Home Blog Page 967

Ravi Teja, Shruti Haasan Krack To Release On May 8th

Mass Maharaj Ravi Teja and blockbuster director Gopichand Malineni after delivering couple of blockbusters are working together for the third time for Krack to complete hat-trick hits in their combination.

Krack is fast progressing with its shoot and now on the occasion of Ravi Teja’s birthday the makers have announced to release the film on May 8th with a poster.

In the poster, Ravi Teja is seen in Khaki dress coming out of the vehicle. He looks badass here.
.
Shruti Haasan is the female lead in Krack which is based on true incidents in Telugu states. It’s an intense story and will have elements for all sections.

S Thaman renders tunes for the film produced by B Madhu under Saraswathi Films Division Banner. Tamil actors Samuthirakani and Varalakshmi Sarath Kumar are roped in for powerful roles.

GK Vishnu who worked for films like Mersal and Bigil is the director of photography.

Cast: Ravi Teja, Shruti Haasan, Samuthirakani, Varalakshmi Sarath Kumar, Devi Prasad, Chirag Jani, Mouryani, Happy Days Sudhkar, Vamsi Chaganti etc.

Crew:

Story, Screenplay, Direction: Gopichand Malineni
Producer: B Madhu
Banner: Saraswathi Films Division
Music: SS Thaman
Cinematography: GK Vishnu
Dialogues: Sai Madhav Burra
Co-Producer: Ammi Raju Kanumilli
Editing: Naveen Nooli
Art Director: As Prakash
Fights: Ram-Lakshman
Lyrics: Ramajogayya Sastry
Make Up Srinivasa Raju
Costumes: Swetha, Neeraja Kona
Stills: Sai
Publicity Designer: Working Title Shiva
Production Controller: Kottapalli Murali Krishna
Co-Directors: Gulabi Srinu, Nimmagadda Srikanth
Chief Co-Director: PVV Soma Raju

Ee Kathalo Patralu Kalpitham Movie First Schedule Completed

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.  ఈ సందర్భంగా..
నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ – “ఈ కథలో పాత్రలు కల్పితం’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న నటుడిలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. దర్శకుడు అభిరామ్‌ మేకింగ్ ఫ్రెష్ గా ఉంది. ‘జెస్సీ’ కి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన సునీల్‌ కుమార్‌ బ్యూటిఫుల్‌ విజువల్స్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ డైలాగ్స్‌ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి” అన్నారు.
పవన్‌ తేజ్‌, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ ఎన్‌, సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌ ఆర్‌, ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌, ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి,మాటలు: తాజుద్దీన్‌ సయ్యద్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌,  కో-డైరెక్టర్‌: కె. శ్రీనివాస్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి, లైన్‌ ప్రొడ్యూసర్‌: దుర్గా అనీల్‌ రెడ్డి, నిర్మాత: రాజేష్‌ నాయుడు, రచన, దర్శకత్వం: అభిరామ్‌ ఎం.

Vijay Deverakonda’s World Famous Lover 1st Single My Love Gets Good Response

The youth sensation Vijay Deverakonda will next be seen in an intense romantic entertainer World Famous Lover helmed by Kranthi Madhav. Raashi Khanna, Aishwarya Rajesh, Catherine Tresa and Izabelle Leite are the heroines in the film for which music is scored by Gopi Sunder.

The makers recently released first song of the film My Love. It’s a haunting melody with soulful vocals from Srikrishna, Ramya Behera and catchy lyrics by Rahman. Vijay Deverakonda is seen neck-deep in love with all the heroines in the song.

Meanwhile, the views for the chartbuster romantic song of the film have gone past 2 million mark and counting.

World Famous Lover is bankrolled by K A Vallabha under his banner Creative Commercials and presented by K S Rama Rao. The film is scheduled for release on February 14th.

Lead Cast: Vijay Deverakonda, Raashi Khanna, Aishwarya Rajesh, Catherine Tresa and Izabelle Leite.

Crew:
Story, Screenplay, Direction: Kranthi Madhav
Producer: K. A. Vallabha
Presenter: K. S. Rama Rao
Music: Gopi Sundar
Cinematography: Jaya Krishna Gummadi
Editing: Kotagiri Venkateswara Rao
Banner: Creative Commercials
PRO: Vamshi Shekar

Pressure Cooker Movie Release Date announcement

సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్ల ఇదే లొల్లి’ అనేది ఉప శీర్షిక. కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి (‘జార్జిరెడ్డి’ ఫేమ్) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో జరిగిన కార్యక్రమలో సినిమా పోస్టర్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అప్పిరెడ్డి మాట్లాడుతూ, “మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులూ గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వినోదం, సందేశం మేళ్ళవించిన సినిమా. పాటలు, రీరికార్డింగ్ సినిమాకు ప్లస్సవుతాయి. రాహుల్ సిప్లిగంజ్ రెండు పాటలు పాడారు. అందరూ గర్వపడే సినిమా. ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న అభిషేక్ నామాకు ధన్యవాదాలు” అని చెప్పారు.
దర్శకుల్లో ఒకరైన సుజోయ్ మాట్లాడుతూ, “ఫస్ట్ టైం సినిమా ఫీల్డులోకి వచ్చినా ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ సినిమా తీశాం. ఈ ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాం. ఇండస్ట్రీలోని సీనియర్ల నుంచి సలహాలు తీసుకొని, అంతా బాగుందని సంతృప్తి చెందాకే విడుదలకు సిద్ధమవుతున్నాం. ఇది న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తండ్రీ కొడుకుల అనుబంధం, తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు మధ్య అనుబంధంతో ఈ సినిమా ఉంటుంది. పిల్లలు వేరే దేశాంలో ఉంటే కుటుంబంపై, సమాజంపై దాని ప్రభావం ఎలా పడుతుందనేది ఇందులోని ప్రధానాంశం. మా వ్యక్తిగత అనుభవాలతో పాటు, అనేకమంది అనుభవాలను జోడించి ఈ కథ రాశాం. అభిషేక్ నామా మాకు సపోర్టుగా నిలిచి సినిమాని విడుదల చేస్తున్నారు” అని తెలిపారు.
మరో దర్శకుడు సుశీల్ మాట్లాడుతూ, “హైదరాబాద్ వాడుక భాషలో ఉండే సంభాషణలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని ఆశిస్తున్నాం. ‘ప్రెజర్ కుక్కర్’ అనేది మన ఇంట్లో లేదా పక్కింట్లో జరిగే కథలా అనిపిస్తుంది. ఈ కథ చెప్పగానే నిర్మాణంలో భాగస్వామి కావడానికి అప్పిరెడ్డి ముందుకొచ్చారు. అలాగే సినిమా పూర్తయి చూపించాక డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి అభిషేక్ ముందుకు వచ్చారు. వాళ్లిద్దరికీ థాంక్స్” అని చెప్పారు.
హీరో సాయిరోనక్ మాట్లాడుతూ, “ఇదివరకు వచ్చిన అమెరికా నేపథ్యం సినిమాలతో పోలిస్తే ఈ సినిమా డిఫరెంటుగా ఉంటుంది. పిల్లలు సహా ఒక ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే సినిమా. కుటుంబ విలువలు ఉన్న సినిమా. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే అల్లరి ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. సినిమాకు టీజర్, సాంగ్స్ మంచి బజ్ తీసుకొచ్చాయి. అభిషేక్ నామా రాకతో ఆ బజ్ డబుల్ అయ్య్యింది” అన్నారు.
చిత్ర సమర్పకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ, “ఈ సినిమా చూడగానే కనెక్టయిపోయా. కొడుకు యు.ఎస్.కు వెళ్తే ఒక తండ్రి ఎంతగా తల్లడిల్లుతాడో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. దర్శకులు సినిమాని చాలా బాగా తీశారు. ఒక సినిమా రిలీజుకు ఎప్పుడూ పడనంత ప్రెజర్ ఈ సినిమాకు పడ్డాను. ఎట్టకేలకు మంచి డేట్ చూసుకొని మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి” అన్నారు.
సంభాషణల రచయిత శ్యామ్ జడల మాట్లాడుతూ, “అన్నదమ్ములైన డైరెక్టర్స్ ఇద్దరూ ఈ సినిమా కథను చాలా బాగా రాశారు. మంచి కామెడీ ఉంది. సాఫ్ట్ తెలంగాణ యాసలో డైలాగ్స్ రాశాం. కచ్చితంగా సినిమా హిట్టవుతుంది” అన్నారు.
ఎడిటర్ నరేష్ రెడ్ది, నటుడు రాజై రోవన్, మార్కెటింగ్ ప్రమోటర్ అభితేజ కూడా మాట్లాడారు.

తారాగణం: సాయిరోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ, రాజై రోవన్, తనికెళ్ల భరణి, సీవీఎల్ నరసింహారావు, సంగీత, ప్రభావతి, ఝాన్సీ, రవివర్మ, కిరీటి, లావణ్యారెడ్డి

సాంకేతిక వర్గం:
సంభాషణలు: సుజోయ్, సుశీల్, శ్యామ్ జడల
సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, హర్షవర్ధన్ రామేశ్వర్, స్మరణ్
సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, అనిత్ మాదాడి
ఎడిటర్: నరేష్ రెడ్డి జొన్న
ఆర్ట్: జె.కె. మూర్తి
పీఆర్వో: వంశీ-శేఖర్
సమర్పణ: అభిషేక్ పిక్చర్స్
నిర్మాతలు: సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజోయ్, సుశీల్
బ్యానర్స్: కారంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్

New Scene Will Be Added In ‘Sarileru Neekevvaru’ From This Saturday

Sarileru Neekevvaru which was released this Sankranthi has received tremendous reception from the audience and the fans of Superstar Krishna, Mahesh Babu. Thanks to them for making it the Biggest Hit in Mahesh Babu’s career. All sections of audiences are enjoying the film. To double the entertainment we are adding a hilarious scene which comes between Superstar Mahesh Babu & Rao Ramesh’s Family members from the Morning Show of January 25 (Saturday),” Says Young and Talented Director Anil Ravipudi.

SuperStar Mahesh starret out and out mass entertainer ‘Sarileru Neekevvaru’ Presented by Dil Raju under Sri Venkateswara Creations banner, Produced by RamaBrahmam Sunkara in GMB Entertainment and AK Entertainments banners in Young and Talented Director Anil Ravipudi’s Direction. Rashmika Mandanna has played the leading lady while Lady Amitabh Vijayashanthi did the powerful role of Proffesor Bharathi. Rajendra Prasad, Prakash Raj, Sangeetha, Bandla Ganesh played other key roles. Devi Sri Prasad, Rathnavelu, Kishore Garikapati, Ajay Sunkara, ThammiRaju, Ram – Lakshman, Yugandhar T, S Krishna are the key technicians.

Siva 143 Movie Waiting for the sensor

”శివ 143″సంక్రాంతి కి విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసాం కానీ సెన్సార్ వారు చూడని కారణము గా సంక్రాంతి కి విడుదల చేయలేక పోయాం.డిస్ట్రిబ్యూటర్స్ లేక థియేటర్స్.లేక ఫైనాన్స్ ప్రోబ్లేమ్స్ వల్ల సినిమలు పోస్ట్ పోన్ అవుతాయి.కానీ సెన్సార్ వల్ల పోస్ట్ పోన్ ఐన సినిమా శివ 143.

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) చిత్రాన్ని  ఫిబ్రవరిలోవిడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ. టీజీ వెంకటేష్ “శివ 143” మూవీ రిలీజ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.అనంతరం..

టీజీ వెంకటేష్ మాట్లాడుతూ…భీమవరం టాకీస్ నిర్మించిన శివ143 మూవీ తో రామసత్యనారాయణ సెంచరీ దాటడానికి దగ్గరలో ఉన్నందున చాలా సంతోషంగా ఉంది..సెంచరీ తో ఆపకుండా రామసత్యనారాయణ మరెన్నో చిత్రాలు నిర్మించాలని అన్నారు..

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ…ఇది 98 వ చిత్రం 100 చిత్రాలకు చేరువలో ఉంది.మా రోశయ్య గారి తరువాత మాకు పెద్ద దిక్కు టి.జి.వెంకటేష్ గారు చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా పిలిస్తే పలికే దైవం మా టి.జి.వెంకటేష్ గారు.ఈ మధ్యనే ఆయన గారి తో పోలీస్ పటాస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించి సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది.అలాగే ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నాము. మాకు  బ్లెస్సింగ్ ఇచ్చిన టి.జి.వెంకటేష్ గారికి,అలాగే వెంకీ మామ నిర్మాతకు మా చిత్ర యూనిట్ తరుపున వారికి ఆబినందలు తెలుపుచున్నాము అని అన్నారు..

నటీనటులు:*
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,.

సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్..
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి.
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్.
పీఆర్ఓ: మధు వి.ఆర్.
నిర్మాత: రామసత్యనారాయణ.
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్

Valliddari Madhya Movie Shooting completed

తొలి చూపు… తొలి వలపు- ఈ  రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ ధ్య  ఓ తలుపు కూడా ఉంటే దాని వెనుక కూడా పెద  కథే ఉంటుంది… అది ఓ బ్లాక్బస్టర్ హిట్ కు కూడా నాంది పలుకవచ్చు. విషయంలోకి 

వస్తే  ‘బాబి’ సినిమాలోకి వెళదాం. ఇది హిందీ ‘బాబి’ సుమా. రాజ్ కపూర్ కుమారుడు రిషికపూర్, డింపుల్ కపాడియా జంటగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ అప్పటికే హిందీలో వచ్చిన  ప్రేమ కథల రికార్డులను తిరగరాసింది. ఇందులో హీరో రిషికపూర్ హీరోయిన్ డింపుల్ కపాడియా ఇంటికి రాగానే ఆమె సున్నిపిండి రాసుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. నిజానికి ఇది రాజ్ కపూర్ స్వీయ అనుభవమే. ఆయన నిజజీవితంలో నర్గిస్ ను అలాగే కలుసుకున్నారట. దాన్ని సినిమాలో చూపించాలని ఎంతో తహతహలాడినా కథలు సహకరించలేదు. ఆ కోరికను ‘బాబి’ తీర్చింది. ఆ సినిమాలో హీరోయిన్ తొలి సన్నివేశం కూడా అదే. 

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ సినిమాను చిన్నపుడు చూసి థ్రిల్ అయిపోయారు . దర్శకుడయ్యాక ఇలాంటి షాట్ తీయాలని అనుకున్నా కుదరలేదట. ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా తీర్చింది అంటారు ఆదిత్య.  ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా ద్వారా పరిచయమవుతున్న హీరోయిన్ నేహాకృష్ణ పై ఇలాంటి సన్నివేశాన్నే ఆదిత్య చిత్రీకరి0 చారు. వినాయకుడు బొమ్మ చెక్కి ఉన్న తలుపును హీరో విరాజ్ అశ్విన్ తట్టగానే ,  హీరోయిన్ నేహాకృష్ణ తలుపు తీస్తుంది . ఇది ఆమె కెరీర్ లో మొదటిరోజు మొదటి షాట్. ఈ వినాయకుడి తలుపు వాళ్లిద్ధిరి ప్రేమకు ఎలాంటి విఘ్నాన్ని అయినా కలిగించవచ్నే సందేహాన్నిప్రేక్షకులకు కలిగించే ఉద్ధేశంతోనే ఈ సింబాలిక్ షాట్ ను ఆదిత్య తెరకెక్కించినట్టు  కనిపిస్తోంది. 

ఈ విషయంపై వి.ఎన్. ఆదిత్యను ప్రశ్నిస్తే ‘బాబిలోని సన్నివేశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది . ఒక రియల్ లైఫ్ లో అంకురించిన ప్రేమ   ఒక బ్లాక్ బస్టర్  సినిమా లవ్స్టోరీ కి ఒక షాట్ అయింది. డింపుల్ కపాడియాపైన షూటింగ్ చేసిన మొదటి షాట్ కూడా అదే. ఆ దృశ్యం చిన్నప్పటినుంచీ నాతో ట్రావెల్ అవుతూనే ఉంది. ఇలాంటి సన్నివేశాన్ని తెరపై చూపించే అవకాశం నాకు ఇన్నాళ్లకు దక్కింది. అయితే ఆ కథ వేరు… ఈ కథ వేరు. అందులో సున్నిపిండి ఉంది.. ఇందులో లేదు.. అంతే తేడా ’ అని వివరించారు. తెలుగుసినిమా పరిశ్రమలోకి హీరోయిన్ నేహాకృష్ణ ప్రవేశాన్ని ఇలా విఘ్నేశ్వరుడి తలుపు ద్వారా స్వా గతించాలనే ఉద్దెశంతో కూడా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు   ఆయన చెప్పారు.   వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్   పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి నిర్మాత అర్జున్ దాస్యన్.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ  ” షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . సినిమా చాలా బాగా వచ్చింది. అతి త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటిస్తాము ” అని తెలిపారు. 

తారాగణం :

 విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ ,భార్గవ్, రామకృష్ణ తదితరులు .


సాంకేతిక బృందం :

స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి.పతి , సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ , కెమెరా: ఆర్.ఆర్.కోలంచి , ఆర్ట్: జెకేమూర్తి,
ఎడిటర్:ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : సూరపనేని కిషోర్,
నిర్మాత: అర్జున్ దాస్యన్ , కథ – దర్శకత్వం : వి.ఎన్.ఆదిత్య .

Ninnu Talachi Hero Vamsi Yakasiri Busy with Back to Back Film’s.

amsi Yekasiri, is a new generation lead actor. He drew the attention of telugu audience with his debut film” Ninnu Thalachi”.The promising hero after “Ninnu Thalachi” is on the lookout for his next and is contemplating scripts.

To start with, he is introducing Bhaskar as the Director for his next project, Bhaskar has worked as an assistant to the ace director SS Rajamouli who has carved the magnum opus Bahubali. The film is going to be a love,suspense and thriller genre,the film is going to be trilingual treat, slated to be released in Telugu,Tamil and Marathi. The film is likely to be titled as “Trainer”. Manjunath Naik shall be the Cameraman, music score by Jayavardhan Anke, produced byShilpa Gadabole and D. Aruna.

Yet another movie titled ” Yenduku Emiti Ela” is on the board that is directed by yet another new entrant Director Dharma.The movie comes up with a unique storyline and is all set to mesmerize the audience. Alongside these two projects, he is also coming up with a web series soon.

Well, after the Love and family entertainer Vamsi is all set to enthrall us soon with his flicks.

Disco Raja Movie Review

Release date :January 24th,2020
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Disco Raja
Banners:-SRT Entertainments
Starring:-Ravi Teja,Payal Rajput,Nabha Natesh,Tanya Hope,bobby simha,Vennela Kishor,Suneel,Satya,Satyam Rajesh
Music Director :-S.S. Thaman
Editor:-Shravan Katikaneni
Cinematography:-Karthik Ghattamaneni
Director :-VI Anand.
Producer :-Ram Talluri,Rajini Talluri.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై మాస్ మాహారాజ రవితేజ హీరోగా పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో,రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి లు నిర్మించిన  స్కైఫై థ్రిల్లర్ చిత్రం ‘డిస్కో రాజా’ .ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య నేడు ‘డిస్కో రాజా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన డిస్కోరాజా మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

వాసు (రవితేజ) ఓ అనాథ. లధాక్‌లో వాసు పై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేసి చంపేస్తారు. అక్కడే మంచులో వదిలేసి వెళ్లిపోతారు.వాసు డెడ్ బాడీని డాక్టర్ పరిణీతి (తాన్యా హోప్) బృందం ల్యాబ్‌కు తెప్పించుకుంటారు. ఛీఫ్ డాక్టర్ తన సైన్స్ ప్రయోగంతో చనిపోయిన వాసును మళ్లీ బతికిస్తాడు. కానీ వాసు గతం మర్చిపోతాడు. తనెవరో తెలుసుకునే క్రమంలో ఎంపీతో గొడవ పెట్టుకుంటాడు. దానివల్ల వాసు ఫేమస్ అయ్యి తన వాళ్ళను చూడగలుగుతాడు. అంతే కాకుండా చెన్నై నుండి సేతు (బాబీ సింహా) డిస్కో రాజ్ (రవితేజ)కు వాసుకు సంబంధం ఉందనుకుని వెతుక్కుంటూ వస్తాడు.సేతు ఎవరు? డిస్కో రాజ్ కు వాసుకు ఉన్న సంబంధమేంటి? వాసు కు డిస్కో రాజ్ కు ఉన్న గొడవలేంటి? చివరికి ఏమైంది?అనేది అసలు కథ..

నటీనటులు :
మాస్ మహారాజా రవితేజ నటనతో ఆకట్టుకున్నాడు. వాసు పాత్రలో రవితేజ జీవించిపోయాడు.వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు ఈమూవీతో కాస్త ఉపశమనం అని చెప్పుకోవాలి. ఇంతకు ముందెన్నడూ కనిపించని ఎనర్జీతో నటించడంతో మాస్ మాహారాజా అభిమానులకు కన్నులపండుగలా అనిపిస్తుంది. గత సినిమాలతో పొల్చుకుంటే రవితేజ కు కమర్షియల్ గా హిట్ వచ్చినట్లే అని చెప్పుకోవాలి.రవితేజ రెండు షేడ్స్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ లు మెయిన్ ఎస్సెట్ గా మారగా సెకండాఫ్ లోని అక్కడక్కడా సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది.  కిక్కు రేంజ్ లో రవితేజ నటన ఉంది. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా ‘డిస్కో రాజ్’ పాత్రలో రవితేజ ఎనర్జీ ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఆ క్యారెక్టర్ లో రవితేజ మ్యానరిజమ్స్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, లుక్,సెటప్ మొత్తం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సినిమాలో హీరోయిన్స్ నభా నటాషా, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ లకి పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. కానీ తెరపై అందంగా కనిపించారు. ముఖ్యంగా నభా పాటల్లో ఆకట్టుకుంది. ప్రతినాయకుడిగా బాబీ సింహా నటన బాగుంది. రవితేజ-బాబీ సింహా కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. చాన్నాళ్ల తర్వాత సునీల్ కి మంచి పాత్ర దక్కింది. వెన్నెలకిషోర్,రవితేజ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ బాగా నవ్విస్తాయి. రాంకీ, సత్య, సత్యం రాజేష్.. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు :
ముఖ్యంగా తమన్ సంగీతం గురించి చెప్పుకోవాలి. తమన్ ఇచ్చిన సంగీతం ఈసినిమాకు హైలెట్ గా నిలుస్తుంది పాటలన్నీ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాటిని తెరపై ఇంకా బాగా చూపించారు. రెండు పాటల్లో కథ కూడా భాగంగా ఉంటుంది.విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వీఐ ఆనంద్. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాల తర్వాత  వచ్చిన రవితేజ మరియు వి ఐ ఆనంద్ ల కాంబోలో తెరకెక్కిన ఈ స్కైఫై థ్రిల్లర్ సినిమా డిస్కో రాజా.ఇటీవల కాలంలో రవితేజ ఎనర్జిని ఫుల్లుగా వాడుకున్న దర్శకుడుగా వి. ఐ ఆనంద్ పేరు చెప్పవచ్చు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టులు సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేసాయి. అప్పటి వరకు కేవలం రవితేజపైనే కథ నడుస్తుంది. కథ పాతదే అయినా కొత్తగా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పుకొవాలి. ఇక కార్తీక్‌ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఐస్ ల్యాండ్ లో సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా ఫ్రేమ్స్  ఆకట్టుకుంటాయి.ఫైట్స్ ఓకే. కథ విభిన్నంగా మొదలైనా తర్వాత రెగ్యులర్ రివెంజ్ డ్రామా రూట్ తీసుకుంటుంది.ముఖ్యంగా ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.మొత్తానికి మాత్రం కేవలం ఆడియన్స్ కు మంచి థ్రిల్ ఇవ్వడమే కాకుండా మాస్ మహారాజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక థ్రిల్లింగ్ జానర్ చిత్రంగా ‘డిస్కో రాజా’ నిలుస్తుంది అని చెప్పాలి.

    Cinema rangam.com..3/5

Miss South India 2020 Title Wins Kerala’s Aiswarya

In the eighteenth edition of Miss South India organised at Luxotica Convention Centre in Kannur, Aiswarya S, from Kerala, has become the title winner.
Meanwhile, Vidhya Vijayakumar (Kerala) has been awarded the first runner up title, and Shivani Rai (Karnataka) has been felicitated with the second runner up title.

The title winner has been crowned by former Miss South India winner Nikitha Thomas. At the same time, the first and second runner ups have crowned actress Ambika and actress Abhiramy respectively.

The certificates and other awards for the winners have been presented by Manappuram Finance Limited General Manager and Chief PRO Sanoj Herbert.

A huge prize worth at least one lakh and fifty thousand Indian Rupees and a diamond ring contributed by Kirtilals have been gifted to the title winner. The first and second runner ups have received seventy five thousand Indian Rupees and fifty thousand Indian Rupees respectively.

Miss South India is the first step towards popular International beauty contest Miss Asia.

Manappuram Finance Limited is the prime partner of the event, in which at least 23 beauties from all the five major South Indian states have participated. Mahindra, DQ Watches, Saj Earth Resorts and SajaaS Designer Boutique are the main powered by partners of the event.

The event has been conducted in association with Rotary Club Kannur.

The contestants have been judged by a team of experienced people possess years of experience in the fashion and entertainment sector.

Apart from the main titles, the team has also selected several subtitle and regional title winners.

Regional title winners

Miss Tamil Nadu: Deepthie S.
Miss Queen Andhra: Sugamya Sankar.
Miss Queen Karnataka: Shwetha Rao.
Miss Queen Kerala: Mariya James.
Miss Queen Telangana: Spandhanah Roselene.

Subtitle Winners

Miss Beautiful Hair: Sini M (Karnataka).
Miss Beautiful Acting Face: Mariya James (Kerala).
Miss Congeniality: Pallavi Sushil (Kerala).
Miss Catwalk: Kaamna Batra (Tamil Nadu).
Miss Talent: Vidhya Vijayakumar (Kerala).
Miss Photogenic: Lavanya A (Tamil Nadu).
Miss Viewers Choice: Sugamya Sankar (Andhra Pradesh).
Miss Social Media: Aiswarya S (Kerala).
Miss Humanness: Mariya James (Kerala).