Home Blog Page 45

‘The Girlfriend’ Movie Review (intense, honest and extremely relatable)

Cinemarangam.Com
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
సినిమా : “ది గర్ల్ ఫ్రెండ్ “
విడుదల తేదీ: 07.11.2025
రివ్యూ రేటింగ్ : 3/5
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్
నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ

భూమాదేవి (రష్మిక) పుట్టగానే తల్లిని చనిపోవడంతో తల్లి పేరును తనకు పెడతారు.తల్లిలేని బిడ్డ కావడంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తాడు తండ్రి, (రావు రమేష్). భూమాకు చదువంటే చాలా ఇష్టం. థియేటర్, ఆర్ట్స్, లిటరేచర్ పై ఉన్న ఇష్టం తో రామలింగాయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో లిటరేచర్ జాయిన్ అవుతుంది.అక్కడ తన ప్రొఫెసర్(రాహుల్ రవీంద్రన్).అక్కడ చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమాదేవికి ఒక చిన్న యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ద్వారా అదే కాలేజీలో చదివే విక్రమ్ తో పరిచయం ఏర్పడుతుంది.అయితే తొలిచూపులోనే భూమని ఇష్టపడతాడు విక్రం. కొన్ని సందర్భాల దృష్ట్యా భూమా కూడా ఇష్టపడాల్సి వస్తుంది. ఆ తరువాత ఒకానొక సందర్బంలో అనుకోకుండా భూమాను, విక్రమ్ ముద్దు పెట్టుకుంటాడు. ఆలా ఒక ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటుతుంది.అయితే తనతో మాత్రమే క్లోజ్ గా ఉండాలి, వెరెవరితో క్లోజ్ గా ఉండకూడదంటూ తనకు దగ్గరగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ను కూడా దూరం చేస్తాడు విక్రం..ఇది తట్టుకోలేని భూమా తన స్వేచ్ఛను హరిస్తున్నా డనే ఆలోచనలో పడుతుంది. ఇలా టాక్సిక్ రిలేషన్ లో చిక్కుకొని దాని నుంచి బయటపడలేక నలిగిపోయిన భూమాదేవి కథే ది గర్ల్ ఫ్రెండ్. తనని తానుగా స్వీకరించని.బంధం నుంచి ఆ బంధీ కానా నుంచి భూమా ఎలా బయటపడింది అనేది ది గర్ల్ ఫ్రెండ్ కథ.

నటీ – నటుల పనితీరు

రష్మిక మందన్న ఓ సింపుల్ రెగ్యులర్ అమ్మాయి పాత్రలో బాగానే మెప్పించింది. కొన్ని సీన్స్ లో మాత్రం రష్మిక పర్ఫార్మెన్స్ అదరగొడుతుంది. దీక్షిత్ శెట్టి నెగిటివ్ షేడ్స్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. దీక్షిత్, రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ లతో ఆధారగొట్టారు. అను ఇమ్మాన్యూల్ పాత్ర తక్కువ ఉన్నా బాగానే నటించింది.. ప్రొఫెసర్ పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ నటన బాగుంది. తను అప్పుడప్పుడు చెప్పే మోటివేషన్ స్పీచ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.భూమా కు తండ్రిగా రావు రమేష్, విక్రమ్ కు తల్లిగా రోహిణి ల నటన బాగుంది. ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రల్లో నటించి మెప్పించారని చెప్పచ్చు.

.సాంకేతిక నిపుణుల పనితీరు

క టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ద్వారా ఇబ్బంది పడుతున్న గర్ల్ ఫ్రెండ్, అతన్ని ఎలా వదిలించుకుంది అనే ఓ కాంటెంపరరీ కథ రాసుకుని.. ఇంకా ఇప్పటికీ సమాజం లో టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ లాంటి వారు ఉన్నారని, అలాంటి వాళ్ళ వల్ల అమ్మాయిలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అనే పాత కథను కాస్త కొత్తగా చెప్పడంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు…డీవోపీ కృష్ణన్ వసంత్ విజువల్స్ కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఖర్చుకు వెనుకకాడకుండా నిర్మించిన నిర్మాణవిలువలు బాగున్నాయి. అన్ని ఎమోషన్స్థి ఉన్న ఈ సినిమా చూసిన వారందరికీ నచ్చుతుంది. అలాగే థియేటర్స్ వచ్చిన అమ్మాయిల్లో 60 పర్సెంట్ ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారని కచ్చితంగా చెప్పచ్చు.

 Cinemarangam.Com Review Rating 3/5

Rocking Star Yash ‘Toxic: A Fairytale for Grown-ups’ is unlike anything Kannada or Indian cinema : Rukmini Vasanth

Rocking Star Yash, the phenomenon who shattered boundaries and redefined Indian cinema is currently busy with the highly anticipated film “Toxic – A Fairy Tale for Grown-Ups.” The action-packed drama will hit theatres worldwide on March 19, 2026. The final leg of filming is currently taking place in Bangalore, with large-scale promotional campaigns expected to kick off in January 2026, building momentum toward one of next year’s most eagerly awaited releases.

The latest sensation, Rukmini Vasanth, plays the pivotal role in the film. In a recent fan interaction on Instagram, the actress shared her excitement about being part of the project. In her words: “Toxic is unlike anything we’ve seen in Kannada or Indian cinema so far. It’s raw, layered, and everything in between. Director Geetu’s vision is bold and very human at the same time.” With these exciting words, Rukmini Vasanth raises expectations for the film.

‘Santhana Prapthirasthu’ Trailer launched held grandly

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డైలాగ్ రైటర్ కల్యాణ్ రాఘవ్ మాట్లాడుతూ – ట్రైలర్ లో ఎంత ఎంటర్ టైన్ మెంట్ ఉందో అంతకు రెట్టింపు వినోదాన్ని సినిమాలో చూస్తారు. సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుని నవ్వుకునేలా సన్నివేశాలు ఉంటాయి. మా “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రాన్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుతున్నా. అన్నారు.

స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్.జి. మాట్లాడుతూ – దిల్ రాజు గారు, ఆనంద్ దేవరకొండ గారు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు రావడం హ్యాపీగా ఉంది. ఈ రోజు నుంచే మా మూవీ ప్రేక్షకుల్లోకి వెళ్లడం మొదలవుతుందని భావిస్తున్నా. నేను, కల్యాణ్ ఈ మూవీకి బాగా స్క్రిప్ట్ చేసేలా కావాల్సినంత సపోర్ట్ మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఇచ్చారు. “సంతాన ప్రాప్తిరస్తు” ఒక మంచి ఎంటర్ టైనింగ్ మూవీ. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” ఒక ఫ్యూర్ లవ్ స్టోరీ. ఈ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక చిన్న సోషల్ ఇష్యూను కూడా జతచేసి రూపొందించాం. మనం బయటకు వెళ్లి చూస్తే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తున్నాయి. ప్రపంచంలో చూస్తే మన దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మా కథకు ఇలాంటి ఒక ఇష్యూను కలిపితే బాగుంటుంది అనిపించింది. మా ఎడిటర్ సాయికృష్ణ, మా రైటర్స్ షేక్ దావూద్, కల్యాణ్, డీవోపీ మహిరెడ్డి, మ్యూజిక్ ఇచ్చిన సునీల్ కశ్యప్, అజయ్ అరసాడ..ఇలా టీమ్ అంతా కలిసి ఒక బ్యూటిఫుల్ ఔట్ పుట్ మూవీకి తీసుకొచ్చారు. ఈ నెల 14న రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ మూవీకి బీజీఎం చేసేప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నేను కంపోజ్ చేసిన తెలుసా నీకోసమే పాటకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.

ప్రొడ్యూసర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ – మా టీమ్ ను బ్లెస్ చేసేందుకు వచ్చిన దిల్ రాజు గారికి, ఆనంద్ గారికి థ్యాంక్స్. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఒక చిన్న సమస్యను తీసుకుని దానికి ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రాన్ని రూపొందించాం. మీ అందరికీ నచ్చేలా మూవీ ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – నేను మొదటి నుంచీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటాను. ఈ సినిమా కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న క్యూట్ మూవీ. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను కూడా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం. ఈ సినిమా కోసం మేము మా బెస్ట్ చేశాం. దిల్ రాజు గారు నా కెరీర్ ప్రారంభం నుంచీ సపోర్ట్ చేస్తున్నారు. నా స్నేహ గీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ సినిమాలకు దిల్ రాజు గారు తన వ్యాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ట్రైలర్ ను రాజు గారి చేతుల మీదుగానే రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఆనంద్ మా హీరో. తను ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్..ఇలా మంచి కాస్టింగ్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఒక కాన్సెప్ట్ మూవీకి ఏం కావాలో అవన్నీ చేశాం. ట్రైలర్ తో మా సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలిసే ఉంటుంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని నమ్ముతున్నాం. నా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో నేను కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటించాను. ఈ పాత్రకు నేను న్యాయం చేయగలను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్. మన సొసైటీలో ఫెర్టిలిటీ ఇష్యూ చాలా ఉంది. అయితే దాని గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదొక మాట్లాడకూడని విషయమని అనుకుంటున్నారు. మేల్ ఫెర్టిలిటీ అనే ఇష్యూను తీసుకుని ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కడా హద్దు దాటకుండా సెన్సబుల్ గా ప్రేక్షకులంతా కలిసి చూసేలా మా చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ట్రైలర్ ను అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో ఈ నెల 14న థియేటర్స్ కు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ – తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది అంటే దాని వెనక పిల్లర్స్ లా నిలబడిన కొందరి కృషి ఉంది. అలా మన టాలీవుడ్ కు పిల్లర్ లా నిలబడిన నిర్మాత దిల్ రాజు గారు. ఆయన మా ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఆనంద్, నేను యూఎస్ లో ఉద్యోగాలు చేసి సినిమా మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చాం. ఆనంద్ బేబి మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. నేను గతంలో ఒక సినిమా చేశాను. ఆ మూవీ సరిగ్గా ఆదరణ పొందలేదు. నిరాశలో ఉన్న ఆ టైమ్ లో మధుర శ్రీధర్ గారు నీతో సినిమా చేస్తాను అని సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ తర్వాత హరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ క్యారెక్టర్ లో నటించాను. ఆ పాత్రకు తగినట్లు నన్ను దర్శకుడు సంజీవ్ గారు మార్చేశారు. సెట్ లోకి వెళ్లాక నన్ను నేను చూసుకుంటే కొత్తగా అనిపించింది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా స్క్రిప్ట్ విన్నాక ఇందులో మేల్ ఫెర్టిలిటీ అనే కొత్త విషయం ఉంది, కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్, సినిమా చివరలో ఎమోషన్స్ ఉన్నాయి. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడున్న ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే ఎలిమెంట్స్. కాబట్టి “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. మంచి ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంది. ట్రైలర్ లో నా ఫేవరేట్ యాక్టర్స్ వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్..లాంటి వాళ్లు కనిపించారు. ఈ చిత్రంలోని తెలుసా నీ కోసమే పాటను మరోసారి వినాలనుకుంటున్నాను. డైరెక్టర్ సంజీవ్ నేను ఒకేసారి కెరీర్ బిగిన్ చేశాం. ఈ చిత్రంతో ఆయనకు మంచి సూపర్ హిట్ దక్కుతుందని ఆశిస్తున్నా. ట్రైలర్ లో విక్రాంత్, చాందినీ జంట చాలా బాగున్నారు. ఈ నెల 14న సినిమా రిలీజ్ అవుతోంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మధుర శ్రీధర్ గారు నా ఫ్యామిలీ లాంటివారు. ఆయన కోసమే ఈ ఈవెంట్ కు వచ్చాను. శ్రీధర్ గారు ఇండస్ట్రీలో తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, నా బ్రదర్ విజయ్..ఇలా ఎంతోమంది విజయం వెనక ఉన్నారు. పెళ్లిచూపులు సినిమా థియేటర్స్ లో వర్కవుట్ కాదు అని చాలా మంది ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు శ్రీధర్ సార్ ధైర్యం చేసి ముందుకు తీసుకెళ్లారు. ఇండస్ట్రీలోకి నేను రావాలనుకున్నప్పుడు శ్రీధర్ గారు అవకాశం ఇచ్చారు. నేను శ్రీధర్ గారి దొరసాని సినిమా చేయడం వల్లే బేబి సినిమా చేయగలిగాను. అలా బేబి మూవీ సక్సెస్ నాకు రావడానికి శ్రీధర్ గారే కారణం. శ్రీధర్ గారు ఊరికే ఏ సినిమా చేయరు. చాలా పట్టుదలగా ఆ మూవీపై వర్క్ చేస్తారు. ఆయనకు మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నా. మీరంతా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ – కల్యాణ్ ప్రాప్తిరస్తు అని వినేవాళ్లం, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని వింటున్నాం. లివ్ ఇన్ రిలేషన్, పెళ్లి సులువు అయ్యింది. కానీ పిల్లలు పుట్టడమే సమస్యగా మారుతోంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టుకున్నారు. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ, ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్, హరి ప్రసాద్, డైరెక్టర్ సంజీవ్ రెడ్డికి ఆల్ ది బెస్ట్. ఇందాక ఈ టీమ్ తో చెబుతున్నా, సినిమా తీయడం, ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం కంటే మార్నింగ్ షోస్ కు ప్రేక్షకుల్ని రప్పించి సినిమా సక్సెస్ అనిపించుకోవడం గొప్ప విషయం. దాని కోసం ఈ రోజు నుంచి మీరు సినిమా చేసినదానికంటే ఎక్కువ శ్రమ పెట్టాలి. మీ మూవీ కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసి వాళ్లు థియేటర్స్ కు వచ్చాక ఎంగేజ్ చేస్తే, మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తే థియేటర్స్ లో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ప్రేక్షకులకు, మీడియాకు నచ్చి మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.

నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు

టెక్నికల్ టీమ్

డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్.జి
సినిమాటోగ్రఫీ – మహిరెడ్డి పండుగుల
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
ఎడిటర్ – సాయికృష్ణ గనల
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె.ప్రతిభ రెడ్డి
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూధన్ రెడ్డి
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ – రైట్ క్లిక్ స్టూడియో
డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్

‘The Girlfriend’ Pre-Release event held grandly, Movie Releasing on Nov 7th

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – గీతా ఆర్ట్స్ లో ఎడిటింగ్ రూమ్ ఉంటుంది. నేను అక్కడ వర్క్ చేసే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాతో ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అల్లు అరవింద్ గారు చూడని సక్సెస్ లేదు. ఎన్నో పెద్ద చిత్రాలు నిర్మించారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో ఒక ప్రత్యేక చిత్రంగా పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు వర్క్ చేయడం నాకు ఒక బిగ్ ఎక్సిపీరియన్స్ అనుకుంటాను. ఈ సినిమా విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. మీరు సినిమా చూసి బయటకు వచ్చాక కాసేపు మూవీ ప్రభావంలోనే ఉండిపోతారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ – నేను తెలుగులో ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే. నేను చేసిన హృదయం సినిమా రిలీజ్ తర్వాత హైదరాబాద్ నుంచి నన్ను అప్రోచ్ అయిన ఫస్ట్ డైరెక్టర్ రాహుల్. ఈ సినిమాను విజువల్ ఎక్సిపీరియన్స్ లా ఆయన తెరకెక్కించారు. బీజీఎం అందించిన ప్రశాంత్ విహారికి థ్యాంక్స్. ఈ చిత్రంలోని పాటలన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు. మా మూవీని థియేటర్స్ లో చూసి ఆదరించండి. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్. ఆయన పర్సనల్ లైఫ్ లో కొన్ని ఘటనలు జరిగాయి. అయినా సినిమా వర్క్ మాత్రం ఏరోజు ఆపలేదు. మేము మంచి స్నేహితులం, శత్రువులం కూడా. ఆయన సొంతిల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రిలీజ్ తర్వాత రాహుల్ సొంతింటి కల నేను నెరవేరుస్తా. ఆయనతో మరిన్ని మూవీస్ చేయాలని ఉంది. మేము కొన్ని కథలు అనుకుని హీరోలను అప్రోచ్ అయ్యాం. ఏ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత రెండేళ్ల కిందట రశ్మిక గారిని ఈ సబ్జెక్ట్ తో కలిస్తే ఆమె వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత దీక్షిత్ డేట్స్ తీసుకున్నాం. కానీ ఆ డేట్స్ కు సినిమా షూటింగ్ కాలేదు. దీక్షిత్ ఎన్నోసార్లు డేట్స్ అడ్జస్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత అతనికి తెలుగులో బాగా ఆఫర్స్ వస్తాయి. ఆయన అద్భుతమైన పర్ ఫార్మెన్స్ ను థియేటర్స్ లో ప్రేక్షకులు చూడబోతున్నారు. హేషమ్ గారిని తెలుగు నుంచి ఫస్ట్ అప్రోచ్ అయ్యింది మేమే. ఆ తర్వాత ఖుషి, హాయ్ నాన్న వంటి హిట్ మూవీస్ చేశారు. ఈ సినిమాకు హేషమ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రశాంత్ విహారితో కలిసి ఎక్కడా ఈగోలు లేకుండా మాకు టైమ్ కు మూవీ కంప్లీట్ అయ్యేలా వర్క్ చేశారు. విద్య అక్క లేకుంటే ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. గీతా ఆర్ట్స్ వైజయంతీ మూవీస్ కలిసి సినిమాలు చేసినట్లు, విద్య అక్కతో కలిసి కనీసం మరో పది సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. విద్య అక్క ఎవరి షాడోలో లేరు. ప్రొడ్యూసర్ గా పెద్ద సినిమాలు చేయబోతున్నారు. అరవింద్ గారి రూపంలో దేవుడు నా వెంట ఉన్నాడు అనుకుంటున్నా. నాకు ఏ కష్టం వచ్చినా అరవింద్ గారు ఉన్నారనే భరోసా ఉంది. ఆయన పర్మిషన్ తో మా ఆఫీస్ ల్లో అరవింద్ గారి ఫొటో పెట్టుకోవాలని అనుకుంటున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ విద్య కొప్పినీడి మాట్లాడుతూ – నేను ఏదైనా సలహా అడగాలంటే అరవింద్ గారినే అడుగుతుంటా. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథ విన్నాక ఆయన ఈతరం ప్రేక్షకులకు చాలా రిలవెంట్ గా ఉండే సబ్జెక్ట్ ఇది చేయమని ప్రోత్సహించారు. ఇది మేము చేసిన సినిమా అని చెప్పడం లేదు కానీ “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్స్ లో చూడాలి. మన పిల్లలకు చూపించాలి. ఒక తల్లిగా, సోదరిగా, బిడ్డగా నేనీ మాట చెబుతున్నా. ఎన్నో విలువలు ఉన్న సినిమా ఇది. మనం జీవితంలో ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ చెప్పలేం. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా మాటల్లో వివరించలేం, మనం అడగలేని ప్రశ్నలు కూడా ఉంటాయి. అలాంటి అన్నింటికీ ఈ సినిమా సమాధానంగా నిలుస్తుంది. ఇది వుమెన్ సెంట్రిక్ మూవీ కాదు, అబ్బాయిలు, అమ్మాయిలు ఒక్కసారైనా ఈ సినిమా చూడాలి. ఈ చిత్రంలో దీక్షిత్, రశ్మిక పర్ ఫార్మ్ చేసిన తీరు చూస్తుంటే వాళ్లను భూమా, విక్రమ్ గానే ప్రేక్షకులు చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. మనం కూడా దీక్షిత్, రశ్మికను మర్చిపోయి ఆ పాత్రలనే చూస్తాం. అనూ ఇమ్మాన్యుయేల్ క్యారెక్టర్ చూశాక అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలని అనుకుంటారు. ఆమెను దుర్గ పాత్రలోనే మీరంతా గుర్తుపెట్టుకుంటారు. అన్నారు.

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నా కెరీర్ లో ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. అరవింద్ గారు ఓకే చెప్పకుంటే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. గీతా ఆర్ట్స్ సుదీర్ఘ ప్రస్థానంలో దర్శకుడిగా నేనూ ఉండటం గర్వంగా ఉంది. విద్య, ధీరజ్ నాకు దొరికిన మంచి ప్రొడ్యూసర్స్. విద్య గారికి సినిమా పట్ల మంచి విజన్ ఉంది. ధీరజ్ నేను సినిమా కోసం ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా, వెళ్లేప్పుడు హగ్ చేసుకునేవాళ్లం. ఈ సినిమాకు అనుకున్నది అనుకున్నట్లు తీసేలా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేశారు. డీవోపీ, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్..ఇలా మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ ను అప్రోచ్ అయినప్పుడు ఆమె చేస్తారా చేయరా అనే సందేహం ఉండేది. కానీ దుర్గ క్యారెక్టర్ కు ఆమె ఓకే చెప్పి సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. దీక్షిత్, రశ్మిక చేసిన పర్ ఫార్మెన్ ను ప్రేక్షకులు మర్చిపోలేరు. దీక్షిత్ ను చూస్తుంటే ఎంత బాగా నటిస్తున్నాడని ఇంప్రెస్ అయ్యా. ఫస్ట్ షెడ్యూల్ రశెస్ చూసి అరవింద్ గారు ఎంతబాగా నటిస్తున్నాడు అని ప్రశంసించారు. నెక్ట్స్ డే లొకేషన్ కు వచ్చి దీక్షిత్ కు నెక్ట్స్ మూవీకి అడ్వాన్స్ చెక్ ఇచ్చారు. దీక్షిత్ ఏజ్ గ్రూప్ లో అన్ని అంశాల్లో మెప్పించే హీరోలు తక్కువగా ఉన్నారు, దీక్షిత్ సక్సెస్ అయితే అది మాలాంటి మేకర్స్ అందరికీ సక్సెస్ వచ్చినట్లే. రశ్మిక లేకుంటే ఈ సినిమా లేదు. స్క్రిప్ట్ వినగానే ఈ సినిమా మనం వెంటనే చేయాలని ఓకే చెప్పింది. పెద్ద పెద్ద సినిమాలు చేయడం వల్లే “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి సినిమా చేయగలుగుతున్నా అని రశ్మిక ఇంటర్వ్యూస్ లో చెప్పడం హ్యాపీగా అనిపించింది. రశ్మిక బాగా నటిస్తుందని తెలుసు గానీ మానిటర్ లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఆమె ఆ పాత్రలో జీవించింది అనే ఫీల్ కలిగింది. ఈ సినిమాలో రశ్మిక చేసిన పర్ ఫార్మెన్స్ ఈ దశాబ్దంలో ఒక ఫీమేల్ యాక్టర్ తెలుగులో చేసిన బెస్ట్ పర్ ఫార్మెన్స్ గా నిలుస్తుంది. ఆమె ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ కు అర్హురాలు. అన్నారు.

హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో విక్రమ్ రోల్ ను నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాహుల్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే నాకు మరో మూవీకి అడ్వాన్స్ ఇచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్. ఆయన ఇచ్చింది అడ్వాన్స్ కాదు ఎంతో ధైర్యం. టీవీ, నాటకం నుంచి వచ్చిన నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనా అనే సందేహం ఉండేది. అరవింద్ గారు ఇచ్చిన ప్రశంసలు, అడ్వాన్స్ తో నాకు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగింది. నేను సరైన దారిలోనే వెళ్తున్నాను అనిపించింది. విద్య గారు ప్రొడ్యూసర్ గా చాలా సపోర్ట్ చేశారు. ఈ టీమ్ నుంచి షూటింగ్ కోసం ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురుచూసేవాడిని. రశ్మికతో నటిస్తున్నప్పుడు ఒక స్టార్ తో నటిస్తున్నా అనే ఫీల్ ఎప్పుడూ కలగలేదు. చాలా మంచి కోస్టార్ తను. నేను ఈ మూవీలో బాగా పర్ ఫార్మ్ చేశాను అంటే అందుకు రశ్మిక కారణం. రాహుల్ చెప్పినట్లు మా సినిమా చూస్తూ థియేటర్ లో ఒక్క విక్రమ్ మారినా మా ప్రయత్నం సక్సెస్ అయినట్లే. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ – నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అందులో దాపరికం లేదు. అయితే “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు. సంతృప్తి. ఈ సినిమా నిర్మించాననే విషయం ఎంతో సంతృప్తినిస్తోంది. మనకు తెలిసిన కొన్ని చెప్పలేని నిజాలను సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి అనే ఫీల్ ఈ కథ విన్నప్పుడు కలిగింది. రాహుల్ లాంటి సున్నిత మనస్కుడు, కమిటెడ్ పర్సన్ మాత్రమే ఇలాంటి సినిమాను రూపొందించగలరు. ఆయన కథ చెబుతున్నప్పుడు ఎంత ఉద్వేగంతో చెప్పారో, సినిమాను కూడా అంతే బాగా తెరకెక్కించారు. ఎన్ని పాటలున్నాయి, ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది అని చూసే సినిమా కాదిది. అలా చూస్తే ఈ సినిమా చేయలేం. మన అక్క, చెల్లి, పిన్ని వాళ్ల మనసుల్లో ఏముంటుంది, ఎలాంటి కోర్కెలు ఉంటాయి అనుకుని మూవీ చూడాలి. ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్ ఈ మూవీలోని కథతో రిలేట్ అవుతారు. తమకు కాకున్నా తమకు తెలిసిన వారికి ఇలా జరిగింది అనుకుంటారు. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడానికి క్రిటిక్స్ కూడా ఇబ్బంది పడతారు. రశ్మిక మంచి నటి అని తెలుసు. ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్ పర్ ఫార్మెన్స్ చూసి ఇతను తెలుగులో స్థిరపడతాడు, ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించాలి అనిపించింది. వెంటనే నా సినిమాలో చేస్తున్నావు అంటూ చెక్ ఇచ్చాను. ఏ సీన్ చూసినా ఇంతకంటే బాగా చేయలేం అనేంతగా దీక్షిత్ పర్ ఫార్మ్ చేశాడు. విద్య, ధీరజ్ మంచి ఫ్రెండ్స్. ధీరజ్ ను వాళ్ల నాన్న నాకు పరిచయం చేశాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా అంత సులువు కాదు అతనే తెలుసుకుంటాడు అనుకున్నా కానీ ఇలా మా గీతా సంస్థతో కలిసి సినిమాలు చేస్తాడని అనుకోలేదు. విద్య నా కూతురు లాంటిది. నా దగ్గరే పెరిగింది. ఈ రోజు మా గీతా ఆర్ట్స్ ను సొంతం చేసుకుంది. ధీరజ్, విద్య, వాసు, ఎస్ కేఎన్..ఇలా నేను ఎంకరేజ్ చేసిన వాళ్లంతా మాతో కలిసి సినిమాలు చేస్తూ గీతా ఆర్ట్స్ ను పచ్చగా ఉంచుతున్నారు. మీడియా కూడా ఈ సినిమాను ఒక బాధ్యతగా ఫీలై ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్

‘Premistunna’ Pre-Release Event held grandly, Movie Releasing on Nov 7th

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో మర్రి రవికుమార్ నిర్వాహణలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.

ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులలతో పాటు యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ...మీడియాకు మరియు ప్రేక్షకులకు నమస్కారం. ఒక సినిమా విడుదల తేది వరుకు వచ్చింది అంటే దాని వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసు. ప్రేమిస్తున్నా అందరి ఆశీస్సులతో నవంబర్ 7న విడుదల కానుంది, సాత్విక్ నటన చాలా బాగుంటుంది, డెబ్యూ హీరోలా కాకుండా బాగా చేసాడు. మూవీ యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలిపారు.

పూరి ఆకాష్ మాట్లాడుతూ…హీరో సాత్విక్ తనకు తమ్ముడిలాంటివాడని, చిన్నప్పటి నుండి సాత్విక్ చైల్డ్ యాక్టర్‌గా ఎదిగి, ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. సాత్విక్ ఎన్నో ఆడిషన్లు ఇచ్చి, తన సొంత కష్టం మీద ఎదిగాడని, అతను ఒక నిజమైన నటుడని ప్రశంసించారు. ‘ప్రేమిస్తున్నా’ టీజర్, పాటలు చూసినప్పుడు సాత్విక్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అని, అతని నటన కోసమే సినిమా చూడాలనిపిస్తుందని అన్నారు. దర్శకుడు భను గారికి, నిర్మాత కనకదుర్గారావు గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

ప్రేమిస్తున్నా చిత్రం నుండి ఇటీవల సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా, మరియు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది, స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.

 దర్శకుడు భాను మాట్లాడుతూ…“అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన ట్రైలర్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని” అన్నారు.

ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఎడిటర్ శిరీష్ ప్రసాద్.

I wish blockbuster success to the Chiranjeeva team : Director Anil Ravipudi at the premiere show press meet

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “చిరంజీవ”. ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రెస్ ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

రాకెట్ రాఘవ మాట్లాడుతూ – అభితో కలిసి జబర్దస్త్ చాలా ఎపిసోడ్స్ చేశాం. ఆయన ఏ స్కిట్ చేసినా హార్డ్ వర్క్ చేస్తారు, అందరితో టీమ్ వర్క్ చేయిస్తారు. ఈ చిరంజీవ మూవీలో కూడా నాకు అదే కనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు

జబర్దస్త్ రాంప్రసాద్ మాట్లాడుతూ – అభి స్కిట్స్ ఎంత కొత్తగా ఉంటాయో ఈ చిరంజీవ మూవీ కూడా అంతే కొత్తగా అనిపిస్తోంది. అభి ఇప్పటికే డైరెక్టర్ కావాల్సినవాడు. బలగం సినిమాతో వేణు అన్న ఎలా పేరు తెచ్చుకున్నాడో అభికి కూడా అలా పేరు రావాలి. అభి మా అందరికీ ఇన్సిపిరేషన్ గా నిలుస్తాడు. అన్నారు.

జబర్దస్త్ హైపర్ ఆది మాట్లాడుతూ – చిరంజీవ చూశాక ఒక మంచి సినిమా అవుతుందని నమ్మకం కలిగింది. ఆహాలో ఈ సినిమా బాగా ఆదరణ పొందాలి. నాకు ఈ రోజు ఉన్న గుర్తింపు, వస్తున్న అవకాశాలు అన్నింటికీ అభి అన్న కారణం. ఆయనతో పాటు రాజ్ తరుణ్ కు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.

ఆహా సీయీవో రవికాంత్ మాట్లాడుతూ – చిరంజీవ సినిమా గురించి మేము మాట్లాడటం కంటే ప్రేక్షకులే చెప్పాలి. మంచి డెప్త్ ఉన్న స్టోరీ ఇది. ఈ సినిమా టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మా ఆహాకు నవంబర్ నెలను చిరంజీవ మూవీతో మొదలుపెడుతున్నాం. దీని తర్వాత మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ ను ఆహాలో మీరు చూడొచ్చు. అన్నారు.

ఆహా కంటెంట్ హెడ్ శ్రావణి మాట్లాడుతూ – ఆహాలో మన లోకల్ కంటెంట్ ను ప్రేక్షకులకు చూపించాలని అనుకుంటున్న టైమ్ లో అభి, రాజ్ తరుణ్ వచ్చి చిరంజీవ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ వినగానే ఈ సినిమా చేయాలని అనుకున్నాం. ఈ మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

నటుడు సంజయ్ కృష్ణ మాట్లాడుతూ – ఎంటర్ టైన్ మెంట్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మంచి కంటెంట్ తో వస్తున్న చిరంజీవ మూవీని ఈ నెల 7వ తేదీ నుంచి ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నటుడు కిరీటి మాట్లాడుతూ – ఉయ్యాల జంపాల మూవీతో నాకు గుర్తింపు వచ్చింది. అందుకు రాజ్ తరుణ్ కారణం. అభి చేసే స్కిట్స్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాను ఆయన తీసిన విధానం ఇంకా ఆకట్టుకుంది. చిరంజీవ సినిమా రాజ్ తరుణ్ కు మరో హిట్ ఇవ్వాలి. అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైమ్ లో నేను చేసిన ఒరేయ్ బుజ్జిగా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు చిరంజీవ మూవీ ఈ నెల 7న ప్రీమియర్ కాబోతోంది. ఆహా సబ్ స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని కోరుతున్నా. సినిమాకు అందరం కష్టపడతాం. కానీ అభి డైరెక్టర్ గా మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు. మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు. ఈ సినిమాలో నాతో పాటు కిరీటి, సంజయ్ కృష్ణ..ఇలా మంచి కోస్టార్స్ నటించారు. వాళ్లందరితో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. అన్నారు.

ప్రొడ్యూసర్ రాహుల్ అవుదొడ్డి మాట్లాడుతూ – ఈ సినిమా స్క్రిప్ట్ టైమ్ నుంచి మాకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు ఆహా టీమ్. సినిమా కంటెంట్ బాగుందని నమ్మడం వల్లే మా మూవీకి పనిచేసిన టీమ్ అంతా ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హీరో రాజ్ తరుణ్ అందించిన సపోర్ట్ ను మర్చిపోలేను. కొన్నిసార్లు హై ఫీవర్ తో కూడా సెట్ కు వచ్చి షూటింగ్ చేసేవారు. చిరంజీవ మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఆహాలో చూడండి. అన్నారు.

డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ – 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాను. పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ స్ట్రగుల్ లో ఆహా నుంచి శ్రావణి గారికి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను. చిరంజీవ కథ వారికి బాగా నచ్చి మూవీ చేసేందుకు ముందుకొచ్చారు. ఆహా టీమ్ నుంచి మాకు ఎంతో సపోర్ట్ లభించింది. అలాగే మా ప్రొడ్యూసర్స్ రాహుల్, సుహాసినీ గారు కాన్సెప్ట్ ను బాగా నమ్మారు. జబర్దస్త్ చేసేప్పుడు స్కిట్స్ లో కొత్తదనం ఉండేలా చూసుకున్నాను. ఇప్పుడు చిరంజీవ మూవీలో కూడా హీరోకు ఏజ్ మీటర్ అనే కాన్సెప్ట్ పెట్టి కొత్త ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. సినిమా బాగుంటే మిగతా వారికి చెప్పండి. ఆహాలో చిరంజీవ మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – చిరంజీవ మూవీ కాన్సెప్ట్ గురించి అభి చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అభి నాకు గౌతమ్ ఎస్ ఎస్ సీ సినిమా టైమ్ నుంచి తెలుసు. ఆ సినిమాలో మంచి రోల్ చేశాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ మూవీ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. యాక్టర్స్ ను బాగా ఇమిటేట్ చేస్తుంటాడు. కందిరీగ సినిమాకు తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసేందుకు అభి హెల్ప్ చేశాడు. అదిరే అభిగా జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. రాజ్ తరుణ్ కు కూడా ఈ సినిమా కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నా. చిరంజీవ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

నటీనటులు – రాజ్ తరుణ్, కుషిత కల్లపు, తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – అచ్చు రాజమణి
డీవోపీ – రాకేష్ ఎస్ నారాయణ్
ఎడిటింగ్ – సాయి మురళి
స్క్రీన్ ప్లే – ఎం.ఆర్
పీఆర్ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్
డైరెక్షన్ – అభినయ కృష్ణ

Pranav Mohanlal’s ‘Dies Irae’ is releasing in Telugu through Sri Sravanthi Movies, with paid premieres on the night of November 7

Pranav Mohanlal, son of Superstar Mohanlal, stars as the protagonist in ‘Dies Irae’, a mystery horror thriller. The film is directed by Rahul Sadasivan, known for ‘Bhoothakaalam’ and ‘Bhramayugam’, and produced by Chakravarthy Ramachandra and S. Sashikanth under Night Shift Studios in association with YNOT Studios. Esteemed production house Sri Sravanthi Movies is releasing the Telugu-dubbed version in Telugu states.

‘Dies Irae’ was released in Malayalam on October 31. The Telugu version is set for paid premieres on November 7 (Friday), followed by a wide release across both Telugu states on November 8 (Saturday). Today, the Telugu trailer for ‘Dies Irae’ was released.

The trailer shows a luxurious mansion. Inside, a person sits holding a woman’s hair clip. Then, a strange voice is heard, saying, “When the sky and earth turn to ashes, the world will be filled with fear.” The trailer ends on this note, without revealing the story, but highlighting the abundance of horror and thriller elements.

‘Dies Irae’ received a super hit response in Malayalam, earning praise from critics along with box office success. Sri Sravanthi Movies has previously achieved massive success in Telugu by releasing non-Telugu films like Kamal Haasan’s ‘Pushpaka Vimana’, ‘Nayakudu’, and Dhanush’s ‘Raghuvaran B.Tech’, receiving critical and audience acclaim. ‘Dies Irae’ too is expected to join those ranks.

The film stars Sushmita Bhatt, Jibin Gopinath, Jaya Kurup, Manohari Joy, and Arun Ajikumar in key roles, with Pranav Mohanlal as the hero. Written and directed by Rahul Sadasivan, ‘Dies Irae’ has music composed by Christo Xavier.

Team Purushaha Raises Curiosity With A Series Of Creative Captions & Unique Promotional Posters

Behind every man’s battle (success), there’s a woman…” — with such thought-provoking captions and innovative designs, the Purushaha team has been unveiling a variety of posters that are sparking curiosity and excitement about the movie.

Presented by Battula Saraswathi and produced under the Kalyan Productions banner, Purushaha marks the debut of Pavan Kalyan, son of producer Battula Koteswara Rao, in the lead role. The film is directed by Veeru Vulavala.

This fun-filled entertainer features Pavan Kalyan, Sapthagiri, and Kasireddy Rajkumar in prominent roles. Popular comedians Vennela Kishore, VTV Ganesh, Anantha Sriram, Rajeev Kanakala, Pammi Sai, and Mirchi Kiran play hilarious and impactful characters. The film promises to be an out-and-out family entertainer, with Vaishnavi Kokkura, Vishika, and Hasini Sudheer playing the female leads. Gabi Rock and Anaira Gupta also appear in key roles.

With shooting now complete, the team is busy with post-production work. In today’s film industry, more than just releasing a movie, the focus has shifted to how effectively it’s promoted and how well it connects with audiences. Keeping that in mind, the Purushaha team is engaging viewers with distinctive posters and creative captions that convey the film’s core concept. These visuals have already given audiences a clear hint of what kind of entertaining experience awaits them.

Purushaha is expected to be a complete commercial comedy entertainer, with its release date to be announced soon.

Cast: Pavan Kalyan, Vaishnavi Kokkura, Vishika, Hasini Sudheer, Sri Sandhya, Gabi Rock, Anaira Gupta, Vennela Kishore, Sapthagiri, Kasireddy Rajkumar, Pammi Sai, VTV Ganesh, Rajeev Kanakala, Anantha Sriram, and others.

Technical Crew:
Banner: Kalyan Productions
Producer: Battula Koteswara Rao
Director: Veeru Vulavala
Music Director: Shravan Bharadwaj
Cinematography: Satheesh Muthyala
Editor: Koti
Art Director: Ravibabu Dondapati
Lyricist: Anantha Sriram
PRO: Sai Satish

Prabhas Fans Appreciating Shambhala Trailer, Getting Enquiries For Hindi Release: Aadi Saikumar

The trailer for ‘Shambhala: A Mystical World,’ the supernatural thriller starring the very talented Aadi Saikumar, has already significantly raised expectations. Produced by Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under the Shining Pictures banner, the film is directed by Ugandhar Muni and features Archana Iyer, Swasika, Ravi Varma, Madhunandan, and Shiva Karthik in key roles. The trailer, recently unveiled by Darling Rebel Star Prabhas, has generated immense curiosity. Following the fantastic response, the film unit addressed the media on Tuesday.

Hero Aadi Saikumar Said: “My thanks go to Dulquer for releasing our teaser, to Thaman for his support, to my friend Sundeep Kishan, and to Darling Prabhas for releasing the trailer. We are delighted to see the positive response our promotional content is receiving everywhere. We released the trailer so quickly precisely to build buzz for the film. Prabhas’s fans and others are appreciating our trailer. I must thank Vamsi, Pramod, and Prasad for their cooperation. Kiran Abbavaram congratulated us after watching the trailer, and even Rana appreciated it and promised to do his part to support the film. We are also getting inquiries about a Hindi release. The media has been very supportive. Our producers made this movie without compromising anywhere, and I wish them great profits. Ugandhar Muni has crafted a magnificent film. We are releasing it on December 25th. Our movie is guaranteed to not disappoint a single person; it will captivate everyone. Audiences are only coming to theatres for good content, and I hope the media and the audience embrace and support this distinctly different content film.”

Director Ugandhar Muni stated: “By the grace of Lord Shiva, our ‘Shambhala’ is encountering only positivity. The entire Tollywood industry is stepping forward to support us. We are thrilled that Prabhas Garu released our trailer. Aadi Garu is receiving continuous praise. Sai Kumar Garu’s voice-over took the trailer to the next level. This is a film meant to be watched in the theatre; it is technically brilliant, filled with amazing twists and turns. Aadi Garu was incredibly supportive from the moment I narrated the story, and it’s because of him that I made this film with such confidence. Everyone on the team gave me tremendous support. Archana’s character is not a regular heroine role, and every character will be memorable for the audience. The entire team poured their soul into this film. Praveen’s visuals and Sricharan Pakala’s music are of the highest standard. Even as the budget increased, the producers never compromised and stood by me. Please watch and support our film on December 25th.”

Heroine Archana Iyer affirmed: “I am thrilled to play a significant role in a wonderful film like ‘Shambhala.’ My thanks to the director and producers for trusting me with such a great character. I hope everyone loved the trailer. The film will be ten times better. Aadi Garu is set for a blockbuster with this movie. Everyone, please watch the film on December 25th.”

Actor Ravi Varma avowed: “The word ‘Shambhala’ gained prominence with the film ‘Kalki,’ and that has incidentally helped our film’s promotions. When Ugandhar Muni narrated the story, I initially thought my character was the most important, but every role has great significance. The impact of the teaser and trailer is much greater on the big screen compared to mobile phones or TV. The director and producers made this movie without compromising anywhere. Aadi Garu gave his 100% effort to this film. Everyone must watch this movie in the theatre on December 25th.”

Actor Indraniel said: “‘Shambhala’ will be my comeback film. Thanks to the director for giving me such a good role. The trailer’s impact was much stronger on the big screen than on mobile. Aadi Garu is definitely going to score a hit with this movie. Ravi Garu and Madhu Garu have acted brilliantly. Our film is releasing on December 25th. Everyone, please watch this movie in the theatre. Our film will be enjoyable for all.”

Actor Madhu Nandan acknowledged: “Thanks to everyone who came to the ‘Shambhala’ event. We worked on this film with great unity and confidence. We are consistently receiving positive responses to all our promotions. I believe we have a divine blessing, which is why the team is so unified. We are happy that Prabhas Garu released our trailer. The producers made this movie without compromising and allocated a huge budget without worrying about the market. Yugandhar Muni has shot this film brilliantly. This film will bring great success to Aadi. ‘Shambhala’ will captivate everyone on December 25th.”

Technical Crew:
Banner: Shining Pictures
Producers: Rajasekhar Annabhimoju, Mahidhar Reddy
Director: Ugandhar Muni
Music: Sricharan Pakala
DOP: Praveen K Bangarri
Editor: Shravan Katikaneni
Art Director: JK Murthy
Fights: Rajkumar
Costume Designer: Ayesha Maryam
Executive Producer: JV Ramarao
PRO: Sai Satish

Hyderabad Comic Con Turns Into The Badlands As Predator Takes Over The Floor*

Hyderabad Comic Con became a battlefield of pure sci-fi chaos as Predator: Badlands unleashed one of the most intense experiential zones of the entire weekend. Fans stepped straight into the Badlands — the hunter’s domain — with a picture-perfect, high design booth that delivered POV immersion, content capture, hunter vs hunted energy and brutal survival fantasy.

The zone featured a Predator Hunter Tech Circuit challenge — where fans had to navigate a metal circuit path using a control wand without touching the edges — triggering the red alert beacon if they failed. Alongside this, cosplayers dressed up as Predator took over. This experience organically became one of the highest waitline attractions of the weekend — pulling gamers, sci-fi purists, cosplay communities, collectors and movie fans nonstop.

__Starring Elle Fanning and Dimitrius Schuster-Koloamatangi, 20th Century Studio will release Predator: Badlands in Indian cinemas on 7th November 2025 in English, Hindi, Tamil, and Telugu._