Under the Auspices of the Telugu film industry ..solid tributes to the soldiers

తమిళనాడు లో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలోత్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అతని భార్య తో పాటు 13 మంది సైనిక అధికారులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ శుక్రవారం రోజున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఘనంగా నివాళులు అర్పించింది బాంబే రవి సంగీతl స్వారాలతో వెలువడిన  జయహో భారత్ అనే దేశభక్తి గీతాన్ని సైనిక అమర వీరులకు అంకితం చేశారు. కార్య్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమారులు మాట్లాడుతూ…దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మనలను కవిస్తుంటీ మన సైన్యం యాక్షన్ తీసుకోవాలో వద్దో అని సందిగ్ధంలో వుంది అనుమతి కోసం ఎదురుచూసే వారు.ప్రసుతం కేంద్ర ప్రభుత్వం ఎవరి అనుమతి అవసరం లేకుండా అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకునీ మీరు ముందుకు వెళ్ళండి అని బిపి న్ రావత్ సైన్యానికిమనో దైర్యాన్ని ఇచ్చి సర్జికల్  స్ట్రైక్ చేశారు.మన సన్యం పాకిస్థాన్ లోపలికి వెళ్లి వాళ్ళ స్థావరాలను ద్వసం చేసి మళ్ళీ మన దేశానికి రావడం పట్ల బిపీ న్ రావత్ సహకారముఎంతో  అందించారు.హెలికాప్టర్ ప్రమాదంలో బిపి న్ రావత్ అతని భార్య తో పాటు 13మంది సైనికులు మృతి చెందటం భాడకరమనారు.ఈ కార్యక్రమంలో దర్శకులు అజయ్ కుమార్,తెలుగు పిల్మ్ పెడ రేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, ఈవిఎన్ చారి,కాట్రగడ్డ సుధాకర్,శివరామ్ రెడ్డి ,బాంబే రవి,ఇంద్ర మోహన్,తోట కృష్ణ, మందిని తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here