Home Blog Page 36

Kiara Advani as ‘Nadia’ in Yash’s big film “Toxic: A Fairytale for Grown-Ups” – first look released.

One of the most anticipated films of 2026, Rocking Star Yash’s ‘Toxic: A Fairytale for Grown-Ups’, continues to build massive momentum as the makers officially unveil the first look of Kiara Advani as their Nadia.

Advani, who has steadily built a reputation for her versatility and screen presence, appears in a whole new light in this latest reveal. Having navigated a variety of genres—ranging from poignant dramas to high-octane commercial cinema—she has firmly established herself as one the most prominent figures in the Hindi film industry. This new character marks an intriguing evolution in her filmography as she steps into the raw and vivid world envisioned by director Geetu Mohandas.

The first look at Nadia captures Kiara Advani in a moment of striking complexity. While the poster initially places her in a glamorous spotlight against a vibrant circus backdrop, a closer inspection reveals a character defined by profound emotional layers. Beneath the spectacle lies a sense of grief and melancholy, signaling a shift toward a performance-driven narrative. This complex depiction hints that Nadia is far more than a conventional role, suggesting a transformative turn that could be a career-defining milestone for the actress.

Reflecting on Kiara’s portrayal, director Geetu Mohandas said “Some performances don’t just belong to a film, they redefine an artist. What Kiara created on screen in this film is nothing short of transformative. As a director, I am deeply proud of her and for the performance she has delivered, and for the faith and heart she brought into our shared journey.”

Four years after redefining box-office history with KGF: Chapter 2, Rocking Star Yash makes his much-awaited return to the big screen with Toxic: A Fairytale for Grown-Ups, one of the most anticipated films of 2026, generating massive buzz across industries—made even more special as the announcement coincides with the 7th anniversary of KGF, the film that marked the beginning of a cinematic phenomenon.

Written by Yash and Geetu Mohandas and directed by Geetu Mohandas, Toxic: A Fairytale for Grown-Ups has been filmed simultaneously in English and Kannada, with dubbed versions planned in Hindi, Telugu, Tamil, Malayalam and several other languages, underscoring its global ambition. The film brings together a formidable technical team with National Award winner Rajeev Ravi as cinematographer, Ravi Basrur on music, Ujwal Kulkarni handling editing, and TP Abid leading production design, while Hollywood action director JJ Perry (John Wick) and National Award-winning duo Anbariv have choreographed the film’s high-octane action sequences. Produced by Venkat K. Narayana and Yash under KVN Productions and Monster Mind Creations, Toxic is slated for a grand theatrical release on the long festive weekend of 19th March 2026, coinciding with Eid, Ugadi and Gudi Padwa.

A Breezy Melody Padhe Padhe From ‘Shambhala’ Released

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి.

ఇక తాజాగా ‘శంబాల’ కథను కాస్త రివీల్ చేసేలా, హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం గురించి చెప్పె ‘పదే పదే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను గమనిస్తే సినిమాలో హీరో ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి హీరో ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో ‘ముగ్గురైనా ఒక్కటేగా’ అంటూ పాటలో చేర్చిన పదాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. ఇక ఈ పాటను వింటే కళ్లలో నీళ్లు వచ్చేలా, గుండెలో తడి ఏర్పడేలా ఉంది. ఎమోషనల్‌గా సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో అందరి హృదయాల్ని హత్తుకుంటోంది.

ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, యామిని ఘంటసాల గాత్రం, శ్రీ చరణ్ పాకాల బాణీ చక్కగా కుదిరాయి. విన్న వెంటనే మనసుల్ని తాకేలా సాగే ఈ పాట ఇప్పుడు ‘శంబాల’ మీద మరింత హైప్‌ను పెంచి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

ఇప్పటికే ‘శంబాల’ మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. అన్ని రకాల హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయ్, మధునాదన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్, శివ కార్తీక్, ఇంద్రానియల్, శైలజ ప్రియ, చైత్ర, రామరాజు, అన్నపూర్ణ అమ్మ, ప్రవీణ్, రంగధం, శ్రావణ సంధ్య తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్‌: షైనింగ్ పిక్చర్స్
నిర్మాతలు : రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి
దర్శకత్వం : యగంధర్ ముని
సంగీతం: శ్రీచరణ్ పాకాల
DOP: ప్రవీణ్ కె బంగార్రి
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
యాక్షన్స్ : రాజ్‌కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్ : అయేషా మరియం
సౌండ్ డిజైన్: సనకరన్ AS, KC సిద్ధార్థన్
సౌండ్ మిక్స్ : విష్ణు సుజాతన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జెవి రామారావు
పీఆర్వో : సాయి సతీష్

Producers Rajashekhar Annabhimoju and Mahidhar Reddy interview about ‘Shambhala’ Movie

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. డిఫరెంట్ హారర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోచేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలు చెప్పారు.

ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే మీకు నచ్చింది ఏంటి?
స్క్రిప్ట్ కన్నా ముందు స్టోరీ. కథ బాగా నచ్చడంతో డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రంగంలోకి దిగాము. ముందుగా ఆది సాయి కుమార్ తో వేరే కథ అనుకున్నాం కానీ, ఇంతలో ఈ స్టోరీ రావడంతో ఆది సాయి కుమార్ తో ఈ సినిమా కంప్లీట్ చేశాము.

బడ్జెట్ పరంగా ఎలా ముందుకెళ్లారు?
ఈ రేంజ్ గా జనాల్లోకి పోతుందని అనుకోలేదు. మొదట కొంచెం బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత బడ్జెట్ పెంచి హై క్వాలిటీతో ఈ సినిమా ఫినిష్ చేశాము. ఈ స్టోరీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్మి, ఈ కథపై ఇన్వెస్ట్ చేశాము.

ఇప్పటివరకు ఎంతవరకు సేఫ్ జోన్ లోకి వచ్చారు?
ఇప్పటికే జరిగిన బిజినెస్ తో సేఫ్ జోన్ లోకి వచ్చాము. శాటిలైట్, ఓటీటీ రైట్స్ ద్వారా 80 శాతం రికవరీ వచ్చేసింది. ఇంకో 20 శాతం రికవరీ బ్యాలెన్స్ అంతే. థియేట్రికల్ రన్ తో లాభాల్లోకి వస్తామని నమ్ముతున్నాం.

ఆది మార్కెట్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది, శంబాలాకు ఎలా ఉంది?
ఎస్, శంబాలాకు కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. హిందీ థియేట్రికల్ రిలీజ్ కూడా చేయడానికి ప్లాన్ చేశాము. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో శంబాలా హిందీ రిలీజ్ ఉంటుంది.

ఇండస్ట్రీలో మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
మాకు అంతకుముందే ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. పెద్ద సినిమాల వీడియో డీవీడీస్ హక్కులు మా వద్ద ఉండేవి. అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ గా పని చేశాము.

దర్శకుడిపై మీ అభిప్రాయం ఏంటి?
ఆయన షార్ట్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్ లో ఎలా ఉంటుందో చూశాము. చాలా బాగా వచ్చింది. మొదటి, రెండో షెడ్యూల్ తర్వాత చిత్ర బృందానికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్ని ఎలిమెంట్స్ తో చాలా బాగా అవుట్ పుట్ ఇచ్చారు.

కంటెంట్ పరంగా ఎలా ఉంది?
స్టోరీ పరంగా చూస్తే టోటల్ డిఫరెంట్ ఈ సినిమా. ఏ సినిమాతో దీనికి పోలిక లేదు. సినిమాకు బలం కంటెంటే.

శ్రీ చరణ్ పాకాల సంగీతం గురించి ఏమంటారు?
శ్రీ చరణ్ పాకాల సంగీతం మా సినిమాకు పెద్ద అసెట్. విజువల్ తో పాటు మ్యూజిక్ బాగా వచ్చింది. ఈ జోనర్ కి బాగా సెట్ అయ్యారు.

శంబాలా టైటిల్ పెట్టడానికి రీజన్?
కల్కిలో వచ్చిన తరువాత శంబాలా అనేది అందరికీ తెలిసింది. శంబాలాకి ఓ మీనింగ్ ఉంది. శంబాలా ప్లేస్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది.

అన్ని సినిమాల్లో శంబాలా సినిమా ఎందుకు ప్రత్యేకం?
మా సినిమాలో హారర్ తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి ఉంటాయి. మైత్రి వాళ్ళు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా పాజిటివ్. హీరో, హీరోయిన్స్ తో పాటు సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది.

శంబాలా సినిమాకు సీక్వల్ ఉంటుందా?
ఫస్ట్ పార్ట్ అయితే ప్రాపర్ గా ఎండ్ చేశాము. సెకండ్ పార్ట్ కోసం స్మాల్ లీడ్ ఇచ్చాము. కొంచెం క్యూరియాసిటీ ఉండేలా క్లోజ్ చేశాము. దాని గురించి మళ్లీ ఆలోచిస్తాము.

OTT బిజినెస్ ఎలా ఉంది?
OTT, శాటిలైట్ రైట్స్ సినిమా రిలీజ్ కి ముందే క్లోజ్ అయ్యాయి. మా సినిమాకు మంచి డిమాండ్ వచ్చింది. మా సినిమా చూసి నచ్చి ఆహా వాళ్ళు శంబాలా ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. థియేట్రికల్ రిలీజ్ కొంచెం చాలెంజింగ్ అనిపించింది. మైత్రి వాళ్ళు నైజాం రైట్స్ తీసుకున్నారు. ఏపీ, సీడెడ్ ఉషా పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు.

మీ తర్వాతి సినిమాలు ఏంటి?
ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలతో ముందుకెళ్తున్నాం. సినిమా డిస్ట్రిబ్యూషన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం.

Natural Star Nani Unveiled Gripping New Mystical Trailer Of Aadi ‘Shambhala’

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేత ఆదివారం నాడు విడుదల చేయించారు.

ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం నాని మాట్లాడుతూ.. ‘‘శంబాల’ ట్రైలర్‌ని ఇప్పుడే చూశాను. అద్భుతంగా ఉంది. ఇలాంటి జానర్ చిత్రాల్నే ఆడియెన్స్ ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాల్ని కరెక్ట్‌గా చేస్తే.. టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా సెట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుందో ఇది వరకే చూశాం. ఈ ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే ఇంగ్లీష్ సాంగ్ కూడా అదిరిపోయింది. ఆ పాట చాలా స్టైలీష్‌గా ఉంది.

ఆది నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. మంచి నటుడు, మంచి డ్యాన్సర్. మంచి నటుడికి మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘శంబాల’తో ఆదికి మంచి విజయం దక్కాలి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి. ‘శంబాల’ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో ట్రైలర్ మొదలైంది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’.. అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. ఇక ఊర్లో అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపీఠాల్ని తీసుకు రావడం చూపించారు. ఇక మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం మీ ‘కాశీ, కాకమ్మ, మజిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి.. నాక్కాదు’ అని అనడం చూస్తే అతని పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

ఊర్లో వరుసగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ‘ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే’ అని హీరో పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఊరికి వ్యతిరేకంగా హీరో చేసే పోరుని ట్రైలర్‌లోనే అద్భుతంగా చూపించారు. ఇక ఇందులో ప్రవీణ్ కె బంగారి చూపించిన విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుందనిపిస్తోంది. ట్రైలర్‌ చివరి సీన్ మాత్రం ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించినట్టుగా అనిపిస్తుంది.

ఇప్పటికే ‘శంబాల’ మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. అన్ని రకాల హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయ్, మధు నందన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్, శివ కార్తీక్, ఇంద్రనీల్, శైలజ ప్రియ, చైత్ర, రామరాజు, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్, రంగధం, శ్రావణ సంధ్య తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్‌: షైనింగ్ పిక్చర్స్
నిర్మాతలు : రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి
దర్శకత్వం : యగంధర్ ముని
సంగీతం: శ్రీచరణ్ పాకాల
DOP: ప్రవీణ్ కె బంగారి
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
యాక్షన్స్ : రాజ్‌కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్ : అయేషా మరియం
సౌండ్ డిజైన్: సనకరన్ AS, KC సిద్ధార్థన్
సౌండ్ మిక్స్ : విష్ణు సుజాతన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జెవి రామారావు
పీఆర్వో : సాయి సతీష్

Actress Samantha inaugurated the ‘Sirimalle Sarees showroom’ at the Jubilee Hills check post.

టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా నటి సమంత రుత్ ప్రభు ఈ రోజు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఫ్యాషన్ ప్రియులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మరియు సమంత అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సమంత రూత్ ప్రభు చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు వంటివి శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయి ఇక్కడ అని తెలిపారు భారతీయ హస్తకళలు మరియు చేనేత శారీల ప్రాధాన్యతను ఆమె వివరించారు భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు.

సిరిమల్లె శారీస్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ షోరూమ్ ప్రారంభం తమ బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తి పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు మరియు సంప్రదాయ నెయ్యుల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉండే ప్రతి కలెక్షన్స్ కస్టమర్ అభిరుచి మేరకు మేము తయారు చేయిస్తాము అన్నారు.

కొత్తగా ప్రారంభించిన సిరిమల్లె శారీస్ షోరూమ్‌లో కాంచీపురం సిల్క్స్, బనారసీ శారీలు, డిజైనర్ బ్రైడల్ వేర్, పండుగల కలెక్షన్లు, హ్యాండ్లూమ్ శారీలు మరియు ఆధునిక ఎథ్నిక్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వయస్సుల మహిళలకు, ప్రతి సందర్భానికి సరిపోయేలా ఈ కలెక్షన్లు రూపొందించబడ్డాయి. వినియోగదారులకు లగ్జరీ మరియు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవం కల్పించేలా షోరూమ్‌ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

‘Patang’ Captures Everyone’s Hearts. The Trailer Response is Unbelievable : Movie Producers

ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’ ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. పాపులర్‌ దర్శకుడు నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌నువ విడుదల చేశారు. ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని చిత్రమేకర్స్‌ ట్రైలర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

ఈసందర్భంగా వంశీ పూజిత్ మాట్లాడుతూ ” ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన వాళ్లందరూ మంచి రెస్పాన్స్‌ ఇచ్చారు. ట్రైలర్‌లో వున్న పాజిటివ్‌ వైబ్‌ సినిమాలో కూడా ఉంటుంది. ఈచిత్ర సినిమాలో పతంగ్‌ పోటీల సీజీ కూడా వరల్డ్‌క్లాస్‌ లెవల్‌లో ఉంటుంది. యూత్‌ఫుల్‌గా కలర్‌ఫుల్‌గా మా సినిమా అందర్నిఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అన్నారు.

ప్రీతి పగడాల మాట్లాడుతూ ” పతంగ్‌లో నేను నటించడం ఎంతో ఆనందంగాఉంది. ట్రైలర్‌ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. ట్రైలర్‌ మ్యాజిక్‌ చేసింది. ట్రైలర్‌ నచ్చిన అందరికి సినిమా కూడా నచ్చుతుంది’ అన్నారు. ప్రణవ్‌ కౌశిక్‌ మాట్లాడుతూ ఈ సినిమా నాతో పాటు మా అందరికి చాలా టఫ్‌ అండ్‌ ఎమోషనల్‌ జర్నీ. సినిమా అంటే లవ్‌తో సినీ పరిశ్రమలో వచ్చాను. ఈ జర్నీలో అన్ని ఫేస్‌ చేశాం. నన్ను అందరూ ప్రేమించారు. మొదట్లో కెరీర్‌లో అన్ని హ్యపీగా అనిపించాయి. కానీ ఇప్పుడు అంతా ఈజీ కాదు అనిపించింది. కైట్స్‌ స్పోర్ట్స్‌ డ్రామాను తీయడం అంతా ఈజీ కాదు. ఈ సినిమా చూస్తు మా దర్శక, నిర్మాతల కష్టం మీకు తెలుస్తుంది. ఈ ట్రైలర్‌ చూసి విమర్శించిన వాళ్లు కూడా ప్రశంసించారు. దర్శకుడు చాలా కష్టపడి తీశాడు. తప్పకుండా ఆడియన్స్‌ మమ్ములను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. డిసెంబరు 25ప విడుదలైన అన్ని సినిమాలు ఆడాలి. సినిమా గెలవాలి’ అన్నారు.

నిర్మాత విజయ్‌శేఖర్‌ మాట్లాడుతూ  పతంగ్‌ రోలర్‌ కోస్టర్‌లా మా సినిమా నిర్మాణం కూడా జరిగిందని, పతంగ్‌ జర్నీ గ్రేట్‌ జర్నీ అని  అన్నే తెలిపారు.

సురేష్‌ కొత్తింటి మాట్లాడుతూ ‘‘ డీలే అయినా ఓ మంచి క్వాలిటీ సినిమా తీశామనే నమ్మకం ఉంది. అందరూ మంచి కమిట్‌మెంట్‌తో యూనిటీగా చేసిన సినిమా ఇది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

నిర్మాత రమ్య మాట్లాడుతూ ” ఈ యంగ్‌బ్యాచ్‌ ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. ఈ సినిమా కంటెంట్‌ను నమ్మి నేను ఈసినిమాతో అసోసియేట్‌ అయ్యాను. ఫెస్టివ్‌ మూడ్‌కు సెట్‌ అయ్యే సినిమా అని అందరూ అంటున్నారు. చిన్న సినిమాకు ఉండాల్సిన కష్టాలు ఈ సినిమాకు ఉన్నాయి. ప్రతి రోజు ఓ కొత్త చాలెంజ్‌ను ఫేస్‌ చేస్తున్నాం. సినిమా చూసిన అందరూ సినిమా గురించి ఎంతో ప్రశంసిస్తున్నారు. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని నమ్మకం ఉంది అన్నారు.

మరో నిర్మాత సంపత్‌ మకా మాట్లాడుతూ ” కంటెంట్‌ నమ్మి ఈసినిమాను నిర్మించాం. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా టఫ్‌ కాంపీటిషన్‌ ఉంది. మా సినిమా ఈ సంవత్సరం విడుదలై విజయం సాధించిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందనే విశ్వాసం వుంది ‘ అన్నారు.

ఈసమావేశంలో మరో నిర్మాత నాని బండ్రెడ్డి కూడా పాల్గొన్నారు. .

‘Eesha’ will meet everyone’s expectations and offer a fresh take on horror thrillers : producers Bunny Vaas and Vamsi Nandipati

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది తెలిసిందే.. కాగా ఈ నెల 25న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీవాస్ విలేకరులతో మాట్లాడారు.. ఆ విశేషాలివి.

వరుసగా మీ ఇద్దరూ రెండు బ్లాక్‌బస్టర్‌లు అందుకున్నారు.. ఇది మూడో సినిమా కూడా కంటెంట్‌ నమ్మకంతో చేస్తున్నారా? అబ్లిగేషన్‌తో చేస్తున్నారా?
బన్నీవాస్‌ : ఇది అబ్లీగేషన్‌ కాదు. ఒకవేళ తీసుకున్నా ఇది కంటెంట్‌ నచ్చితేనే మాత్రమే తీసుకున్నాం. సినిమా నచ్చకపోతే వెంటనే వాళ్లకు వేరే ప్రత్యామ్నాయ మార్గం చెబుతాం. ఈసినిమా కంటెంట్‌ మీద నమ్మంతోనే అసోసియేట్‌ అయ్యాం.

ఈసారి ‘ఈషా’లాంటి హారర్‌ జోనర్‌లోకి వెళ్లారు ఎందుకని?
వంశీ నందిపాటి: సినిమా బాగుంది. మొదటి పది నిమిషాల్లోనే మీకు మేము ఈ సినిమా ఎందుకు తీసుకున్నామో.. అందరికి అర్థమవుతుంది. సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తిగా భయంగా ఉంటుంది. హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ ఈ సినిమా ఇది. చివరి 15 నిమిషాలు, సినిమా చాలా కొత్తగా ఉంటుంది.

మీనుంచి సినిమా అనగానే అందరిలో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా?
బన్నీ వాస్‌: నా సొంత సినిమాల్లో ఫెయిల్‌ అయినా డిస్ట్రిబ్యూషన్స్‌లో ఫెయిల్‌ కాలేదు. ఈ సినిమా విషయంలో ఫెయిల్‌ కాను అనే నమ్మకం ఉంది. ఇది ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తప్పకుండా రీచ్‌ అవుతుంది. మిత్రమండలి ఫెయిల్‌ అయినా ప్రేక్షకుల తీర్పును అంగీకరించి మరుసటి రోజే ఆ సినిమా గురించి మరిచిపోయాను. నేను వంశీ కలిసి చేసిన ఏ సినిమా కూడా ఫెయిల్‌కాదనే నమ్మకం ఉంది. ఈషా కూడా ఫస్ట్‌కాపీ చూసి తీసుకున్నాం. తప్పకుండా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది.

లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి సినిమాల తరహాలోనే ఇది కూడా ఉంటుందా?
వంశీ నందిపాటి : లిటిల్‌హార్ట్స్‌, రాజువెడ్స్‌ రాంబాయితో కంపేర్‌ చేయకూడాదు.దానితో పోల్చకూడదు. ఈ రెండు సినిమాల విషయంలో ఏది అనుకున్నామో అదే జరిగింది. ఈషా విషయంలో కూడా మేము అనుకున్నది జరుగుతుంది. తొలిపదిహేను నిమిషాలు అదిరిపోతుంది. పతాక సన్నివేశాలు స్టనింగ్‌గా ఉంటాయి.

2026 మీ ప్లానింగ్‌ ఎలా ఉంది?
బన్నీవాస్‌ ఈ మద్య చిన్నసినిమాల పబ్లిసిటి చాలా ఇన్నోవేటింగ్‌గాచేస్తున్నారు.కంటెంట్‌ బాగుంటే సినిమాలు ఆడుతున్నాయి. 2026లో నా సినిమాలు మూడు ఫిబ్రవరిలో అనౌన్స్‌ చేస్తాను. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా, బన్నీవాస్‌ వర్క్స్‌లో కూడా రెండు సినిమాలు ఉంటాయి.

హార్ట్‌ వీక్‌ ఉన్నవాళ్లు, ఈ సినిమా చూడకూడదు అన్నారు.. ఇలాంటి హారర్‌ సినిమాలకు ప్రత్యేకమైన లిమిటెడ్‌ ఆడియన్స్‌ ఉంటారు కదా?
వంశీ నంది పాటి: ఇది కేవలం హారర్‌ సినిమానే కాదు అందరికి వర్కవుట్‌ అవుతుంది. దీనికి ప్రత్యేకమైన ఆడియన్స్‌ ఉంటారు. ఈ సినిమా లాస్ట్‌ 20 నిమిషాలు హారర్‌ సినిమాలా ఉండదు.ఓ మంచి విషయం చెప్పారని ఫీల్‌ అవుతారు.

లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి ఈ సినిమాలను మీరు ముందుకు తీసుకెళ్లిన విధానం అందర్ని ఇంప్రెస్‌ చేస్తుంది అసలు మీ ప్లానింగ్‌ ఏమిటి?
వంశీ నందిపాటి మేము మోర్‌ దెన్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ చేసే వర్క్‌ చేస్తున్నాం. ఎడిట్‌ రూమ్‌ దగ్గర్నుంచీ మేము అనుకున్న మార్పులు చేసి..సినిమాను ఓ ప్లానింగ్‌ ప్రకారం విడుదల చేస్తున్నాం. ఆర్‌ఆర్‌తో పాటు మ్యూజిక్‌లో కూడా ఇన్‌వాల్వ్‌ అవుతాం.. సినిమాను మార్కెటింగ్‌ చేసి.. నాన్‌థియేట్రికల్‌ను కూడా క్లోజ్‌ చేసి.. సినిమాలను విడుదల చేస్తున్నాం మాదొక కొత్త ట్రెండ్‌.. ఫిల్మ్‌ను ఓ స్ట్రాటజీ ప్రకారం విడుదల చేస్తున్నాం.

నిజంగా దెయ్యాలు ఉంటాయా? ఈ సినిమాలో ఏమీ చెబుతున్నారు.
సినిమా చూస్తే తెలుస్తుంది.

పార్ట్‌-2 ఉంటుందా?
వంశీ నందిపాటి: లేదు చాలా క్లారిటీగా క్లైమాక్స్‌ ఉంటుంది. లాస్ట్ పదిహేను నిమిషాలు అందరూ కనెక్ట్‌ అవుతారు. చాలా రియల్‌లైఫ్‌ ఇన్‌సిండెట్స్‌ చాలా ఈ సినిమాలో ఉంటాయి. ఇది మన లైఫ్‌లో కూడా జరిగిందా అనే ఫీల్‌ కలుగుతుంది?

ట్రైలర్‌ కట్‌ బాగుంది ? సినిమా ఆ తరహాలో ఉంటుందా?
బన్నీవాస్‌: ఇది ఓ మంచి చిత్రం. సినిమా చూసిన వారు ఓ గుడ్‌ సినిమా చూశామనే ఫీల్‌ ఉంటుంది. ఈ గుడ్‌ సినిమా జనాల్లోకి ఎంత వెళుతున్నానేది విడుదల తరువాత తెలుస్తుంది. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది.

వంశీ నందిపాటి: ఈ జానర్‌ నుంచి ఏది ఎక్స్‌పెక్టేషన్స్‌ చేస్తారో అవి అన్ని ఈ చిత్రంలో ఉంటాయి.

సినిమాకు ముందుగానే ప్రీమియర్స్‌ ఉంటాయా?
వంశీ నందిపాటి: కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రీమియర్స్‌ వేస్తాం.

ఈటీవీ విన్‌తో కలిసి సినిమాల చేస్తారా?

వంశీ నందిపాటి: ఈటీవీ వాళ్లతో కంటిన్యూ అవుతాం.. మంచి కంటెంట్‌ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్లతో అసోసియేట్‌గా ఉంటాం.

వంశీ నందిపాటి గారు 2026లో మీ ప్లానింగ్‌ ఏమిటి?
పోలీమేర-3 ఫిబ్రవరిలో లేదా మార్చిలోఉంటుంది. ఏషియాన్‌ సునీల్‌, బీవీ వర్క్స్‌తో కలిసి ఈసినిమా ఉంటుంది.

ఈషా ప్రాజెక్ట్‌లోకి మీరు ఎంటర్‌ అయినా తరువాత చేసిన మార్పులేమిటి?
బన్నీవాస్‌ : చిన్న చిన్న మార్పులు, ఓ ఆరు నిమిషాలు నిడివి తగ్గించాం. ఆర్‌ఆర్‌లో చిన్న చిన్న మార్పులు చేశాం. మనం చెప్పే మార్పును అంతా తొందరగా ఒప్పుకునే దర్శకుడు కాదు. అయిన కూడా కన్వీన్స్‌ అయినా మార్పులు మాత్రమే చేశాం.

ఈ సినిమాను థియేటర్‌లో ఎలా ఉండబోతుంది.
థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ చాలా బాగుంటుంది. సినిమా ఎవరినీ డిజప్పాయింట్‌ చేయదు.

సినిమా ప్రొడక్షన్‌లో చివరి నిమిషంలో ఎంట్రీ అవ్వడం.. హిట్‌ కొట్టడం ఎలా ఉంది:
ఇప్పుడు మేము వెళుతున్న జర్నీ బెటర్‌.. ఫస్ట్‌కాపీ చూసిన తరువాత మా జడ్జిమెంట్‌ బాగుంటుంది. ఇది మా ఇద్దరికి బాగుంది.

‘Avatar: Fire And Ash’ becomes the biggest Hollywood Opener in India in 2025,

James Cameron’s Avatar: Fire and Ash is proving to be the defining big screen family entertainer this holiday season, drawing audiences back to cinemas in massive numbers. The film has opened to strong global reactions with viewers praising its scale, emotional depth and immersive cinematic experience. Avatar: Fire and Ash has hit the milestone of becoming the highest hollywood opener in India in 2025.

Backed by one of the highest advance bookings of the year, Avatar: Fire and Ash has translated anticipation into action, delivering a phenomenal theatrical response on its first Friday across languages. The momentum reflects a renewed excitement for event cinema, positioning the film as a must watch family spectacle during the festive period.

The Indian box office is witnessing a revival of the golden days of cinema, with audiences returning to theatres in large flocks. A robust ₹50 crore plus box office day, powered by Avatar: Fire and Ash alongside other major releases, signals strong consumer confidence and festive footfalls across markets.

As the weekend unfolds, trade expectations remain optimistic. The sheer scale of James Cameron’s vision makes Avatar: Fire and Ash an unmissable big-screen experience, with special formats and premium screens selling out rapidly. The film stands tall as the season’s biggest family blockbuster, reaffirming the enduring power of cinema when spectacle meets storytelling.

Senior Actor Vinod Kumar‘s ’S/O‘ Movie Teaser launched held grandly

సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ… నిర్మించిన చిత్రం “S/O”(సన్ ఆఫ్). బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు.

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ... “ఈ చిత్రం వినోద్ కుమార్ గారికి కం బ్యాక్ అవుతుంది. కచ్చితంగా ఆయన ఆల్బమ్ లో ఓ ‘మామ గారు’ చిత్రం లాగా ఈ సినిమా కూడా ఉండిపోతుంది. నేను చెప్పిన ప్రతి సన్నివేశానికి ఆయన ఒప్పుకుని ఎంతో స్ట్రాంగ్ గా నటించారు. మా హీరో సాయి సింహాద్రి కూడా నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. ఆయనకోసం ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు అనేది చాలా స్ట్రాంగ్ గా చూపించాం” అన్నారు

హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ… ” ఎప్పటి నుంచో ఇలాంటి కథను తెరమీద చూపించాలి అని వుంది. ఈ కథ రియల్ లైఫ్ లో నాకూ, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది. చాలా కథలు విన్నాను. చివరకు ఈ కథకి కనెక్ట్ అయ్యాను. ఈ కథ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఇందులో డ్రామా, ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రతి కొడుకు… తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం. దర్శకుడు ఏమి చెప్పారో అదే టీజర్ లో చూపించారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఈ చిత్రానికి ఎంతో వెన్నుదన్నుగా నిలిచి సినిమాని కంప్లీట్ చేశారు. నేను చిరంజీవి గారికి డైహార్ట్ ఫ్యాన్ ని. ఈ సినిమాను ఆయనకి చూపించాలని వుంది” అన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ... ‘. సన్ ఆఫ్ మూవీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు.. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. రెగ్యులర్ లైఫ్ లో ఓ తండ్రి, కొడుకుల మధ్య సాగే స్టోరీ ఇది. ఇందులో హీరోగా నటించినసాయి సింహాద్రి… ఎక్కడో పర్లాకిమిడిలో చదివి… అమెరికాకు వెళ్ళి… అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా తీశారు. ఇది గ్రేట్ అచివ్ మెంట్. దర్శకుడు సతీష్ 45 నిమిషాలు స్టోరీ ఎక్స్ట్రార్డినరీ గా నెరేషన్ చేశారు. తన స్టోరీ విని మా అబ్బాయికి కూడా చెప్పాను…. తండ్రి కొడుకుల మధ్య సాగే ఒక మంచి స్టోరీ చెప్పాడని. నేను వందకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో చెబుతున్నా… దర్శకుడు జీనియస్.. అతను దర్శకుడు పూరీ జగన్నాథ్ అభిమాని. ఆయన ఎంతో కమిట్ మెంట్ తో ఈ సినిమా చేశారు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నేను ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. 40 రోజుల పాటు షూటింగ్ చేశా. మారెమ్మ చిత్రంలో నటిస్తున్న. అలాగే సుహాసిని తో కలిసి ఓ సినిమా చేస్తున్నా” అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రం శీను, రిషి తదితరులు పాల్గొన్నారు.

‘OH!’ Movie Review (Different Concept Story)

Cinemarangam.com
Movie: “OH”
Banner: Ekari Films
Presented by: Jeevitha Badugu
Director & Producer: Satyanarayana Ekari
Story, Screenplay & Dialogues: Raghu Ram
Music: Navaneet Chari
Lyrics: Bhashya Sri
Cinematography: Lucky Ekari
Co-Producers: P. Srikanth Reddy, V. Raghav Reddy
Choreographer: Raju Master (S.D.C)
PRO: R.K. Chaudhary
Main Cast
Hero: Raghu Ram
Heroines: Shruti Shetty, Naina Pathak
Supporting Actors: Kalpaguri Bikshapathi, Manoj, Karan & others

A magical journey that connects ancient scriptures with modern love – that is the film “OH”. Directed by Satyanarayana Ekari, starring Raghu Ram, Shruti Shetty and Naina Pathak, this movie arrives with a very novel concept.
Beyond being just a love story, the film brings Indian mythology and ancient science together, offering a fresh cinematic experience to the audience.

Story:
The protagonist Krishna (Raghu Ram) deeply loves a girl named Kavya (Shruti Shetty). However, because of a strange psychological condition called Chromophobia, he fails to remember his bond with another girl, Drushya (Naina Pathak).
With a forgotten past on one side and an emotionally strong present love on the other, Krishna struggles between the two. The movie revolves around how he overcomes this condition using concepts derived from ancient Indian scriptures.
The main narrative travels around the friendship of four characters – Krishna, Raju, Kavya, and Drushya.

Actors Performances
Raghu Ram perfectly fits into the role of Krishna. His performance as a confused youngster and passionate lover is impressive.
Shruti Shetty & Naina Pathak:
Both heroines have performed well within their character scopes, especially excelling in emotional and romantic scenes.

Technical Aspects:
Director Satyanarayana Ekari chose a unique and refreshing concept. Raghu Ram Badugu’s story stands apart from routine modern love stories. The blend of science with ancient knowledge is commendable.
The film being set in Manali adds great visual value. Snow-covered mountains, valleys, rivers and dense forests make the visuals stunning.

Music:
Navaneet Chari’s music elevates the film’s emotional tone. Bhashya Sri’s songs and background score strongly support the film.

Production Values:
Ekari Films has delivered the film without compromising quality. The visuals look very rich.

Plus Points:
Unique concept involving Chromophobia.
Showcasing the greatness of Indian scriptures.
Balanced portrayal of love and emotions.

Minus Points:
The suspense could have been carried further.
Revealing the protagonist’s phobia too early reduced the thrill.
Fight sequences lack strength.

Final Verdict:
“OH” is not just for youngsters – even those who love Indian culture and science will enjoy it. This fresh concept offers a new cinematic feel.
A beautiful romantic drama suitable for the entire family

Cinemarangam.com Review Rating. .3/5