Home Blog Page 48

‘Rolugunta Suri’ First Look Unveiled by ‘Natakiriti’ Rajendra Prasad

The first look poster of the realistic emotional village drama “Rolugunta Suri” was grandly unveiled by renowned actor ‘Natakiriti’ RajendraPrasad. The film is being directed by Anil Kumar Palla and produced by Soumya Chandini Palla under the banner of Tapaswi Art Creations, featuring Nagarjuna Palla , Aadhya Reddy, and Bhavana Neelipi in the lead roles.

After unveiling the first look, Rajendra Prasad said –“Films like this may arrive quietly, but they create a huge impact. Director Anil Kumar Palla is bringing an emotionally touching subject to life with great sensitivity. The first look is very impressive, and I am confident the film will be just as wonderful. My best wishes to the entire team,” he expressed.

Director Anil Kumar Palla said –“We are deeply grateful to ‘Natakiriti’ Rajendra Prasad garu for unveiling our film’s first look. His words of appreciation have boosted our confidence and enthusiasm. With the same spirit, we are working hard to make the film even more impressive for the audience,” he shared.

Producer Soumya Chandini Palla said –‘Rolugunta Suri’ is a realistic village drama filled with emotions and life truths. The story will surely connect with everyone. Every member of our team is giving their best, and we strongly believe this film will earn a memorable place in Telugu cinema history,” she said.

The film’s unit members added that Rolugunta Suri beautifully portrays the rural lifestyle and human emotions close to reality and expressed confidence that the film will strike a deep chord with audiences.

Technical Crew:
Cast: Nagarjuna Palla , Aadhya Reddy, Bhavana Neelipi, Brahmananda Reddy, Satyanarayana, Ayusha, Jyothi, Maharshi Ramana, Mukundam Srinu
Producer: Soumya Chandini Palla
Executive Producers: Urukooti Tatarao, Palla Satyanarayana
Director: Anil Kumar Palla
Music: Subash Anand
Background Score: Sandeep Chakravarthi
Editing: Avula Venkatesh
Story & Dialogues: Mahammad Sai
Fights: Vasu
Art Director: Ramesh
Co-Director: Subash Reddy
Publicity Design: Image 7 Advertising
PROs: Dayyala Ashok, Kadali Rambabu

Atlee & Sensational Ranveer Singh first Collaboration Agent Ching Attacks with Sreeleela, Bobbydeol Streeming Now

Blockbuster filmmaker Atlee, known for record-breaking films like Jawan, Bigil and Mersal, makes an explosive advertising debut with the biggest ad campaign ever, Ching’s Desi Chinese’s dhamaakedaar film Agent Ching Attacks.

Featuring the Ching’s mascot, the sensational Ranveer Singh, who is now joined by superstars Sreeleela and Bobby Deol, this larger-than-life film brings signature Atlee style, never-before-seen visual effects, and thrilling action. A phenomenal crew has united to create a spectacle that’s all set to set the internet on fire!

Director Atlee said, “For me, love is the secret ingredient. Ching’s wanted something India won’t just watch, but love, and that’s why I said yes to my first ever ad. Ranveer’s madness, Bobby sir’s magic, and Sreeleela’s freshness, we’ve cooked this with a lot of heart. Now it’s for the audience to taste.”

The new Ching’s Desi Chinese ad has truly erased the line between advertisement and cinema. It’s an 8-minute goosebump-worthy experience packed with drama, comedy, action, music, and masala.

The ad raises the glamour quotient with Sreeleela and the heat with Lord Bobby! After blockbuster comebacks in Animal and The Ba*ds of Bollywood, Bobby Deol brings his signature swag to the Ching’s universe once again.

Deepika Bhan, President, Tata Consumer Products, added, “At Ching’s, we’ve always believed every meal should be a blockbuster, bold, flavourful, and irresistibly masaaledar. With Ranveer Ching back in action, the excitement is at an all-time high. Five films in, his energy still blows the roof off. This is our biggest, boldest celebration of Desi Chinese yet, bursting with spice, drama, and pure entertainment. This one is guaranteed to aag lagaa de!”

The film also features an outstanding soundtrack with the iconic anthem ‘My Name is Ranveer Ching’ composed by Shankar-Ehsaan-Loy, vocals by Arijit Singh, and lyrics by the legendary Gulzar Sahab, now reversioned by Sai Abhyankkar and already hitting airwaves everywhere.

Legendary cinematographer and director MV Raghu’s 50th Golden Jubilee celebrations held grandly

లెజెండరీ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఎంవీ రఘు ఇండియన్ సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థాన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంవీ రఘు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 1974లో కెరీర్ మొదలుపెట్టిన ఎంవీ రఘు, కళ్లు రఘుగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాటోగ్రాఫర్ గా స్వాతిముత్యం, సిరివెన్నెల, సితార, అన్వేషణ వంటి చిత్రాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఎంవీ రఘు రూపొందించిన కళ్లు సినిమా ఆయనకు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డ్ తో పాటు నాలుగు నంది అవార్డ్స్ తీసుకొచ్చింది. ఎంవీ రఘు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో

నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – సినీ పరిశ్రమలో ఎంవీ రఘు గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం సంతోషకరం. ఆయన ఎందరో గొప్ప దర్శకులతో, టెక్నీషియన్స్ తో కలిసి పనిచేశారు. సితార సినిమాలో మహల్లో పగిలిన గాజు ముక్కలో హీరోయిన్ భాను ప్రియ కళ్లను చూపించే సీన్ నాకు చాలా ఇష్టం. సినిమాటోగ్రాఫర్ గా రఘు క్రియేటివిటీకి ఆ సీన్ తార్కాణం. ఆ ఇష్టంతో నేను కట్టుకున్న ఇంట్లో అలాంటి అద్దాలను అమర్చుకున్నాను. రఘు టెక్నీషియన్ గా ఇప్పటికీ అదే స్పిరిట్ తో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ రోజు ఈ ఈవెంట్ కు కేవలం రఘు మీద అభిమానంతోనే వచ్చాను. అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ – నేను సితార సినిమాలో హీరోగా సెలెక్ట్ కావడానికి ఒక కారణం రఘు గారు. సితార సినిమాకు పనిచేసిన ముగ్గురు గ్రేట్ టెక్నీషియన్స్ వంశీ, ఇళయరాజా, ఎంవీ రఘు. ఆయన ఫిలిం ఇండస్ట్రీకి చేసిన కాంట్రిబ్యూషన్ అద్భుతం. ఎంవీ రఘు గారితో అమెరికా అల్లుడు అనే మూవీ చేశాను. ఆ సినిమా చిత్రీకరణ టైమ్ లో నాకు సినిమాటోగ్రఫీ కూడా నేర్పించారు. ఇతర పనుల్లో బిజీగా ఉన్నా మేమంతా రఘు గారి మీద అభిమానంతో ఆయనను అభినందించాలని ఇక్కడికి వచ్చాం. అన్నారు.

నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ – చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్టిస్టులు ఉన్నారేమో గానీ టెక్నీషియన్స్ ఉండటం చాలా అరుదు. ఎంవీ రఘు విజయ బాపినీడు, విశ్వనాథ్ గారు వంటి ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేశాడు. ఎంతోమంది గొప్ప హీరోలతో వర్క్ చేశాడు. ఆయన తొలినాళ్లలో ఎంత వినయంగా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు. సినిమాటోగ్రఫీలో తనకున్న అనుభవాన్ని ఫిలిం ఇనిస్టిట్యూట్ ద్వారా ఇప్పటి తరానికి నేర్పుతుండటం అభినందనీయం. చిత్ర పరిశ్రమకు ఎన్నో అవార్డ్స్ సాధించిన టెక్నీషియన్ రఘుకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు మాట్లాడుతూ – సినిమాటోగ్రఫీలో నా గురువులు వీఎస్ఆర్ స్వామి, గోపాల్ రెడ్డి, ఎంవీ రఘు గారు. సితార సినిమాకు ఆయన ఇచ్చిన విజువల్స్ అద్భుతం. అన్వేషణ సినిమా థియేటర్ లో చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు కెమెరా పనితనం గురించి మాట్లాడుతుండటం చూసి ఆశ్చర్యపోయాను. నేను సినిమాటోగ్రాఫర్ అయితే నా గురించి ఇలా ప్రేక్షకులు మాట్లాడుకుంటారా అనుకున్నాను. ఎంవీ రఘు గారు 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకోవడం సంతోషకరం. ఆయన దగ్గర శిష్యరికం పొందుతున్న వారంతా అదృష్టవంతులు. అన్నారు.

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ – ఎంవీ రఘు గారు గ్రేట్ టెక్నీషియన్. ఆయన సిరివెన్నెల, ఆలాపన వంటి ఎన్నో గొప్ప చిత్రాలను తన కెమెరా కన్నుతో చూపించారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. ప్రకృతిలోని ప్రతి అందాన్ని ఎంతో ఒరిజినల్ గా కెమెరాలో బంధించారు. తెరపై ఎంత గొప్ప నటుడిని చూపించాలన్నా అది సినిమాటోగ్రాఫర్ వల్లే సాధ్యం. ఎంవీ రఘు గారు ఇప్పటికీ ఎంతోమంది పిల్లలకు సినిమాటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా ఎంవీ రఘు గారికి నా విశెస్ అందిస్తున్నా. అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – ఇవాళ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఎంతోమంది నటీనటులకు గురువు ఎంవీ రఘు గారు. నా గురువు ఆయనే. కళ్లు సినిమాతో నాకు గుర్తింపు ఇచ్చారు. ఆ తర్వాత వందల సినిమాల్లో నటించగలిగాను. రఘు గారు ఇలాగే మరెంతో కాలం పనిచేస్తూ ఎంతోమంది శిష్యులకు శిక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఎంవీ రఘు మాట్లాడుతూ – నా 50 ఏళ్ల కెరీర్ లో ఎంతోమంది గొప్ప గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. లవకుశ సినిమాటోగ్రాఫర్ పీఎల్ రాయ్, మాయాబజార్ రూపొందించిన మార్కస్ బార్ ట్లే గార్లతో వర్క్ చేశాను. నా గురువు వీఎస్ఆర్ స్వామి గారితో ఆ తర్వాత గోపాల్ రెడ్డి గారితో పనిచేశాను. ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా ఎంతోమంది దిగ్గజాలతో పనిచేసే అదృష్టం దక్కింది. వీళ్లతో పాటు ఈ వేదిక మీద ఉన్న వాళ్లంతా నా ప్రయాణానికి కారణం. ఏదైనా మంచి విజువల్ ఇస్తే చాలా బాగుంది అని ప్రోత్సహించిన వారే. వారి ప్రోత్సాహం వల్లే నేను గొప్ప పేరు తెచ్చుకోగలిగాను. నేను పని రాక్షసుడిని. ఏదైనా సరిగ్గా రాకుంటే రాజీ పడను. విశ్వనాథ్ గారితో రెండు చిత్రాలు స్వాతిముత్యం, సిరివెన్నెలకు పనిచేశాను. మన దేశం నుంచి ఆస్కార్ కు వెళ్లిన ఒకే చిత్రం స్వాతిముత్యంకు నేను సినిమాటోగ్రాఫర్ ను. రెండేళ్ల కిందట ఆస్కార్ కమిటీలో మెంబర్ ను. మా ఇనిస్టిట్యూట్ ఉదయ్ కిరణ్ గారి వల్లే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఎంతోమంది ఈతరం పిల్లలకు సినిమాటోగ్రఫీలో శిక్షణ ఇస్తుండటం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ వంశీ వస్తే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ గా నేను ఏదైనా సాధించాను అంటే అందులో వంశీ పాత్ర కీలకం. అన్నారు.

ఈ కార్యక్రమంలో నటి అన్నపూర్ణ, సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి, పీజీ విందా, దర్శకుడు వీరశంకర్, తదితరులు పాల్గొన్నారు.

‘Sistlam’ International Pre-School inaugurated in Manikonda in the presence of dignitaries…

దీపావళి శుభ సందర్భంగా మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ సమీపంలో ‘సిస్ట్లాం’ ఇంటర్నేషనల్‌ ప్రీ స్కూల్‌’ను ఎంతో ఘనంగా అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభించారు. అలీ, బ్రహ్మానందం, శివాజీ, రఘుబాబు, కమెడియన్‌ ప్రవీణ్, జైల్‌ సూపరిండెంట్‌ దామర్ల కాళిదాసు, హీరోయిన్‌లు ఎస్తర్, దివిలతో పాటు ఇన్‌ఫ్లూయన్సర్‌ బెజవాడ బేబక్క (మధు), ఎక్స్‌ యంఎల్‌ఏ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ‘ఆనందలహరి’ వెబ్‌ సిరీస్‌ ఫేం హీరో అభిషేక్‌ బొడ్డేపల్లి, దర్శకుడు సాయి వానపల్లి తదితరులు పాల్గొన్నారు. అలీ సిస్టా›్లస్కూల్‌ చైర్మెన్‌ లోహిత్‌తో పాటు ఎస్తర్, బెజవాడ బేబక్క లతో కలిసి రిబ్బన్‌ కట్‌ చేసి ‘సిస్టా›్ల ఇంటర్నేషనల్‌ ప్రీ స్కూల్‌’ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నటులు అలీ మాట్లాడుతూ– ‘ ఈ స్కూల్‌ను చూస్తుంటే మళ్లీ చిన్నప్పటిలా లాగు చొక్కా వేసుకుని స్కూల్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. నాకు చదువంటే ఎంతో గౌరవం. అందుకే ఎంతో కష్టపడి ఆరు భాషలు మాట్లాడటం నేర్చుకున్నా’ అన్నారు.

నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– మణికొండ లాంటి ఏరియాలో ఇలాంటి స్కూల్‌ ఏర్పాటు చేసినందుకు లోహిత్‌ను ఎంతగానో అభినందిస్తున్నా. చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తే వారి జీవితానికి పునాది అవుతుంది’’ అన్నారు. శివాజి మాట్లాడుతూ – నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ^è దువు అయిపోయిన తర్వాత ఇంకొంచెం బాగా చదువుంటే బాగుండేది అనుకున్నా. అందుకే నా పిల్లలకు ఒక్కటే చెప్పాను. నేను సంపాదించి మీకేం ఇస్తానో నాకు తెలియదు కానీ మీరు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అని చెప్పాను. అందుకే పిల్లలు బాగా చదువుకోవాలని పెట్టిన సిస్టా›్ల స్కూల్‌ యాజమాన్యానికి ముఖ్యంగా లోహిత్‌కి అభినందనలు’’ అన్నారు.

‘సిస్ట్లాం’ స్కూల్‌ ఫౌండర్‌ చైర్మెన్‌ లోహిత్‌ మాట్లాడుతూ– ‘‘ ఇంతమంది పెద్ద నటీనటులు , రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు వచ్చి మా స్కూల్‌ని ప్రారంభించారు. మీ అందరి అభిమానంతో ఇలాంటి స్కూల్స్‌ మరో 50 వరకు పెడతాను’’ అన్నారు.

‘Premistunna’ Movie grand released in theaters on November 7th

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీరు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రేమిస్తున్నా చిత్రం నుండి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకాధారణ పొందింది.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ…“అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా కు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని” అన్నారు.

ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఎడిటర్ శిరీష్ ప్రసాద్.

‘K-Ramp’ Movie Review (Full Comedy Entertainer)

Cinemarangam.Com
బ్యానర్ : హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్
సినిమా : ‘K-RAMP’
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ :18th అక్టోబర్ -2025
ప్రొడ్యూసర్స్ – రాజేష్ దండ, శివ బొమ్మకు
దర్శకత్వం: జైన్స్ నాని
నటీనటులు –డైలాగ్ కింగ్ సాయికుమార్, వి. కె. నరేష్,కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, కామ్నా జెఠ్మలానీ, తదితరులు
కెమెరా: సతీశ్ రెడ్డి
మ్యూజిక్ – చైతన్ భరద్వాజ్
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
పి.ఆర్.ఓ: శ్రీను – సురేష్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న K-Ramp సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి.

కథ:
లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే అనుకుంటూ సీరియస్ నెస్ లేకుండా…. జాలీగా తిరుగుతూ… లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనుకునే కుమార్ (కిరణ్ అబ్బవరం)… చదువుల్లో ప్రతి సారి ఫెయిల్ అవుతూ ఉంటాడు. దాంతో తన తండ్రి (సాయి కుమార్) … మంచిగా చదువుకోవాలని కేరళకి పంపుతాడు. అక్కడ తన క్లాస్ మేట్ క్రిస్టీ జాయ్ (యుక్తి తరేజా)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమెకి Post-traumatic Stress Disorder అనే మానసిక వ్యాధి ఉందని కుమార్‌కి తెలుస్తుంది. ఈ మానసిక రుగ్మత వల్ల కుమార్ ఎలా ఇబ్బంది పడ్డాడు? చివరికి ఆ వ్యాధి నయం అయ్యిందా? లేదా? తెలియాలంటే ‘K-ramp’ మూవీ చూడాల్సిందే…

నటీనటుల – పనితీరు
కిరణ్ అబ్బవరం తన స్టైల్, డైలాగ్ డెలివరీ, పంచ్‌లు, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ ను సింగిల్ లైనర్స్‌తో చాలా ఎక్సట్రార్డినరీ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు హీరోయిన్ యుక్తి తరేజా, తన అందంతో, అభినయంతో చాలా చక్కగా నటించి ప్రేక్షకుల మనసు దోచేసిందని చెప్పచ్చు. సీనియర్ నరేష్ సెకండాఫ్ లో మరింత నవ్వించారు. హీరో కు . తండ్రి పాత్రలో నటించిన సాయికుమార్ నటన చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. హీరోయిన్ అంకుల్ పాత్రలో మురళీధర్ రావు మెప్పించాడు.ఇంకా ఇందులో నటించిన వారంతా వాకిచ్చిన పాత్రల్లో నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
హీరోయిన్ కు ఉండే ఓ సీరియస్ మానసిక రుగ్మతని తీసుకుని, దాని చుట్టూ కామెడీ లవ్‌స్టోరీగా మలచడంలో డైరెక్టర్ జైన్స్ నాని బాగానే సక్సెస్ అయ్యాడు. కథనాన్ని ఎక్కడా బోర్ కొట్టించకుండా… కామెడీని వర్కవుట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు జైన్స్ నాని.. సెకండాఫ్ మరింత కనెక్ట్ అయ్యేలా కథనాన్ని నడిపించాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. కేరళ అందాలను తెరపై మరింత అందంగా చూపించడంలో కెమెరామెన్ సతీశ్ రెడ్డి పనితనం కనిపిస్తుంది. ఎడిటింగ్‌ చాలా గ్రిప్పింగ్ గా ఉంది.హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను చాలా క్వాలిటీగా తెరకెక్కించారు. యూత్‌ఫుల్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన K-Ramp సినిమా చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుంది.

Cinemarangam.Com Review Rating 3/5

Kiran Abbavaram’s ‘KRamp’ Pre Release event held grandly, Movie Releasing on Oct 18

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూనిట్ సభ్యులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ – కిరణ్ అబ్బవరంను కొత్తగా చూపించాలనే ప్రయత్నంతో టీమ్ లోని ప్రతి ఒక్కరం వర్క్ చేశాం. అన్నీ అనుకున్నట్లుగా, చాలా ఫాస్ట్ గా “K-ర్యాంప్” మూవీ కంప్లీట్ చేశాం. ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ లో కిరణ్ గారిని చూడబోతున్నాం. ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఈ మూవీ ఉంటుంది. మా ప్రొడ్యూసర్స్, ఇతర టీమ్ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే “K-ర్యాంప్” సినిమా ఇంత బాగా వచ్చింది. అన్నారు.

నటుడు అనన్య ఆకుల మాట్లాడుతూ – “K-ర్యాంప్” సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ పండక్కి ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. థియేటర్స్ లోనే ఈ దీపావళి జరుపుకుందాం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ కాదు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

డైలాగ్ రైటర్ రవీందర్ రాజా మాట్లాడుతూ – మా మూవీలో టాప్ ఇన్ ది కాలేజ్ అని ఒక డైలాగ్ ఉంటుంది. అలా ఈ దీపావళి బాక్సాఫీస్ కు టాపర్ మా సినిమా కావాలని కోరుకుంటున్నా. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. డైరెక్టర్ నాని గారు తను అనుకున్న స్టోరీ కన్విక్షన్ తో రూపొందించారు. కిరణ్ గారికి ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ – దీపావళికి పటాసులు ఎంత ముఖ్యమో, ఇలాంటి సినిమాకు పటాసుల్లాంటి ఆర్టిస్టులు ముఖ్యం. అలాంటి ఆర్టిస్టులంతా ఈ చిత్రానికి కుదిరారు. “K-ర్యాంప్” సినిమా మిమ్మల్ని గట్టిగా నవ్విస్తుంది. కిరణ్ గారి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారు. అన్నారు.

ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – “K-ర్యాంప్” మూవీ మేమంతా చూశాం కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమా సక్సెస్ అయ్యాక మా ప్రొడ్యూసర్ రాజేశ్ గారు మీసాలు మెలితిప్పాలి. డైరెక్టర్ జైన్స్ నాని సినిమా చేస్తున్న క్రమంలో బ్రదర్ లా మారిపోయాడు. ఇప్పుడు ఇతని గురించి మేము మాట్లాడుతున్నాం. ఆ తర్వాత మీరంతా మాట్లాడుకుంటారు. ఈ చిత్రంలో చిన్న క్యారెక్టర్స్ అయినా ఇంపార్టెంట్ రోల్స్ చేసిన కామ్నా జెఠ్మలానీ, విమలా రామన్, అజయ్ గారికి థ్యాంక్స్. అన్నారు.

నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో హీరోయిన్ పెదనాన్న క్యారెక్టర్ లో నటించాను. నటుడిగా నాకు ఈ సినిమాతో మరింత గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో నటించేప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. ఈ దీపావళికి మీరంతా థియేటర్స్ లో చూసి ఆనందించి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ రాజేశ్ నాకు మంచి ఫ్రెండ్. చాలా ఫాస్ట్ గా మూవీస్ చేస్తూ వెళ్తున్నాడు. కె ర్యాంప్ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు సామజవరగమన మూవీ లాంటి వైబ్స్ కనిపించాయి. కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. నాని, రవితేజలా అనిపించాడు. కె ర్యాంప్ తో కిరణ్ కూడా వారి లీగ్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ వీఐ ఆనంద్ మాట్లాడుతూ – సినిమాలను ఎంజాయ్ చేయాలంటే దీపావళికే చేయాలి. నేను రెండు షోస్ చూసేవాడిని. దీపావళి పండుగ కళ కె ర్యాంప్ లో కనిపిస్తోంది. కిరణ్ గారు ఎంతో ఎనర్జిటిక్ గా ఈ మూవీలో కనిపిస్తున్నారు. ఆయనకు కె ర్యాంప్ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ రాజేశ్ నాకు స్నేహితుడు. వరుసగా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఆయన సక్సెస్ చూస్తుంటే సంతోషంగా ఉంది. అన్నారు.

డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ – కె ర్యాంప్ నుంచి రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ దీపావళి ఫైర్ క్రాకర్స్ అంటించినట్లే ఉన్నాయి. దీపావళి పండక్కి ఇది పర్పెక్ట్ సినిమా. కిరణ్ గారిలో ఇంత ఎనర్జీ చూసి చాలా రోజులైంది. మీరు ఇలాంటి మంచి ఎంటర్ టైనర్స్ చేయాలని కోరుకుంటున్నా. నరేష్ గారికి ఈ సినిమా 3.ఓ అవుతుంది. అన్నారు.

డైరెక్టర్ సుబ్బు మాట్లాడుతూ – కె ర్యాంప్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్స్ మీట్ లా ఉంది. కిరణ్ గారికి, ప్రొడ్యూసర్ రాజేశ్, శివ గారికి, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ – మరో సినిమా షూటింగ్ వల్ల కె ర్యాంప్ ఈవెంట్ కు రాలేకపోయాను. ఈ చిత్రంలో కిరణ్ కు ఫాదర్ రోల్ చేశాను. ఎస్ఆర్ కల్యాణమండపం తర్వాత మళ్లీ మేము తండ్రీ కొడుకుగా నటించాం. ఇది ధమాకా ఎంటర్ టైనర్. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి సెంటిమెంట్ ఉంటుంది. ఈ దీపావళికి థియేటర్స్ లో కె ర్యాంప్ చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

హీరోయిన్ విమలా రామన్ మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీలో చిన్న సర్ ప్రైజ్ క్యారెక్టర్ లో నటించాను. చాలా కంఫర్టబుల్ గా షూటింగ్ చేశాం. ట్రైలర్ చూస్తుంటే కిరణ్ గారి ఎనర్జీ, టాలెంట్ సూపర్బ్ గా అనిపిస్తోంది. ఆయన ఇలాంటి మరెన్నో మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. కె ర్యాంప్ చాలా ఫన్నీగా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. యుక్తి బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. తన రోల్ లో పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ప్రొడక్షన్ మరిన్ని హిట్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. దీపావళికి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ కోసం కె ర్యాంప్ చూడండి. అన్నారు.

హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ – ఈ సినిమాతో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. నేను చాలా గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా ఇది. మీ కోసం ఈ దీపావళికి పవర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ లోడ్ అవుతోంది. కిరణ్ గారు ఒక పవర్ హౌస్ పర్ ఫార్మర్. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. మా డైరెక్టర్ నాని సెట్స్ లో ఎంత కామ్ గా ఉంటారో, ఆయన తీసే సీన్స్ అంత ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. మా ప్రొడ్యూసర్ రాజేశ్ గురించే మా టీమ్ అంతా మాట్లాడుకుంటుంది. ఆయన అందరినీ అంత బాగా చూసుకున్నారు. నరేష్ గారి వయసు 18 ఏళ్లనుకుంటా. అంత జోష్ లో ఉన్నారు. కె ర్యాంప్ ఇచ్చే ఎంటర్ టైన్ మెంట్ కోసం రెడీగా ఉండండి. అన్నారు.

ఎన్ బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ రాజేశ్ నాకు మంచి మిత్రులు. ఆయనకు బాలకృష్ణ గారిని అభిమానించడం, సినిమాను ప్రేమించడం ఈ రెండే తెలుసు. కె ర్యాంప్ ప్రీ రిలీజ్ కాదు, సక్సెస్ మీట్ లా ఉంది. కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి దొరికిన వరం. అంత ప్యాషనేట్ గా మూవీస్ చేస్తుంటాడు. కె ర్యాంప్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత రాజేశ్ దండ మాట్లాడుతూ – క మూవీ విజయం తర్వాత కె ర్యాంప్ స్టార్ట్ చేశాం. ఒక సక్సెస్ వచ్చాక ప్రయారిటీస్ మారిపోతాయి. కానీ క హిట్ తర్వాత కూడా కిరణ్ గారు మా సంస్థకే మూవీ చేశారు. అదీ ఆయన కమిట్ మెంట్. ఈ సినిమాను 47 రోజుల్లో కంప్లీట్ చేశాం. సెట్ లో ప్రతి రోజూ నవ్వుకున్నాం, ఎంజాయ్ చేశాం. ఒక పిక్నిక్ లా షూటింగ్ జరిగింది. సెట్ లో నవ్వించిన ఏ సినిమా కూడా సక్సెస్ విషయంలో గురి తప్పదు. చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతనితో నెక్ట్స్ మూవీస్ చేస్తున్నా. మా డీవోపీ సతీష్ కోపరేషన్ వల్లే ఫాస్ట్ గా షూటింగ్ చేశాం. నేను డబ్బులతో ఇండస్ట్రీకి రాలేదు. కో ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్…ఇలా చేసుకుంటూ ప్రొడ్యూసర్ ను అయ్యాను. వరుసగా మూవీస్ చేస్తున్నాను అంటే మా పేరెంట్స్ ఆశీర్వాదం. కామ్నా, విమలా రామన్, నరేష్ గారు, వెన్నెల కిషోర్..వీళ్లంతా తమ పర్ ఫార్మెన్స్ లతో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తారు. హీరోయిన్ యుక్తిది ఇంపార్టెంట్ రోల్. ఓనమ్ సాంగ్ లో కిరణ్ గారితో కలిసి ఎనర్జిటిక్ గా డ్యాన్సులు చేసింది. నాని కొత్త దర్శకుడిలా అనిపించలేదు. 47 రోజుల్లో మూవీ చేశాడు. ఈ సినిమా తర్వాత అతను పెద్ద దర్శకుడు అవుతాడు. కిరణ్ గారు ఇది తన సొంత ప్రొడక్షన్ లా భావించి వర్క్ చేశారు. 48 గంటలు కంటిన్యూగా వర్క్ చేశారు. కె ర్యాంప్ లో ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు. కిరణ్ గారి గత చిత్రాలన్ని ఒక ఎత్తు, కె ర్యాంప్ ఒక ఎత్తు. ఫన్, ఎమోషన్, డ్యాన్స్..ఇలా ప్రతీది ఇరగదీశారు. సినిమాలో కంటెంట్ ఉంటేనే మీరు ఆదరిస్తారు. ఈ దీపావళికి రిలీజ్ కు వస్తున్న చిత్రాలన్నీ ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ – కె ర్యాంప్ కథ విన్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకు కీ టెక్నీషియన్. సినిమా రిజల్ట్ ను ప్రభావితం చేయగలడు. అలాంటి ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ను నన్ను నమ్మి ఇచ్చిన కిరణ్ గారికి, నిర్మాత రాజేశ్ గారికి, డైరెక్టర్ నాని గారికి థ్యాంక్స్. కంటెంట్ లోని బలమే మ్యూజిక్ డైరెక్టర్ ను ఇన్స్ పైర్ చేస్తుంది. కె ర్యాంప్ మ్యూజిక్ కు, ట్రైలర్ లోని బీజీఎంకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్ వల్లే మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. కిరణ్ గారు నమ్మితే ఎంతో సపోర్ట్ చేస్తారు. ఆయనతో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

లిరిక్ రైటర్ సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీలో టిక్కల్ టిక్కల్, కేరళ కుట్టి అనే రెండు సాంగ్స్ రాశాను. ఇలాంటి ఎంటర్ టైనింగ్ మూవీని థియేటర్స్ లోనే చూడాలి. మీ గుండెల్లో దీపావళిని నింపే చిత్రమిది. ఈ సినిమా మా అందరికీ చాలా స్పెషల్. కంటెంట్ యూత్ ఫుల్ గా ఉన్నా, సర్ ప్రైజింగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మూవీలో ఉన్నాయి. కె ర్యాంప్ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ – ఫస్ట్ మూవీ చేసే అవకాశం కల్పించిన హాస్య మూవీస్ ను లైఫ్ లో మర్చిపోలేను. మమ్మల్ని రోజు ఫాలో చేసి చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేసేలా మోటివేట్ చేశారు ప్రొడ్యూసర్ రాజేశ్ గారు. మా డీవోపీ సతీష్, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ చతన్ భరద్వాజ్..వీళ్లందరి సపోర్ట్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. మా ఆర్టిస్టులు నరేష్ గారు, కామ్నా, విమలా, సాయి కుమార్ గారు తమ పర్ పార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. నరేష్ గారికి ఈ సినిమా తర్వాత లవర్ బాయ్ నరేష్ అనే పేరొస్తుంది. కిరణ్ గారిని కలవడం, కథ చెప్పడం, సినిమా కంప్లీట్ చేయడం అంతా కలగా ఉంది. ఆయనకు సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే, ప్రతీది ఎలా జరుగుతుందో టైమ్ టు టైమ్ కనుక్కుంటారు. ఇది సినిమా మీద ఆయనకున్న బాధ్యత. కిరణ్ గారి లాంటి హీరో మరొకరు ఉండరేమో. ఏదైనా సమస్య వస్తే నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చారు కిరణ్ అన్న. నేను స్క్రిప్ట్ మాత్రమే రాశా, ఆ క్యారెక్టర్ ను అంతలా ఓన్ చేసుకుని పర్ ఫార్మ్ చేశారు కిరణ్ అన్న. నేను ఇక్కడ మాట్లాడను. స్క్రీన్ మీద సినిమానే మాట్లాడుతుంది. స్క్రీన్ మీద కిరణ్ అన్నను చూస్తే స్క్రీన్స్ చిరిగిపోతాయి. సినిమా అదిరిపోయింది. ఈ దీపావళికి మూవీ పెద్ద హిట్ అవుతుంది. రివ్యూయర్స్, మీమర్స్ అంతా ఫస్ట్ డే మూవీకి రండి, మీరంతా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. మంచి మెసేజ్ ఉంటుంది. మీ అందరి సపోర్ట్ తప్పకుండా ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీలో మంచి రోల్ చేశాను. రాజేశ్ దండ గారి బ్యానర్ హిట్ లిస్ట్ లో మరో సినిమాగా కె ర్యాంప్ మారబోతోంది. కిరణ్ గారికి గట్టిగా ఫాలోయింగ్ ఉంది. మీరు స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే మామూలుగా ఉండదు. వీళ్ల రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది. ఈ నెల 18న వస్తున్న కె ర్యాంప్ మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీ థియేటర్స్ లో ర్యాంప్ ఆడిస్తుంది. రెండు వందలతో కొనే టపాసులు రెండు నిమిషాలే పేలతాయి. కానీ రెండు వందలతో కొనే కె ర్యాంప్ టికెట్ తో రెండు గంటలు ఎంటర్ టైన్ అవుతారు. మా ప్రొడ్యూసర్ రాజేశ్ దండ రామానాయుడు గారి అంత పేరు తెచ్చుకుంటాడు. అతనిలో సినిమా పట్ల అంత ప్యాషన్ ఉంది. ఇలాంటి ప్రొడ్యూసర్ తరానికొకరే వస్తారు. మా డైరెక్టర్ జైన్స్ నాని పాన్ ఇండియా స్థాయికి వెళ్తాడు. హీరో కిరణ్ ఎనర్జీని ఈ చిత్రంలో చూస్తారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాని తర్వాత కిరణ్ అని చెప్పుకుంటారు. స్టార్ లో నటుడు ఉండటం అరుదు. అలాంటి నటుడు కిరణ్. అతను ఈ చిత్రంతో మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. నాతో ఒక సర్ ప్రైజ్ రోల్ చేయించారు. ఏమాత్రం రివీల్ చేసినా ఆ క్యారెక్టర్ లో ఫన్ మిస్ అవుతుంది. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుతా. కె ర్యాంప్ గురించి ఆ మూవీ కంటెంటే చెబుతోంది. ఈ నెల 18 నుంచి మనమంతా ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నారు.

హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీ చూశాక ప్రేక్షకులు నన్ను మరింతగా ఇష్టపడతారు. ఈ సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ సంతోషాన్నిచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా లేయర్స్ ఉంటాయి. ఇలాంటి మంచి రోల్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ నానికి థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ రాజేశ్ గారికి సినిమా అంటే చాలా ఇష్టం. కిరణ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మా టీమ్ అంతా ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. తెలుగులో నేను చేసిన మూడో చిత్రమిది. నాపై మీరంతా చూపిస్తున్న లవ్ కు థ్యాంక్స్. ఈ నెల 18న కె ర్యాంప్ మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీకి మొదటి నుంచీ సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మేమంతా ఒక మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. మంచి సినిమా చేసినప్పుడే మిమ్మల్ని థియేటర్స్ రమ్మని కాన్ఫిడెంట్ గా పిలుస్తాం. ఈ సినిమా అనుకున్నప్పుడే దీపావళి రిలీజ్ అని ఫిక్స్ అయ్యాం. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకునే సినిమా అవుతుందని నమ్మాం. మేము అనుకున్నదానికంటే మూవీ ఇంకా బాగా వచ్చింది. మాకు వీలైనంత ప్రమోషన్ చేశాం. సాధ్యమైనంతగా మూవీని మీకు రీచ్ చేసేందుకు ప్రయత్నించాం. కె ర్యాంప్ మీ ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని నవ్వుకునే మూవీ. నన్ను మా టీమ్ అందరినీ నమ్మండి. సినిమా బాగా వచ్చింది. ఈ దీపావళి పండుగ కె ర్యాంప్ మూవీతో మరింత సరదాగా ఉంటుంది. నా ఫ్యాన్స్ అన్నా పిలిస్తే కరిగిపోతాను. అన్న మంచి సినిమా చేశాడని మీరు చెప్పుకునేలా ప్రతి సినిమాకు బెటర్ మెంట్ చేసుకుంటూ వస్తున్నా. మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను. ఈ నెల 18న థియేటర్స్ లో కె ర్యాంప్ ర్యాంపేజ్ చూస్తారు. నా మంచి కోరే వారు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుని బెటర్ మెంట్స్ చేసి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. థియేటర్స్ లోకి వెళ్లేముందు ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ అని గుర్తుపెట్టుకోండి. మీ టికెట్ డబ్బులు వృథా కావు. టికెట్ బుక్ చేయాలా వద్దా అనుకునేవారు కాన్ఫిడెంట్ గా బుక్ చేసుకోండి. మిమ్మల్ని గ్యారెంటీగా నవ్విస్తాం. ఈ సినిమాకు తప్పకుండా సక్సెస్ మీట్ ఉంటుంది. ఆ సక్సెస్ మీట్ లో నా టీమ్ అందరి గురించి మాట్లాడుతా. అన్నారు.

‘Mutton Soup’ (Witness the Real Crime) Movie Review

Cinemarangam.com
బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC)
సమర్పణ : రామకృష్ణ వట్టికూటి
సినిమా : “మటన్ సూప్”
రివ్యూ రేటింగ్ : ⭐️⭐️⭐️ (3/5)
విడుదల తేదీ : 10th October 2025
నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
దర్శకుడు : రామచంద్ర వట్టికూటి
నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు
కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు
కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి
పి.ఆర్‌.ఒ : మోహన్ తుమ్మల

డిఫరెంట్ కథా, కథనాలతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 10న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం పడండి..


కథ
శ్రీరామ్ (రమణ్) ఫైనాన్స్ ఏజెంట్. వడ్డీ డబ్బుల్ని రికవరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీరామ్‌కు శత్రువులు పెరుగుతూనే ఉంటారు. భాగస్వామ్యంతో కలిసి చేస్తున్న ఈ వ్యాపారంలో శ్రీరామ్‌కు ఎప్పుడూ సమస్యలు వస్తూనే ఉంటాయి. మరో వైపు ఫేస్ బుక్ పరిచయంతో సత్య భామ (వర్షా విశ్వనాథ్)తో శ్రీరామ్ ప్రేమ వ్యవహారం సాగుతుంది. గజగంగ్ దళ్ వల్ల శ్రీరామ్, సత్య భామలు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ పెళ్లి శ్రీరామ్ కుటుంబానికి నచ్చదు. దీంతో శ్రీరామ్, సత్య వేరు కాపురం పెట్టాల్సి వస్తుంది. అంతా బాగానే ఉందని అనుకునే టైంలో శ్రీరామ్ మీద యాసిడ్ దారి జరుగుతుంది. ఈ దాడిలో శ్రీరామ్ మొహం కాలిపోతుంది. దీంతో శ్రీరామ్‌ను సత్య మరింత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ దాడి వెనుకున్న మిస్టరీ ఛేదించేందుకు శ్రీరామ్ దగ్గరి బంధువు ఎస్సై శివరాం (జెమినీ సురేష్) రంగంలోకి దిగుతారు? ఈ విచారణలో బయట పడే నిజం ఏంటి? అసలు శ్రీరామ్ మీద దాడి చేసింది ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు
రమణ్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. హీరోగా రమణ్ ఆకట్టుకున్నాడు. వర్ష లుక్స్ బాగుంటాయి. నటనలో మాత్రం ఇంకా మెరుగు పడాల్సి ఉంది. జెమినీ సురేష్ పాత్ర, నటన రెండూ బాగున్నాయి. మిగిలిన పాత్రల్లో వింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని అందరూ చక్కగా నటించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ఓ నేర ఘటనను ఆధారంగా తీసుకుని ‘మటన్ సూప్’ సినిమాను రామచంద్ర తెరకెక్కించడం జరిగింది.అయితే కొన్ని సార్లు సినిమాలో చూపించిన ఘటనలే బయట సమాజంలో జరుగుతుంటాయి. దర్శకుడు రామచంద్ర మటన్ సూప్”టైటిల్ తో ఇంట్రెస్టింగ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ” ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. క్రైమ్ కథకు కాల్ మనీ ఇష్యూని కూడా జోడించాడు. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగినా సెకండాఫ్ మాత్రం పరుగులు పెడుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే.. ఫస్ట్ హాప్‌కి, సెకండాఫ్‌కి లింక్ సీన్లను వదులుతుంటే ఆడియెన్స్‌లో ఉత్కంఠ కూడా అలా పెరుగుతూనే ఉంటుంది. క్లైమాక్స్ వరకు అలా రన్ అవుతూనే ఉంటుంది. .. సాంకేతికంగా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. వెంకీ ఆర్ఆర్ ప్లస్ అవుతుంది. భరద్వాజ్, ఫణింద్ర కెమెరా వర్క్ మెప్పిస్తుంది. ఎడిటింగ్‌‌లో ఇంకా కొన్ని సీన్లను తీసేస్తే బాగుండనిపిస్తుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ్యానర్ పై దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మొదటి మూవీ అయినా మంచి క్వాలిటీ, మంచి అవుట్ పుట్‌తో ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చిన “మటన్ సూప్” సినిమా అన్ని వర్గాల అడియన్స్ ను ఆకట్టుకుంటుందని కచ్చితంగా చెప్పచ్చు.

Cinemarangam.Com Review Rating : ⭐️⭐️⭐️ (3/5)

Vikram’s son Dhruv Vikram’s ‘Bison’ Movie First single released

నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకుడుగా ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం బైసన్..ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ..”ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ధృవ్ తనదైన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాం. నాకు తెలుగులో విడుదల చేసే అవకాశాన్నిచ్చిన నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు ధన్యవాదాలు” అని అన్నారు.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, అరువి మదన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివాస్ కే ప్రసన్న సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. నివాస్ కే ప్రసన్న కంపోజ్ చేసిన ఈ పాటకు దర్శకుడు మారి సెల్వరాజ్ తమిళంలో లిరిక్స్ రాయగా, ఎనమంద్రా రామకృష్ణ తెలుగు లిరిక్స్ అందించారు. మనువర్ధన్ పాటను పాడారు. తీరేనా తీరేనా.. గుండెల్లోన మండుతున్న మూగవేదన..” అంటూ సాగిన పాట సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇందులో ధృవ్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు.

చిత్రం : బైసన్
నటీనటులు : ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, అరువి మదన్‌ తదితరులు.
బ్యానర్ : నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, జగదాంబే ఫిలిమ్స్
దర్శకుడు : మారి సెల్వరాజ్
నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్
తెలుగు రైట్స్ : జగదాంబే ఫిలిమ్స్ (నిర్మాత బాలాజీ)
మ్యూజిక్ డైరెక్టర్ : నివాస్ కే ప్రసన్న
సినిమాటోగ్రాఫర్ : ఏజిల్ అరసు కే
ఎడిటర్ : శక్తి తిరు
ఆర్ట్ డైరెక్టర్ : కుమార్ గంగప్పన్
ఫైట్ మాస్టర్ : దిలీప్ సుబ్రయన్
కో ప్రొడ్యూసర్స్ : సునీల్, ప్రమోద్, ప్రసూన్, మనింద బేడి
పీ ఆర్ ఓ : హర్ష – పవన్

Arvy Cinemas ‘Ari’ Pre-Release Event held grandly, Movie Releasing on Oct 10th

Under the banner of Arvy Cinemas, Ari is presented by Ramireddy Venkateshwara Reddy (RV Reddy) and produced by Srinivas Ramireddy D, Sheshureddy Maramreddy, Dr. Thimmappa Naidu Purimetla, and Biram Sudhakar Reddy, with Linga Gunapaneni as co-producer. The film carries the tagline “My Name is Nobody.”

Starring Vinod Varma, Anasuya Bharadwaj, Sai Kumar, and Srikanth Iyengar in key roles, Ari is directed by Jayashankarr, the talented filmmaker who made a mark with Paper Boy. The film is gearing up for a worldwide grand theatrical release on October 10, distributed by Asian Suresh Distribution.

The pre-release event was held grandly in Hyderabad on Wednesday night, attended by several state ministers, film personalities, and political dignitaries.

Producer Dr. Thimmappa Naidu Purimetla Said, “Our director Jayashankarr made Ari with the theme of the Arishadvargas, blending all commercial elements. From the first narration, we knew the story would impress everyone. Many eminent personalities have praised the concept. I’m confident the film will perform strongly in theatres.”

MLC Addanki Dayakar said. “We must all support a meaningful film like Ari. Director Jayashankarr has made this with a powerful concept. It would have been even more special if dignitaries like Venkaiah Naidu garu and Chinna Jeeyar Swamy had attended this event. I acted as the hero in Indian Files, a film based on Indian history, and I request audiences to support Ari and make this team’s sincere effort a success.”

Sri Sri Sri Tridandi Ahobila Ramanuja Jeeyar Swamy said, “Because of the impulses created by the Arishadvargas, humans tend to fall from grace. It’s admirable that Jayashankarr has crafted a film on such a profound subject. Since this film will do good for society, I came to bless it. Watch Ari and move closer to Hari.”

MLA Paidi Rakesh Reddy said, “As humans, we all possess the Arishadvargas. It’s impossible to remove them completely, but we can minimize their impact. I hope Ari encourages society to do so. Supporting such good films will inspire more filmmakers to attempt meaningful cinema and bring new talent into the industry.”

MLA Venkataramana Reddy said,” I wish grand success for Ari, a film made with a strong message. I believe this movie will bring name and recognition to its director and producers.”

Telangana State Planning Board Vice-Chairman G. Chinna Reddy said,” Films like Ari are very important for our society. Such movies guide today’s youth, who are going off track, onto the right path. Only message-oriented films can truly enlighten audiences.”

Minister G. Vivek said, “Director Jayashankarr hails from our Peddapalli constituency. Earlier, he made Paper Boy, which was a hit. Now, with Ari, he has taken up the concept of the Arishadvargas, a fresh and unique idea. Sai Kumar garu, who acted in this film, is a dear friend of mine. The Arishadvargas exist within all of us, and we must learn to control them.

Filmmaking itself is a risk, and the Ari producers have taken that risk with courage. I hope they achieve success. We must continue supporting our film industry to help it grow and provide opportunities for local talent.”

Producer Prasanna Kumar said, “Director Jayashankarr made Ari based on the Arishadvargas, ensuring that the message connects well with today’s youth. Producers Ramireddy Venkateshwara Reddy, Srinivas Ramireddy, and Dr. Thimmappa Naidu, who live in the U.S. have made this film purely out of passion for cinema. I wish the entire Ari team great success.”

Producer Damodar Prasad said, “Since Ari is concept-oriented, I believe it will surely succeed. Despite facing some challenges, it’s finally arriving for release in perfect form. Every film with good content finds its audience, and Ari will too.”

Actor Vinod Varma, “Director Jayashankarr and I previously collaborated on a short film that was well received. He invited me to play a key role in Ari and asked me to maintain freshness throughout. I even had a three-page dialogue sequence! Working with an actor like Sai Kumar garu was intimidating at first.

Jayashankarr has crafted an entertaining film while carrying a meaningful message about controlling one’s emotions. The audience always supports good content, and we believe they’ll do the same for Ari.”

Producer Srinivas Ramireddy said, “Director Jayashankarr made Ari with the thought of showing how humans should and shouldn’t live. We loved the one-line story he narrated and immediately decided to produce it. The enemies we face are within us, the Arishadvargas. Only when we conquer them can we achieve greatness.

I thank my fellow producers and request Telugu audiences to bless Ari.”

Actress Anasuya Bharadwaj said, “Working on Ari was a wonderful experience. It’s an anthology-style film, and my character plays a crucial role. You’ll need to watch it on screen to see how it unfolds. With a strong message and solid entertainment, Ari will surely connect with the audience. Please watch and support our film.”

Music Director Anup Rubens said, “When director Jayashankarr narrated the concept of Ari, it immediately felt exciting. Even while scoring the background music, we thoroughly enjoyed it. The movie features six main characters, and I’m delighted that Sai Kumar garu plays one of them.

Making a film like Ari is no easy task, my congratulations to the producers. This film motivates us to overcome our weaknesses. I sincerely hope audiences don’t miss it.”

Director Jayashankarr said, “Ari is a mirror that reflects our inner selves. I met several spiritual masters while shaping this entertaining take on the Arishadvargas. After watching the film, viewers will feel they see themselves in its characters.

Without producer RV Reddy garu, Ari wouldn’t exist. He has supported this project for four years with unwavering passion. When the film faced difficulties, Dr. Thimmappa Naidu garu came forward to help.

Among the six lead roles, the first actor we finalized was Sai Kumar garu, and his performance is extraordinary. My friend Vinod Varma will also gain immense recognition with this film.”

Actor Sai Kumar said, “My mother used to narrate stories from the Puranas and epics during my childhood. When Jayashankarr told me he was making a film based on the Arishadvargas, it felt truly refreshing.

With six unique characters that never meet, Jayashankarr has crafted the film brilliantly. I, too, want to sit in the theatre and watch how it has turned out. In my 50 years of acting career, I feel proud to have acted in a film like Ari.

We have three visible ‘lions’ our producers here, and a fourth invisible lion, RV Reddy garu, who resides in America. Every actor in this film has performed wonderfully. Vinod Varma’s performance stands out. Anup’s music is beautiful. The entire crew worked tirelessly.

Recently, I gave voice to the Bhagavad Gita project by Gangadhara Sastry garu, reciting the Telugu version of 108 slokas describing Krishna’s teachings to Arjuna under JD Lakshmi Narayana garu’s guidance. Even GMR Group is bringing the Bhagavad Gita into Telugu with my narration. It feels as though Lord Krishna has been showering his grace upon me lately.

No matter how modern we become, we must never forget our civilization. Through the powerful medium of cinema, we are spreading a noble message. Elders have already blessed our film, Venkaiah Naidu garu even called Ari a ‘Modern Bhagavad Gita.’ I request everyone to watch this great film in theatres and bless our effort.”

Cast:

Vinod Varma, Anasuya Bharadwaj, Sai Kumar, Srikanth Iyengar, Viva Harsha, Srinivas Reddy, Chammak Chandra, Shubhalekha Sudhakar, Surabhi Prabhavathi, Akshaya Shetty, Ridhima Pandit, P. Anil Kumar, Naveena Reddy, Pavani Reddy (Tamil Bigg Boss fame), Gemini Suresh, iDream Anjali, Manik Chikkala, Suman, Aamani, Pravallika Chukkala, Surabhi Vijay, Bank Srinivas, Sameer, Manik Reddy, Raj Thirandas, Gayatri Bhargavi, Meena Kumari, Lavanya Reddy, Inturi Vasu, Jabardasth Saddam, Neela Priya, Yogi Khatri and others.

Technical Crew:
Music: Anup Rubens
Editor: G. Avinash
Lyrics: Kasarla Shyam, Vanamali, Kalyan Chakravarthy
Choreography: Bhanu, Jeetu
Production Designer: Rajeev Nair
Stylists: Srija Reddy Chittipolu, Siri Chandana
Cinematography: Krishna Prasad, Shiva Shankara Varaprasad
Line Producer: Shivakanth
Executive Producer: Vinay
PRO: GSK Media (Suresh – Srinivas)
Presenter: Ramireddy Venkateshwara Reddy (RV Reddy)
Co-Producer: Linga Gunapaneni
Producers: Srinivas Ramireddy D, Sheshureddy Maramreddy, Dr. Thimmappa Naidu Purimetla, Biram Sudhakar Reddy
Writer & Director: Jayashankarr