Home Blog Page 34

Mohan Vadlapatla Unanimously Elected as Joint Secretary of ‘Telugu Film Chamber of Commerce’

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రధాన పదవులకు జరిగిన తాజా ఎన్నికల్లో నిర్మాత మోహన్ వడ్లపట్ల మరోసారి కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ‘మన ప్యానల్’ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్మాతల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గెలుపొంది, అనంతరం 2025–2027 పదవీకాలానికి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల సభ్యులకు, నూతన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ”గత క‌మిటీలో దిల్‌ రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను, ఈ పర్యాయం దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఉన్న క‌మిటీలో సంయుక్త కార్యదర్శిగా ప‌ని చేయ‌డం సంతోషంగా ఉంది.” అని మోహన్ వడ్లపట్ల తెలిపారు.

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా నాగవంశీ, భరత్ చౌదరి, కార్యదర్శిగా అశోక్ కుమార్, ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్ విజయం సాధించారు. ఈ నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది.

తెలుగు సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శన రంగాలకు ఫిల్మ్ ఛాంబర్ కీలక దిక్సూచి సంస్థగా నిలుస్తుండగా, మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నికతో నిర్మాతలకు మద్దతుతో పాటు, పరిశ్రమ అభివృద్ధి దిశలో మరింత బలోపేత దిశగా అడుగులు పడనున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అనుభవం, పరిశ్రమ పట్ల నిబద్ధత ఫిల్మ్ ఛాంబర్‌కు మరింత ఉపయోగకరంగా ఉండనుంది అని పలువురు నిర్మాతలు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

I want to act in good films and win the hearts of the audience : Young Hero Sriram

యంగ్ అండ్ డైనమిక్, మా రాముడు అందరివాడు మూవీస్ లో నటిస్తూ బిజీగా ఈ ఏడాది టాలీవుడ్ లో బిజీగా గడిపారు యంగ్ హీరో శ్రీరామ్. ఆయన నటించిన ఈ రెండు చిత్రాలు కొత్త సంవత్సరం 2026లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని కొత్త మూవీస్ ను కూడా ఆయన అనౌన్స్ చేయబోతున్నారు. ఆ చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ చిత్రాల విశేషాలు తెలియజేస్తూ న్యూ ఇయర్ సందర్భంగా హీరో శ్రీరామ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి ?
మాది నెల్లూరు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడిని. చిరంజీవి గారి సినిమాలు చూసిన స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలోకి రావాలనే కోరిక కలిగింది. అలా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాను.

ఇండస్ట్రీలో ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా ?, బ్యాక్ గ్రౌండ్ ఉందా ?
నాకు ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేరు. గతంలో నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. నా కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని టాలీవుడ్ కు వచ్చాను. శ్రీరామ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నేనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాను. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే కొత్త వారమైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో సినిమాలు చేస్తున్నా.

ఈ ఏడాది బిజీగా ఉన్నట్లున్నారు. 2025 మీకు ఎలా గడిచింది ?
ఈ ఏడాది ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాను. రెండు సినిమాలు కంప్లీట్ చేయడంతో పాటు కొత్త సినిమాల స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్నాము. ఆ సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా. 2025 లో మా రాముడు అందరివాడు, యంగ్ అండ్ డైనమిక్ మూవీస్ నటించాను. ఆ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి. కొత్త ఏడాదిలో ఈ రెండు చిత్రాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

యంగ్ అండ్ డైనమిక్, మా రాముడు అందరివాడు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి?
సకుటుంబంగా ప్రేక్షకులంతా చూసే సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. మన గ్రామీణ నేపథ్యంతో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ కథాంశాలతో మన నేటివిటీ ఉండేలా యంగ్ అండ్ డైనమిక్, మా రాముడు అందరివాడు చిత్రాలు చేశాం. ఈ రెండు చిత్రాలు ఆకట్టుకుంటాయి.

మీ సినిమాల్లో మ్యూజిక్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది ?
మ్యూజిక్ మా సినిమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా రాముడు అందరివాడు సినిమాలో గీతా మాధురి, నల్లగొండ గద్దర్ అన్న..ఇలా పేరున్న సింగర్స్ పాటలు పాడారు. మా మూవీ లిరికల్ సాంగ్స్ కు 7 లక్షలకు పైగా వ్యూస్ రావడం హ్యాపీగా ఉంది.

మల్టీస్టారర్ మూవీస్ చేస్తారా ?
నాకు సోలో హీరోగానే కాకుండా మరో హీరోతో కలిసి నటించడం కూడా ఇష్టమే. అలాంటి మంచి ప్రాజెక్ట్స్ వస్తే తప్పకుండా మరో హీరోతో కలిసి నటిస్తా. పెద్ద హీరోలతో అవకాశం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది.

హీరోగానే నటిస్తారా లేక ఏదైనా మంచి విలన్ రోల్ వస్తే నటిస్తారా ?
హీరోగానే కంటిన్యూ కావాలని లేదు. అవకాశం వస్తే పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్లలో కూడా నటించాలని ఉంది. ఏ క్యారెక్టర్ చేసినా నటుడిగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అంతే.

సంక్రాంతికి ఎక్కువగా సినిమాలు చూస్తుంటారా ?
అవును, నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు సంక్రాంతికి పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. థియేటర్స్ లో మూవీస్ ను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. ఈ సంక్రాంతికి కూడా ప్రభాస్ గారి రాజా సాబ్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత చిరంజీవి గారి మన శంకరవరప్రసాద్ రిలీజ్ కు వస్తోంది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలన్నింటికీ రిలీజ్ డేట్స్ గ్యాప్ ఉంది కాబట్టి అన్ని సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తారు.

ఈ మధ్య నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ మీద కామెంట్స్ చేశాడు, ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి

నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్చ మహిళలకు ఉంది. వాళ్లు ఎలా ఉండాలో చెప్పే హక్కు మనకు లేదు. ఇటీవల మంచి మూవీస్ తో పేరు తెచ్చుకుంటున్న శివాజీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మన పని మనం చూసుకుంటే ఏ గొడవా ఉండదు. కుటుంబ సభ్యులే మన మాట వినని రోజులు ఇవి. అలాంటివి మరొకరికి మనం చెప్పడం ఎందుకు

చివరగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనకుంటున్నారు.
కంటెంట్ బాగుంటే ఎవరి సినిమా అయినా ఆదిరించే గొప్ప మనసున్న తెలుగు ప్రేక్షకులకు న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ శ్రీరామ్.

Actors who can keep acting for days are yet to be born!!” “Bigg Boss” has given me so much!!” : Top 4 Finalist Emmanuel

Popular actor Emmanuel said that Bigg Boss has taught him a great deal. Having won the love of millions through Jabardasth, Emmanuel also entertained audiences in his own unique style on Bigg Boss and emerged as a Top 4 finalist.
On this occasion,

he spoke exclusively to the media. Emmanuel said that he would cherish his Bigg Boss experience forever and spoke fondly about the bond he developed with his fellow participants. He especially mentioned that the special bond he formed with Sanjana would remain with him for a lifetime.

Addressing a common perception, Emmanuel said many people believe everyone in Bigg Boss is acting, but there are no great actors in this world who can keep acting for hours, weeks, or days continuously.

He expressed heartfelt gratitude to everyone who supported him throughout his Bigg Boss journey, especially “Visionary Vows.” He added that he would try to apply the many valuable lessons he learned from Bigg Boss in both his career and personal life. Congratulating Kalyan, the winner of Bigg Boss, Emmanuel said he had no disappointment whatsoever about not securing the first place!!

Director Ugandhar Muni interview about ‘Shambhala’ Movie

Shambhala stars versatile actor Aadi in the lead and is jointly produced by Mahidhar Reddy and Rajashekhar Annabhimoju under the Shining Pictures banner. Directed by Ugandhar Muni, the film released on December 25. Riding on strong positive word-of-mouth from its premieres, the movie went on to register impressive collections on Day One. With Shambhala continuing its successful run, director Ugandhar Muni interacted with the media on Friday. Here are the highlights from his interaction:

How and when did the journey of Shambhala begin?
I conceived this point about three years ago. I’ve shared a close association with Mr. Rajashekhar for the past five years, and I narrated the idea to him first. He liked it a lot and took it to Mr. Mahidhar, who was equally impressed and later joined in, and that’s how this journey began.

What precautions did you take while writing the story of Shambhala?
As a director, I wrote this story with a great sense of responsibility. A large audience watches the stories I tell and learns from them. I was clear that no one’s sentiments should be hurt. From the beginning, I decided to strike a balance between science and spirituality, ensuring that no beliefs were offended.

How do you feel about the response Shambhala is receiving?
I’m extremely happy with the response. Even when “House Full” boards are up, audiences are thronging the theatres. I’ve seen such scenes as a child during Chiranjeevi garu’s films. Witnessing a similar response for my own film today feels surreal and deeply gratifying. The film is also receiving a very positive response in Tamil Nadu and Karnataka.

Have you received calls from the industry regarding the film’s success?
Yes, many people from the industry have called to congratulate us—actors, directors, and producers alike. Aadi garu is especially happy with this success. He has worked tirelessly for a breakthrough like this. Despite sustaining several injuries on set, he never slowed down or compromised on his performance.

Tell us about the support from the technical team.
Praveen K. Bangari’s visuals are a major asset. I briefed composer Sricharan Pakala in detail about my script—my vision and how I wanted the film to feel visually and emotionally. Everything was communicated clearly right from the start.

What kind of inputs did Aadi give for the story?
Aadi garu didn’t suggest many changes to the script. He did offer a few inputs during the story discussions. But once the script was locked, he never asked for changes. He performed exactly as written, with complete commitment.

What kind of research went into Shambhala?
I did extensive research on meteor impact zones—how such areas look and what happens after a meteor strikes. We studied incidents that occurred in Brazil to understand the environmental and geographical effects.

How did you balance science and spirituality in the film?
The concept of pranavayu has existed in our culture for centuries, while oxygen was identified scientifically much later. Our scriptures mention that trees like the peepal, tulsi, and neem emit life-sustaining air, which is why they were traditionally grown in every household. What we now explain through science has always been an integral part of our culture.

There’s a lot of talk about the background score of Shambhala. What would you like to say?
Sricharan Pakala’s sound has a very unique texture. Siddharth did an outstanding job with the sound design, and Vishnu handled the mixing brilliantly.

Could you talk about Aadi and the rest of the cast?
For Shambhala, I wanted a complete actor—someone who could convincingly portray a wide range of emotions. It was Mr. Rajashekhar who suggested Aadi’s name. Aadi truly did justice to the role. All the artists in the film were extremely supportive, and it’s because of their cooperation that we could make the film so effectively.

Did the budget of Shambhala increase?
Initially, we estimated a certain budget. But once we visited Ramoji Film City, we realized the budget would increase by nearly 30%. Eventually, the final overrun was about 10%. Even so, the producers never compromised at any stage and stood firmly by me. I will always be grateful for their support.

What can you tell us about your next projects?
I’m particularly drawn to the supernatural and thriller genres. I’ll be doing my next film again under the Shining Pictures banner. However, the story and cast are yet to be finalized.

Grand “GTA Mega Convention 2025” Begins in Hyderabad

The “GTA Mega Convention 2025,” organized by the Global Telangana Association (GTA), commenced grandly with the vision of bringing Telangana people from across the world onto one common global platform. The celebrations are being held on December 27 and 28 at Akshaya Convention, Financial District, Hyderabad.

On Day 1, the event was graced by Tridandi Chinna Jeeyar Swami, Union Minister Kishan Reddy, Minister Vivek Venkatswamy, MLC Balmuri Venkat, MP Chamala Kiran Kumar Reddy, former ministers Mallareddy, Jagadishwar Reddy, former minister Srinivas Goud, former MLAs Guvvala Balraj, Bollam Mallayya Yadav and many other distinguished guests who added glory to the celebration.

The convention is not merely an event but a global movement connecting the intellect, resources, and network strength of non-resident Telangana people for the future of Telangana, said GTA Founder & Global Chairman Alumalla Mallareddy. Over a thousand delegates from nearly 30 countries across the world are attending this grand convention.

Organizing Leadership:
GTA Founder & Global Chairman – Alumalla Mallareddy
USA Founder Chairman – Visheshwar Reddy Kalvala
India President – Srinivas Reddy Paduri
President Elect – Kankanala Abhishek Reddy
Advisory Chair – Pratap Reddy Pendyala
Co-Founder – Shravan Reddy Paduru
USA President – Praveen Reddy
Washington President – Ramu Mundrathi

Program Highlights:

Telangana folk & classical art performances with over 100 artists

Mangli Live Musical Night & special performance by Mohana Bhogaraju

Aha Indian Idol Grand Entertainment Show

35 varieties of authentic Telangana cuisine for guests

“GTA Fashion Show 2025” showcasing Telangana’s cultural heritage

Next-Day Masterclasses & Discussions

The second day features exclusive sessions on:
Real Estate
Startups
NRI Legal Affairs
Healthcare Innovations

Under the vision theme “Telangana Rising 2047”, experts will hold focused discussions on state development, global collaborations, and investment opportunities.

Closing Ceremony:
December 28 Evening
The grand finale will witness:
Lifetime Achievement Awards
Oath-taking ceremony for new GTA leadership
Grand Live Concert

“This victory is not mine alone It belongs to my supporters and my family!”- Bigg Boss Season 9 Top 5 Finalist Sanjjanaa Galrani

“One incident that happened about five years ago, without any fault of mine, shook my life and career completely. But I am a fighter by nature. I battled against adverse circumstances and finally emerged as a winner,” said popular actress Sanjjanaa Galrani, who secured a place among the Top 5 finalists of Bigg Boss Season 9, becoming emotional while sharing her journey.
On this occasion, Sanjjanaa expressed her heartfelt gratitude to her family, well-wishers, and fans who stood by her side through every high and low. After finishing as a Top 5 finalist in Bigg Boss Season 9, she interacted exclusively with the media and shared her experiences and emotions from the Bigg Boss house.

She said that Bigg Boss taught her many life lessons and that this experience has inspired her to begin a fresh innings in her career. Sanjjanaa stated that Bigg Boss played a major role in helping her walk with her head held high again, and she would remain forever grateful to the show.
She also mentioned that after participating in the show, she has become an even bigger fan of Bigg Boss host Akkineni Nagarjuna. Sanjjanaa added that she will now focus more on Telugu cinema, revealing that she has already received several enquiries.

Recalling her role as Trisha’s sister in Rebel Star Prabhas’ “Bujjigadu Made in Chennai,” Sanjjanaa delighted fans by recreating one of the film’s popular dialogues. She concluded by saying that she would move forward in a way that makes everyone who supported her feel proud.

Sanjjanaa also extended special thanks to Visionary Vows for successfully organizing the event.

ఈ గెలుపు నాది కాదు…నా సపోర్టర్స్ అండ్ ఫ్యామిలీది!!-బిగ్ బాస్ టాప్ 5 ఫైనలిస్ట్ హీరోయిన్ సంజనా గర్లాని

“ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని,కెరీర్ ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్ బాస్ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.

బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్ లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్ కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని సంజనా ప్రకటించారు. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె పేర్కొన్నారు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ “బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై”లో త్రిష చెల్లెలిగా నటించిన సంజనా…. ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించారు. తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజనా అన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ‘విజనరీ వౌస్’ కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు!!

S2S Cinemas & Shass Productions’ Production No.2 Movie Poster Released on the Occasion of Christmas

వరుణ్ సందేశ్ హీరోగా ఎస్ 2ఎస్ సినిమాస్ ఈ రోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రాన్ని అనౌన్స్ చేసింది. శ్సాస్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్న శ్రీ వేణున్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచి పేరున్న ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు.

ఈ రోజు రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ లో ఒక బ్లాక్ డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – వరుణ్ సందేశ్, షగ్న శ్రీ , తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – దర్శిత్
కొరియోగ్రాఫర్ – శ్రావణ్ ముప్పిరి
డీవోపీ – బ్రహ్మతేజ మరిపుడి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ప్రొడ్యూసర్స్ – వీఎస్ కే సంజీవ్, వంగలపల్లి సందీప్, వంగలపల్లి సంకీర్త్
డైరెక్షన్ – షగ్న శ్రీ వేణున్

‘Deepshikha’ makes a powerful debut in Kannada cinema

నటి దీప్‌శిఖ కన్నడ సినీ పరిశ్రమలోకి ఘనమైన అరంగేట్రం చేయబోతోంది. ఆమె సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌తో కలిసి తెరను పంచుకోనుండటంతో ఈ ప్రకటన అభిమానులు, సినీ వర్గాల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేపింది. ఇది దీప్‌శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అభిమానులు ఇప్పటికే ఆమెను “మార్క్ క్వీన్”గా పిలుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఆఫిషియల్ డెబ్యూ కి ముందే, దీప్‌శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, కొత్తదనం నిండిన ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా నుంచి వచ్చిన ప్రారంభ అప్‌డేట్స్, లుక్స్‌తో సోషల్ మీడియా మొత్తం ఆమెపై ప్రశంసలతో మార్మోగుతోంది. ఆమె వేసిన ప్రభావానికి గుర్తింపుగా అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు.

ఈ అవకాశంపై తన కృతజ్ఞతను వ్యక్తం చేసిన దీప్‌శిఖ, కిచ్చా సుదీప్‌తో కలిసి పనిచేయడం తనకు ఒక కల నెరవేరినట్టేనని చెప్పింది. ఆయనతో పని చేయడం ఎంతో వినయాన్ని, ప్రేరణను ఇచ్చిందని, ఆయన క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం తన నటనను మరింత మెరుగుపరచేందుకు ప్రోత్సహించాయని తెలిపింది.

అలాగే, ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్‌తో అనుబంధం కలగడం పట్ల దీప్‌శిఖ చంద్రన్ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇంతటి క్లాసిక్, గౌరవనీయమైన బ్యానర్‌తో పని చేయడం గర్వంగా ఉందని, వారి వారసత్వం, క్రమశిక్షణ, సృజనాత్మక నాణ్యత తనకు ఎంతో నేర్పిందని పేర్కొంది. ఇలాంటి గొప్ప నిర్మాణ సంస్థతోనే తన కన్నడ ప్రయాణం ప్రారంభం కావడం తన కెరీర్‌కు మరింత విలువ, ధైర్యం ఇచ్చిందని చెప్పింది.

“ఈ అవకాశం లభించడం నా అదృష్టం. సినిమా విడుదలకంటే ముందే నాకు వచ్చిన ప్రేమ అద్భుతంగా ఉంది. అదే నాకు నా శ్రేష్ఠతను ఇవ్వాలని ప్రేరణనిస్తుంది,” అని దీప్‌శిఖ పేర్కొంటూ, దర్శకుడు, సిబ్బంది, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్కువ అంచనాలు, కన్నడ సినీ రంగంలోని అగ్ర తారతో కలిసి శక్తివంతమైన అరంగేట్రం, లెజెండరీ నిర్మాణ సంస్థ మద్దతుతో—దీప్‌శిఖ చంద్రన్ సాండల్‌వుడ్‌లో ప్రవేశం ఇటీవలి కాలంలోనే అత్యంత ఉత్సాహభరితమైన లాంచ్‌లలో ఒకటిగా మారనుంది.

‘Shambhala'(supernatural thriller) Movie Review

Cinemarangam.Com
Banner: Shining Pictures
Movie Name : “Shambhala”
Release Date : December 24th 2025
Review Rating : 3/5
Producers: Rajashekhar Annabhimoju, Maheedhar Reddy
Director: Yagandhar Muni
Cast: Aadi Sai Kumar, Archana Iyer, Swasika Vijay, Madhunandan, Ravi Varma, Meesala Lakshman, Shiju Menon, Harsha Vardhan, Shiva Karthik, Indraniel, Shailaja Priya, Chaithra, Rama Raju, Annapurna Amma, Praveen, Rangadham, Sravana Sandhya and others.
Music: Sri Charan Pakala
DOP (Director of Photography): Praveen K. Bangarri
Editor: Sravan Katikaneni
Art Director: J.K. Murthy
Action Director: Rajkumar
Costume Designer: Ayesha Mariam
Sound Design: Sankaran A.S., K.C. Siddharthan
Sound Mix: Vishnu Sujathan
Executive Producer: J.V. Ramarao
PRO: Sai Satish

Aadi Sai Kumar has been waiting for a right movie since long time and came with a movie titled, Shambala. The movie is scheduled for a December 25,2025 release with the premiers on December 24th with the night shows. Let’s see how it goes.

Story:

Set in a mysterious village name Shambala, the film revolves around a astronaut named Ulaka. To verify the whereabouts, a central government appointed person named Vikram ( Aadi Sai Kumar) lands in the village. Meanwhile , the people is that village are fully occupied with a superstition that Ulaka is something came to the earth to create the problems to them. Being a partical man who doesn’t have faith on the God, how will Vikram reacts on the villagers behaviour? What kind of wierd situations Vikram experience? Will he be able to solve the issues the villagers have been facing, forms the crucial aspect of the film.


Plus points:

Aadi Sai Kumar did a fine job as a geo scientist who creates awareness among the public. His natural acting builds the scene order in an outstanding way.

Apart from his acting, the film has a scope for other artists like Swasika Vijay,Ravi Varma and Madhunandan did a fine job.

Heroine Archana Iyer is captivating on the screen. The interval block and the climax portions are gripping.

Minus points:

Writer cum director Ugandhar Muni’s hardwork is clearly visible on the screen. But his scene order dropped a bit at regular intervals which would have been rectify at the scripting stage itself to avoid the dullness in the proceedings.If he would have focused a writing a racy screenplay, the result would have been unanimous.

Adding to it, the treatment of the movie would have been even better for a desired results.

Technical Aspects:

Music by Sricharan Pakala is a major advantage for the film as it is haunting. The cinematography work by Praveen K. Bangari is good.

Shravan Katikaneni’s editing work is decent but would have been even better by trimming unwanted episodes. The artwork by JK Murthy is good as he created the Shambala village in a captivating manner.

The production values for this limited budget movie are good.

Verdict:

In an overview, Shambala is a supernatural thriller that impresses in parts. Except for interval and climax portions, the film has a dull proceedings. Keep your expectations in check, if you are watching the movie during this weekend.

Cinemarangam.Com Review Rating 3/5

‘Tollywood Pro League’ launched grandly by Kapil Dev, Virender Sehwag, Suresh Raina, and Dil Raju.

భారతీయులకు క్రికెట్, సినిమానే ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ›రెంటికి విడదీయలేని అనుబంధం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ చాగంటి ఈబిజీ గ్రూప్‌ ఇర్ఫాన్‌ఖాన్, హరితో కలిసి టాలీవుడ్‌ ప్రో లీగ్‌ను ఏర్పాటు చేయటం జరగింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఎంతో ఘనంగా ‘టాలీవుడ్‌ ప్రో లీగ్‌’ ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లెజెండరీ క్రికెటర్స్‌ కపిల్‌ దేవ్, వీరేంధ్ర సెహ్వాగ్, సురేశ్‌ రైనా హాజరయ్యారు.

టాలీవుడ్‌ ప్రో లీగ్‌ లోగోను, జెర్సీలను, విన్నర్స్‌ కప్‌ను కపిల్, సెహ్వాగ్, సురేశ్‌రైనా, దిల్‌ రాజు, సంగీత దర్శకుడు తమన్, ఇర్ఫాన్‌ ఖాన్, సోనూసు«ద్, రాశీఖన్నా, హరి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా టాలీవుడ్‌ ప్రో లీగ్‌ ఫౌండర్స్‌లో ఒకరైన వంశీ చాగంటి మాట్లాడుతూ–‘‘ స్టార్స్‌ మాత్రమే క్రికెట్‌ ఆడటం ఇప్పటివరకు మనందరం చూశాం. సినిమా పరిశ్రమ 24 శాఖల్లోని పనిచేసే ఎవరైనాసరే వారి పోస్ట్‌లను పక్కనపెట్టి అందరూ కలిసి క్రికెట్‌ ఆడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుండి పుట్టిందే మా ఈ టాలీవుడ్‌ ప్రో లీగ్‌. ఒకసారి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారితో కలిసి క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ఓపెనెర్లుగా పోలీస్‌ బాస్‌ సి.వి ఆనంద్‌గారు,కానిస్టేబుల్‌ లోక్‌నా«ద్‌ నాయక్‌తో కలిసి బ్యాటింగ్‌కు వచ్చి చక్కటి సమన్వయంతో ఇద్దరు ఎంతో గొప్పగా ఆడారు. ఆరోజు వారి పోస్ట్‌లను పక్కనపెట్టి వారిద్దరు కలిసి ఆడిన క్రికెట్‌ ఆటే నా మదిలో నిలిచిపోయింది . అప్పుడనిపించింది మన ఇండస్ట్రీలో కూడా అనేక శాఖల్లో పనిచేసే ఎంతోమంది క్రికెట్‌ను బాగా ఆడతారు. వాళ్లందరిని ఒక తాటిపైకి తీసుకువస్తే బావుంటుంది అనే ఐడియాను ‘దిల్‌’ రాజుగారికి చెప్పగానే మంచి ఐడియా వంశీ దీన్ని నువ్వు ఎగ్జిక్యూట్‌ చేయ్‌ నీ వెనక నేనున్నాను అంటూ అభయమిచ్చారు. రాజు గారు గోహెడ్‌ అనగానే నేను ఇంకేం ఆలోచించలేదు. వెంటనే ఈ ఐడియాను ఈబిజీ గ్రూప్‌ యండి ఇర్ఫాన్‌ఖాన్‌గారికి, హరికి చెప్పాను. వాళ్లు మంచి ప్రోగ్రాం అవుతుంది అంటూ ముందుకు వచ్చి ఇంత గొప్ప ప్రోగ్రాం చేయటానికి ఎంతో సహకరించారు. ఫిబ్రవరి 13,14,15, 21,22 తేదిల్లో ఐదురోజుల పాటు జరిగే ఈ క్రికెట్‌ సమరం ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. ఈ పోటీల్లో ఆరు టీమ్‌లు పాల్గొంటాయి. ఆరు టీమ్‌లకు టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఓనర్స్‌గా వ్యవహరిస్తాయి. ఆ నిర్మాతలు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌’’ అన్నారు.

టాలీవుడ్‌ ప్రో లీగ్‌ నిర్వాహకులు ఇర్ఫాన్‌ఖాన్, హరి మాట్లాడుతూ–‘‘ మీ అందరి సహకారం ఇలాగే కొనసాగితే భారతదేశమంతటా ఇలాంటి లీగ్‌లను మా కంపెనీ ఈబిజి కొనసాగిస్తుంది. ఈ క్రికెట్‌ లీగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఎఫ్‌డిసి చైర్మెన్‌ ‘దిల్‌’ రాజు చేతుల మీదుగా సేవా ( వెల్ఫేర్‌ )కార్యక్రమాలకు అందిస్తాం’’ అన్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ–‘‘ ఈ లీగ్‌ పేరు టాలీవుడ్‌ ప్రో లీగే కానీ నా ఉద్ధేశ్యంలో మాత్రం తెలంగాణా సంప్రదాయం ప్రకారం ఇది తెలుగు సినిమా అలయ్‌–బలయ్‌గా ఫీలవుతున్నా. వంశీ వచ్చి ఈ ఐడియా చెప్పగానే ఎంతో మంచిగా అనిపించింది. ఎలాగైనా సరే ఈ టాలీవుడ్‌ క్రికెట్‌ లీగ్‌ను ముందుకు తీసుకువెళ్లి సక్సెస్‌ చేస్తాను’’ అన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకులు అనిల్‌ రావిపూడి, ప్రశాంత్‌ వర్మ, శైలేష్‌ కొలను, ఓంకార్‌ మాట్లాడుతూ– ‘‘ చిత్ర పరిశ్రమలోని అందరితో కలిసి క్రికెట్‌ ఆడాలి అనే ఆలోచనే భలే ఉంది. 24 శాఖల్లోని క్రికెటర్లందరూ రెడీగా ఉండండి..ఇరగదీద్దాం’’ అంటూ శైలేష్‌ కొలను నటించిన క్రికెట్‌ యాడ్‌ వీడియోను విడుదల చేశారు’’.

నిర్మాతలు పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ టి.జి విశ్వప్రసాద్, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రాజీవ్‌రెడ్డి, ‘సితార’ నాగవంశీ, షైన్‌ స్క్రీన్‌ సాహు గారపాటి, ఎస్వీసిసి బాపినీడులతో పాటు నటులు అశ్విన్‌బాబు, ఖయ్యూం, హర్ష చెముడు ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా దర్శకుడు యధు వంశీతో పాటు ఆ సినిమా టీమంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. నటులు మురళీశర్మ, ఆశిశ్‌ విధ్యార్ధి, డినో మోరియాలతో పాటు 24 శాఖల్లోని వివిధ విభాగాల్లో క్రికెట్‌ ఆడే దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.