Home Blog Page 39

“Oh!” releasing grandly in the highest number of theatres on December 19

Under the presentation of Jeevitha Badugu, on the banner of Ekari Films, the film “Ohh!” is being made with Raghu Ram as the hero and Shruti Shetty, Naina Pathak as the heroines. The film is directed by Satyanarayana Ekari, who has previously directed several movies. It has been produced with high ambition. The shooting took place in beautiful locations like Kashmir, Kullu–Manali, Agra, Delhi, Goa, Hyderabad, and Warangal. All production work has been completed, and the film is set for release on December 19.

On this occasion:

Film presenter and BRR Groups head, Mrs. Jeevitha Badugu, said:
“In our business, we deliver excellent quality to our customers. In the same way, we are now bringing the Ohh movie to the audience with that same level of quality.”

Director–producer Satyanarayana Ekari said:
“With the experience of producing five films, we created this movie in a completely new genre, taking chromophobia as the central theme. We shot the entire film in the Kashmir region. We are releasing the film on the 19th of this month.”

Hero Raghu Ram said:
“I’m coming before you all with Ohh. This film presents a beautiful love story never before seen on the silver screen. I personally did a lot of research to write the story, screenplay, and dialogues for my first film. I will definitely make you all say ‘Ohh Ohh.’ This film is as pure as the Himalayas where Lord Shiva Himself resides.”

Heroine Shruti Shetty said:
“The title is impressive, and the film is equally good. The Kashmir snow mountains, especially the camera work and the story, are excellent. It naturally makes you want to watch the film.”

Heroine Naina Pathak said:
“The film has everything today’s youth look for, including romance. You will definitely enjoy it.”

Main Cast

Hero: Raghu Ram,
Heroines: Shruti Shetty, Naina Pathak
Supporting Cast: Kalpaguri Bikshapathi, Manoj, Karan, and others

Technical Crew
Director & Producer: Satyanarayana Ekari
Story- Screenplay & Dialogues: Raghu Ram
Music: Navaneeth Chari
Lyrics: Bhashya Sri
Cinematography: Lucky Ekari
Co-Producers: P. Srikant Reddy, V. Raghav Reddy
Choreography: Raju Master (SDC)
PRO: R. K. Chowdary

Grand Pre-Release Event for ‘Naa Telugodu’ – A Spectacular Affair Ahead of December 12 Release

The Telugu film industry is buzzing with excitement as the pre-release event for the upcoming movie Naa Telugodu unfolded in grand style. Directed, written, and produced by Haranath Policherla under the Dream Team Productions banner, the film is slated for a worldwide release on December 12. Haranath Policherla stars as the lead hero in this multi-faceted project, which features a stellar ensemble cast including Tanikella Bharani, Raghu Babu, Zareena Wahab, Nayra Pal, Roni Kaula, and Sufia Tanweer in pivotal roles.

The film’s technical team has poured their expertise into making it a visual and auditory treat: cinematography by Malli N., music composed by Shiva, editing by Ramana, and lyrics penned by Chandra Bose and Gaddam Veeru. The pre-release event, held amid high anticipation, saw heartfelt speeches from the cast, crew, and special guests, highlighting the film’s themes of social responsibility, patriotism, and personal passion.

Speaking at the event, heroine Sufia Tanweer expressed her deep appreciation: “Namaskaram to everyone. Thank you all for attending this program. I extend special thanks to the entire film team who worked on this movie. The story is truly wonderful, and I believe the film will appeal to everyone. I didn’t just act in this role—I lived it. I’m incredibly proud to have portrayed this character. I urge all audiences to watch the film and bless it with your support.”

Heroine Nayra Pal added a touch of mystery to the proceedings: “I extend my greetings to all the media personnel here by name. My role in this film is quite special, so I can’t reveal much about it just yet. The movie hits theaters on December 12. Special thanks to Haranath garu and the entire team.”

Director Swaroop lauded Haranath’s dedication: “Haranath garu, residing in America, has come such a long way with his passion for cinema—it’s truly commendable. The title Naa Telugodu feels unique. From the trailer, it’s evident that the film responsibly addresses societal issues like the fight against drugs. I urge audiences to watch this film in theaters on December 12 and shower it with blessings. Congratulations to the entire team

Director Shiva Nirvana emphasized the film’s relevance: “When Naveen garu, who always encourages good cinema, told me about this film, I knew it was something special. Haranath garu is creating opportunities for many with his passion. The title Naa Telugodu stands out. As the government has highlighted, films like this that raise awareness about drugs are heartening. The music is fantastic. All the best to the team—I hope this December 12 release brings great success and acclaim to Haranath garu.”

Mythri Naveen reflected on his association: “I’ve known Haranath garu for the past 25 years. For someone as busy as him, making one film a year is challenging, but his passion drives him. He’s already made 15 films despite his numerous businesses. He’s a man of great knowledge. I wish this film triumphs on December 12.”

Director Mahesh Babu was inspired by Haranath’s journey: “Learning about Haranath garu was surprising. As a prominent doctor in America, his passion for filmmaking is an inspiration to many. I hope the film succeeds massively on December 12.”

Finally, the film’s hero, producer, and director Haranath Policherla took the stage: “I thank everyone here by name for attending. Special thanks to all who worked with me on this film. My main inspiration for entering cinema is the late Nandamuri Taraka Rama Rao garu—his songs profoundly motivated me. Driven by love for my country, I started serving in hospitals here and then ventured into films. I’ve made several movies addressing social issues, earning awards along the way, including encouragement from Rama Naidu garu and Chiranjeevi garu.

“Coming to Naa Telugodu, Rama Rao garu is like a god to me; I made this film with his blessings. It showcases the Telugu person as talented, hardworking, and a fighter for good, no matter where they are in the world. The film highlights four key themes: the importance of mothers, awareness against drugs, the life of a soldier, and protecting child laborers. These are presented in a way that’s relatable to audiences. My team stood by me throughout—Shiva provided excellent music. I hope viewers watch the film on December 12 and take its messages to heart.”

With its blend of entertainment and social messaging, Naa Telugodu promises to be a must-watch this holiday season. Fans are eagerly awaiting its theatrical debut, hoping it continues Haranath Policherla’s legacy of impactful cinema.

Cast: Haranath Policherla, Zareena Wahab, Nayra Pal, Sufia Tanweer, Roni Kaula, Tanikella Bharani, Raghu Babu, and others.

Technical Team:
Director & Producer: Haranath Policherla
Banner: Dream Team
Stunts: Ram Sunkara
Editor: Ramana
Art Director: Suresh Bheemagani
Cinematographer: Malli N.
Lyricists: Chandra Bose, Gaddam Veeru
Music: Shiva
Line Producer: Likhith Srinivas

Hero Karthi’s ‘Annagaru Vostaru’ Pre-Release Event held grandly, Movie Releasing on Dec 12

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “అన్నగారు వస్తారు” ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

లిరిసిస్ట్ రాకేందు మౌళి మాట్లాడుతూ – విభిన్నమైన కథా చిత్రాలు చేసి మెప్పిస్తూ విజయవంతమైన అతి కొద్ది మంది హీరోల్లో కార్తి ఒకరు. ఆయన నాకు బిగ్ ఇన్సిపిరేషన్. ఆవారా, ఖాకీ, యుగానికి ఒక్కడు..వంటి చిత్రాల్లెన్నో కార్తి వర్సటైల్ నటనను చూపిస్తాయి. “అన్నగారు వస్తారు” సినిమా వైల్డ్ లైఫ్ సవారీలా ఉంటుంది. ఈ సినిమాలో అన్ని పాటలు రాశాను. మూవీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ – యుగానికి ఒక్కడు మూవీ చూసి ఈ హీరో చాలా బాగా నటిస్తున్నాడు అనిపించింది. ఆ తర్వాత ఆవారా చూసి ఫ్యాన్ అయ్యాను. యుగానికి ఒక్కడు, ఆవారా సినిమాల్లో నటించింది ఒక్కరేనా అనిపించేంత వేరియేషన్ చూపించారు. నా పేరు శివ సినిమా తర్వాత కార్తి గారి సినిమాలు మిస్ కాకూడదు అని ఫిక్స్ అయ్యా. అన్నగారు వస్తారు సినిమా ట్రైలర్ కొత్తగా ఉంది. నలన్ కుమారస్వామి గారి సూదు కవ్వం సినిమా నా ఫేవరేట్ మూవీ. కృతి శెట్టి ఉప్పెన టైమ్ నుంచి కార్తితో కలిసి నటించాలని డ్రీమ్ గా పెట్టుకుంది. మైత్రీ రిలీజ్ చేసే సినిమాలు మంచి సక్సెస్ అవుతాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ – కార్తి గారికి నేను పెద్ద అభిమానిని. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు, డైరెక్టర్ అయ్యాక…ప్రతి టైమ్ లో ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాను, ఇన్స్ పైర్ అవుతూనే ఉన్నాను. కార్తిని మనమంతా మన హీరోగానే భావిస్తాం. ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడూ డబ్బింగ్ మూవీలా అనిపించదు. తెలుగు హీరో చేసినట్లు ఆడియెన్స్ ఆదరిస్తారు. నలన్ కుమారస్వామి గారు దర్శకుడిగా మా అందరినీ ఇన్స్ పైర్ చేశారు. అన్నగారు వస్తారు ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అన్నారు.

డైరెక్టర్ దేవ కట్టా మాట్లాడుతూ – నేను చెన్నైలో పెరిగాను. బాలచందర్, భారతీరాజా గారి సినిమాల ప్రభావం నాపై ఉండేది. కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకు జ్వరం తెప్పిస్తాయి. నన్ను అలా కదిలించిన సినిమా కార్తి గారి పరుత్తి వీరన్. ఆయన తొలి సినిమాతోనే సిక్సర్ కొట్టారు. యుగానికి ఒక్కడు సినిమాకు తెలుగులో మాస్ ఆడియెన్స్ నుంచి వచ్చిన స్పందన అనూహ్యం. కార్తి గారితో వర్క్ చేయాలని అనిపించేది. తెలుగు మీద కార్తి గారికి చాలా అభిమానం అందుకే ఆయన తన తొలి చిత్రం నుంచి తెలుగులోనే సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు. ఆయన డబ్బింగ్ కోసం తమిళంతో పాటు తెలుగు వెర్షన్ చూస్తుంటా. తెలుగులో ప్రతి హీరో అభిమాని కార్తి గారికి అభిమాని. అలాంటి ప్రేమను కార్తి సంపాదించుకున్నారు. అన్నారు.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ – ఇటీవల ఒక సందర్భంలో కార్తి గారిని కలిశాను. ఆయన ఎంత మంచి యాక్టరో అంత మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. కాసేపు మాట్లాడితేనే ఎంతోకాలంగా పరిచయం ఉన్న వ్యక్తి అనే ఫీల్ కలిగింది. మనకు తెలుగులో నాని గారు ఎలా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారో, కార్తి గారు కూడా మనకు అలాంటి మూవీస్ తీసుకొస్తున్నారు. నలన్ కుమారస్వామి గారు గ్రేట్ టెక్నీషియన్. ఆయన ఒక ఫాంటసీ జానర్ లో అన్నగారు వస్తారు సినిమా రూపొందించడం ఆసక్తి కలిగిస్తోంది. నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యాను. అన్నారు.

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు నేను రావడానికి కృతి శెట్టి ఫస్ట్ రీజన్. తను నాకు సోదరి లాంటిది. సెకండ్ రీజన్ కార్తి గారు. ఆయన సత్యం సుందరం సినిమా చూసి ఇప్పుడున్న సొసైటీకి ఇలాంటి మూవీ కావాలి, ఆ సినిమా గురించి కార్తి గారితో మాట్లాడాలి అనుకున్నా. మూడో కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వం సినిమా నన్ను సర్ ప్రైజ్ చేసింది. కార్తి ఎంతమంచి వ్యక్తి అనేది నా వైఫ్ చిన్మయి చెబుతుంటుంది. అన్నగారు వస్తారు సినిమాను నేను మొదటి రోజే చూడాలని అనుకుంటున్నా. జ్ఞానవేల్ గారికి ఇతర టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్. అన్నారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – కార్తి గారిని హిట్ ఫ్రాంఛైజీలోకి తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నలన్ కుమారస్వామి ఎప్పుడూ న్యూ ఏజ్ కంటెంట్ చేస్తుంటారు. ఈ సినిమాను కూడా అలాగే రూపొందించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ లో కార్తి గారిని చూడగానే ఇది ఆయన జోన్ అనిపించింది. ఆ జోన్ లో కార్తిని చూసి ఎంజాయ్ చేయబోతున్నాం. తెలుగు ఆడియెన్స్ టికెట్ కొని సినిమా చూడటమే కాదు కార్తిని ఎంతో లవ్ చేస్తారు. అలాంటి అదృష్టం చాలా కొద్దిమంది హీరోలకు దక్కుతుంది. అన్నారు.

మైత్రీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్ మాట్లాడుతూ – మా దగ్గరకు వచ్చే ట్రైలర్ ను మిత్రులకు పంపిస్తుంటా. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. అలా అన్నగారు వస్తారు ట్రైలర్ ను పంపిస్తే ప్రతి ఒక్కరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.

ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – సూర్య గారితో, జ్ఞానవేల్ రాజా గారితో మాకు మంచి అనుబంధం ఉంది. కార్తి గారి పరుత్తి వీరన్ సినిమాకు థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ ఇంకా నేను మర్చిపోలేదు. ఈ రోజు ఈ ఈవెంట్ కు ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారంటే దానికి కార్తి గారి మీద వారికి ఉన్న అభిమానమే. కొత్త దర్శకులతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు కార్తి. నలన్ కుమారస్వామి టాలెంటెడ్ డైరెక్టర్. మీ కాంబోలో వస్తున్న అన్నగారు వస్తారు సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ – మీ అందరి కేరింతలు చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉప్పెన టైమ్ లో కార్తి గారిని చూడాలనే డ్రీమ్ ఉండేది. ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కింది. ఆయన తనతో పాటు తనతో ఉన్న అందరూ ఎదిగేలా ఎంకరేజ్ చేస్తారు. తమిళంలో నా డెబ్య్యూకు ఇంతకంటే మంచి మూవీ, ఇంతకంటే మంచి కోస్టార్ దొరకరేమో. అలాంటి స్పేస్ ను నాకు కల్పించారు. అందుకు కార్తి గారికి థ్యాంక్స్. ఆయనకు నా ఫ్యానిజం చూపిస్తుంటా. కార్తి తెలుగు హీరోనే అనే భావన తెలుగు ఆడియెన్స్ లో ఉంది. తెలుగు ఆడియెన్స్ తమకు నచ్చిన హీరోను ప్రేమిస్తారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూడరు. అది తెలుగు ఆడియెన్స్ గొప్పదనం. తెలుగు ఆడియెన్స్ కు హాట్సాఫ్. నాకు డైరెక్షన్ చేయాలనే కోరిక ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తే నలన్ గారి దగ్గరే వర్క్ చేస్తా. నలన్ కుమారస్వామి ఈ చిత్రంలో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ఆ వరల్డ్ ను ఈ నెల 12న థియేటర్స్ లో చూస్తారు. 60 దశకం నుంచి కమర్షియిల్ సినిమాకు ఉన్న ఛార్మ్, ఒక మాయ. ఆ మాయను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లేవారు. అలాంటి ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు అన్నగారు వస్తారు సినిమాను చేశాం. మీరంతా మా మూవీని ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – కార్తి గారి కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నగారు వస్తారు సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. కార్తి, కృతి శెట్టికి ఈ సినిమా సూపర్ హిట్ అందించాలి. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ . అన్నారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – మనకు సినిమా అంటే పిచ్చి. భాష, ప్రాంతం అని చూడకుండా సినిమాను ఇష్టపడతాం. హీరోలను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తుంటాం కానీ కార్తి, సూర్య థియేటర్స్ నుంచి మనతో పాటే ఇంటికి వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ లా మారిపోయారు. కార్తి గారి సినిమాల సెలెక్షన్ ను అభిమానిస్తా. ఆయన ప్రతిసారీ ఒక భిన్నమైన మూవీతో మన ముందుకు వస్తుంటారు. కార్తి గారు నటించిన సత్యం సుందరం సినిమా చూసి నేనే కాదు మా పాప కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నలన్ కుమారస్వామి గారు కల్ట్ డైరెక్టర్. కృతి శెట్టి ఉప్పెన తర్వాత మంచి సినిమాలు లైనప్ చేసుకుంటూ వస్తోంది. కార్తితో కలిసి నటించాలని కోరుకుంది, ఈ రోజు నటించింది. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – కార్తి అన్నను కాలేజ్ లో నా సీనియర్ లా భావిస్తా. యంగ్ హీరోలు ఇలాంటి మూవీ చేయాలని కోరుకునే మూడు సినిమాల్లో ఒకటి కార్తి అన్నది ఉంటుంది. అలాంటి వైవిధ్యమైన చిత్రాల్లో కార్తి అన్న నటించారు. ఆయనను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తున్నప్పుడు నన్ను తమిళ ఆడియెన్స్ ఇష్టపడరా అనే నమ్మకంతో కోలీవుడ్ వెళ్లాను. కోలీవుడ్ లో నాకు ప్రతిసారీ తన సపోర్ట్ అందిస్తుంటారు కార్తి అన్న. నలన్ కుమారస్వామి గారు గొప్ప దర్శకుడు. కృతి శెట్టికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే సక్సెస్ అందుకున్నట్లే. జ్ఞానవేల్ రాజా గారు నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్. అన్నగారు వస్తారు సినిమా ఘన విజయం సాధించాలి. అన్నారు.

హీరో కార్తి మాట్లాడుతూ – ఈ వేదిక మీద ఉన్న ప్రతి దర్శకుడు, ప్రతి గెస్ట్ మాట్లాడిన మాటలు నా మనసును తాకాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. శివ నిర్వాణ నేను కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాం. దేవ కట్టా గారి ప్రస్థానం నా ఫేవరేట్ మూవీ. బాబీ గురించి వంశీ పైడిపల్లి ఎప్పుడూ చెబుతుండేవాడు. వెంకీ కుడుముల ఒక హిలేరియస్ స్క్రిప్ట్ చెప్పాడు. త్వరలో ఆ మూవీ ప్లాన్ చేద్దాం. వివేక్ మంచి రైటర్. ఆయన నేను ఇటీవల కలిశాం. మళ్లీ మీట్ కావాలనుకుంటున్నాం. నా ప్రతి సినిమా రిలీజ్ తర్వాత చిన్మయి నుంచి ఒక పేజ్ మెసేజ్ వస్తుంది. అది రాహుల్ రాసింది. చిన్మయి రాహుల్ మెసేజ్ లు నాకు కొరియర్ లా పంపిస్తుంటుంది. వీళ్లంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు చాలా థ్యాంక్స్. శైలేష్ నాతో హిట్ 3లో చిన్న కేమియా చేయించారు. అందులో నేను చెప్పిన ఒక్క డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఆ చిన్న సీన్ కు చాలా బ్యాక్ స్టోరీ రాశారు శైలేష్. మా కాంబోలో వస్తున్న హిట్ 4 కోసం నేను వెయిట్ చేస్తున్నా. సందీప్ నన్ను బాగా పొగిడి ఇబ్బంది పెట్టాడు. కృతి శెట్టి నా అభిమాని అని చెప్పింది. ఈ సినిమా కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేసింది. సెట్ కు వచ్చినప్పటి నుంచి తను ఆ పాత్ర మూడ్ లోనే ఉండిపోయేది. నలన్ కుమారస్వామి స్క్రిప్ట్ చెప్పినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ను ఊహించలేకపోయాను. ఎలా చేస్తుందని అనుకున్నాను. కానీ కృతి ఆ పాత్రలో ఆకట్టుకునేలా నటించింది. తను మంచి డ్యాన్సర్. నాతో కాస్త స్లోగా డ్యాన్స్ చేయమని చెప్పాను. అన్నగారు వస్తారు సినిమా గురించి చెప్పాలంటే. మనకు మన హీరోలంటే అభిమానం. మీరు నన్ను అభిమానిస్తారు. నేను నాకు ఇష్టమైన హీరోను అభిమానిస్తాను. ఆ అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది. ఈ కాన్సెప్ట్ తో డైరెక్టర్ నలన్ అన్నగారు వస్తారు సినిమాను రూపొందించారు. ఇందాక కృతి చెప్పినట్లు 70, 80 దశకాల్లోని మాస్ కమర్షియల్ సినిమాకు ట్రిబ్యూట్ లా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథకు ఒక సూపర్ హీరో లాంటి హీరో కావాలి. సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ లా ఎందుకు ఉండాలి. మన కల్చర్ లోనే ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ ఉన్నారు. వాళ్లు సినిమాను రాజకీయాలను ప్రజా జీవితాలను మార్చేశారు. హీరో తెరపై ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం. మనకు మన హీరోలే డెమీ గాడ్స్. వినోదంతో పాటు మనకు ఉపయోగపడే పని వాళ్లు తెరపై చేస్తే అది చాలా స్పెషల్ గా భావిస్తాం. చిన్న స్థాయి నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్ మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. నలన్ కుమారస్వామి గారికి తెలుగు దర్శకుల్లో ఇందరు అభిమానులు ఉన్నారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఒక ఊహా ప్రపంచంలో ఈ స్టోరీ జరుగుతుంటుంది. ఇలాంటి గొప్ప పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక సవాల్ లాంటి సినిమా. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ పాత్రలో నటించాను. ఇలాంటి టఫ్ సినిమాలను చేసినప్పుడే మనం నెక్ట్స్ లెవెల్ కు వెళ్లగలం అనిపించింది. బాగా నటించాననే అనుకుంటున్నా. మీ అందరికీ మా మూవీ నచ్చుతుంది. ఇలాంటి సినిమా మరోసారి చేయడం కష్టం. కొత్తదనం లేని సినిమాలు మీ ముందుకు తీసుకురావాలంటే భయపడతాను. సత్యం సుందరం సినిమా వచ్చినప్పుడు ఆ మూవీని తెలుగు ప్రేక్షకులు, మీడియా ఎంతగా సెలబ్రేట్ చేశారో చూశాను. ఆ క్రమంలో మరో డిఫరెంట్ సినిమాను తీసుకొస్తున్నామని చెప్పగలను. ఇలాంటి కొత్త తరహా చిత్రాలు నా దగ్గరకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. నా తరుపున అన్నయ్య సూర్య తరుపున మీ అందరికీ నా కృతజ్ఞతలు. అన్నారు.

నటీనటులు – కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్
మ్యూజిక్ – సంతోష్ నారాయణన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి

Suspense Thriller ‘Miss Terious’ Pre-release event held grandly, Movie releasing on Dec 12

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న “మిస్టీరియస్” నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది.

ఈ సందర్బంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా.. నిర్మాత గారు చాలా పట్టుదలతో తీశారు. సినిమా చేస్తున్న టైంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాట్లు చేశాడు. అందుకే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఒక కొత్త స్క్రీన్ ప్లే తో పూర్తిగా సస్పెన్స్ తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందని చెప్పారు.

ఇక నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ మహితో కలిసి మూవీ చేస్తామని అనుకోలేదు. కానీ, మిస్టీరియస్ అది జరిగింది. ఈ మూవీ స్టోరీ మహి చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. అందుకే కష్టపడి చేశాం. మా ఈవెంట్‌కు బ్రహ్మానందంగారు గెస్ట్ రావడం హ్యాపీగా ఉంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 12 వ తేదీ రోజున ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్స్ లో విడుదల చేయాలనీ అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తమ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

సహా నిర్మాత ఉషా, శివానీ మాట్లాడుతూ, ‘సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉందని అన్నారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ.. మా మూవీ ఈవెంట్‌కు బ్రహ్మానందం గారు రావడం చాలా స్పెషల్. సినిమా కోసం అందరం చాలా కష్ట పడ్డాం. చాలా ప్రేమతో ఈ సినిమాను చేశాం. ఈ సినిమాకు నన్ను ఎంచుకున్నందకు డైరెక్టర్ మహి సార్‌కి, ప్రొడ్యూసర్ జై సార్ కి థాంక్యూ.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బ్రహ్మానందం ఫస్ట్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం గారు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటించకపోయినా.. రావడానికి కారణం.. ఈ మూవీ ఎంటైర్ టీంలో నాకు తెలిసిన వ్యక్తి డైరెక్టర్ మహి మాత్రమే. ఇతనికి సంబంధించిన ఒక మొమోరీ పంచుకోవడానికి వచ్చాను. 1985 ఫిబ్రవరి 1వ తేదీ నేను మొదటిగా చేసిన సినిమా శ్రీ తాతావతరం కథ చేశాను. హీరో నరేష్ గారి కాలేజ్ ఫ్రెండ్స్ పాత్రలుగా నేను మహి కలిసి నటిచాము. నా సినిమా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మహి నా స్నేహితుడు. అందుకే ఈ మూవీ ఈవెంట్ కి వచ్చాను. మంచి నటీనటులను, యంగ్ స్టార్స్‌ను, కాస్ట్ అండ్ క్రూలను పట్టుకుని మంచి సినిమా చేశారు. టైటిల్ కూడా అద్భుతంగా పెట్టారు. సినిమాలో ఓ సస్పెన్స్ పెట్టి.. లాస్ట్ 20 మినిట్స్ వరకు ఏం జరిగింది అంటూ ఇంట్రెస్ట్ ఉండేలా సినిమా చేశారు. ఇలాంటి సినిమాను సపొర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటాను.

ఈ సినిమాలో రోహిత్, మేఘన రాజపుట్, అభిద్ భూషణ్, రియా కపూర్, కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ నవీన్ మరియు లక్కీ ఇందులో ప్రధాన భూమికను పోషిస్తున్నారు.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డిసినిమా పుస్తకాలు
నిర్మాత: జయ్ వల్లందాస్ (USA)
పాటలు మరియు సంగీతం: ML రాజా
కెమెరా & ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్ ఉప్పు
పీఆర్వో: శ్రీపాల్ చొల్లేటి

Nandamuri Mohan Krishna and Nandamuri Rupa unveiled a new ‘NTR statue’ in Ratana village, Pattikonda

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ, మనవరాలు నందమూరి మోహన రూపా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు చేతుల మీదగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతూ... “అందరికి నమస్కారం. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గం లో మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానందించి తన చేతుల మీదగా నాన్నగారి విగ్రహం ఆవిష్కరించిన పత్తికొండ శాసనసభ్యులు శ్యామ్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాయలసీమకు మా నాన్నగారు ఎంతో చేశారు. సాగునీరు ద్వారా ఇక్కడ భూమిని సాగు చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. రాయలసీమలో ఆయనకు అభిమానులు ఎక్కువ. కృతజ్ఞతా భావంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నాన్నగారు ఎంతో మేలు చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకుగాను శ్యాం గారికి, తెలుగుదేశం కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు అనుకుంటున్నాను” అన్నారు.

ఎన్టీఆర్ మనవరాలు నందమూరి మోహన్ రావు గారు మాట్లాడుతూ... “ఈరోజు మా తాతగారు నందమూరి తారకరామారావు గారి విగ్రహ ఆవిష్కరణకు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సస్యశ్యామలమైన రాయలసీమ గడ్డమీద మేము అడుగు పెట్టే అదృష్టం కలిగించినందుకు పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు.

పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్యాం బాబు గారు మాట్లాడుతూ... “ఈరోజు చాలా శుభదినం. మన ప్రభుత్వం స్థాపించిన తర్వాత నా చేతుల మీదగా, పెద్దలు నందమూరి మోహనకృష్ణ, నందమూరి మోహన రూప గారి చేతుల మీదగా నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాము. బీసీలకు రాజకీయ మనుగడ ఉందంటే దానికి కారణం రామారావు గారు. ఆయన విగ్రహాలను ప్రతి ఒక్క ఊరిలో ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. మా క్యాడర్ సపోర్ట్ తో మరిన్ని విగ్రహావిష్కరణలను చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

D.S. Reddy Presented “RK Deeksha” Movie Trailer Launched by Actor Suman

ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RK దీక్ష. తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్ గా పనిచేశారు. విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా హీరో సుమన్ గారి చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సి కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

చిత్ర దర్శక నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈరోజు మా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ట్రైలర్ లాంచ్ చేయాలి అని పిలిచిన వెంటనే హీరో సుమన్ గారు షూటింగ్ నుండి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అతిథికి, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా సుమారు ఒక సంవత్సరంలో పూర్తి చేశాము. 5 పాటలు, 3 ఫైట్స్ తో, మరి కొంత మంది ఆర్టిస్టులతో సినిమా చాలా బాగా వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కు ఒక పాట ఈ సినిమా ద్వారా అంకితం చేశాము. జవాన్ లకు మనం ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రేక్షకులు అంతా కలిసి మా సినిమాను ఆశీర్వదించి గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ... “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక వ్యక్తి దీక్షతో, పట్టుదలతో ఎలా ఎదుగుతారో చూడబోతున్నాం. ఈ సినిమాలో సింగిల్ షాట్ లో సంస్కృత డైలాగ్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. సినిమా కోసం అంతా చాల కష్టపడి పని చేశాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ అక్స ఖాన్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన సుమన్ గారికి, అతిధులకు, మీడియా వారికి నా నమస్కారం. ఈ సినిమా కోసం నాతో పాటు ఎంతోమంది టాలెంట్ ఉన్న వారు పని చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ మంచి మలుపు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీరందరి మధ్య ఇలా ఉండడం నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మరొకసారి మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటి మౌనిక రెడ్డి మాట్లాడుతూ... “మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి నా నమస్కారం. ఈ చిత్ర ట్రైలర్ చూశాను. పాటలు ఇంకా విజువల్స్ చాలా బాగా నచ్చాయి. ఈ చిత్రం బంధానికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

జనరల్ సెక్రటరీ స్నిగ్ధ రెడ్డి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం పేరు RK దీక్ష అంటే అర్థం ఒక పట్టుదలతో ముందుకు వెళ్లడం. ఈ చిత్రం కూడా అలాగే ఎంతో పట్టుదలతో చేశారు. సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. నంది అవార్డు, జవాన్ ల గొప్పదనాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలో పాటలు ఎంతో ఆకర్షిస్తాయి. అందరూ ఈ సినిమాను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

వైస్ చైర్మన్ గురు రాజ్ మాట్లాడుతూ… “చిత్ర దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎన్నో దీక్షలు చేసి ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఈ సినిమాలోని పాటలు చూశాను. జవాన్లకు సంబంధించిన పాట నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. నంది పాట బాగా ఆకర్షిస్తుంది. హీరో కిరణ్ కు మంచి బ్రేక్ రావాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రామకృష్ణ గౌడ్ గారు ఈ సినిమాలోని ఒక పాటలో దేశ జవాన్లను చూపించడం హర్షించదగిన విషయం. నేను కూడా గతంలో దేశం కోసం ఎయిర్ ఫోర్సులో పనిచేశాను. కాబట్టి నాకు ఆ పాట బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ నిర్మాత మండల సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ... “ఎన్టీ రామారావు గారి దీక్ష సినిమా పేరు మీద మనకు సినిమా రావడం హర్షించదగిన విషయం. రామారావు గారి ఆశీస్సులు సినిమాకు కచ్చితంగా ఉంటాయి. ఈ సినిమాలో జవాన్లకు సంబంధించి ఒక పాట అద్భుతంగా వచ్చింది. వారి వలనే మనం దేశంలో ప్రశాంతంగా ఉంటున్నాము. హీరో సుమన్ గారు ఈ సినిమా కోసం వచ్చి సపోర్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నో సినిమాలకు అండగా నిలబడి ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే భరత భూషణ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఒక సామాన్య స్థాయి నుండి ఇంత పెద్ద పెరిగిన కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ చిత్రం సంస్థ ఎప్పటికీ ఫిలిం ఛాంబర్ తో అనుకూలంగా ఉంటుంది అంటుంటారు. అందరూ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ… “అందరికీ బంధువైన రామకృష్ణ గారి ఈ చిత్రం మంచి విజయం సాధించవలసిందిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఎన్నో దీక్షలు చేసి ఇంత కష్టపడి తీసిన ఈ RK దీక్ష చిత్రం మంచి విజయం సాధించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలి. నటినటులకు మంచి ప్రశంసలు అందుకోవాలి. సుమన్ గారు ఈ సినిమాకి సపోర్ట్ చేయడం సంతోషాన్ని ఇస్తుంది. చిత్ర బంధం అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ ఆఫ్ తెలుపుకుంటున్నాను” అన్నారు.

హీరో సుమన్ గారు మాట్లాడుతూ… “ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం తెలుపుకుంటున్నాను. రామకృష్ణ గౌడ్ గారు నాకు ఎన్నో సంవత్సరాలు నుండి పరిచయం ఉన్నారు. మా అనుబంధం సంవత్సరాల నాటిది. ఎంతో కష్టపడి ఈ సినిమాను రామకృష్ణ గారు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ గారు రామారావు గారి గొప్పదనం చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అంతటి గొప్ప రామారావు గారి ఆశీర్వాదాలు ఈ సినిమాకి ఉంటాయని ఆయన అన్నారు. దేశం కోసం దేనికైనా సిద్ధమైన జవాన్లను తలుచుకుంటూ ఈ సినిమాలో దేశ సైనికుడు గురించి ఒక పాట పెట్టారు. మనం ఇంత సేఫ్ గా ఉన్నామంటే దానికి కారణం దేశ జవాన్లు. నిర్మాతలు అందరూ తమ సినిమాలలో జవాన్లకు సంబంధించి బాధ్యతగా తీసుకొని ప్రతి సినిమాలో వారిని సపోర్ట్ చేస్తూ చూపించవలసిందిగా కోరుకుంటున్నాను. సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు. ఈ సినిమాలో జవాన్ల గురించి అలాగే చెప్పారు. ఈ సినిమాను సమర్పించిన డిఎస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. హీరో కిరణ్, హీరోయిన్ అక్స ఖాన్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు. అలాగే ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక మీద ఉన్న ప్రతి వ్యక్తి సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సినిమాకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన వీరు ముందు ఉండి ఆ సమస్యను తీర్చి ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

నటీనటులు : కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.

సాంకేతిక బృందం :
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డిఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజు కిరణ్
ఎడిటర్ : మేఘన శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : మధు విఆర్

Happy Birthday to the visionary filmmaker ‘Prerna Arora’

The number 8, which has always been her lucky number, blesses this special day — 8th December — as she embarks on a powerful new journey.

From today, Prerna Arora begins work on her next untitled mythological adventure PAN-India film in collaboration with the giant Zee Studios. After the success of Rustom and Jatadhara, this marks her third collaboration with the studio.The film will be Produced by Umesh Kumar Bansal ,Shivin Narang & Prerna Arora, and Co-Produced by Keerthan.

Meanwhile, following its theatrical run, Jatadhara is now premiering on Amazon Prime Video and is already trending in top charts, adding another milestone to this winning partnership.

She gained prominence as a producer through a series of commercially & National Award winning Hindi films, including Rustom, Toilet: Ek Prem Katha, Pad Man & Pari etc . Her work during this period was noted for blending strong storytelling with impactful social themes, helping her emerge as one of the most visible young female producers in mainstream Bollywood. She continued developing multiple projects in Hindi and South Industry.

Once again wishing Our Successful Producer Prerna Arora all the best for future projects and Happiest Birthday with all the Success.

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

అదృష్ట సంఖ్యగా ఎప్పటినుంచో ఆమె జీవితంలో ప్రత్యేక స్థానంలో నిలిచిన ‘8’—ఇవాళ డిసెంబర్ 8వ తేదీ ఆమెకు మరింత శుభాన్ని తీసుకు వచ్చింది. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో, ప్రేరణ అరోరా గారు భారీ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి తమ తదుపరి పాన్-ఇండియా అడ్వెంచర్ చిత్రం అధికారికంగా ప్రారంభించారు.

‘రుస్తమ్’ మరియు ‘జటాధరా’ విజయాల తర్వాత, ఇది ప్రేరణ అరోరా గారికి జీ స్టూడియోస్‌తో మూడవ సహకారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్ మరియు ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తుండగా, కీర్తన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించిన ‘జటాధరా’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై టాప్ చార్ట్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. ‘రుస్తమ్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మాన్’, ‘పరీ’ వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న మరియు కమర్షియల్ సక్సెస్ సాధించిన హిందీ చిత్రాలతో ప్రేరణ అరోరా గారు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న యువ మహిళా నిర్మాతగా స్థిరపడ్డారు. ఆమె అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టులు కేవలం హిందీ చిత్రసీమలోనే కాక దక్షిణ భారత ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా విశేష ఆదరణ పొందుతున్నాయి.

Horror Thriller ‘Eesha’ Title & Glims Release, Movie Releasing on Dec 12th

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌, గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా

చిత్ర సమర్పకుడు ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ ” ఎన్నిసినిమాలు చేసినా, నా ప్రతి సినిమా తొలిసినిమాలా భావిస్తాను. ఈషా దర్శకుడు శ్రీనివాస్‌ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు. సినిమా అంటే ఎంతో పాషన్‌ ఉన్న వ్యక్తి, ఎంతో ఓపిక, ప్రతిభ ఉన్న దర్శకుడు. 24 క్రాఫ్ట్స్‌పై పట్టు ఉన్న వ్యక్తి. వాసు, వంశీ నాకు సోదరుల లాంటి వారు. నేను ఎప్పట్నుంచో చిన్నసినిమాలను ఆదుకునే వాళ్లు ఎవరైనా ఉండాలని… అనుకునేవాడ్ని. వాసు, వంశీ జర్నీచూస్తే నాకు వాళ్లు చిన్న సినిమాలకు ఇస్తున్న ఆశ, సపోర్ట్‌ ఎంతో గొప్పది. డబ్బుంటే సినిమా చేయవచ్చు.కానీ ఆ సినిమాను థియేటర్‌ వరకు తీసుకెళ్లాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి ప్లానింగ్‌ కావాలి. అది ఇప్పుడు వాసు, వంశీ చేస్తున్నారు’ అన్నారు.

బన్నీవాస్‌ మాట్లాడుతూ ‘‘ మా మీద నమ్మకంతో దామోదర ప్రసాద్‌ గారు ఈ సినిమాను మా చేతిలో పెట్టారు. ఆయన పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగానే ఈసినిమాను జనాల్లోకి తీసుకవెళ్లడానికి కృషిచేస్తాం. విడుదల తేదికి సమయం తక్కువగా ఉన్న మా ఎఫర్ట్‌ అంతా పెడుతున్నాం. నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా థియేటర్‌లో నాలుగు సార్లు భయపడ్డాను. దర్శకుడు నా లాంటి వాళ్లను భయపెట్టాడంటే కంటెంట్‌లో దమ్ము ఉందనపించింది. తెలిసి కూడా అందరిని భయపెట్టే సినిమా. అంటే భయపడతారని తెలిసిన భయపడతాం. చివరి పదిహేను నిమిషాలు సినిమా అందరికి ఎంతో థ్రిల్ల్‌ను కలిగిస్తుంది. చివరి పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తకుంటుంది. ఈ మధ్య కాలంలో అరవైకి పైగా సినిమాలు చూశాం. అందులో మూడు సినిమాలు సెలక్ట్‌ చేసుకున్నాను. అందులో ఇది కూడా ఒకటి. ఎవరి డబ్బులు వృథా చేయని సినిమా ఇది. టిక్కెట్‌ ధర కూడా రీజనల్‌బుల్‌గానే ఉంటుంది. ఇక ఈ సినిమాను హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు’ అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూసిన తరువాత నేను ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసి భయపడ్డాను. డిసెంబర్‌ 12న అందర్ని భయపెడుతున్నాం. మాకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఇచ్చిన దామోదర ప్రసాద్‌, నిర్మాతలకు నా థాంక్స్. నేపథ్య సంగీతం అదిరిపోతుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె మాట్లాడుతూ ” సినిమా సక్సెస్‌ కావాలంటే అన్ని కుదరాలి. ఈ సినిమాకు అన్ని కుదిరాయని,అనూకూలించాయని అనుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లోనే మాకు మంచి పాజిటివ్‌ వైబ్‌ వచ్చింది. ఈ సినిమాను చాలా అద్బుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించాం. ఈ చిత్ర సమర్పకుడు దామోదర ప్రసాద్‌ నాకు ఎంతో సపోర్ట్‌ చేశాడు. బన్నీ వాస్‌, వంశీ నందిపాటి ఈ సినిమా విడుదల చేయడం మా సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’ అన్నారు.

Sumalila Cinema’s ‘Kama and the Digital Sutras’ Trailer release, Movie releasing on Dec 12th

వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్”. ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ శివశంకర వరప్రసాద్ మాట్లాడుతూ – “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమాకు డీవోపీగా వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. మాకున్న రిసోర్సెస్ లో విజువల్ గా మంచి క్వాలిటీ ఉండేలా సినిమా చేశాం అన్నారు.

నటుడు దినేష్ మాట్లాడుతూ – గతంలో ప్రసాద్ గారి దర్శకత్వంలో బంగారు పాదం సినిమాలో నటించాను. ఆయన డైరెక్షన్ లో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటుడిగా నాకు గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా డైరెక్టర్ ప్రసాద్ గారు అందరికీ నచ్చేలా రూపొందించారు అన్నారు.

నటి చంద్రకళా మాట్లాడుతూ – “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ మూవీ నేను చేయగలనా అని భయపడ్డాను. కానీ సినిమా ఇండస్ట్రీపై ప్యాషన్ తో వచ్చినప్పుడు అవకాశాలు ఎందుకు వదులుకోవాలి అని ఛాలెంజింగ్ గా తీసుకుని నటించాను. ఈ సినిమాలో మనందరం సొసైటీలో చూసే సోషల్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ప్రేక్షకులు థియేటర్స్ లో కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది అన్నారు.

నటుడు జోగారావు మాట్లాడుతూ – ఇటీవలే నేను ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటించాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా కూడా నాకు నటుడిగా గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. చిన్న చిత్రాలను ఆదరించినప్పుడే మాలాంటి ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ కు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది. ప్రేక్షకులు, మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

నటుడు బుగత సత్యనారాయణ మాట్లాడుతూ – నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను కళ్లకు కట్టినట్లు మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఈ చిత్రంలో చూపించారు. ఆయన తన భుజాలపై ఈ సినిమాను వేసుకుని తెరకెక్కించారు. ఈ మధ్య చిన్న చిత్రాలే ఘన విజయాలు సాధిస్తున్నాయి. మా “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమాను కూడా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ – నేను పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ చేశాను. గతంలో బంగారు పాదం అనే చిత్రాన్ని రూపొందించాను. ఇప్పుడు “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నా. మాది బడ్జెట్ వైజ్ చిన్న సినిమా కానీ క్వాలిటీలో కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా రెండే ఉంటాయి. మా సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ గా మూవీ చేశాం. సెన్సార్ వాళ్ల దృష్టి చిన్న సినిమాకు ఒకలా, పెద్ద సినిమాకు ఒకలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. నాకూ అలాంటి భావనే కలిగింది. మా చిత్రాన్ని పొయెటిక్ గా రూపొందించాం. కాళిదాసు మేఘదూతం, జయదేవుడి గీత గోవిందం…నుంచి కొన్ని కవిత్వాలు మా సినిమాలో ఉపయోగించాం. మా సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా, మంచి సినిమా చేశారు, క్వాలిటీ మూవీ చేశారనే పేరు మాత్రం తప్పకుండా వస్తుంది అన్నారు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ – మనం బయట సమాజంలోని మృగాళ్లను శిక్షిస్తున్నాం. కానీ మన కుటుంబాల్లో, ఇంటిలో ఉండే మృగాళ్లను శిక్షించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ఇదే ఇతివృత్తంతో మంచి సందేశం, వినోదం ఉండేలా “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమాను రూపొందించారు ప్రసాద్ గారు. ఈ చిత్రాన్ని మా శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ నెల 12న థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. థియేట్రికల్ రిలీజ్ పరంగా సాధ్యమైనంత విస్తృతంగా ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయ్యేలా చేస్తాం అన్నారు.

నటీనటులు – వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్ర కళా ఎస్, అర్జున్ చెల్లూరి, జిలానీ సయ్యద్, జోగా రావు క్రొవ్విడి, రాధిక గుంటుక, సురభి లలిత చిరంజీవి, బుగత సత్యనారాయణ, దినేష్ పులిపాటి, సురభి సంతోష్, శ్రీకాంత్ పెరుమాండ్ల తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ – సుమలీల సినిమా
రిలీజ్ – శ్రీ లక్ష్మి పిక్చర్స్ (బాపిరాజు)
అనువాదాలు, పద్య పఠనం & పురుషుల వాయిస్ ఓవర్: ప్రతాప్ రాజులపల్లి,
పెయింటింగ్స్: మురుగేషన్ ఎ
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
సంగీతం: శాండీ అద్దంకి
సినిమాటోగ్రాఫర్ & అసిస్టెంట్ డైరెక్టర్: శివశంకర వర ప్రసాద్ కె
రచయిత: ఎన్ హెచ్ ప్రసాద్
నిర్మాత: ఎన్ హెచ్ ప్రసాద్
దర్శకుడు: ఎన్ హెచ్ ప్రసాద్

Producer Ateequr Rahman’s ‘R explore’ Movies Banner launched held grandly

Tollywood welcomes a new production house as producer Ateequr Rahman formally launched his banner Rexplore Movies” at a grand event held today at the Hyderabad Film Chamber. The banner aims to produce back-to-back films focusing on meaningful, socially relevant themes.

Speaking at the launch, producer Ateequr Rahman shared the vision behind the new banner.
“In today’s society, we see numerous issues — child trafficking, drug abuse, women trafficking, social media frauds, and many more. Many youngsters are getting trapped in these problems. Our objective is to create films that raise awareness, guide the youth, and prevent them from falling into such challenges,” he said.

He added that the story of their first film is already finalized and details will be revealed soon. Auditions for the project will be conducted across various mandals and regions, providing opportunities to talented individuals free of cost, without any financial burden.
Through his NGO, Rahman has already been conducting awareness programs, but he believes cinema will help reach the youth more effectively.
He further mentioned having close associations with Bollywood stars Dharmendra and Amitabh Bachchan, Telugu celebrities like Vijayashanti and Suman, and several prominent political leaders. In addition to running an HR company with hundreds of employees, he also serves as the State President of the Karate Association.

Guest Speeches

Actress Mahathi, who graced the event, congratulated the producer on the launch.
“I wish Ateequr Rahman all the success for RexPlore Movies.’ I hope this banner delivers impactful films that entertain and enlighten the audience. I look forward to attending the success meets of the upcoming films,” she said.

Dr. Satyavathi praised Rahman’s commitment to social service.
“He is someone who genuinely cares for the underprivileged and has carried out several social initiatives. The establishment of ‘RexPlore Movies’ is a positive step, and I hope this banner creates opportunities for many in the film industry,” she noted.

Aruna also expressed her appreciation.
“Ateequr Rahman is a socially conscious individual striving to create change. Launching this banner to spread good messages through cinema is admirable. I wish him and the banner great success,” she said.

The event concluded with the assurance that more announcements about the upcoming projects under Rexplore Movies will soon be shared in a dedicated press meet.