Home Blog Page 6

Macho Star Gopichand’s Goutham Nanda Grand Re-Release In Theatres On June 19th

Macho Star Gopichand’s stylish action entertainer Goutham Nanda is gearing up for a grand re-release in theatres on June 19th, 2026. Directed by Sampath Nandi, the film remains one of the most loved commercial entertainers in Gopichand’s career, known for its powerful storyline, stylish action episodes, and emotional depth. The film continues to enjoy a strong fan following among movie lovers and audiences.

Released as a high-voltage action drama, Goutham Nanda won appreciation for its unique concept revolving around wealth, identity, and self-discovery. Gopichand’s impressive performance, along with the glamorous presence of Catherine Tresa and Hansika Motwani, made the film a memorable theatrical experience. Adding to the film’s appeal, the music composed by S. Thaman became a major highlight and continues to be loved by audiences even today.

PK Entertainments is planning the re-release on a grand scale, with fans eagerly waiting to relive the stylish action entertainer on the big screen once again. With the current wave of successful re-releases creating huge excitement among Telugu audiences, Goutham Nanda is expected to recreate the same energetic atmosphere in theatres. Fans are already gearing up to celebrate the film’s return in a massive way on June 19th.

Doordarshini Movie trailer released held grandly

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

దర్శకుడు మాట్లాడుతూ ” అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ చిత్రలహరి పోగ్రామ్‌ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల గోల్డెన్‌ డేస్‌లోకి తీసుకవెళుతుంది. సువిక్షిత్‌కు హీరోగా మంచి పేరును తీసుకొస్తుంది. ప్రముఖ వ్యక్తులు మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అందరూ మే 15న విడుదలవుతున్న మాసినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని ఆలోచింపజేస్తాయి. సినిమా చూసిన వచ్చిన తరువాత ఆ ఫీల్‌ మిమ్ములను వదిలివెళ్లదు’ అన్నారు.

హీరో సువిక్షిత్‌ మాట్లాడుతూ ” అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్‌ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా చూసి ఎడవకుండా ఉన్నా వాళ్ల లైఫ్‌ను నేను సెటిల్‌ చేస్తాను. దూరదర్శిని ఓ జంటను ఎలా కలిపింది అనేది కథ. ఇప్పుడు ఈ కథ గురించి చెబుతున్న నేను ఎమోషన్‌ అవుతాను. ఓ తండ్రికి మానసిక పరిస్థితి ఎందుకు అలా అయ్యింది? కొడుకు వల్ల బిక్షాటన ఎందుకు చేయాల్సిన వచ్చింది? అనేది ఈ చిత్ర కథ. ఈ సినిమా టికెట్‌తో పాటు ఖర్చీఫ్‌ కూడా ఫ్రీగా ఇస్తాం. ఎందుకు ఈ సినిమా చూసి ఎడ్వకుండా ఎవరూ ఉండలేరు’ అన్నారు.

లావణ్య రెడ్డి, కిట్టయ్య, తేజ తదితరులు ఈ చిత్రంలో నటించారు

Jubilee Hills MLA Naveen Yadav Inaugurates Air-a-Luxe Hair and Beauty Salon

హైదరాబాద్ ఫిలింనగర్ లో “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి ఎస్ కే గుప్త, చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల, బీఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ జుబెద్ బాషా, నటి ప్రవీణ, బిల్డర్ సాకేత్ అగర్వాల్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

“ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ఓనర్ నందిని మాట్లాడుతూ – ఫిలింనగర్ అంటే గ్లామర్ ఫీల్డ్ కు చిరునామా. ఇక్కడ మా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ రోజు మా సెలూన్ ప్రారంభోత్సవానికి వ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తాము అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటున్నారు. మేము ఈ బ్యూటీషియన్ ఫీల్డ్ లో 15 ఏళ్లుగా కొనసాగుతున్నాము. లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో హెయిర్ అండ్ స్కిన్ కేర్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. మేల్, ఫీమేల్ కు ప్రత్యేకంగా ట్రీట్ మెంట్స్ ఇస్తున్నాము. హెయిర్ ఫాల్, యాంటీ ఏజింగ్, స్కిన్ ఇంప్రూవ్ మెంట్, స్కిన్ గ్లోయింగ్..ఇలా స్కిన్, హెయిర్ కు సంబంధించిన అన్ని ట్రీట్ మెంట్స్ మా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ లో అందుబాటులో ఉన్నాయి. అన్నారు.

Purushaha Arriving as a Family Entertainer This Summer on May 22 – Hero Pavan Kalyan at Press Meet

Presenting by Battula Saraswathi and produced by Battula Koteswara Rao under the Kalyan Productions banner, the film Purushaha marks the debut of Pavan Kalyan Battula as a hero. The movie is directed by Veeru Vulavala. The film features Pavan Kalyan, Saptagiri, Kasireddy Rajkumar, Rayancha Kokkura, Vishika, and Hasini Sudheer in key roles. The posters, songs, glimpse videos, and teaser released so far have created strong interest among audiences. The makers recently announced that the movie will release on May 22 worldwide and organized a press meet on this occasion.
Speaking at the media interaction,

Hero Pavan Kalyan said:“Thanks to everyone who supported Purushaha. The reason I am standing on this stage today is my father. I thank director Veeru for trusting me and giving me this role. Special thanks to Saptagiri and Kasireddy for supporting me in acting. We successfully completed this film. Thanks to cinematographer Satish garu for presenting all of us so well on screen. Thanks to everyone who worked for this movie. Purushaha is arriving as a family entertainer this summer on May 22. I believe my father has produced the film at the level he dreamed of, and I have done justice to my role as an actor. I hope everyone watches and supports our movie.”

Director Veeru Vulavala said:“I thank producer Koteswara Rao garu for supporting me throughout Purushaha. Thanks to our cinematographer Satish garu for standing by me during this journey. Audiences will definitely be impressed by Pavan Kalyan’s performance. I also thank Saptagiri garu, Kasireddy garu, and our heroines for their performances. I previously worked on films like Malli Raava, Jersey, and Masooda. I was able to make this film exactly the way I envisioned the story. We are bringing this movie as a summer special on May 22. I request everyone to watch and support our film, and I hope the media continues to encourage us in this journey.”

Saptagiri said:“Purushaha completely reflects our director Veeru garu’s vision. He brought out excellent performances from all of us. To know how the film and screenplay have turned out, let’s wait until May 22. He has definitely tried to showcase his unique mark with this movie. Best wishes to Pavan Kalyan, who is making his debut as a hero. All three heroines and Kasireddy have performed very well. We sincerely wish that director Veeru’s name will be remembered for at least the next ten years with this film.”

Kasireddy Rajkumar said:“Purushaha is releasing on May 22. This film will make all men feel proud. Pavan Kalyan is being introduced through this movie. I shared screen space with Saptagiri for the first time and learned a lot from him. All three heroines will surely impress audiences. Thank you so much to everyone who came here and supported us.”

Hasini Sudheer said:“My first film was Purushothamudu, and this is my second movie. Special thanks to the director and producers for giving me this opportunity. When I first heard the story, they told me I would be playing the heroine. It has been a wonderful experience working with this team. Our movie is releasing on May 22, and I request everyone to watch it.”

Rayancha said:“Special thanks to director Veeru garu for giving me an opportunity in Purushaha. I also thank our producer for constantly supporting us. We had a lot of fun during the shoot, and I learned many things from everyone. Our film is releasing on May 22. Please watch and make it a big hit.”

Vishika said:“Thanks to the media for supporting our film Purushaha. Director Veeru sir is a very fun person to work with. This is my first movie as a heroine. I believe everyone will support and enjoy this film. Purushaha is releasing in theatres on May 22, and I request everyone to watch it with their families.”

TheMANITY.in’ A Tollywood Spectacle Set to Redefine Global Cinema with Hollywood Standards

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మానిటి.ఇన్’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా, తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని IMAX8K ఫార్మాట్‌లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్మాట్‌ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. టెక్నాలజీ పరంగా రాజీ పడకుండా, ప్రతి ఫ్రేమ్‌ను ఒక విజువల్ పోయెట్రీలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం (Humanity) విఫలమైనప్పుడు ‘మానిటీ’ (MANITY) ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుందని వివరించారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండు అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. అందులోని ఓ పోస్టర్‌లో “When humanity is neglected… Manity arises” అనే ట్యాగ్‌లైన్ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా రివీల్ చేస్తోంది.

సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఏ విధంగా స్పందిస్తుందనే అంశాన్ని సైన్స్ ఫిక్షన్, సోషల్ ఎలిమెంట్స్ కలగలిపి అద్భుతంగా రాసుకున్నట్లు తెలిపారు. ఈ పాయింట్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయడమే కాకుండా, సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని ఆయన వెల్లడించారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి సైతం ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమా చేయడానికి ఎంతో సమయం తీసుకున్నారని, తాను తన మొదటి సినిమాతోనే IMAX 8K ప్రమాణాలను అందుకోవాలని గట్టి సంకల్పంతో ఉన్నానని బీఎస్ రావు ధీమా వ్యక్తం చేశారు. పోస్టర్ పై కనిపిస్తున్న “IMAX 8k never before” అనే పదం ఈ చిత్ర సాంకేతిక నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. మనిషి సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని, తనకున్న టెక్నికల్ నాలెడ్జ్‌తో హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్‌ను టాలీవుడ్ హీరోలతో సాధ్యం చేసి చూపిస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, తెరపై కనిపిస్తుందని ఆయన గర్వంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించినట్లు దర్శకుడు తెలిపారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఎవరైనా ఈజీగా సెట్ అయ్యేలా కథను సిద్ధం చేశానని, స్టార్ హీరోల డేట్స్ కుదిరితే ఈ పాటికి సినిమా ప్రారంభమయ్యేదని బీఎస్ రావు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ నచ్చే ఏ హీరో అయినా ముందుకు వస్తే వారితో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈ కథలో ఉండే ఎమోషన్స్, విజువల్స్ ఏ స్టార్ హీరోకైనా ఒక కెరీర్ మైల్‌స్టోన్ లాంటి సినిమా అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పోస్టర్‌లో కనిపిస్తున్న ఇంటెన్స్ ఐస్ (కళ్లు) సినిమాలోని గాంభీర్యాన్ని, నిగూఢమైన రహస్యాలను సూచిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ లుక్‌లో అంతరిక్షం (Space), నగరం (Cityscape), అడవి (Forest) సముద్రం (Sea) వంటి విభిన్న ఎలిమెంట్స్ ఒకే చోట కనిపించడం సినిమా విస్తృతిని చాటిచెబుతోంది. ప్రేక్షకులు తమ ఊహలకు కూడా అందని స్థాయిలో ఈ సినిమా విజువల్స్ ఉంటాయని, మీరు ఎంతటి భారీ అంచనాలు పెట్టుకున్నా వాటిని మించేలా అవుట్‌పుట్ ఉంటుందని చిత్ర యూనిట్ హామీ ఇస్తోంది. ముఖ్యంగా యూత్ మరియు పిల్లలు ఈ సినిమాలోని విజువల్స్, క్యారెక్టరైజేషన్స్‌కు ఫిదా అవుతారని, ఇక పిల్లలు ఇష్టపడే ఏ సినిమా అయినా సరే అది ఒక యూనివర్సల్ హిట్‌గా మారుతుంది ఖచ్చితంగా. సినిమా మార్కెట్ పరంగా చూస్తే, ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల వ్యాపారం చేసే సత్తా ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మేకింగ్ లో క్వాలిటీ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే నమ్మకంతో దర్శకనిర్మాత బీఎస్ రావు ఉన్నారు. పోస్టర్ డిజైన్ లోని రిచ్‌నెస్ ఈ సినిమా గ్లోబల్ అప్పీల్‌ను ప్రతిబింబిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగమయ్యే టెక్నీషియన్లు, నటీనటులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. హాలీవుడ్ టెక్నీషియన్లతో సమానంగా ఇక్కడి వారు కూడా ప్రతిభ చూపేలా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా క్రెడిట్స్ లో పేరు ఉండటం అనేది భవిష్యత్తులో ఒక గొప్ప గౌరవంగా నిలిచిపోతుందని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని కోరుకునే ఎవరైనా ఈ భారీ చిత్రంలో భాగం కావచ్చునని మేకర్స్ పిలుపునిచ్చారు. పోస్టర్ ఎగువ భాగంలో కనిపిస్తున్న కాస్మిక్ విజువల్స్ ఈ చిత్రం ఒక ఎపిక్ విజువల్ స్పెక్టాకిల్ కాబోతోందని స్పష్టం చేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత టాలీవుడ్ పేరును ప్రపంచస్థాయిలో నిలబెట్టే సత్తా ఉన్న ప్రాజెక్టుగా ‘ది మానిటి.ఇన్’ అభివర్ణించబడుతోంది. తెలుగు వారు గర్వపడేలా, తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించేలా ఈ సినిమా ఉండబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో ఉన్న తన పట్టును ఉపయోగించి, అతి తక్కువ సమయంలోనే ఈ అద్భుతాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో దర్శకుడు బీఎస్ రావు పనిచేస్తున్నారు. పోస్టర్ దిగువన ఎరుపు రంగు అడవిలో పరిగెడుతున్న ఒక అమ్మాయిని చూస్తుంటే చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని బీఎస్ రావు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, షూటింగ్ ప్రారంభానికి ముందే అన్ని రకాల టెక్నికల్ టెస్టులు పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు. టాలీవుడ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

HiYAA DINO Mandi Restaurant Grand launched by Hero Manchu Manoj

హైదరాబాద్ భోజన ప్రియుల రుచిని మరింత పెంచేందుకు హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. తాజాగా కూకట్ పల్లిలోని జీపీఆర్ మల్టీప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరింగింది. హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, యాంకర్ సుమ కనకాల, గౌతమి చౌదరి, గౌతమ్, విక్రాంత్, రాజేష్, భావన, ఇన్ ఫ్ల్యూయోన్సర్స్, సెలబ్రెటీలు, ప్రముఖులు పాల్గొన్నారు.

సుమా కనకాల మాట్లాడుతూ.. ఇప్పటికే హియ్య మండి చాలా పాపులర్.. ఇప్పుడు డైనో అనే మరో కాంబినేషన్ తో రావడం బాగుందన్నారు. ఫుడ్ తో పాటు యాంబియెన్స్ బాగుంటేనే జనాలు వస్తున్నారు. ఈ విషయంలో హియ్య డైనో మండి రెస్టారెంట్ సక్సెస్ అయిందన్నారు. ఒక డైనోసర్ సెటప్ లో ఈ మండి ఉండడం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. ఈ మండికి వచ్చే భోజన ప్రియులు ఈ యాంబియెన్స్ చూసి ఆశ్చర్యపోతారు అని తెలిపారు. ముఖ్యంగా కుటుంబంతో సహా వచ్చే వారికి, చిన్న పిల్లలకు ఈ రెస్టారెంట్ చాలా బాగా నచ్చుతుందన్నారు. ఒక సారి వస్తే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుది అనే తెలిపారు. ఇలాంటి అద్భుతమైన రెస్టారెంట్ ను మొదలు పెట్టిన గౌతమి చౌదరి, గౌతమ్, విక్రాంత్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ.. గౌతమి చౌదరి, గౌతమ్, విక్రాంత్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ కలిసి మొదలు పెట్టిన ఈ రెస్టారెంట్ ప్రారంభించడం చాలా బాగుందన్నారు. ఇలాంటి క్రియేటీవ్ ఆలోచనలతో రెస్టారెంట్ పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, ఫ్యామిలీలకు బాగా నచ్చుతుందని అన్నారు. కచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న వారు హియ్య డైనో మండిని ఒకసారి ట్రై చేయమని తెలిపారు.

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ లో హియ్య డైనో మండిని స్థాపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హోటల్ రంగంలో రాణించడం అంటే చాలా ఓపిక ఉండాలి. హియ్య రెస్టారెంటులు వైజాగ్, నాగపూర్, మాదాపూర్, ఇప్పుడు కూకట్ పల్లిలో స్థాపించడం, విజయంతో ముందుకు వెళ్లడం అంటే మంచి విషయం అని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలు ఎంజయ్ చేసే విధంగా, కుటుంబాలు కూడా ఆహ్లాదకరంగా ఉండేలా ఇలాంటి వాతావరణంలో రెస్టారెంట్ ను ప్రారంభించడం బాగుందన్నారు. కేవలం బిజినెస్ చేయడమే కాదు వందల మందికి ఉపాది కల్పిస్తున్న హియ్య టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

గౌతమి చౌదరి మాట్లాడుతూ.. హియ్య డైనో రెస్టారెంట్ ఓపెనింగ్ కు వచ్చిన సుమా, మంచు మనోజ్, అరికెపూడి గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పిల్లలను, ఫ్యామిలీలకు మంచి వాతావరణంలో మంచి భోజనం అందించాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ డైనో మండి అని చెప్పారు. త్వరలోనే అమిర్ పేట్ లో హియ్య స్పేస్ మండిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక హియ్య మండి పార్టనర్స్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. గౌతమ్ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందన్నారు. పిలువగానే వచ్చినందుకు మంచు మనోజ్, అరికెపూడి గాంధీ, సుమకు థ్యాంక్స్ చెప్పారు. హియ్య మండిలను ఆదరిస్తున్న జనాలకు థ్యాంక్స్ చెప్పారు. మంచి రెస్పాన్స్ వస్తుందని తెలియజేశారు. ఫుడ్ బిజెనెస్ అంటే కేవలం డబ్బులు సంపాదించడమే లక్ష్యం కాదు, రుచికరమైన ఆహారాన్ని అందించడమే మా లక్ష్యామని చెప్పారు.

విక్రాంత్ మాట్లాడుతూ.. హియ్య మండి బ్రాంచేస్ ఎక్కడ పెట్టినా అద్భుతమైన స్పందన వస్తుందని అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం మూడు నెలలలో మరో మండిని ఓపెన్ చేయడం అంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

M4M(Motive for Murder) Movie Review

Cinemarangam.com
బ్యానర్‌: మోహన్ మీడియా క్రియేషన్స్
సహకారం: McWin Group USA
సినిమా పేరు : M4M
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 08/05/2026
దర్శక, నిర్మాత : మోహన్ వడ్లపట్ల
న‌టీన‌టులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, త‌దిత‌రులు.
పీఆర్ఓ: క‌డ‌లి రాంబాబు, అశోక్ ద‌య్యాల‌

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి .

కథ
హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్న ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే, ఇక్కడ కిల్లర్ చేసే హత్యలు సాదాసీదాగా ఉండవు. ప్రతి శవాన్ని రాజా రవివర్మ లేదా పికాసో వంటి దిగ్గజ చిత్రకారుల ప్రసిద్ధ పెయింటింగ్స్ తరహాలో అలంకరించడం ఈ సినిమాలోని క్రూరమైన, అదే సమయంలో అత్యంత ఆసక్తికరమైన పాయింట్.

ఈ హత్యలను ఛేదించే బాధ్యతను ఏసీపీ కృష్ణ (సంబీత్ ఆచార్య) తీసుకోగా, మరోవైపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధ (జో శర్మ) తనదైన శైలిలో దర్యాప్తు మొదలుపెడుతుంది. నిషేధించబడిన ‘M4M’ పుస్తకానికి, ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు కిల్లర్ మోటివ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు
జో శర్మ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేయగా, సంబీత్ ఆచార్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ తమ అనుభవంతో సినిమాకు బలాన్ని చేకూర్చారు.

ప్లస్ పాయింట్స్:
సినిమా ఎక్కడా ల్యాగ్ లేకుండా, చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. రాధ పాత్రలో జో శర్మ నటన సినిమాకు ప్రాణం పోసింది. ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు ఇన్వెస్టిగేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి.

సాంకేతికత నిపుణుల పనితీరు
సాధారణంగా మర్డర్ మిస్టరీలలో కిల్లర్ ఎవరు అనే ఉత్కంఠ ఉంటుంది. కానీ ‘M4M’లో ‘హత్యను చిత్రలేఖనంగా మార్చడం’ అనే కాన్సెప్ట్ ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా “Lovers-II” వంటి కళాఖండాలను హత్యలతో ముడిపెట్టిన తీరు అద్భుతం.
వసంత్ ఇసైపెట్టై బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ఎలిమెంట్స్‌ని ఎలివేట్ చేయగా, సంతోష్ షానమోని సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. క్లైమాక్స్‌లో వచ్చే మలుపులు ఊహాతీతంగా ఉండి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కేవలం రక్తపాతం మాత్రమే కాకుండా, ఒక మేధోపరమైన క్రైమ్ థ్రిల్లర్‌ను చూడాలనుకునే వారికి ‘M4M’ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.com Review Rating. .3/5

Sundeep Kishan’s Pan-India Socio-Fantasy Spectacle #SK33 Unveiled Striking Birthday Special Poster

Following the phenomenal response to Shambhala, producer duo Mahidhar Reddy and Rajashekhar Annabhimoju are gearing up for another larger-than-life cinematic outing under the Shining Pictures banner. Reuniting with director Ugandhar Muni, the team is now crafting an expensive socio-fantasy entertainer that promises to push boundaries on every front. The promising star Sundeep Kishan plays the lead role in the movie, #SK33. The concept poster unveiled earlier instantly sparked curiosity. Featuring a dramatic confrontation between a lion and a wolf with a glowing ancient sword placed between them, the image hinted at a world driven by rivalry, legacy, and untamed power. The haunting tagline, “Some wars never end. Some kings never die,” further amplified the mythic tone.

Extending birthday wishes to Sundeep Kishan, the makers unveiled a striking new poster that pulls viewers into a fantasy world filled with mystery and destiny. Set deep inside a fog-covered forest, the artwork features a majestic lion standing protectively behind a newborn baby resting in a woven cradle placed on a moss-covered rock. The lion, with glowing eyes and a royal crown-like emblem on its forehead, symbolizes strength, guardianship, and the rise of a future ruler. The powerful line, “From The Heart Of The Wild, A Legend Is Born,” perfectly establishes the film’s epic tone. The visual composition suggests the birth of a warrior or king destined for greatness. The sword, decorated with royal detailing and gemstones, further enhances the grandeur and medieval fantasy vibe of the project.

Known for constantly experimenting with diverse subjects, Sundeep Kishan is set to step into an entirely unfamiliar genre space with this film. The actor will undergo a striking transformation for the role, with the character demanding a commanding screen presence unlike anything he has attempted before.

After witnessing the massive impact of Shambhala, the makers are now mounting this new venture on an even grander scale. From elaborate world-building and high-end VFX to detailed production design and immersive storytelling, every aspect is being planned with pan-India audiences in mind.

While details regarding the supporting cast and technicians are still being kept confidential, pre-production activities are currently progressing at a brisk pace. The regular shoot is expected to commence in August 2026, with more major announcements likely to follow soon.

MS Raju’s Visual wonder ‘Agadha’ Movie Teaser launched held grandly

ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ‘అగధ’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..

ఎం. ఎస్. రాజు మాట్లాడుతూ .. ‘‘ఫిల్మ్ మేకర్స్‌గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాల్ని తీశాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘అగధ’ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా సోదరి సమానురాలైన విశాలాక్షి గారికి, డా. రాజు గారు, సుబ్బరాజు, ఇంకో మిత్రుడికి థాంక్స్. మా టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. టెక్నీషియన్ల పనితనం, ఆర్టిస్టుల వర్క్ ఎలా ఉండబోతోందో టీజర్ చూస్తేనే అర్థమై ఉంటుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. మహాదేవిగా కామాక్షి డెడికేషన్, సిన్సియారిటీకి హ్యాట్సాఫ్. ఈ ప్రాజెక్టులో ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. శ్రవణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ మూవీతో శ్రవణ్ వేరే రేంజ్‌కి వెళ్తాడు. ఉల్కా అద్భుతమైన నటి. మంజుల గారి మనవరాలు, వనిత గారి కూతురు జోవిక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. మంజుల గారి లెగసీని జోవిక కంటిన్యూ చేస్తారు. ఎడిటర్ జునైద్, కెమెరామెన్ నాని, చైతన్య, రాజీవ్, విక్కీ, రాజేష్ ఇలా అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు. ‘అగధ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ లాంచ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా అన్న ఎం.ఎస్. రాజు గారి వల్లే సినిమా నిర్మాణంలోకి వచ్చాను. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన రాజు గారికి, సుబ్బరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మూవీ టీజర్‌ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా సినిమాని అందరూ చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘అగధ’ లాంటి ఓ అద్భుతమైన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ఎం.ఎస్. రాజు గారికి థాంక్స్. ‘పొలిమేర’ పోస్టర్ బాగుందని రాజు గారు నాతో చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నన్ను పిలిచినప్పుడు ఎంతో సంతోషించాను. మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన రాజు గారికి థాంక్స్. ఈ చిత్రం గురించి మున్ముందు ఇంకా వింటూనే ఉంటారు. కొన్ని సినిమాలు మాత్రమే మనతో నిత్యం ఉండిపోతాయి. ‘అగధ’ అలాంటి ఓ సినిమానే అవుతుంది. మహాదేవి పాత్ర ఎప్పటికీ నాతోనే, నాలోనే ఉండిపోతుంది. అదే ఫీలింగ్‌ను ఆడియెన్స్‌ను కూడా ఎక్స్‌పీరియెన్స్ చేస్తారని నమ్ముతున్నాను’ అని అన్నారు.

శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘డర్టీ హరి’తొ నన్ను ఎం.ఎస్.రాజు గారు తెరకు పరిచయం చేశారు. మళ్లీ ఆయనతోనే ‘అగధ’ చేయడం ఆనందంగా ఉంది. ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎంతో తేడా ఉంటుంది. రాజు గారితో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. ఈ మూవీలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన రాజు గారికి, విశాలాక్షి గారికి థాంక్స్’ అని అన్నారు.

ఉల్కా గుప్తా మాట్లాడుతూ .. ‘‘అగధ’లో నాకు అవకాశం ఇచ్చిన రాజు గారికి, విశాలాక్షి గారికి థాంక్స్. ఆరేళ్ల వయసు నుంచే యాక్టింగ్‌లోకి వచ్చాను. ఇలాంటి ఓ చిత్రంలో, ఇంత మంచి పాత్ర వస్తుందని నేను ఊహించలేదు. ఇది నాకు గొప్ప అవకాశం. కామాక్షి, శ్రవణ్ ఇలా అందరి నుంచి ఎంతో నేర్చుకున్నాను. మా ‘అగధ’ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘అగధ’తో నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎం.ఎస్. రాజు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఫస్ట్ లుక్ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజుల గారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా, అందులో నా నటన అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

వనితా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఇప్పటికీ నన్ను ‘దేవి’ సినిమాతోనే గుర్తు పడతారు. ఈ ‘అగధ’ సినిమాతో జోవికాని రాజు గారు ఇంట్రడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. ఓ పర్ఫార్మర్‌గా జోవికాని తెరకు పరిచయం చేయబోతోన్నారు. ఈ ‘అగధ’ చిత్రం ‘దేవి’ కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

 ప్రముఖ జర్నలిస్ట్ నిశాంత్ మాట్లాడుతూ* .. ‘ఎం.ఎస్. రాజు చిత్రాలు ఒకప్పుడు పండుగలా ఉండేవి. మళ్లీ అలాంటి వాతావరణమే ఈ ‘అగధ’తో రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ* .. ‘ఎం.ఎస్. రాజు అంటే ఓ బ్రాండ్. మేకర్ అనే పదం ఎం.ఎస్. రాజు గారి నుంచే ప్రారంభమైంది. ఒక్క పోస్టర్‌తో అందరినీ ఆకర్షించారు. ‘అగధ’ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

* ప్రముఖ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ* .. ‘ఎం.ఎస్. రాజు గారు ఎప్పటికప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారు. ‘అగధ’ చిత్రీకరణ చూసినప్పుడు నాకు ‘దేవి’ రోజులు గుర్తుకు వచ్చాయి. ‘అగధ’ కూడా ‘దేవి’ స్థాయిలో విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ బాగుంది. నిర్మాతగా ఎం.ఎస్. రాజు గారు ఎన్నో హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగా ఇప్పుడు ‘అగధ’తో మరోసారి హిట్టు కొట్టబోతోన్నారు. పోస్టర్, టీజర్ నాకు చాలా నచ్చాయి. ఈ ‘అగధ’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 రాంబాబు మాట్లాడుతూ .. ‘ఎం.ఎస్. రాజు అంటే ఓ బ్రాండ్. ‘దేవి’ స్థాయిలో ‘అగధ’ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అంకిత మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ లాంచ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘డర్టీ హరి’, ‘అగధ’లో అవకాశం ఇచ్చిన రాజు గారికి థాంక్స్’ అని అన్నారు.

నటీనటులు : కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు

సాంకేతిక బృందం:
రచయిత మరియు దర్శకుడు: ఎం. ఎస్. రాజు
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ వి ఎన్ సుబ్బరాజు.

MS Raju’s Wondrous Mystic Thriller Agadha Teaser Hits Bulls eye

The Telugu film industry’s appetite for supernatural thrillers shows no signs of fading, and Agadha arrives as a promising new addition to the genre. The teaser for the film was released recently and made an immediate impression with its rich visual identity and atmosphere dense with mystery.

Iconic legendary filmmaker MS Raju directs the project, a name synonymous with celebrated Telugu films such as Varsham, Okkadu, Devi, Manasantha Nuvve and Nuvvosthanante Nenoddantana.

His presence behind the camera naturally elevates expectations around the film’s narrative ambition.
The teaser establishes its intentions from the very first frame.

The visual craftsmanship is polished and commanding, with each shot radiating a cinematic quality that positions Agadha as a supernatural thriller of considerable scale. The production design and lighting palette together construct a world that feels ethereal yet deeply foreboding.

At the core of the story lies the enigmatic presence referred to as Agadha, a divine and mysterious force that appears to govern the boundary between life and death. The human characters drawn into its orbit face consequences far beyond their capacity to resist or comprehend.

The teaser derives much of its impact from the seamless coordination between visuals and background score. The music actively amplifies every moment of dread and grandeur rather than merely accompanying the images. Glimpses of Kamakshi Bhaskarla, Shravan Reddy, Jovika who is the granddaughter of veteran actress Manjula, and Ulka Gupta each bring credibility to the mysterious world on screen.

The teaser closes on the striking question “Who Is Agadha,” neatly crystallising the dramatic mystery the film intends to unravel. Agadha is produced by Kasi Visalakshi Balusu under Sri Adi Varaha Productions, with cinematography by Nani Chamidishetty, editing by Junaid Siddiqui and NVN Subbaraju serving as executive producer.