Home Blog Page 56

Rocking Star Manchu Manoj interview about “Mirai” Movie

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.  

మిరాయ్ ప్రాజెక్ట్ అప్రోచ్ ఎలా జరిగింది?
-నాకు కార్తిక్ గారు ఎప్పటినుంచో తెలుసు. అలాగే తేజ చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా క్యూట్ గా ఉంటాడు. ఎక్కడ కనిపించినా బుగ్గలు గిల్లేసేవాడిని(నవ్వుతూ). తను ఒక ఈవెంట్ కలిసినప్పుడు ‘మంచి స్క్రిప్ట్ వుంటే కలిసి సినిమా చేద్దాం తమ్ముడు’అని చెప్పాను. ‘నిజమా అన్నా’అన్నాడు. ఓ రోజు మా గేమింగ్ స్టూడియోలో వున్నప్పుడు తేజ వచ్చి మిరాయ్ గురించి చెప్పాడు. కథ, మా ఇద్దరి పాత్రల గురించి ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. కార్తిక్ గారు చెప్పిన కథ చాలా నచ్చింది.

-శ్రీరాముల వారి నేపధ్యం, తొమ్మిది పుస్తకాల బ్యాక్ డ్రాప్, ఇతిహాసల కోణం చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. లేజీగా వుండేవాడు బ్రతకకూడదనే క్యారెక్టర్. కార్తిక్ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం.

ఇందులో మీ క్యారెక్టర్ మోడరన్ రావణ అనుకోవచ్చా?
-అనుకోవచ్చు. కానీ ఆడవారి జోలికి వెళ్లడు. (నవ్వుతూ)

ఈ సినిమా కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
దాదాపు ఈ సినిమా మూడేళ్ళు పెట్టాం. డైరెక్టర్ ప్రతి విషయంలో చాలా డిటెయిల్ గా వున్నారు. ప్రతి డీటెయిల్ ని ఆయన మోనిటర్ చేసుకుంటారు. ఈ విషయంలో మొత్తం క్రెడిట్ డైరెక్టర్ గారికి ఇవ్వాలి.

రజినీకాంత్ గారిని కలిసారు కదా..  
-రజినీకాంత్ గారిని కూలికి ముందు కలిసాను. మిరాయ్ ట్రైలర్ చూపించాను. ఆయనకు చాలా నచ్చింది. ఇలాగే కంటిన్యూ చెయ్, గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని చెప్పారు. చాలా ఎంకరేజ్ చేశారు. మంచి ఎనర్జీ ఇచ్చారు.  
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా యాక్షన్ శిక్షణ తీసుకున్నారా?
– మిరాయ్ యాక్షన్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అలవాటు.  హైదరాబాదులో జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. దాదాపు 8 నెలల ప్రాక్టీస్ చేశాను. మిరాయ్ నా కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది.

-తేజ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. యాక్షన్ ఇంటెన్స్ గా ప్రాక్టీస్ చేశాడు. సినిమా చూస్తున్నప్పుడు తన హార్డ్ వర్క్ మీకు కనిపిస్తుంది.  

డైరెక్టర్ కార్తీక్ గురించి?
-కార్తీక్ గ్రేట్ టెక్నీషియన్. ఇదే కంటెంట్ ని మరో డైరెక్టర్ చేస్తే మాత్రం ఈ బడ్జెట్ లో అవ్వదు. తన అనుభవంతో కార్తీక్ హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తీశారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను.

నిర్మాత విశ్వప్రసాద్ గారి సపోర్ట్ గురించి?
విశ్వ ప్రసాద్ గారి విజన్ అప్రిషియేట్ చేయాలి. ఆయన పని రాక్షసుడు. చాలా గ్రాండ్ స్కేల్లో సినిమా తీశారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు.

-ఈ సినిమా దాదాపుగా అన్ని లైవ్ లొకేషన్ లోనే షూట్ చేశాం. రియల్ లొకేషన్స్ లో గ్రాఫిక్స్ ని వాడి సినిమా ఎక్స్పీరియన్స్ ని మరింతగా అన్హాన్స్ చేశాం. ఇందులో యాక్షన్స్ అంతా లైవ్ గా వుంటుంది

ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
-నా లైఫ్ లో హైయస్ట్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ ఇది. ఇనిషియల్ డేస్ లో మిస్టర్ నూకయ్య, నేను మీకు తెలుసా సినిమాలకు కూడా చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ స్కేల్లో సినిమా రావడం, ప్రపంచంలో నలుమూలల నుంచి రెస్పాన్స్  రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాను.

కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
-డేవిడ్ రెడ్డి, రక్షక్ సినిమాలో జరుగుతున్నాయి. ఈ రెండు కూడా హై ఇంటర్సిటీ యాక్షన్ ఉన్న సినిమాలు. అలాగే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ కోసం కూడా చూస్తున్నాను. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి వర్క్ షాప్స్ జరుగుతున్నాయి.

తమిళ్ నుంచి కూడా కొన్ని కథలు వస్తున్నాయి. ఒక నటుడిగా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంటుంది.

-అహం బ్రహ్మాస్మి సినిమా కూడా సమయం వచ్చినప్పుడు వస్తుంది. అలాగే వాట్ ద ఫిష్ సినిమా కూడా చేయాలి. చాలా డార్క్ కామెడీ ఉన్న సినిమా అది. ఆ సినిమాని ఫారిన్ లొకేషన్స్ లో వింటర్ సమ్మర్ రెండు సీజన్స్ లో తీయాలి. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా అద్భుతంగా ఉంటుంది.

-నేను మీకు తెలుసా టీం తో ఒక సినిమా చేయాలని ఆలోచన ఉంది. త్వరలో ఒక అనౌన్స్మెంట్ ఇస్తాము.

Rocking Star Manchu Manoj stuns in a slim and stylish new look

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ బరువు తగ్గి స్లిమ్ గా మారారు. సన్నబడి స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఆయన తన కొత్త సినిమా ‘మిరాయ్’ ప్రమోషన్స్ లో ఈ స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘మిరాయ్’ సినిమాలో మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

ఈ క్యారెక్టర్ యానిమేటెడ్ ఇమేజ్, డీటెయిల్స్ ఉన్న టీషర్టులు ధరించిన మంచు మనోజ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘మిరాయ్’ సినిమా తన కెరీర్ కు మరో మంచి టర్న్ అవుతుందని మనోజ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ ఈ నెల 12న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Hero Kiran Abbavaram’s “K-Ramp” to release magical love melody ‘Kalale Kalale’ on Sep 9, Movie releasing on Diwali

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు ” K-ర్యాంప్” సినిమా నుంచి మ్యాజికల్ లవ్ సాంగ్ ‘కలలే కలలే’ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 9న ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాట అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం స్పందిస్తూ – ‘లవ్ లో ఉన్నవాళ్లు ఫీల్ అవ్వండి, లేని వాళ్లు ఊహించుకోండి, మ్యాజికల్ మెలొడీ వస్తోంది..’ అంటూ ట్వీట్ చేశారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని

Hero Mouli Tanuj interview about “LITTLE HEARTS” Movie

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో మౌళి తనుజ్.

– నేను రైటర్, డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. చదువుకునే రోజుల్లో ఎడిటింగ్ నేర్చుకున్నా. బీటెక్ చదువుతూనే షార్ట్ ఫిలింస్ చేసేవాళ్లం. ఆ తర్వాత సోషల్ మీడియా కంటెంట్ చేస్తూ మా షార్ట్ ఫిలింస్ ను ప్రమోట్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ లో స్క్రిప్ట్స్ మీద అవగాహన తెచ్చుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చాక నటుడిగా అవకాశం వచ్చింది. అలా “90s మిడిల్ క్లాస్ బయోపిక్”తో మీ అందరిలో గుర్తింపు తెచ్చుకున్నా.

– “లిటిల్ హార్ట్స్” కథ విన్నప్పుడే ఇది థియేట్రికల్ గా బాగుంటుందని నిర్ణయించుకున్నాం. ఈటీవీ విన్ వాళ్లు కూడా మా నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు జాయిన్ కావడంతో మా మూవీకి గ్రాండ్ రిలీజ్ దొరికింది. ఇప్పుడు మా ప్రయత్నమంతా థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పించాలి. మా ప్రమోషనల్ కంటెంట్ తో “లిటిల్ హార్ట్స్” బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ బ్యాచ్ మనల్ని థియేటర్స్ లో నవ్విస్తారు అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.

– ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం స్క్రిప్ట్ సైడ్ నేనే వర్క్ చేశా. కొత్తగా ఉండేలా ప్లాన్ చేశా. మనం సినిమాలో అయినా, సోషల్ మీడియాలో అయినా కంటెంట్ తో క్రెడిబిలిటీ సంపాదించుకుంటే ప్రేక్షకుల్లో మనపై నమ్మకం ఏర్పడుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం.

– ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా “లిటిల్ హార్ట్స్” ఉంటుంది. ఒక్క యూత్ కోసమే చేసిన సినిమా కాదు. థియేటర్స్ లో సినిమా సస్టెయిన్ అవ్వాలంటే యూత్ తో పాటు మిగతా అందరు ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. “లిటిల్ హార్ట్స్”లో అలాంటి కంటెంట్ ఉంది.

– వీలైనన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఉంది. ఓ పదేళ్ల తర్వాత నేను ఎన్ని సినిమాలు చేశాననేది ఎవరికీ గుర్తుండదు కానీ నేను చేసిన మంచి చిత్రాలు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అలాగే నేను రైటర్, డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన డ్రీమ్ కూడా ఫ్యూచర్ లో నెరవేర్చుకుంటా. స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నా. ఇప్పుడు నటుడిగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నటిస్తుంటా. మా కుటుంబంలో ఎవరికీ సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు లేవు. నేను కూడా ఇక్కడ స్థిరపడగలనని మా ఫ్యామిలీ వారికి నమ్మకం లేకుండేది. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” తర్వాత వారికి కొంత నమ్మకం ఏర్పడింది.

– సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసేప్పటి నుంచే విమర్శలు అలవాటు అయ్యాయి. రేపు మా మూవీ టికెట్ కొని థియేటర్ లోకి వెళ్లిన ఆడియెన్స్ లో కొందరికి మా సినిమా నచ్చకపోవచ్చు. వారు ఏదైనా విమర్శిస్తే పాజిటివ్ గా తీసుకుంటా. ఏదైనా లోపం ఉంటేనే విమర్శిస్తారు. ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఎదుగుతామని నమ్ముతా.

– “లిటిల్ హార్ట్స్” సినిమా స్క్రిప్ట్ వరకు నా ఇన్వాల్వ్ మెంట్ లేదు. మా డైరెక్టర్ సాయి మార్తాండ్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను అంతే. ఆదిత్య హాసన్ గారు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల “లిటిల్ హార్ట్స్” ప్రమోషన్స్ కు రాలేకపోతున్నారు.

– అమ్మానాన్నలతో కలిసి చూసే సినిమాలే చేయాలనుకుంటున్నా. మా పేరెంట్స్ తో నేను కలిసి కంఫర్ట్ గా మూవీ చూడాలి. సినిమా చూశాక వాళ్లు మంచి సినిమా చేశావని చెప్పాలి. నేను రాసే స్క్రిప్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సోషల్ మీడియా కంటెంట్ కూడా అందరికీ నచ్చేలా చేశాను. “లిటిల్ హార్ట్స్” సినిమాను మా పేరెంట్స్ ఇంకా చూడలేదు. రేపు చూపిస్తాను.

– “లిటిల్ హార్ట్స్” చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ మీకు బాగా కనెక్ట్ అవుతాయి. రోమ్ కామ్ మూవీస్ లో చివరలో ఒక మంచి అనుభూతి కలగాలి. అలా ప్రేక్షకులు ఫీల్ అయితే సినిమా వారి మనసుకు హత్తుకున్నట్లు. “లిటిల్ హార్ట్స్” చూశాక ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు.

– “లిటిల్ హార్ట్స్” ప్రమోషన్స్ లో మేము జెన్యూన్ గా మాట్లాడుతున్నాం. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాం. ఇలాంటి సినిమాను థియేటర్స్ లో చూస్తేనే కామెడీ ఫీల్ అవుతారు. ఓటీటీలో చూస్తే అంతగా కనెక్ట్ కారు. అందుకే థియేటర్స్ లో చూడమని కోరుతున్నాం.

– శివానీ నాగరంతో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. సింజిత్ యెర్రమల్లి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. తన మ్యూజిక్ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ అవుతుంది. “లిటిల్ హార్ట్స్” హిలేరియస్ రోమ్ కామ్ మూవీ. థియేటర్స్ లో చూడండి. నిన్న వేసిన ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. ఆ టాక్ తో మా కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. నా నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్స్ వింటున్నా. త్వరలో అనౌన్స్ చేస్తాను.

‘Kotha Lokha’ Chapter 1: Chandra success celebrations held grandly

The Malayalam film Loka Chapter 1: Chandra, produced by Dulquer Salmaan’s production house Wayfarer Films and directed by Dominic Arun, stars Kalyani Priyadarshan and Naslen K. Gafoor in lead roles. In Telugu states, the film was released by producer Suryadevara Naga Vamsi under Sithara Entertainments with the title Kotha Loka 1: Chandra.

Promoted as India’s first female superhero film, Kotha Loka 1: Chandra has captured hearts not only in Kerala, Andhra Pradesh, and Telangana but also across the globe. The film is creating history in Malayalam cinema, grossing over ₹100 crores in its very first week and marching towards a sensational success.

Marking this achievement, the team hosted a grand success celebration in Hyderabad on Wednesday evening, attended by directors Nag Ashwin and Venky Atluri as chief guests.

Dulquer Salmaan (Lead actor & Producer):
“We have produced seven films under the Wayfarer Films banner. Working with such a brilliant team for Kotha Loka has been a joy. Everyone poured their heart into the project. Only with the support of great actors and technicians could we make a film of this scale. As a producer, I gave the team complete freedom. I probably visited the sets just once because I trusted them that much.

Cinematographer Nimish Ravi is a close friend, and it was through him that this story reached me. The moment I heard it, I came forward to produce it. You might feel the budget is modest, but for the Malayalam industry it’s actually huge. I never worried about numbers, though. Everyone worked as if it was their dream project, and not a single rupee was wasted.

If the director and DOP share a strong bond, the film automatically turns out well. Dominic Arun and Nimish Ravi proved that again. My thanks to Naga Vamsi garu for releasing the film in Telugu.

Kalyani Priyadarshan is like a sister to me. We think alike, we vibe the same way. For the role of Chandra, no other name ever came to mind. I’m so grateful to Telugu audiences. Just like you embraced me as your own with love, now you’re embracing Kotha Loka as your own Telugu cinema. That means a lot.”

Director Nag Ashwin:
“When I met Kalyani Priyadarshan in Chennai, she told me she was doing a small Malayalam film. Cut to now, it has become India’s biggest talking point with a 100 crore poster. I watched the first show in Chennai, and I loved it. The writing is fantastic, technically it’s brilliant. Nimish Ravi and Jakes Bejoy have done amazing work.

Telugu audiences always support such quality cinema, and they’re already giving great response. I believe they’ll embrace it even more. Like everyone else, I’m eagerly waiting for the second part. And speaking of Dulquer Salmaan, he acted in Mahanati purely out of love for cinema, and with that same love, he has now produced this superhero film with a 30 crore investment.”

Director Venky Atluri:
“I watched the film and was blown away. Technically brilliant. People are saying they made a 300-crore film on a 30-crore budget. Back when they started, 30 crores was massive for Malayalam cinema. Dulquer Salmaan garu deserves huge credit for having that courage as a producer. Special praise also to cinematographer Nimish Ravi and art director Banglan.

Everyone in Malayalam cinema acts so well, and in this film too every performance shines. Kalyani Priyadarshan has given a terrific performance. I feel proud to know her. Hats off to her action sequences. The writing is strong, and director Dominic Arun deserves every bit of appreciation. Very happy to see Naga Vamsi garu score success with this release.”

Producer Suryadevara Naga Vamsi:
“The moment I saw the teaser, I knew I had to release it in Telugu. I’m proud to distribute such a superhero film. Telugu audiences now have a grand cinematic experience on big screens. It’s a film that must be enjoyed in theatres, and I’m confident Telugu audiences will give it huge success.”

Kalyani Priyadarshan (Lead actress):
“My first fans were Telugu audiences, and I’ll never forget that. Meeting you all again after so long and receiving so much love feels amazing. If the right scripts come, I definitely want to do more Telugu films. What makes me happy is that audiences are treating Kotha Loka like their own Telugu cinema. Your love is our strength, and with your support, many more great films will come. Thank you for giving us this massive hit.”

Naslen K. Gafoor (Lead actor):
“This is my third time in Hyderabad, and I’m thrilled to be here today with all of you. Words aren’t enough to express the love audiences are showering on Kotha Loka. None of this would have been possible without Dulquer Salmaan sir. My thanks to Naga Vamsi garu and Sithara Entertainments for releasing our film in Telugu. It was wonderful acting alongside Kalyani Priyadarshan.”

Director Dominic Arun:
“I never expected such an overwhelming response. We began as a small film, but with a great team, it grew into something big. For any director, this is like a dream come true. I owe everything to Dulquer Salmaan sir, who trusted this story and produced the film. I’m equally grateful to Naga Vamsi garu for releasing it on such a big scale in Telugu. The love Telugu audiences are showing us means so much.”

Music director Jakes Bejoy:
“My work in Telugu films like Taxiwaala and Saripodhaa Sanivaaram gave me the confidence to add mass elements in Malayalam too. I’m happy to have been part of this path-breaking film. The audience response is overwhelming.”

The grand event, hosted by anchor Suma, was attended by actors Arun Kurian, Chandu, cinematographer Nimish Ravi, art director Banglan, writer Shanti, lyricist Rambabu, and others, all celebrating the success of Kotha Loka 1: Chandra. The team extended heartfelt gratitude to audiences showering love on the film.

The Real ‘OG’ of the Box Office is Back — Pawan Kalyan’s Storm Shatters Records in North America!

Before even dropping its trailer, OG has shattered records and stamped its dominance at the North America box office. The film has now crossed a gigantic $1 Million+ in premiere pre-sales, becoming the fastest ever to achieve this sensational feat.

This storm is powered by none other than Power Star Pawan Kalyan, whose unmatched charisma and larger-than-life presence are rewriting the rules of box office pre-release business. Fans and trade circles are unanimous.

They call him OG. And 21 days before release, he’s already ruling the box office.

Carrying the aura of the Hungry Cheetah, Pawan Kalyan is hunting down records one after another. Every poster, every glimpse, and every update from OG has set social media ablaze, and this milestone only cements the film as the biggest pre-release sensation of 2025.

With Power Star Pawan Kalyan leading the charge as Gambheera, and a stellar team including Emraan Hashmi, Priyanka Arul Mohan, Prakash Raj, and Sriya Reddy, Arjun Das, director Sujeeth is crafting a cinematic storm. Backed by DVV Danayya and Kalyan Dasari under DVV Entertainment, with thunderous music by Thaman S, OG is all set for a grand worldwide release on September 25th, 2025.

They call him OG. North America just proved why.

The character of Sheelavathi in ‘Ghaati’ will remain in my career forever: Queen Anushka Shetty

క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో క్వీన్ అనుష్క శెట్టి విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ ఫిలిం జర్నీలో 20 ఇయర్ ఇది. ఇలాంటి సందర్భంలో ఘాటి లాంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది?
-చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఘాటీలో చేసిన శీలావతి అమేజింగ్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ని నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. కంఫర్ట్ జోన్ ని దాటి చేసిన సినిమా ఇది.

– అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి.. ఈ సినిమాలన్నిటిలోనూ చాలా బలమైన పాత్రలు చేశాను. ఘాటిలో చేసిన శీలావతి క్యారెక్టర్ కూడా అంత బలంగా ఉంటూనే ఒక డిఫరెంట్ షేడ్ తో ఉంటుంది.

-ప్రతి విమెన్ సింపుల్ గా సున్నితంగా కనిపిస్తున్నప్పటికీ ఏదైనా ఒక సిచువేషన్ వచ్చినప్పుడు ఒక బలమైన పిల్లర్ లాగా నిలబడతారు. విమెన్ లో ఉండే గొప్ప క్వాలిటీ అది. క్రిష్ గారు అలాంటి ఒక బలమైన పాత్రని తీర్చిదిద్దారు.

ఘాటీ కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి?
-క్రిష్ గారు, రచయిత శ్రీనివాస్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఆ కల్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. లొకేషన్స్ కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్, కల్చర్, ఒక కొత్త విజువల్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నామనే ఎక్సైట్మెంట్ కలిగింది.

ఘాటిలో గంజాయి ఎలిమెంట్ ఉంది కదా.. అది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది?
-క్రిష్ గారు ఎప్పుడు కూడా సోషల్ గా రెలెవెంట్ ఉండే కథలనే ఎంచుకుంటారు. సొసైటీలో ఉండే సీరియస్ ఇష్యూ ఇది. మేము ఈ సినిమాని యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గానే తీసాం. ఐతే ఈ కథలోనే చక్కని సందేశం కూడా ఉంది. అది చాలా పాజిటివ్ గా ఉంటుంది.

వేదం తర్వాత క్రిష్ గారు మీరు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఆ అంచనాల్ని ఉంటుందా?
-కచ్చితంగా. వేదంలో సరోజ పాత్రకి కొనసాగింపుగా ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ ఆర్గానిక్ గా ఏదైనా ఒక కథ వస్తే బాగుంటుందని ఎదురు చూశాం. అలాంటి సమయంలో ఘాటి లాంటి అద్భుతమైన కథ కుదిరింది. క్రిష్ గారు నాకు ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందులో శీలావతి క్యారెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

ఈ సినిమాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో షూట్ కదా. రిమోట్ ఏరియాలో కూడా మిమ్మల్ని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారని విన్నాం?
-అభిమానులు, ప్రేక్షకులకి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. రాజమౌళి గారు లాంటి దర్శకులు బాహుబలి లాంటి చిత్రాలతో అద్భుతంగా ప్రజెంట్ చేయడం వలనే అన్ని వైపులా రీచ్ అయింది. ఒక మంచి చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుంది. ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నాను. అరుంధతి నుంచి ఇప్పటివరకు నాకు ఎన్నో అద్భుతమైన పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఘాటీ నిర్మాతల గురించి?
-రాజీవ్ రెడ్డి గారికి, యువి క్రియేషన్స్ కి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ని బిలీవ్ చేసి నాపై నమ్మకం ఉంచి ఇంత గ్రాండ్ స్కేల్లో సినిమా చేసినందుకు వారికి కృతజ్ఞతలు. వారితో జర్నీ ఎప్పుడూ అద్భుతంగానే వుంటుంది.

ఈ సినిమా కోసం పెద్ద కొండలు ఎక్కే వారిని విన్నాం.. ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది?
-నేను చేసిన చాలా సినిమాలు హార్డ్ వర్క్ తో కూడుకున్నవే. ఘాటిలో కూడా ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది. అయితే ఇలాంటి కొత్త లొకేషన్స్ లో షూట్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అయితే క్రిష్ గారు షూటింగ్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. అలాంటి కొత్త లొకేషన్స్ షూట్ చేయడం మెమరబుల్ ఎక్స్ పీరియన్స్.

విక్రమ్ ప్రభు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-విక్రమ్ ప్రభు గారు నాకు ముందు నుంచే తెలుసు. ఆయన కుమ్కి సినిమా నాకు చాలా ఇష్టం. విక్రమ్ గారు వెరీ నైస్ జెంటిల్మెన్. దేశిరాజు క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్.

డి ఓ పి మనోజ్ గురించి?
-మనోజ్ కెమెరా వర్క్, సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో మ్యూజిక్ ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది. క్రిష్ గారు ఈ సినిమా కోసం మూడు పాటలు రాశారు. అందులో కుందేటి చుక్క అని ఆయన చేసిన పదప్రయోగం నాకు చాలా ఇష్టం. ఆయన చిన్నచిన్న మాటలతో కథలో గొప్ప డెప్త్ ని తీసుకొస్తారు.

మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. బయట కూడా ఎక్కువగా కనిపించరు. మీ లిజర్ టైం లో ఏం చేస్తుంటారు?
-నేను చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తాను. చదువుతాను. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను. మూవీస్ కూడా చూస్తాను. గత రెండేళ్లుగా ఎక్కువగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాను.

మీరు ఇంకా చేయాలనుకునే క్యారెక్టర్ ఏదైనా ఉందా?
-అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఒక బలమైన క్యారెక్టర్ కుదిరితే కచ్చితంగా నెగిటివ్ రోల్ చేస్తాను.

కొత్తగా కథలు వింటున్నారా?
-వింటున్నాను. మంచి లైన్ అప్ ఉంది. మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాను. అది నా ఫస్ట్ మలయాళం ఫిల్మ్. తెలుగులో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది

Star Hero Kiccha Sudeep’s Pan-India Film “Mark” Title Glimpse Released

Kannada star hero Kiccha Sudeep’s 47th film has been officially titled “Mark.” The makers released the film’s title glimpse today. “Mark” is being jointly produced under the banners of Sathya Jyothi Films and Kichcha Creations, presented by T.G. Thyagarajan. Senthil, Thyagarajan, and Arjun Thyagarajan are producing the film. Director Vijay Karthikeya is helming this massive action drama. The film is gearing up for a grand Pan-India theatrical release this Christmas.

The title glimpse of “Mark” looks powerful and striking. The title is defined as MAD, ATTITUDE, RUTHLESS, KING… giving meaning to the word Mark. In this glimpse, Kiccha Sudeep is introduced in an intense look as Ajay Markandeya, which also inspires the film’s title. The background score composed by Ajaneesh Loknath adds strong impact to the visuals. “Mark” is shaping up to be the biggest action entertainer in Sudeep’s career and has already caught the attention of the audience.

Cast – Kiccha Sudeep, Vikrant, Naveen Chandra, Deepshika, Rohini Prakash, and others.

Technical Crew

DOP – Shekhar Chandra

Editor – S.R. Ganesh Babu
Choreography – Shobi Paul Raj
Action – Supreme Sundar, Kevin Kumar, Vikram More
Music – Ajaneesh Loknath
Presentation – T.G. Thyagarajan
Banners – Sathya Jyothi Films, Kichcha Creations
Producers – Senthil Thyagarajan, Arjun Thyagarajan
Story & Direction – Vijay Karthikeya

Amazon MGM Studios India’s High-Octane Masala Entertainer ‘Nishaanchi’ Trailer’ Unveil

Produced by Ajay Rai and Ranjan Singh under the banner of Jar Pictures, in association with Flip Films, Nishaanchi is directed by Anurag Kashyap and written by Prasoon Mishra, Ranjan Chandel, and Anurag Kashyap

Amazon MGM Studios India today unveiled the electrifying trailer of its upcoming theatrical release, Nishaanchi. Directed by Anurag Kashyap, this quintessential desi masala entertainer promises a true-blue big-screen spectacle. The high-octane trailer packs in everything cinema buffs love — action, drama, romance, comedy, maa ka pyaar, and all things filmy. Featuring debutant Aaishvary Thackeray in a dynamic double role, Nishaanchi dives into the gripping lives of judwaa bhai (twin brothers) — Babloo and Dabloo — mirror images yet stark opposites in their beliefs. Produced by Ajay Rai and Ranjan Singh under Jar Pictures, in association with Flip Films, the film is written by Prasoon Mishra, Ranjan Chandel, and Anurag Kashyap. With a versatile ensemble cast including Vedika Pinto, Monika Panwar,Mohammed Zeeshan Ayyub, and Kumud Mishra in pivotal roles, Nishaanchi is set to release in theatres on September 19.
The trailer of Nishaanchi whisks audiences back to the early 2000s, straight into the bustling lanes of small-town Uttar Pradesh, where the lives of Babloo Nishaanchi, Rangeeli Rinku, and Dabloo collide in unexpected ways. With high-octane chases, seeti-maar dialogues, raw confrontations, and tender moments of love and longing, it paints a world that is as chaotic as it is magnetic. Layered with adrenaline, humour, and unfiltered desi swag, the trailer captures the pulse of rebellion, romance, and rivalry in equal measures. Powered by pulsating beats and a larger-than-life scale, it leaves audiences at the edge of their seats, primed for an explosive story waiting to unfold.

“We are delighted to finally unveil the trailer of Nishaanchi to audiences. We at Amazon MGM Studios India, are thrilled to collaborate with Anurag Kashyap for this film – a filmmaker whose bold and emotionally charged storytelling has left an indelible mark on Indian cinema. The film’s cast led by debutants Aaishvary and Vedika, have delivered outstanding performances, and we are eager for audiences to experience their magic on the big screen,” said Nikhil Madhok, Director & Head of India Originals, Amazon MGM Studios and Prime Video. “We believe strongly in the power of the theatrical experience and are committed to bring a slate of distinctive films to cinemas in the coming years. Nishaanchi is a very special part of this journey – a gripping entertainer that blends love, conflict, drama, and music in a way only Anurag can.”

“Nishaanchi is a story I’ve carried with me for years. It’s my most cinematic film with a classic story at its center involving emotion, betrayal, action – everything I grew up loving in Hindi films. Working with Amazon MGM Studios India was extremely fruitful as they trusted me completely,” said Anurag Kashyap, director and co-writer of Nishaanchi. “Aaishvary, Vedika, Monika, Zeeshan, Kumud and every single actor in the film— they didn’t just act, they lived and breathed these characters. Their commitment to the story and the authenticity of their performances shines in the film. And my crew matched that passion frame by frame, making the film come out so good. And the music — also carries that same emotion that runs through the film, and amplifies the story. I am confident that the audience will really like the music”

Debutant Aaishvary Thackeray, who plays Babloo and Dabloo in Nishaanchi, said, “Nishaanchi will always be very close to my heart, not just because it’s my first film, but because it allowed me to explore so many different sides of myself. Playing twins who are complete opposites challenged me in every way—emotionally, physically, and as an actor. At the same time, contributing to the music of the film was just as special. For me, acting and music are like Babloo and Dabloo—two distinct parts of my personality that balance and complete each other. I’m nervous, but also excited, to finally share this world with everyone. With Anurag sir guiding me through the journey, I discovered something new  in every scene, every note. To make my debut with Amazon MGM Studios India, a home for bold, original stories, is truly an honor. Nishaanchi is raw, emotional, and deeply personal, and I can’t wait for audiences to experience it on September 19.”

Actress Vedika Pinto added, “The trailer of Nishaanchi is finally here, and this moment feels surreal! AK sir has always been on my wish list, someone I’ve admired for years, so getting the opportunity to be directed by him has truly been a dream come true. What’s even more exciting is how different this film is, even for him. He’s crafted a world that feels fresh, layered, and so full of surprises. Playing Rangeeli Rinku has been a beautiful challenge. At first glance, she looks like this sweet, innocent girl and my look in the film reflects that but deep down, she’s fierce, bold, and full of spirit, which you’ll feel the moment you watch the teaser. Sharing screen space with Aaishvary was another highlight; he’s such an incredible co-actor, and working with him made the whole experience even more special. At its heart, Nishaanchi is a complete desi entertainer high on emotion, drama, and energy and I can’t wait for you all to experience this journey with us when it hits theatres on September 19!”

Vishnu Manchu’s ‘Kannappa’ Set to Stream on Amazon Prime from September 4

After conquering the box office with a thunderous response, Vishnu Manchu’s most ambitious project, Kannappa, is all set to make its digital debut. The historical action epic, which hit theatres worldwide on June 27, will begin streaming on Amazon Prime Video starting September 4.

A passion project years in the making, Kannappa marked a milestone in Vishnu Manchu’s career. His portrayal of the titular character, a fierce tribal warrior on a transformative spiritual journey, won hearts across all age groups. The film emerged as the biggest grosser for Vishnu Manchu.

Produced by the legendary Mohan Babu under the banners of Ava Entertainment and 24 Frames Factory, and helmed by director Mukesh Kumar Singh, the magnum opus Kannappa captivated audiences with its scale, storytelling, and stellar performances.

Shot across the breathtaking landscapes of New Zealand, the film features a powerful ensemble cast including Preity Mukundan, Mohan Babu, Sarathkumar, Mohanlal, and Arpit Ranka in pivotal roles. Special appearances by Prabhas and Akshay Kumar added to the grandeur, drawing massive attention. Kajal Aggarwal and Madhubala essayed other important roles.

The film also holds sentimental value for Vishnu Manchu, as it marks the acting debut of his son Avram Manchu, and features his daughters Ariaana and Viviana, who lent their voices and performances to the devotional Sri Kala Hasti song. Music by Stephen Devassy became an instant hit, with the electrifying Shiva Shiva track topping charts nationwide.

Kannappa tells the compelling story of Thinnadu, a tribal warrior whose journey from staunch atheism to deep devotion to Lord Shiva’s manifestation, Vayulinga, resonates as a timeless tale of faith, transformation, and inner strength.

With just a few days left until its OTT release, families across generations are gearing up to experience this cinematic spectacle from the comfort of their homes.