Home Blog Page 5

RK Deeksha Grand Theatrical Release on June 12th: Director-Producer Dr. Prathani Ramakrishna Goud.

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ“మా ‘ఆర్ కే దీక్ష’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. పెద్దగా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులకు ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమనే కాన్సెప్ట్‌తో హీరో పాత్రను తీర్చిదిద్దాం. హీరో కిరణ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆయన భీముని పాత్రలో చెప్పిన వన్ మినిట్ నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది.
అక్స ఖాన్ ఈ చిత్రంలో డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుంది. ఆమెపై తెరకెక్కించిన ‘నంది నంది’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రోహిత్ శర్మ నెగిటివ్ రోల్‌లో నటించారు. అలేఖ్య రెడ్డి, అక్స ఖాన్ కాంబినేషన్‌లో తులసి మంచి పాత్ర చేశారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన పాటలు అందించారు. మన వీర జవాన్ల గొప్పతనాన్ని తెలియజేసే పాటను మధుప్రియ ఆలపించారు. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మంచి కథను నమ్మి ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాం. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా తర్వాత మహిళా కబడ్డీ నేపథ్యంలో మరో చిత్రాన్ని ప్రారంభిస్తాం” అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ –“నేను ఇప్పటికే పలు చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను. ‘ఆర్ కే దీక్ష’లో నటించడం ఆనందంగా ఉంది. ఇందులో పర్‌ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. చిన్నప్పటి నుంచి దీక్షగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలని ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రనే దర్శకుడు ఇచ్చారు. భీముని పాత్రలో చెప్పిన వన్ మినిట్ డైలాగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ ప్రేక్షకులకు నచ్చుతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు ఉన్న మా సినిమాను అందరూ ఆదరించాలి” అన్నారు.

హీరోయిన్ అక్స ఖాన్ మాట్లాడుతూ –“ఈ చిత్రంలో నేను డ్యాన్సర్ పాత్రలో నటిస్తున్నాను. నిజ జీవితంలో కూడా డ్యాన్సర్‌ను కావడంతో ఈ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. ‘నంది నంది’ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మంచి ఫైట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు. నా కోస్టార్ కిరణ్ ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలి. జూన్ 12న మా సినిమా విడుదలవుతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలి” అన్నారు.

నటి తులసి మాట్లాడుతూ –“అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి కాంబినేషన్‌లో నా సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు. మన సైనికుల ధైర్యసాహసాలను ప్రతిబింబించే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మధుప్రియ పాడిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జూన్ 12న విడుదల కానున్న మా సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలి” అన్నారు.

నటి మౌనిక మాట్లాడుతూ –“నేను క్లాసికల్ డ్యాన్సర్‌ను. ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ‘ఆర్ కే దీక్ష’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటీనటులు
కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.
టెక్నికల్ టీమ్
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డీఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజ్ కిరణ్
ఎడిటర్ : మేఘన శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : చందు రమేష్

Hero Aadi Saikumar’s Sensational Blockbuster ‘Shambala’ combo repeat.

After delivering the sensational blockbuster Shambhala, the successful team is back with yet another intriguing project. Presented by Ugandhar Muni, who helmed the blockbuster Shambhala, and produced by Mahidhar Reddy and Rajasekhar Annabimoju under the banner of Shining Pictures, the film to be mounted on a massive scale marks the directorial debut of Brunda Ravindar. Featuring the versatile Aadi Saikumar in the lead role, the project also marks his second collaboration with the banner after Shambhala.

The announcement poster carries a hauntingly artistic and mysterious vibe, instantly creating curiosity around the film. Aadi Saikumar appears in an intense close-up look, partially hidden behind layers of colorful flowers and dried leaves. His piercing eyes stand out sharply, while blood trickling down one side of his forehead adds a dark, unsettling edge to the otherwise visually poetic composition.

After years of exploring fresh narrative possibilities, the team is now set to deliver a visually striking atmospheric horror thriller woven with a deeply emotional mystery. Blending fear, suspense, and high-tension entertainment with a strong emotional backbone, the film promises a horror experience unlike anything seen before on the Indian screen.

Sound is being envisioned as the heartbeat of this cinematic world. From haunting ambient layers to unsettling sonic textures, every auditory detail is being meticulously shaped to immerse the audience in terror. Known for his intense and immersive audio craft, Sree Charan is set to experiment with entirely new haunting tones, eerie patterns, and innovative sound-design techniques that push the fear factor far beyond visuals. Here, the soundscape isn’t merely an element- it becomes a living presence, amplifying tension, evoking emotion, and making viewers sense fear even in moments of silence.

More details about this first-of-its-kind project will be unveiled soon.

Cast: Aadi Saikumar

Technical Crew:
Presents: Ugandhar Muni
Producers: Mahidhar Reddy, Rajasekhar Annabimoju
Banner: Shining pictures
Written & Directed By: Brunda Ravindar
Music Director: Sricharan Pakala
PRO: Sai Satish

Doordarshini Will Touch Everyone’s Hearts: Director Karthikeya Kommi

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శకుడు కార్తికేయ కొమ్మి చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలివి.

మీ నేపథ్యం ఏమిటి?
ఇంతకు ముందు నేను సాధ్యం, వసూల్‌ రాజా, లక్ష్మీబాంబ్‌ సినిమాలకు దర్శకత్వం చేశాను. నేను కొత్తవాళ్లతో చేసిన తొలి ప్రాజెక్ట్‌ ఇది. యదార్థ సంఘటనతో చాలా రియలిస్టిక్‌గా ఈ సినిమాను రూపొందించాను.

దూరదర్శని కథ ఏమిటి?
కథగా చెప్పుకుంటే పేరెంట్స్‌ చాయిస్‌, సొసైటీ చాయిస్‌, పిల్లల చాయిస్‌.. వీటి మధ్య ఉండే క్లాష్‌.. ఈ చిత్ర కథాంశం.
చిత్రలహరి టైమ్‌ పిరియడ్‌ మిస్‌ అయిన వారికి. ఆ టైమ్‌లో చిత్రలహరి అనుభూతిని పొందిన వారికి ఈ సినిమా పూర్తి సంతృప్తినిస్తుంది. చిత్రలహరి గురించి అందరూ ఎలా వెయిట్‌ చేసే వారు.. అక్కడ జరిగే ప్రేమకథ. చిత్రలహరి అనేది గ్యాదరింగ్‌ పాయింట్‌లా ఎలా ఉండేది. అందరూ ఇది కేవలం లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ చిత్రలహరి పోగ్రామ్‌ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల గోల్డెన్‌ డేస్‌లోకి తీసుకవెళుతుంది.

ఇటీవల తిమ్మరాజు పల్లి టీవీకి అనే సినిమా వచ్చింది ఆ సినిమాతో ఏమైనా పోలీకలు ఉంటాయా?
కథ విషయంలో ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదు. ఇది కంప్లీట్‌ ఎమోషన్‌ సినిమా. ఫాదర్‌, సన్‌కు మధ్య ఉన్న ఎమోషన్‌.. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మీ హృదయాలకు హత్తుకుంటుంది.

అరుణాచలంలో బిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తి జీవిత కథ ఈ సినిమా అంటున్నారు?
ఆంధ్రా లో జరిగిన ఒక రియాల్‌ ఇన్‌సిడెంట్‌ ఇది. ఇప్పుడు ఆ వ్యక్తి అతను అరుణాచలంలో ఉన్నాడు. అతని జీవితంలో జరిగిన కథను స్పూర్తిగా తీసుకుని ఈ కథను తయారుచేశాం. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్‌ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది.

సినిమా రియల్‌స్టిక్‌గా ఉంటుందా? లేదా సినిమాటిక్‌ లిబర్టి తీసుకున్నారా?
సినిమాటిక్‌గా చాలా తక్కువగా ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథ. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది’ అన్నారు.

సాధారణంగా ఇలాంటి లవ్‌స్టోరీస్‌కు పతాక సన్నివేశాలు హైలైట్‌ అవుతుంటాయి? ఈసినిమాలో పతాక సన్నివేశాలు ఎలా ఉంటాయి?
ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని ఆలోచింపజేస్తాయి. సినిమా చూసిన వచ్చిన తరువాత ఆ ఫీల్‌ మిమ్ములను వదిలివెళ్లదు’ అన్నారు.అందరూ ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతితో థియేటర్‌ నుంచి బయటికొస్తారు.

హీరో, హీరోయిన్‌ చనిపోతారని చెప్పారు. ఎందుకని? ఇలా చెబితే సినిమాపై ఆసక్తి తగ్గుతుంది కదా?
స్క్రీన్‌ప్లేలో ఉండే మ్యాజిక్‌ ఇది. ఫైనల్‌గా ఎలా హ్యపీ ఎండింగ్‌ అనేది ఉంటుంది. ఓవరాల్‌గా తల్లిదండ్రుల ఎమోషన్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది.

హీరో, హీరోయిన్‌ పర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంటుంది?

కొత్తవాళ్లతో చేసే అవకాశం రావడం థ్లిల్లింగ్‌గా అనిపించింది. ఈ మూవీకి హీరో, హీరోయిన్‌ పర్‌పార్మెన్స్‌ హైలైట్‌గా ఉంటుంది. వాళ్ల నటనతో సినిమాను మరో మెట్టు ఎక్కించారు.

మీ తదుపరి చిత్రం?
ఆగస్టులో ఓ పెద్ద ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోతున్నాను.

Rakshasapuram censored.. Movie released in theaters on May 15: K. S. Rama Rao

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. తాజాగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తియినట్లు చిత్ర సమర్పకులు కె.ఎస్ రామారావు ప్రకటించారు. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని, సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు కె.ఎస్ రామారావు మరోసారి స్పష్టం చేశారు.

విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కు గురి చేస్తుంది. సెన్సార్ పూర్తయిన సందర్భంగా సినిమా గురించి కె.ఎస్ రామారావు స్పందిస్తూ..”ఈ సినిమాలోని మేకింగ్ విలువలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాం. సినిమాను మే 7న విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ, మరిన్ని మెరుగైన థియేటర్లు, గరిష్ట స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసేందుకు వీలుగా మే 15న విడుదల చేస్తున్నాం. వేసవి సెలవుల దృష్ట్యా ఈ తేదీ సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుతం ఐపీఎల్ సందడి మరియు ఓటీటీల పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. ‘రాక్షసపురం’ కచ్చితంగా ఆ కోవలోకి వస్తుంది. సెన్సార్ నుంచి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని రామారావు ధీమా వ్యక్తం చేశారు.

​నటీనటులు: రాజ్ బి శెట్టి తదితరులు
దర్శకనిర్మాత: డాక్టర్ రవి
సమర్పకులు: కె.ఎస్ రామారావు
బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
విడుదల తేదీ: మే 15, 2026

CM Revanth Reddy’s Oka yoduni Prajapalana Documentary Preview Release event held grandly

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఒక యోధుని ప్రజాపాలన అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసిన గిరి నల్ల. చిన్ననాటి నుంచి రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు మంచి చేయాలని ఉన్న ఆలోచనను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకుని ఒక యోధుని ప్రజాపాలన అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని చిత్రీకరించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నరసన్న(నల్గొండ గద్దర్), కోదండరామిరెడ్డి, ఓ ఎస్ డి శ్రీధర్ పాల్గొన్నారు.

ఈ డాక్యుమెంటరీ ని చూసి వారందరూ సామాన్యుడి నుంచి యోధుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తీసిన ఈ డాక్యుమెంటరీ తీసిన గిరి నల్లను అభినందనలతో ముంచేత్తారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ : మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీద తీసిన ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని చాలా బాగా తీశారు. దర్శకుడు గిరి నల్ల ఈ కథ తీస్తున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నా వంతు సహాయం అందించాను. రేవంత్ రెడ్డి గారి బాల్యం నుంచి జరిగిన విషయాలన్నీ చాలా బాగా చూపించారు. సామాన్య మానవుడి నుంచి ఒక విజినరీగా ఆయన ఎదిగిన తీరును ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ గారి పేరు ఎలా గుర్తొస్తుందో సన్న బియ్యం అనగానే రేవంత్ రెడ్డి అన్న పేరు గుర్తొచ్చేలాగా చేసిన పాలన ఆయనది. ఒక యోధుని ప్రజాపాలన చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాను అని అన్నారు.

నరసన్న (నల్గొండ గద్దర్) మాట్లాడుతూ : నేను కాంగ్రెస్ పాలన మీద రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో పాటలు రాశాను పాడాను. అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఎన్నో మంచి పాటలను అందించే అవకాశాన్ని కల్పించిన గిరి నల్ల కి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి అన్న పాలన నిజంగా ప్రజాపాలనని ఈ చిత్రంలో చాలా బాగా చూపించారు. ఈ చిత్రాన్ని అందరూ చూసి నిజమైన ప్రజాపాలన అంటే ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

కోదండరామిరెడ్డి గారు మాట్లాడుతూ : గిరి నల్ల తనకు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఈ కథను నాకు చెప్పినప్పుడు నాకు రేవంత్ రెడ్డి అన్న గురించి తెలిసిన విషయాలను పంచుకొని ఈ చిత్రాన్ని ఇంత బాగా చిత్రీకరించేలాగా నా వంతు సహాయాన్ని అందించెను. ఎక్కడ బోర్ కొట్టకుండా రేవంత్ రెడ్డి గారి గురించి నా సోదరుడు గిరి నల్ల చాలా బాగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. చిత్రాన్ని అందరూ చూడాలని రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఎస్ టి శ్రీధర్ గారు మాట్లాడుతూ : మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తీసిన ఈ చిత్రం నిజంగా ఆయన ఒక యోధుడిగా ఎలా ఎదిగాడు అనేది మనకు చూపించారు. ఆయన నిజంగా ఒక విజినరీ. అది చిత్రంలో చక్కగా చూపించిన గిరి నల్ల ని అభినందిస్తున్నాను అని అన్నారు.

దర్శకుడు గిరి నల్ల మాట్లాడుతూ : నిజమైన యోధుడు మా రేవంత్ రెడ్డి అన్న. ఆయన మీద ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్న అనగానే నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన అద్దంకి దయాకర్ అన్నకి నరసన్న కి కోదండరామిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అన్న గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని ఆయన జీవితాన్ని ఒక యోధుడిగా ఎలా మలుచుకున్నారు నిజమైన ప్రజాపాలన్ని ఎలా ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించాను. ఈ చిత్రాన్ని చూసి అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు.

The intriguing thriller ‘Sandigdham’ To Hit Screens Grandly On May 29

The intriguing thriller Sandigdham, made with a unique and different concept, stars Nihal, Priya Deshapag, Arjun CH, Kajal Tiwari, and Naveen Raj Sankarapu in lead roles. The film is being produced by Sandhya Tiruveedhula under the Thirdha Creations banner and directed by Pardasaradhi Kommoju.

The makers have already released the film’s posters and teaser, which have generated a positive buzz among audiences. The team has successfully wrapped up both shooting and post-production work. With promotions already underway, the film is also gearing up for its censor formalities soon.

The makers have now officially announced the release date of Sandigdham. The film is slated for a grand theatrical release on May 29th. The team is planning to entertain audiences further with an aggressive promotional campaign in the coming days.

Gautham Ravi Ram has composed the music for the film, while Nandan Krishna handled the cinematography. Vishwan Raj DS worked as the editor.

The film also features Jeeva Kocherla, Naveen Raj Sankarapu, Chitti Babu, Anand Bharathi, Rising Raju, Appa Rao, Nagi Reddy, Sridevi, Durga, Lakshmi, and others in important roles.

Cast : Nihal, Priya Deshapag, Arjun CH, Kajal Tiwari, Jeeva Kocherla, Naveen Raj Sankarapu, Chitti Babu, Anand Bharathi, Rising Raju, Appa Rao, Nagi Reddy, Sridevi, Durga, Lakshmi and others.

Technical Crew:

Banner: Thirdha Creations
Producer: Sandhya Tiruveedhula
Director: Parda Saradhi Kommoju
Music: Gautham Ravi Ram
Cinematography: Nandan Krishna
Editor: Vishwan Raj DS
PRO: Sai Satish

Varun Sandesh’s Psychological Thriller Love Story “Naa Wife Missing” Launched Grandly with Pooja Ceremony

Hero Varun Sandesh is all set to entertain audiences with an intriguing psychological thriller titled “Naa Wife Missing”. Produced under the banner of Komara Media Works by Shiva Kanthaneni and R. Venkateswara Rao, the film is being presented by Aha. Directed by Swathi Prakash Mantripragada, who recently impressed audiences with the web series Nayanam, the film is said to be a gripping psychological thriller blended with an emotional love story. Actors Praveen, Mohith, and Jabardasth Sathya Sri will be seen playing important roles in the film.

The movie boasts a talented technical team. Satish Kumar NS is handling the cinematography, while Sai Babu Talari is taking care of editing. Music is being composed by acclaimed music director Sai Kartheek, known for delivering chartbuster albums. The story has been penned by Umarji Anuradha, screenplay is written by Srinivas Mandala, and dialogues are provided by Aditya Bhargav.

The film was recently launched with a grand pooja ceremony in the presence of several noted film personalities. The script was handed over by the Aha team, while senior producer C. Kalyan sounded the first clap. Actor, producer, and Film Chamber Secretary Ashok Kumar switched on the camera, and National Award-winning director Neelakanta directed the first shot. The regular shoot of the film has officially commenced from today. The makers have also revealed that more exciting updates about the film, including the mystery behind the “missing wife,” will be unveiled soon.

Cast:
Varun Sandesh, Praveen, Mohith, Sathya Sri (Jabardasth) and others.

Technical Crew:
Banner: Komara Media Works
Producers: Shiva Kanthaneni, R. Venkateswara Rao
Director: Swathi Prakash Mantripragada
Story: Umarji Anuradha
Screenplay: Srinivas Mandala
Dialogues: Aditya Bhargav
Cinematography: Satish Kumar NS
Editor: Sai Babu Talari
Music: Sai Kartheek
PRO: Madhu VR
Digital Marketing: Digital Dukanam

Han Shiv Entertainment’s Production No.1 Movie Pooja Ceremony formally launched held grandly

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి నిర్మిస్తోన్న కొత్త చిత్రం పూజా కార్య‌క్ర‌మాలతో సోమ‌వారం రోజున లాంఛ‌నంగా ప్రారంభమైంది. అనురాగ్‌, సంతోష్‌, సాయి విక్రాంత్, అలీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆటో రాంప్ర‌సాద్‌, ఫ‌ణి, వినీత రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, న‌టుడు అలీ, డైరెక్ట‌ర్ శ్రీనివాస రెడ్డి, ఫ‌ణి స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్ట‌గా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా..

డైరెక్ట‌ర్ టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ మాట్లాడుతూ ‘‘అనురాగ్ హీరోగా..ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి నిర్మాత‌లుగా ప్రారంభ‌మైన హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఈ సినిమా టీమ్‌ను ఆశీర్వ‌దించ‌టానికి వ‌చ్చిన ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి, అచ్చి రెడ్డిగారికి, శ్రీనివాస రెడ్డిగారికి స్పెష‌ల్ థాంక్స్‌ అలీగారు ఓ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

హీరో మాట్లాడుతూ ‘‘ప్రసాద్ వర్మగారు చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. మంచి ప్రొడ్యూసర్ సపోర్ట్ దొరికింది. ఇందులో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నాను.అలీగారికి, ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి, అచ్చి రెడ్డిగారికి థాంక్స్‌’’ అన్నారు.

సీనియ‌ర్ న‌టుడు అలీ మాట్లాడుతూ ‘‘హన్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రాబోతున్న తొలి సినిమా. ఇందులో నేను కూడా ఓ మంచి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాను. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత‌లు ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ప్రసాద్ వర్మగారు చెప్పిన వైవిధ్యమైన కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నాం. మా బ్యానర్లో రానున్న తొలి సినిమా ఇది’’ అన్నారు.

న‌టీన‌టులు:

అనురాగ్‌, సంతోష్‌, సాయి విక్రాంత్, అలీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆటో రాంప్ర‌సాద్‌, ఫ‌ణి, వినీత రెడ్డి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత‌లు: ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి
ద‌ర్శ‌కత్వం: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌
ర‌చ‌న‌: దాస‌రి బ్ర‌హ్మానందం, కుమార్ మ‌ల్లార‌పు, అశ్విన్‌.ఆర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అన్షు వ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ: బాలు.ఆర్‌
ఎడిట‌ర్‌: సునీల్ కుమార్
మ్యూజిక్‌: టాన్ తేజ్‌
డాన్స్ మాస్ట‌ర్‌: స‌్వ‌ర్ణ‌
కో డైరెక్ట‌ర్: కె.అర‌వింద్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బాషా
స్టిల్స్: ఆదిత్య‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: డి.కృష్ణ ప్ర‌సాద్‌
పి.ఆర్‌.ఒ: బి.శివ కుమార్‌, మోహ‌న్ తుమ్మ‌ల‌

Television Digital Media and OTT Dubbing Artist Union of Telangana’s Vagdevi Awards Held Grandly

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తేదీ 10.05.2026 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు పలువురు సినీ, టీవీ ప్రముఖుల సమక్షంలో మొట్టమొదటిసారిగా పలు డబ్బింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ “అంగరంగ వైభవంగా ప్రసాద్ లాబ్స్ లో ప్రదానోత్సవం చేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి అతిథులుగా గౌ: శ్రీ. నవీన్ యాదవ్ (జూబ్లీహిల్స్ శాసనసభ్యులు), శ్రీ ఈ గంగాధర్ (అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ ,తెలంగాణ), ప్రముఖ సినీ నటులు శివాజీ రాజా, ప్రముఖ మూవీ ఆర్టిస్ట్ శ్రీ రాజీవ్ కనకాల, శ్రీ ఏ. ప్రసాదరావు. ( ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్), శ్రీ కొయ్యలమూడి రాకేష్ (నాని) (TTDWTF ప్రెసిడెంట్), శ్రీ గోగినేని ప్రసాద్ (మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్), పి. ప్రభాకర్ (సినీ, టీవీ నటులు), కాదంబరి కిరణ్ (సినీ నటులు), ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ Rcm రాజుగారు (టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు), తదితరులు పాల్గొన్నారు.

TTDMODAUT కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ లలితా రాజ్, జనరల్ సెక్రెటరీ C.N . గౌతమ్, ట్రెజరర్ పి. వినోద్ కుమార్, జాయింట్ సెక్రెటరీ సాహితి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ శ్యాంసుందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పి అనురాధ, సాయి ప్రసాద్, సునీల్ రెడ్డి, సమరసింహారెడ్డి, అనిల్ కుమార్ కార్యవర్గ నిర్వహణ లో, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రతిభను గుర్తించి మొట్టమొదటిసారిగా “వాగ్దేవి అవార్డ్స్” బహుకరించడం జరిగింది.

Raakaas Enters Netflix Global Top 10 Non-English Films at No. 7 with 1.2 Million Views

After a successful theatrical run powered strongly by family audiences, Raakaasa has now carried that momentum onto the global streaming stage. The film has officially entered the Netflix Global Top 10 Non-English Films chart at No. 7, registering an impressive 1.2 million views worldwide during its debut tracking week from April 27, 2026 to May 3, 2026.

The achievement places Raakaasa among the most-watched non-English films globally on the platform this week, alongside titles from multiple international markets. More importantly, it reflects how strongly the film’s audience-driven acceptance has translated beyond theatres and into the digital space.

What began as a steadily growing theatrical performer has now evolved into a film with visible global reach. During its theatrical run, Raakaasa had already established itself as a clear family favourite, particularly across Andhra Pradesh and Telangana, where audiences increasingly embraced it as a relaxed, laughter-filled outing. That same accessibility now appears to be driving its OTT response as well.

The film’s streaming performance has been especially notable because it has come through sustained audience interest rather than short-term curiosity. Ever since release, the film consistently benefited from strong word-of-mouth, repeat footfalls, and active family participation inside theatres. Those viewing patterns have now extended onto Netflix, where the film is witnessing wide sampling across regions.

A major factor behind this acceptance continues to be the film’s entertainment dynamic. The Sangeeth Shobhan – Getup Srinu track, which emerged as one of the biggest crowd-response segments during the theatrical run, remains a strong conversation point among viewers discovering the film online. Similarly, Vennela Kishore’s performance, widely appreciated for its comic timing and energy, continues to add heavily to the film’s repeat-watch value.

The film’s cross-generational appeal has also played an important role in helping it connect with streaming audiences. While children are engaging strongly with its fantasy-driven and imaginative stretches, adults are responding to its humour, character interactions and easy-flowing tone. That balance has helped Raakaasa function as a comfortable shared watch, both in theatres and now at home.

Industry observers have particularly noted how organically the film has travelled. Rather than depending purely on hype or scale, Raakaasa built its identity through audience satisfaction and recommendation-driven growth. Over time, that positioned the film as a dependable entertainment option within the summer window, especially for families seeking clean, accessible humour.

Its entry into the Netflix Global Top 10 further underlines the growing international visibility of Telugu Cinéma on streaming platforms. Rooted stories with strong local flavour are increasingly finding resonance across markets, and Raakaasa appears to have benefited from precisely that authenticity.

Backed by Niharika Konidela and Umesh Kumar Bansal under Pink Elephant Pictures in association with Z Studios, and directed by Manasa Sharma, the film stars Sangeeth Shobhan and Nayan Sarika in the lead alongside a vibrant supporting cast.

With a successful theatrical run already behind it and a strong digital debut now underway, Raakaasa continues to expand its reach, evolving from a summer family entertainer into a film with growing global audience recognition.

Raakaasa is currently streaming on Netflix