నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఇటీవల గ్రాండ్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించిన “ది గర్ల్ ఫ్రెండ్” సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీలో దుర్గ క్యారెక్టర్ లో నటించిన ఎక్సిపిరీయన్స్ తెలిపారు యంగ్, టాలెంటెడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.
– “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించింది. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది. ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. అయితే నేను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించను.
– నేను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, శివకార్తికేయన్, కార్తి, విశాల్..ఇలా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే నా కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు గానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా. “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి మూవీస్ ను మన సంతృప్తి కోసం, ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు చేశాను.
– ఈ చిత్రంలో దుర్గ క్యారెక్టర్ లో నటించాను. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంవేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ రాహుల్ నా క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానంతో హ్యాపీగా ఫీలయ్యా. రాహుల్ చాలా సెన్సిటివ్ డైరెక్టర్. నా క్యారెక్టర్ ఒక్కటే కాదు, అన్ని పాత్రలను చేయి పట్టి నడిపించారు. కమర్షియల్ మూవీస్ లో మాతో ఓవర్ యాక్షన్ చేయిస్తారు. దుర్గ పాత్రలో నటించేప్పుడు ఫస్ట్ నేను అలాగే ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ నటించా. రాహుల్ వచ్చి, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ టోన్ డౌన్ చేసి యాక్ట్ చేయమని అన్నారు. అలా ఆంథెటిక్ గా, సహజంగా దుర్గ క్యారెక్టర్ లో నటించగలిగాను. నా క్యారెక్టర్ నాతోనే డబ్బింగ్ చెప్పించారు. అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడమన్నారు. దాంతో దుర్గ పాత్ర మరింత నేచురల్ గా స్క్రీన్ మీద కనిపించింది. థియేటర్ లో మూవీ చూశాను. కొన్ని సీన్స్ కైతే అబ్బాయిలు క్లాప్స్ కొడుతున్నారు.
– ఈ చిత్రంలో నాకు అవకాశం వచ్చేసరికే రశ్మికను భూమా పాత్రకు తీసుకున్నారు. నేను భూమా పాత్రలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. హాలీవుడ్ లో మూవీస్ చూస్తే హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు. ప్రతి ఒక్కరూ కథకు కాంట్రిబ్యూట్ చేసేలా క్యారెక్టర్స్ చేస్తారు. ఈ చిత్రంలో రాహుల్ అలాంటి ప్రయత్నమే చేశారు. అన్ని పాత్రలను జస్టిఫై చేసేలా మూవీ రూపొందించారు. దుర్గలా ఉండాలంటే ముందు అంతా భూమాలాగే ఉంటారు. దుర్గలా ఉండే ధైర్యం మొదట్లోనే ఎవరికీ ఉండదు. పేరెంట్స్, ఫ్రెండ్స్, సొసైటీ ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకుంటే సఫోకేషన్ ఫీల్ కలుగుతుంది. ఈ అనుభవం అబ్బాయిలకైనా ఎదురవుతుంది.
– నా కెరీర్ పరంగా అసంతృప్తిగానే ఉన్నా, అయితే నటిగా సంతృప్తి ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటించాను. అయితే నాది అవకాశాల కోసం ఆరాటపడే తత్వం కాదు. నాకు వచ్చే సినిమా తప్పకుండా దక్కుతుందని నమ్ముతా. యూఎస్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు నా నేటివ్ ప్లేస్ కేరళకు వెళ్లలేదు. డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చా. అప్పటి నుంచి హైదరాబాద్ వీడలేదు. మలయాళంలో పృథ్వీరాజ్ ఆడుజీవితం సినిమాకు ఆడిషన్ చేశా, కానీ ఆ మూవీ చేయలేకపోయా. మంచి అవకాశం వస్తే మలయాళంలో మూవీ చేస్తా. దీక్షిత్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. తను డెడికేషన్ ఉన్న యాక్టర్. మేము కాంబినేషన్ సీన్స్ కోసం ప్రిపేర్ అయి చేశాం.
– ప్రొడ్యూసర్ ధీరజ్ తో గతంలో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాను. “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి చిత్రాలు వర్కవుట్ కావాలంటే ధీరజ్ లాంటి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. మంచి టీమ్ కుదరకే గతంలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆదరణ పొందలేకపోయాయి. మా మూవీలో చూపించినట్లు మహిళకు ఎన్నో కండీషన్స్ ఈ సొసైటీ పెడుతుంటుంది. ఎలా మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఎప్పుడు కనాలి..ఇలాంటి షరతులెన్నో వుమెన్ పై ఉంటాయి. మగవారికి ఉద్యోగం, సంపాదన తప్ప మిగతా ఇలాంటి కండీషన్స్ ఏవీ ఉండవు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.
‘Pithapuram lo’ is a new film directed by Mahesh Chandra, who is well-known for his movie ‘Preyasi Rave’. The film comes with the tagline ‘Ala Modalaindi’ (That’s How It Started).
The main cast includes Dr. Rajendra Prasad, Prudhvi Raj, Kedar Shankar, Manichandana, Sunny Akhil, Virat, Sai Praneeth, Sreelu, and Prathyusha. The film is produced by Dundigalla Balakrishna, Akula Suresh Patel, and FM Murali (Godari Kittayya) under the Mahesh Chandra Cinema Team banner.
The title poster for the movie was officially launched by Telangana Deputy Chief Minister, Bhatti Vikramarka.
Speaking at the event, Bhatti Vikramarka said: “The director explained the film’s concept to me. It seems to be a good, message-oriented film. It has a message for today’s youth about how to make decisions and grow while respecting family values. I hope everyone supports this film.”
Dr. Rajendra Prasad said: “Director Mahesh Chandra has handled a very relevant point about what is happening in society today. I really liked the story and was happy to be a part of this film. Much like my previous films ‘Aa Naluguru’, ‘Mee Sreyobhilashi’, and ‘Onamalu’, this movie delivers a strong message while still having elements that will attract the youth.”
Actor Prudhvi Raj said: “This is a story about three families. In today’s internet age, this film will be an eye-opener for young people who may not be showing respect to their parents.”
Director Mahesh Chandra said: “My first movie, ‘Preyasi Rave’, earned me a wonderful reputation and still holds a place in the audience’s hearts. I am confident ‘Pithapuramlo’ will achieve similar success. This is a story that is very close to my heart. While it seems like the story of three fathers, it also revolves around three couples.
We titled the film ‘Pithapuram’, which is the constituency of Andhra Pradesh Deputy CM Pawan Kalyan. We are extremely happy that Telangana Deputy CM Bhatti Vikramarka launched our title poster. The film is currently in the final stages of post-production, and we plan to release it next month.”
Main Cast: Dr. Rajendra Prasad, Prudhvi Raj, Kedar Shankar, Rajkumar Vadayar, Manichandana, Jayavahini, Annapurnamma, Dasari Padma, Sunny Akhil, Virat, Sai Praneeth, Sreelu, Prathyusha, Rehana, Jr. Pawan Kalyan, J.D.V Prasad, K.A. Paul Ramu, and Jabardasth Sheshu.
Crew Details:
Story: Akula Suresh Patel
Story Development & Dialogues: Sriram Edoti
Editor: B. Satyanarayana
Music: G.C. Krish
Executive Producer: Anji Sandrala
Producers: Dundigalla Balakrishna, Akula Suresh Patel, FM Murali (Godari Kittayya)
The trailer of the film“Rabhandu”presented by Smt. Pulijala Narasamma under the banner of Pulijala Films, directed by Jayashekar Kallu and produced by Pulijala Suresh, was grandly released in the presence of prominent film personalities. The film features Preeti Nigam, Ram, Bhanu Prasad, Suresh Raj, and Brahmanandam Reddy in key roles.
Cinematography Minister Komatireddy Venkata Reddy released the trailer and conveyed his best wishes to the film’s cast and crew. Later, Director Samudra released the lyrical song, and actress Preeti Nigam launched the teaser. Censor Board member Upendra, Renukumar, and other members of the film unit participated in the event.
Actress Preeti Nigam said:“I literally got goosebumps watching the trailer. Rabandhu (the bird) is known for its determination, and that same determination is reflected in the film’s story. I must congratulate our director and producer for their courage because making a film requires great financial effort and commitment. Putting one’s hard-earned earnings into cinema shows real passion. Producers like him definitely deserve encouragement.I request the audience to watch the film in theaters and support it. I am sure you will come out with a feeling that you have watched a good film.”
Director Samudra said:“Director Jayashekar is a good friend of mine. This is his fourth film, and it comes as a crime-entertainment genre. Just like the title ‘Animal’, the title ‘Raabandhu’ has a very strong mass appeal. I believe the film will be intense and powerful. I wish the producer, director, and entire team—especially Preeti and Junior Rajasekhar—great success. May this film bring them all recognition.”
Producer Pulijala Suresh said:“I thank Minister Komatireddy Venkata Reddy for releasing our trailer, Director Samudra for launching the lyrical song, and Preeti Nigam for releasing the teaser. Director Jayashekar has beautifully brought this meaningful story to the screen. The film has come out far better than we expected. I hope the audience will support our movie and make it a success.
Director Jayashekar Kallu said:“Based on certain real-life incidents in today’s society, we have made Rabandhu with a big action backdrop and substantial budget under the Pulijala Films banner. The film is now ready for release. We are grateful to Minister Komatireddy for releasing our trailer and blessing us. Producer Suresh trusted me and handed this project to me. The actors and technicians worked extremely hard, and I request the audience to support and bless our movie.”
Censor Board Member Upendra said:“The trailer looks like a film made with a huge budget and excellent visual effects. I was surprised seeing the scale on screen. Director Jayashekar is talented and experienced. The combination of producer and director worked like Rama and Lakshmana, complementing each other perfectly. It is also our good fortune that actress Preeti Nigam and artists from Jabardasth worked in this film. I hope the producer gains great recognition and commercial success.”
Actor Ram said:“I thank producer Suresh and director Jayashekar for giving me an opportunity to act in such a good film.”
Actor Rajasekhar said:“I played the role of the hero’s father. This film with a unique concept should achieve great success.”
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది. కలివి వనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను సీనియర్ జర్నలిస్ట్ లు రవిచంద్ర, ఫణి, కేశవ చారి, సినీ జోష్ రాంబాబు, శివ మల్లాల, రాధా కృష్ణ ట్రైలర్ & నవంబర్ 21 డేట్ రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం
చిత్ర నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. పరిసరాల మీద అంటే అడవిలో చెట్లు మనకు ఎంత ఉపయోగపడతాయన్న దాని మీద ఈ సినిమా చాలా బాగా తీశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మా చిత్ర,,దర్శక నిర్మాతలు మల్లికార్జున్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు డబ్బులకు ఎక్కడా వెనకాడకుండా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో, అడవుల్లో రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చిత్రీకరణ చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా చిన్న సినిమా కాదండి చాలా పెద్ద సినిమా. మీడియా వారంతా మా కలివి వనం సినిమాను ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె మాట్లాడుతూ –ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా 100% నచ్చుతుందని ఆశిస్తున్నాను. . ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజ్ అన్నకు, ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్, విష్ణువర్ధన్ రెడ్డికి థ్యాంక్స్ అన్నారు.
చిత్ర దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ ..ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాకి ఒక గెస్ట్ ని తీసుకురావడం చాలా కష్టం.ఈ సినిమాకు గెస్టుల కోసం మేము చాలా రోజులు ట్రై చేసినాం. వస్తామన్నారు, రాలేదు.ఒక మంచి సినిమాను ఆదరించడానికి సినిమా ఫీల్డ్ లో ఒక గెస్ట్ కూడా రాలేకపోతున్నారు. ఈరోజు మాకు అండగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. వాళ్లే మా బలం, మా బలగం, వాళ్లే మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ – “కలివి వనం” చిత్ర ట్రైలర్ ను మీడియా మిత్రుల చేతుల మీదుగా లాంచ్ చేసుకోవడం జరిగింది.
కలివివనం చిత్ర పోస్టర్ మీద ఒక కొటేషన్ రాశా. సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా అని. తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన సినిమా ఈ కలివి వనం. .ఆ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో సినిమా చూడలేక పోతున్నారని మనం సోషల్ మీడియాలో గానీ అక్కడక్కడ వింటూ ఉంటాం. ఇది అలాంటి సినిమా కాదండి, ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా సకుటుంబ సపరివార సమేతంగా కూర్చొని చూడాల్సిన సినిమా అని కచ్చితంగా చెప్పగలను.ఇందులో వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి సినిమా.ప్రతి తల్లిదండ్రులను నేను కోరుకునేది ఒక్కటే, ఈ సినిమాను చూయించండి. సినిమాను ఎందుకు చూయించాలంటే ఇది వాళ్ళ జీవిత శైలిలో ఒక పాఠ్య భాగం లాగా, ఒక పెద్ద భాల శిక్షలో ఒక పేజీ లాగా ఈ సినిమా వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది.ఇది పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఈ సినిమాలో దొరుకుతుంది. నేను ఇంతకుముందు ఒక టీజర్ లాంచ్ లోనే చెప్పినట్లు.. వర్షం ఎలా వస్తుంది నాన్న అంటే.దేవుడు కురిపిస్తున్నాడమ్మా అని చెప్పకూడదు పిల్లలకి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుంది అని చెప్పండి. ఇలా పిల్లలకి మన ప్రకృతి గురించి, ప్రకృతి అనుబంధం గురించి, ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని చిన్నప్పుడు నుండే వాళ్ళ మెదళ్ళలో నాటితే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదై మహా వృక్షం అవుతుంది. అందుకే చిన్నప్పుడే వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ చేయాలి. 20 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఇస్తే పని చేయదు. మనం దేవునితో పాటు ప్రకృతిని కూడా పూజించాలి, ప్రకృతిని కూడా ఆరాధించాలి, ప్రకృతిని కూడా ప్రేమించాలన్న విషయం పిల్లలకి తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ నవంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఆదరించండని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సాంకేతిక నిపుణులు బ్యానర్ : ఏఆర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు : మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి రచనా దర్శకత్వం : రాజ్ నరేంద్ర సినిమాటోగ్రాఫర్ : జియల్ బాబు సంగీతం : మదీన్ ఎస్.కె ఎడిటర్ : చంద్రమౌళి మాటలు : కోటగల్లి కిషోర్ పాటలు : కాసర్ల శ్యామ్, తిరుపతి మాట్ల, కమల్ ఇస్లావత్ పీఆర్ఓ – శ్రీధర్ (సిటీ విజన్)
టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ సీమంతం. హీరోగా వజ్రయోగి, హీరోయిన్‌గా శ్రేయ భర్తీ నటిస్తున్నారు. సుధాకర్ పాణి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతొంది.
ఈ చిత్రం ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా తెరకెక్కింది. రచయిత మరియు దర్శకుడిగా సుధాకర్ పాణి వ్యవహరిస్తున్నారు. సంగీతం ఎస్. సుహాస్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. గర్భవతులపై దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ టీజర్ గ్రిప్ చేసే బీజీఎం, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 14న న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో వజ్రయోగి మాట్లాడుతూ… సినిమా మీద బలమైన కోరికతో సీమంతం సినిమా చేశాను. కొత్తవారికి ఎప్పుడూ ఎంకరేజ్ చేసే ఆడియన్స్ మమ్మల్ని తప్పకుండా బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వస్తోన్న మా సినిమా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్ గా ఉంటాయి, ఎస్ సుహాస్ మా సినిమా కోసం మంచి సంగీతాన్ని ఇచ్చారు అలాగే అమర్ గారు ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంటుంది అలాగే సన్నివేశానికి సన్నివేశానికి ఇంటెన్సిటి తగ్గకుండా స్క్రీన్ ప్లే ను మైండ్ లో పెట్టుకొని కట్ చేశారు. మా డైరెక్టర్ సుధాకర్ గారు ఈ సినిమాను చాలా కొత్తగా తీశారు తనకు నాకు మా యూనిట్ అందరికి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను అన్నారు.
డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ… సీమంతం చిత్ర నిర్మాత హీరో వజ్రయోగి నా ఫ్రెండ్… నా కాలేజ్ ఫ్రెండ్ ను నేను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. సుహాస్ సంగీతం మనకు ట్రైలర్ లో చూస్తే మనకు అర్థం అవుతుంది, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కెమెరామెన్ శ్రీనివాస్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నవంబర్ 14న మా సీమంతం సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ మాట్లాడుతూ… ఈ సినిమా నాకు చాలా స్పెషల్. బాక్గ్రౌంగ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల కాబోతున్న మా సినిమాకు అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
సినిమాటోగ్రఫర్ శ్రీనివాస్ మాట్లాడుతూ… సీమంతం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విచ్చేసిన అందరికి ధన్యవాదాలు. వర్క్ చెయ్యడానికి , నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా నాకు బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా ద్వారా దర్శకుడు సుధాకర్ ఒక మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటారు అలాగే మా హీరో వజ్రయోగి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమను నేను మాటల్లో చెప్పలేను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు. సుహాస్ సంగీతం, అమర్ ఎడిటింగ్ ఈ సినిమాకు మరో ఆకర్షణ కానుందని అన్నారు.
కో ప్రొడ్యూసర్ గాయత్రి సౌమ్య మాట్లాడుతూ… నవంబర్ 14న విడుదల కాబోతున్న మా సీమంతం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో ఒడిదుడుకుల తరువాత మా సినిమా ఆడియస్ దగ్గరకు వస్తోంది. థ్రిల్లర్ జానర్ లో వస్తోన్న మా సినిమా కొత్తగా ఉంటుంది. మా లాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు అన్నారు.
హీరోయిన్ శ్రేయ భర్తీమాట్లాడుతూ… ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుధాకర్ గారికి, హీరో వజ్రయోగి గారికి ధన్యవాదాలు. ఒక మంచి సినిమాతో లాంచ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. సీమంతం మీ అందరికి నచ్చుతుంది అన్నారు.
దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్ శ్రీనివాస గౌడ్ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా అతిరథ మహారుధుల సమక్షంలో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన చిత్రం ‘ ఇరువురు భామల కౌగిలిలో’ . పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినా«ద్ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు
.
చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై నిహారికా కొణిదెల క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్‌షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్ ఎస్ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్ర ఓపెనింగ్‌కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యధు వంశీతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. టిల్లు స్వ్రే్కర్ దర్శకుడు మల్లిక్‌రామ్, దర్శకులు వర ముళ్లపూడి తదితరులు ఓపెనింగ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
After opening to glowing reviews and strong word-of-mouth, The Great Pre-Wedding Show is being celebrated by audiences across Telugu states for its honesty, humour, and emotional depth. To thank the audience and media for the overwhelming response, the team gathered in Hyderabad for a lively Blockbuster Fun Show (Success Meet), an evening filled with laughter, reflection, and heartfelt gratitude.
The hall buzzed with warmth as the film’s cast and crew reminisced about their journey from a small idea born in a modest apartment to a film that’s now finding its place in people’s hearts.
Editor Naresh Adupa opened the event by speaking about the dedication behind the scenes. “The two people who have been deeply invested in this project are producer Sandeep and executive producer Prajnay. Yesterday, after two weeks, I finally saw smiles on their faces — that said everything,” he said, recalling the satisfaction of seeing the film connect with audiences. “A special thanks to Thiruveer for bringing such sensible stories and to director Rahul, who’s brilliant, adaptive, and gave me this opportunity.”
Music Director Suresh Bobbili followed, clearly emotional about the film’s reception. “This film is very special to me — it’s the success I’ve been waiting for over the past five years,” he shared. “My heartfelt thanks to the Telugu audience and to the media for carrying the good word everywhere. I finally had a fulfilling sleep last night! This film brought me peace after years of waiting. My special thanks to BVS Ravi garu for encouraging new talent like us and for attending this event. His presence means a lot.”
The energy in the room remained high as actor Vinay added his own excitement. “Thanks to every actor and every media person for being so positive about our film.Vizag boys, it’s a smash, go and watch it.”
Actress Yamini spoke next, and her words carried both emotion and gratitude. “During my first audition, I struggled with my accent even though I’m from Vizag. Many thought I wouldn’t fit in, but Rahul sir and Thiruveer believed in me. They stood by me when it mattered most. I want to thank my mother too, without her, I wouldn’t be standing here today. Regardless of what anyone said, you stood by me and supported me, Amma. I promise I won’t let you down. Please keep supporting me.”
Actor Narendra’s words drew some of the loudest applause of the evening. Fighting back emotion, he said, “Thanks to the media and everyone saying good things about the film. This is a very emotional moment for me. I’m an introvert, but I wanted to speak today. Since 2017, I’ve been trying to become an actor. My mom used to ask what I was doing with my life. Mom, are you watching this? I became an actor today! “Thanks to Rahul anna who trusted me, to Thiruveer for supporting me on set and during promotions, and to Prajnay anna, without him, this film wouldn’t exist. Special thanks to Sandeep anna, who was scrolling through Reels when he found me and called me to audition. That changed my life.”
The tone shifted to heartfelt humour as actor Joga Rao took the mic, beginning with a short poem about the Telugu language. “People might wonder why I recited that poem, it’s because this film is as great as the Telugu language itself — clean, emotional, and a complete family entertainer. Actors are great, directors are greater, and the 24 crafts are greater still. But above all that, Cinéma is greater than us all, audience is greater than Cinéma, and media is greater than audience because without media, a film can’t reach people. If anyone watches this film and doesn’t laugh even once, I’ll personally return their money. I guarantee it! I’ve done 20 films and countless theatre plays, but this is the only one that gave me true satisfaction. Even before my death, I’ll remember Rahul Srinivas. I spoke to my daughter that night after the premiere, and it was one of the most emotional conversations I’ve had in years. Thank you, Rahul, for giving me a role that made me feel alive.”
Rohan Roy followed with his trademark energy and charm. “First, thanks to BVS Ravi garu for attending,” he said. “I’ve been thanking everyone since day one, now it’s time to thank the audience. Our film worked because of everyone’s effort. I also want to thank Vijay Deverakonda anna Mmmwaah! I’m so happy for this Friday. Our film worked, and everything went in our favour. Thanks Rahul anna and Prajnay anna, because everything we did was possible only because of your support”
Producer Sandeep, speaking straight from the heart. “I actually came very prepared,” he smiled, “but after listening to everyone, I forgot everything! Looks like they came more prepared than me. Like everyone, I used to thank the media as a formality, but this time I mean it. The bookings picked up from 4 PM yesterday — that’s because of media support. So, thank you all.” He then made a thoughtful gesture by donating to the Telangana Film Journalists Association (TFJA). “It’s a small amount,” he said humbly, “but it’s my way of thanking those who stood by a new producer with no background. I’ll do more if I earn more. This is just the beginning.”
TFJA Executive Venu appreciated the gesture, saying, “It’s not the amount that matters, it’s the intent and initiative.”
Journalist Tarak drew parallels between The Great Pre-Wedding Show and Pelli Choopulu, saying, “What Pelli Choopulu was for Vijay Deverakonda, The Great Pre-Wedding Show is for Thiruveer. If this film were made in Malayalam, everyone would call it a must-watch.”
Journalist Raja Babu added, “This film connected with every character and scene. Usually, journalists sneak out after bad screenings, but this time everyone stayed back to congratulate the team. That says everything.”
When Sandeep returned to the mic, he said, “Like I said before, I didn’t make this film as a producer — the film made me one. Coming from a middle-class background, my parents were worried when I said I’d make a film. Now, they’re calling me with pride. The reason behind all this is Rahul Srinivas. I want him to make another film with me before a big production house grabs him away. And to Nani and Charan, you’ll both be directors next year!”
Actress Teena Sravya kept her words short but heartfelt. “A big thanks to the media for supporting our film right from day one, and to the direction department for always being there. I came prepared to say a lot, but after hearing everyone, I just want to say thank you so much,” she said with a smile.
BVS Ravi, who was the guest of honour, praised the entire team, calling The Great Pre-Wedding Show “a perfect example of how media and genuine storytelling can make a film succeed.” He said, “Because of media, the film reached producers and audiences alike. Rohan will be the next star, and Teena Sravya is such a pure Telugu girl, she deserves all support. Thiruveer is an inspiration. From Zee to here, handling everything with maturity it’s not easy. And Suresh Bobbili is a blaster! Rahul Srinivas has made a beautiful film. To the audience, I’ll just say this film is media-approved, and that’s the biggest quality stamp.”
Director Rahul Srinivas was visibly moved as he took the mic. “Thank you, Ravi sir, for everything you said,” he began. “I can’t speak without my ADs Nani and Charan beside me. They’ve been my backbone since day one. My biggest thanks to the media without you, the film wouldn’t have reached here. When I started this film, I just wanted one more chance to make another movie. But for the last six months, I’ve been praying for a hit not for myself, but for two people Thiruveer and Sandeep. Thiruveer didn’t have to do this film with me, but he trusted me completely. Sandeep supported me unconditionally, through every decision. Thanks also to Naresh, Suresh Bobbili, and lyricist Sanare. There’s one scene where I wasn’t confident emotionally, and it was Suresh’s music that lifted it. And my guru Gurukiran garu, when the producers first approached him, he told them I was the right one for the film. Who does that now? And lastly, Prajnay, he’s the true captain of this ship.”
Lyricist Sanare spoke about his contribution to the film. “This is my first film where I’ve written all the songs,” he said proudly. “Thanks to Suresh anna for recommending me and to Rahul and Sandeep for making my job easy. I’m very satisfied with my work, and I thank the audience for their appreciation.”
Wrapping up the evening, hero Thiruveer shared the story behind the making and it captured the film’s spirit perfectly. “We made this movie from a small penthouse that had a single bathroom. We extended it and turned it into our office, edit suite, and even our preview theatre,” he said, smiling. “Despite facing financial struggles, everyone worked with faith. Rohan even reached out to influencers on Instagram, asking them to help promote the film. That’s how much we believed in it. And today, I realized the true power of the media. I bow my head to them. For all my films, word-of-mouth has always been my strength, and this time too, it became our biggest weapon. My heartfelt thanks to the audience, my team, and everyone who made this possible.”
As the evening ended, it was clear that The Great Pre-Wedding Show wasn’t just a small film that found its way, it was a story of persistence, teamwork, and genuine love for Cinéma. The event wasn’t just a celebration of success, but of everything that made the film possible.
The Great Pre-Wedding Show is now playing in theatres, a film made with sincerity, laughter, and soul, and it’s already winning hearts everywhere.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఇది సెలబ్రేషన్ టైమ్!2012లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన “బిజినెస్‌మ్యాన్” సినిమా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్ అందించిన బీట్స్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో మహేష్ బాబు ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తూ, బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సింహం “సూర్య భాయ్” పవర్‌కి సింబల్‌గా నిలిచింది. పోస్టర్‌పై ఉన్న “Surya Bhai Roar Resurrects – November 29th in Theaters” అనే లైన్ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది. బిజినెస్‌మ్యాన్ సినిమాకు సంగీతం అందించిన ఎస్‌ఎస్ థమన్ మాస్ బీట్‌లతో ప్రేక్షకుల హృదయాలను కదిలించాడు. ఆయన అందించిన ప్రతి పాట కూడా సినిమాకి ఎనర్జీని పెంచుతూ, మహేష్ బాబు స్టైల్‌కి సరిపోయే విధంగా సెట్ అయ్యింది.
నిర్మాత డా. వెంకట్ ఆధ్వర్యంలోని R R Movie Makers ఈ చిత్రాన్ని అత్యంత విలువైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించారు. అద్భుతమైన టెక్నికల్ స్టాండర్డ్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మెగా ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం“బిజినెస్‌మ్యాన్ దేశవ్యాప్తంగా — అల్ ఓవర్ గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. మహేష్ బాబు చిన్నప్పటి నటుడిగా నటించిన మొదటి సినిమా “నీడా” (1979) నవంబర్ 29న తేదీ నాదే మళ్లీ బిజినెస్‌మ్యాన్ సినిమా ని రిలీజ్ చేస్తున్నాం అని మెగా ప్రొడక్షన్స్ సంస్ధ తెలిపారు.
ఖలేజా రీ-రిలీజ్ విజయంతో ఉత్సాహం నింపుకున్న మెగా ప్రొడక్షన్స్, ఈసారి మరింత విస్తృతంగా స్క్రీన్లు పెంచి, సూర్య భాయ్ గర్జనను దేశమంతా వినిపించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ రీ-రిలీజ్‌ను మహేష్ బాబు 46 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్గా అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నారు.అనేక నగరాల్లో 4K ప్రింట్‌తో ప్రత్యేక షోలు ప్లాన్ చేస్తున్నారు.మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో “బిజినెస్‌మ్యాన్” మరోసారి థియేటర్లలో గర్జించనుంది.
“బిజినెస్‌మ్యాన్” కేవలం సినిమా కాదు – అది ఒక ఆట్టిట్యూడ్!
నవంబర్ 29న సూర్య భాయ్ గర్జనతో థియేటర్లు మళ్లీ హోరెత్తనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న `వృషభ` రిలీజ్ డేట్‌ని కన్‌ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుమునుపెన్నడూ ప్రేక్షకులు ఆస్వాదించని విజువల్స్ తో అత్యద్భుతంగా సిద్ధమవుతోంది `వృషభ`. తండ్రీ కొడుకుల మధ్య అందమైన, గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేమ, విధి, ద్వేషం వంటి ఎమోషన్స్ ని సమర్థవంతంగా డీల్ చేసిన సినిమా `వృషభ`. నందకిశోర్ రచన, దర్శకత్వం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయాన్ని కేటాయించారు మేకర్స్. “క్వాలిటీ విషయంలో మేం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా లవర్స్ కి ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలన్నదే మా నిబద్ధత. అందుకే సినిమాను క్రిస్మస్ బరిలో తీసుకొస్తున్నాం. పర్ఫెక్ట్ ఫెస్టివల్ గిఫ్ట్ అవుతుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న లాల్ ఏట్టన్ అభిమానులకు, మూవీ లవర్స్ కి కన్నులపండువగా ఉంటుంది“ అని చెప్పారు మేకర్స్. క్రిస్మస్ బరిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నామనే విషయాన్ని మోషన్ పోస్టర్ విడుదల చేసి అనౌన్స్ చేశారు నిర్మాతలు.
మోహన్‌లాల్, సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శామ్ సీయస్ సంగీతం అందిస్తున్నారు. అకాడెమీ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. ఎస్ ఆర్ కె, జనార్దన్ మహర్షి, కార్తిక్ డైలాగులు అందిస్తున్నారు. పీటర్ హెయిన్స్, స్టంట్ శివ, గణేష్, నిఖిల్ హై ఆక్టేన్ యాక్షన్‌ని కొరియోగ్రఫీ చేశారు.
The upcoming release of Predator: Badlands has sparked an overwhelmingly positive reaction among Indian audiences and online reviewers, who are drawing a surprising, yet fitting, comparison: calling the film a quintessential “Indian masala entertainer.” This term, used to describe films that blend multiple genres—action, drama, comedy, and emotion—into a single, high-energy spectacle, perfectly encapsulates the movie’s mass appeal and cultural resonance in the region.
This enthusiastic embrace highlights several key aspects of the film that align perfectly with the “masala” formula:
High-Octane, Visceral Action: Just like a great masala blockbuster, the film delivers non-stop, thrilling fight sequences that are grand in scale and delivered with a visceral punch. The combat between the Predator protagonist, Dek, and the deadly flora, fauna, and Weyland-Yutani synthetics on the planet Genna is being celebrated for its intensity, imaginative choreography, and sheer theatricality. Reviewers are noting that the film’s action is relentless and designed for the biggest screen possible, guaranteeing an adrenaline rush for the audience.
Powerful Emotional Core and Family Drama: The core narrative of Predator: Badlands moves far beyond a simple alien hunt. It features a strong focus on family drama and vengeance, which are central tenets of the best masala films. The story follows Dek’s quest for his father’s approval and his mission to avenge his brother Kwei. This deeply resonant theme of a young hero overcoming ancestral judgment and protecting family, even if alien, strikes a universal chord with Indian audiences who value such emotional stakes in their cinema.
Mass Appeal with a Captivating Blend of Genres: The movie is being hailed for its Mass Appeal due to its skillful genre-blending. The dynamic between the stoic, outcast Predator Dek and the talkative, legless synthetic Thia provides the unexpected humor and heart crucial to a masala film. This odd-couple pairing and their journey with their adorable alien sidekick, “Bud,” inject a surprising element of charm and comedy into the sci-fi action. This potent mix of gravity, spectacle, and lightheartedness makes the film a truly “paisa vasool” (worth the money) theatrical experience that satisfies all segments of the audience.
This enthusiastic reception from influential Indian content creators and netizens suggests that Predator: Badlands has successfully blended classic sci-fi action and lore expansion with a powerful, universally resonant emotional narrative structure.