Home Blog Page 58

“CONSTABLE” Movie Trailor Launched by Senior actor Dr.Rajendra Prasad

జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన థ్రిల్లర్ చిత్రం “కానిస్టేబుల్”.ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో AAA మల్టీ ప్లెక్స్ థియటర్ లో ఘనంగా జరిగింది..

సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా డా: రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో నేను కూడా పోలీస్ పాత్రలు చేశాను. అయితే ఆ పాత్రలు కామెడీ ప్రధానంగా సీరియస్ నెస్ సాగేవి. కానీ ఈ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ కూడా తన పాత్రలో ఒదిగి పోయి ఉంటాడని భావిస్తున్నానని అన్నారు.

అతిధులు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి లు మాట్లాడుతూ.. కంటెంట్ ఉన్న సినిమాలకు నేడు అధిక ప్రాధాన్య ఉంది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకే భ్రహ్మరథం పడుతున్నారు. పోలీస్ వారు మన భద్రతకు అహర్నిశలు ఎంత శ్రమ పడుతున్నారో మనకు తెలిసిందే. అలాంటి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..నాకు ఇప్పటి వరకు లవర్ బాయ్ గా పేరు ఉంది. అయినప్పటికీ విభిన్నమైన పాత్రలను సెలెక్ట్ చేసుకొని నటించడాని ప్రయత్నిస్తున్నాను. ఈ కథను డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ నాకు చెప్పినప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్ ను ఊహించుకొని చెయ్యగలననే నమ్మకం ఏర్పడిన తరువాత ఈ సినిమా చెయ్యడం జరిగింది. సినిమాతో పాటు నా పాత్ర కూడా బాగా వచ్చిందని మూవీ టీం చెప్పడంతో చాలా సంతోషం కలిగింది. తప్పకుండా మా అంచనాలను నిలబెదుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

చిత్ర నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. కంటెంట్ ను నమ్మి ఈ సినిమా చేశాము .ఈ కథకు ఏడు, నుండి 8 మంది హీరో లను ఆలోచించాము. అయితే వరుణ్ సందేశ్ అయితే బాగుంటుందని ఆయన్ని సంప్రదించాము. ఆయనకు ఈ కథ నచ్చడంతో ఈ సినిమాను చేశారు.ఒక వ్యక్తి కి అవమానం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో అనే అంశానికి సందేశాన్ని మిలితం చేసి ఈ సినిమాను చేశాము అని అన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. మా అందరి కేరీర్ ను మలుపుతిప్పే చిత్రమవుతుంది.వరుణ్ సందేశ్ కు కూడా కమ్ బ్యాక్ చిత్రమవుతుంది. ఇందులో ఆణి ముత్యాల్లాంటి నాలుగు పాటలు ఉన్నాయి. కానిస్టేబుల్ కు సంబందించిన పాటను గద్దర్ నర్సన్న అద్భుతంగా పాడారు. అలాగే ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఇంకో పాటను పాడారు. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలున్న చిత్రమిది.బాధ్యతలను గుర్తు చేస్తూ హృదయాలను హత్తుకునే సినిమా ఇది.పోలీస్ కుటుంబాలు అందరూ చూసిన మా సినిమాకు బాగా డబ్బులు వస్తాయని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ మధులిక వారణాసి,వరుణ్ సందేశ్ సతీమని వితిక, కెమెరామెన్ హజరత్ వలి, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, గాయకుడు గద్దర్ నర్సన్న, డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ అధినేత హర్ష, నటుడు దువ్వాసి మోహన్, నటీమణులు కల్పన, తేజు, భావన, నిత్య తదితరులు పాల్గొన్నారు.

ఇదే కార్యక్రమంలో ముగ్గురు రియల్ కానిస్టేబుల్స్ ను సత్కరించడం జరిగింది.

Cineteria Media Works Pan India Mythological Thriller ‘Mayukham’ Movie Grand Pooja Ceremony held grandly

“మయూఖం” చిత్రాన్ని సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు. వంద శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా “మయూఖం” అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీర శంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ టీమ్ కు  బెస్ట్ విషెస్ అందించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ రాంకీ, బ్యాంకింగ్ కమిటీ చైర్మన్ హరి గోవింద్, రెడ్ ఎఫ్ఎం నుంచి మాజీ మార్కెటింగ్ మేనేజర్ బద్రినాథ్, ఫోర్స్ మోటార్స్ సంస్థ నుంచి శివకుమార్, మామ్ కంపెనీ సీఈవో రాహుల్, హీరో, నిర్మాత రాంకీ, తదితరులు పాల్గొన్నారు.  

అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో  డైరెక్టర్ వెంకట్ బులెమోని మాట్లాడుతూ – మా సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసింది. అందులో ప్రస్తుతం రాజా సాబ్ మూవీ ఉంది. మనమే, అహింస, ఆడవాళ్లు మీకు జోహార్లు..ఇలా దాదాపు 140 చిత్రాలకు మేము ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేశాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టాం. మా సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ నుంచి “మయూఖం” అనే భారీ పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నాం. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆరేళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. దీన్నొక ఫ్రాంఛైజీలా, ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నాం. వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే. బాలీవుడ్ లో 60శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో గతంలో “తాల్” అనే మూవీ చేశారు. హాలీవుడ్ లో ఈ పద్ధతిలో మూవీస్ చేస్తుంటారు. మా సినిమాలో వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసినా ఏ బ్రాండ్ కూడా మీకు ప్రోమోట్ చేసినట్లుగా కనిపించదు. హిస్టారికల్, మైథలాజికల్ అంశాలతో వాస్తవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అన్నారు. 

డీవోపీ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ – వెంకట్ గారు నాకు చాలా కాలంగా పరిచయం. ఆయన ఒకరోజు పిలిచి జాతిరత్నాలు తర్వాత ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయావ్ అని అడిగారు. ఆ తర్వాత “మయూఖం” కథ వినిపించారు. కథ వినగానే సార్ మనం ఈ సినిమా చేస్తున్నాం. మిగతావి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను. ఆయన కథను చెప్పిన విధానం, చేసిన ప్రెజెంటేషన్ చూశాక ఇదొక గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఏర్పడింది. సినిమా కోసం ప్యాషనేట్ గా కష్టపడే వెంకట్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమాకు పనిచేయడం కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా అన్నారు.  

హీరో కుశ్ లవ్ మాట్లాడుతూ – “మయూఖం” చిత్రంతో నా లైఫ్ లో మరో ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నా. డైరెక్టర్ వెంకట్ గారు ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు. ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ మా పర్ ఫార్మెన్స్ నచ్చుతుంది, మా సినిమాను మీరంతా ప్రేమిస్తారని నమ్ముతున్నాం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు.  

హీరోయిన్ తన్మయి మాట్లాడుతూ – “మయూఖం” సినిమాలో హీరోయిన్ గా నేను పర్పెక్ట్ గా సెట్ అవుతానని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ గారికి థ్యాంక్స్. నా గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది. మీ అందరినీ థియేటర్స్ లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నా. “మయూఖం” చిత్రాన్ని మీరంతా సపోర్ట్ చేయండి. అన్నారు. 

అతిథిగా వచ్చిన లేడీ డైరెక్టర్ మంజుల మాట్లాడుతూ – “మయూఖం” అనే టైటిల్ చాలా బాగుంది. పోస్టర్ తోనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఈ సినిమా వెంకట్ గారికి ఆయన టీమ్ అందరికీ పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం. హీరో కుశ లవ్ ప్రతిభ కలవాడు. ఈ సినిమాతో అతనికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.  

నటుడు నటరాజ్ మాట్లాడుతూ – ఈ ఫ్రైడే మంచి ముహూర్తంలో మా సినిమా ప్రారభించుకున్నాం. మరో ఫ్రైడే రిలీజ్ డేట్ తో మీ ముందుకు వస్తాం. ఈ చిత్రంతో ఎంతోమంది కొత్త వాళ్లకు మా డైరెక్టర్ వెంకట్, నిర్మాత శ్రీలత గారు అవకాశం కల్పిస్తున్నారు. మా కొత్త టాలెంట్ ను మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు. 

నటి సునీత మనోహర్ మాట్లాడుతూ – “మయూఖం” చిత్రంలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రంలో పార్ట్ కావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ వెంకట్ గారికి, ప్రొడ్యూసర్ శ్రీలత గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు. 

నటుడు ప్రశాంత్ మాట్లాడుతూ – “మయూఖం” మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు. 

నటుడు తుషార్ మాట్లాడుతూ – ఆడిషన్ ద్వారా ఈ చిత్రంలో ఓ మంచి రోల్ కు నన్ను సెలెక్ట్ చేశారు డైరెక్టర్ వెంకట్ గారు. నాకు తెలుగు రాదు. ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఈ చిత్రంతో నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు. 

నటుడు అమర్ జిత్ మాట్లాడుతూ – కొత్త వాళ్లమైనా మాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు వెంకట్ గారికి థ్యాంక్స్. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాం. అన్నారు. 

నటుడు దేవిల్ మాట్లాడుతూ – నేను సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఆడిషన్ ద్వారా నేను ఈ మూవీలో సెలెక్ట్ అయ్యాను. మాకు ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. “మయూఖం” తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. అన్నారు. 

నటుడు అయాన్ మాట్లాడుతూ  – ఈ రోజు మా మూవీ లాంఛింగ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఈ చిత్ర కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద స్కేల్ మూవీ అవుతుందని నమ్మకం కలిగింది. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు. 

అతిథిగా వచ్చిన హీరో, ప్రొడ్యూసర్ రాంకీ మాట్లాడుతూ – డైరెక్టర్ వెంకట్ గారు చాలా టాలెంటెడ్. ఆయన మయూఖం చిత్రంతో ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. మీలో ఎవరైనా స్టార్ కావొచ్చు. స్టార్ అయ్యాక డైరెక్టర్ వెంకట్ గారు చేసిన హెల్ప్ మర్చిపోవద్దు. “మయూఖం” సినిమా పోస్టర్ చూస్తుంటే హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలి. అన్నారు. 

నటీనటులు – కుశలవ్, తన్మయి, నటరాజ్, సత్యప్రకాష్, సత్యరాజ్, మకరంద్ దేశ్ పాండే, సునీత మనోహర్, ప్రశాంత్, తుషార్, అమర్ జిత్, అయాన్, తదితరులు 

టెక్నికల్ టీమ్ 

బ్యానర్ – సినెటేరియా మీడియా వర్క్స్ డీవోపీ – సిద్ధం మనోహర్ మ్యూజిక్ – ఆర్ ఆర్ ధృవ నిర్మాత – శ్రీమతి శ్రీలత వెంకట్ పీఆర్ఓ – ధీరజ అప్పాజీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – వెంకట్ బులెమోని

Pawan Kalyan’s Blockbuster Movie ‘Thammudu’ Re-Releasing held grandly

It is well known that the trend of re-releases is currently going strong in Tollywood. Every week, some film or the other is re-released, creating excitement among audiences. In this trend, Pawan Kalyan’s movies stand out, setting new records whenever they are re-released.

Now, his career’s biggest blockbuster Thammudu is all set for a grand re-release. The film is hitting the screens tomorrow (August 30) in a massive way. This re-release is being planned as a special treat for fans on the occasion of Pawan Kalyan’s birthday, bringing a festive atmosphere even before the celebrations begin.

Presented by Smt. Muneeshwari under the banner of Sri Venkateswara Arts Films, the re-release rights for Thammudu in Uttarandhra have been acquired by Vikram Brothers and Asan Suryadevara under the banner of Vaishnavi Sri Creations. Fans are confident that the film will create new records in the Uttarandhra region with this re-release.

Originally released in 1999, Thammudu was a sensational blockbuster. Directed by Arun Prasad, the film featured Pawan Kalyan alongside Preeti Jhangiani in key roles. Produced by B. Shivarama Krishna under Sri Venkateswara Arts Films, the movie’s music, composed by Ramana Gogula, continues to resonate with fans even today.

Vishal, Sai Dhanshika Engaged In A Grand Ceremony In The Presence Of Their Family

The grand engagement ceremony of Vishal and Sai Dhanshika took place today (August 29), in the presence of their family members. The couple, who had already officially announced their love and upcoming wedding, publicly shared details about their relationship and marriage on stage during an event. Following their announcement, the engagement was celebrated with much joy and blessings.

Vishal shared engagement photos on social media, expressing gratitude and seeking everyone’s blessings. He tweeted about the grand occasion happening in the presence of family and thanked everyone for their good wishes, which quickly went viral.

Currently, Vishal is busy shooting for his 35th film titled “Makutam,” produced by RB Choudary under the Super Good Films banner and directed by Ravi Arasu. The film promises a fresh action entertainer with a mafia backdrop.

Further details about the wedding will be announced soon. Meanwhile, both Vishal and Sai Dhanshika are receiving congratulations from prominent personalities in the Kollywood and Tollywood film industries.

Celebrate Grandparents Day In Advance, Tribandhari Barbarik Free Tickets For Grandparents

Telugu audiences have long been known for their appreciation of fresh, content-driven cinema. They consistently support films that offer something unique, especially when the narrative is rooted in deep family emotions. That sentiment rings true yet again with the release of Tribandhari Barbarik, which hit the screens today and has already garnered a warm and enthusiastic response from audiences and critics alike.

Starring Sathyaraj in a powerful role, Tribandhari Barbarik is presented by Maruthi Team Product and produced by Vijaypal Reddy Adidhala under the Vanara Celluloid banner. The film is helmed by director Mohan Srivatsa, who has crafted a narrative that resonates strongly with viewers of all ages, especially families. Interestingly, women are showing more interest in watching the movie.

The plot centres on the tender bond between a grandfather and his granddaughter, a theme that has found deep emotional resonance among viewers. In line with the film’s message, the makers have come up with a thoughtful initiative.

In celebration of the overwhelming love the film is receiving, and in honor of Grandparents Day (September 7), the team behind Tribandhari Barbarik has announced a special offer: when you come along with entire family, your grandparents get to watch the film for free during the first shows on Saturday (August 30) and Sunday (August 31) at theatres across the Telugu states. This heartfelt gesture not only promotes quality cinema but also celebrates the timeless bond between generations, a theme beautifully portrayed in the film.

So, gather your entire family and enjoy this emotional journey together, especially with a free ticket for your beloved grandparents.

As the buzz continues to grow, Tribandhari Barbarik stands as a testament to the Telugu audience’s enduring love for meaningful storytelling wrapped in strong emotional cores. With family sentiments at its heart and Sathyaraj delivering yet another memorable performance, the film is set to leave a lasting impression.

The film also features Vashishta N. Simha, Satyam Rajesh, Udaya Bhanu, Kranthi Kiran, and Sanchi Roy in key roles.

‘Tribanadhari Barbarik’ Movie Review (unique concept and engaging content)

Cinemarangam.Com
Presented by : Maruthi Team Product
Banner : Vanara Celluloid
Movie Name : “Tribandhari Barbarik”
Review Rating : ⭐️⭐️⭐️ (3/5)
Release Date : August 29, 2025
Produced by : Vijaypal Reddy Adidhala
Written & Directed by : Mohan Srivatsa
Cast: Sathyaraj, Satyam Rajesh, Vasishta N. Simha, Sanchi Rai, Udaya Bhanu, Kranthi Kiran, VTV Ganesh, Motta Rajendran, Meghana
Music: Infusion Band
DOP: Kushendar Ramesh Reddy
Editor: Marthand K Venkatesh
Ex-Producer: Raajiesh Namburu
Line Producer: B.S. Rao
Stunts: Ram Sunkara
Art Director: Srinivas Punna
Costume Designer: Mahi Derangula
PRO: Sai Satish

Tribanadhari Barbarik starring the Pan-India star Sathyaraj is one of the most-awaited films arriving this year. The film, presented by star director Maruthi on Maruthi Team Product and produced by Vijaypal Reddy Adidhala under the Vanara Celluloid banner, is already carrying high expectations. Directed by Mohan Srivatsa, the film also stars Vashishta N. Simha, Satyam Rajesh, Udaya Bhanu, Kranthi Kiran, and Sanchi Roy in key roles. a mysterious drama titled, ‘Tribanadhari Barbarik’ has hit the screens worldwide on August 29th. Let’s see how it goes.

Plus points:

Sathyaraj is a perfect fit for the given role. Being a seasoned actor, his acting as a painful grandfather is a biggest asset for the movie proceedings. On the whole, Sathyaraj did a commandable job.

Actor Vasishta N. Simha gave an intriguing performance. His acting adds weightage to the given role and he gave cent percent in the given role. Satyam Rajesh got a meaty role and did the given constable role with almost perfectly.

Others such as Kranti Kiran and Udayabhanu are a perfect fit for the given key roles.

Sanchi Roy is okay in her given limited role. Child artists such as Karthik Dev and the young girl are cute on the screen and gave a decent performance.

The first half of the film is extraordinary with a nice establishment of characters.

Minus points:

After a superb first half, the proceedings in the second half falls flat and follows the same old murder mystery kind of template scenes. Adding to it, actress Udayabhanu’s character lacks the initial excitement and left with no prominence in the tale in the crucial second half.

The entertainment factory is missing in the movie which can be termed as a minus point for the film. Overdose of dark and mysterious episodes in the second half might not go well with all section of the audience.

Technical Aspects:

Writer cum director Mohan Srivatsa has done a decent job. While his work is clearly visible in the initial episodes, the writing fall flat in the key second half scenes.

The music composed by Infusion music band is decent as a sentimental song and a Mass song which comes during the second half of the film have came out nicely. Coming to background score, it was decent to an extent.

The cinematography work is okay as is the editing work. The production values for this limited budget movie are nice as they are visible in each frame.


Verdict:

In an overview,Tribanadhari Barbarik is partially engaging drama that has a good concept. The scene order in the first half establishment scenes is well but the director fails to maintain the tempo in the second half. Barbarik based establishment is done nicely but keep a check on your expectations, the movie will surely end up as a good one-time watch during this weekend.

Cinemarangam.com Review rating : ⭐️⭐️⭐️ (3/5)

Goli Soda – Director Vijay Milton Unveils His Next Bilingual Film Title: Gods and Soldiers

Rough Note Production is delighted to officially unveil the title of acclaimed filmmaker and cinematographer Vijay Milton’s much-anticipated Tamil-Telugu bilingual project. From the creative force behind the cult favorite Goli Soda series comes a brand-new chapter—Gods and Soldiers.

The title teaser, launched earlier today across social media, has already captured the imagination of audiences and raised expectations with its engaging visuals and powerful tone.

We extend our heartfelt gratitude to the celebrated celebrities and film industry icons who launched and shared the teaser on their social media platforms. Their encouragement has amplified the film’s reach and set the stage for a memorable journey ahead.

Carrying forward the intense, raw spirit of the Goli Soda legacy, Gods and Soldiers features a remarkable ensemble cast including Raj Tarun, Sunil, Vedan, Bharath, Aari, Ammu Abhirami, Kishore, Jeffery, Bharath Sreeni, Paal Dabba, and Actress Vijetha. Together, they promise to bring depth, grit, and authenticity to this powerful narrative.

In a special highlight, Vedan will not only act but also sing in this film, showcasing his dual talent on screen and in the soundtrack.

Marking a major milestone, Paal Dabba is set to feature in a film for the first time, stepping into acting with this Vijay Milton bilingual.

Adding to its strength, the film’s music is composed by Sam CS, known for his evocative and hard-hitting soundscapes, ensuring the soundtrack reaches audiences everywhere with the punch it deserves.

With its compelling title, Gods and Soldiers promises to carry forward the Goli Soda tradition of portraying struggles, resilience, and human spirit with raw realism and emotional power—delivered through Vijay Milton’s unique storytelling.

Rough Note Production sincerely thanks media, well-wishers, and the film fraternity for their continued support as we march forward with Gods and Soldiers, a bold and gripping new addition to the Goli Soda series.

Cast : Raj Tarun, Barath, Aari Arjunan, Sunil, Radha Ravi, Kishore, Paal Dabba, Ammu Abhirami, Barath Seeni,Jeffrey
Director Of Photography : Vijay Milton
Written & Directed by : Vijay milton
Music : sam cs
Vocals :vedan,paal dappa
Editor : Pappan JR
Action : Kalai Kingson, Vikram Mor
Art Director : K Aarusamy
Costume Designer : Malavika Selvam
PRO: Rekha, Eluru Sreenu , Maduri Madhu

Sv krishna reddy’s ‘SV43’ Movie launched by Dilraju and Blockbusterdirector’s

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు” హలో … కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్” అంటూ బొకే అందించగా ఆమె “థాంక్యూ సర్ ” అనటాన్ని ముహూర్తపు షాటుగా చిత్రీకరించారు. కాగా ఈ ముహూర్తపు షాట్ కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా మరో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. ఆద్యంతం వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్, కెమెరామెన్ శరత్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి గురించి మనందరికీ తెలిసిందే. వారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన సినిమాలోని పాటలకు డ్యాన్సులు చేశాం. మేము ఇండస్ట్రీలోకి వచ్చి జర్నీ చేస్తున్నాం. కృష్ణారెడ్డి గారు తన 43వ సినిమా చేస్తుండటం, ఆ సినిమా ప్రారంభోత్సవానికి నేను గెస్ట్ గా రావడం సంతోషంగా ఉంది. మీ “వేదవ్యాస్” సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రంతో సౌత్ కొరియా నుంచి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న హీరోయిన్ జున్ హ్యున్ జీకి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

దర్శకులు వీవీ వినాయక్ మాట్లాడుతూ – నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పటి నుంచి ఇప్పిటిదాకా ఎస్వీ కృష్ణారెడ్డి గారు అలాగే ఉన్నారు, అంతే ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గార్ల కాంబినేషన్ లో “వేదవ్యాస్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – దిల్ రాజు గారు చెప్పినట్లు ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి కాంబినేషన్ అంటేనే ఒక సెన్సేషన్. మేము బ్యాగులతో స్కూల్ కు వెళ్లిన కాలంలోనే వాళ్లు బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కు ఒక బ్రాండ్ ఎస్వీ కృష్ణారెడ్డి గారు. వారి ఇన్సిపిరేషన్ మా మీద ఎంతో ఉంది. కృష్ణారెడ్డి గారి 43వ సినిమా “వేదవ్యాస్” పెద్ద విజయాన్ని సాధించాలి. అన్నారు.

నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి అంటే నాగిరెడ్డి, చక్రపాణి, బాపు రమణ లాగ. ఈ రోజు ఎస్వీ కృష్ణారెడ్డి గారు తన 43వ సినిమా “వేదవ్యాస్” ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మారుతున్నారు. ఆయనకు ఈ చిత్రంతో మంచి విజయం లభించాలి. అలాగే కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీకి కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో మనం సినిమా చేద్దామని ప్రతిపాదించాను. అలా అనుకున్న ప్రాజెక్ట్ ఈ రోజు “వేదవ్యాస్”గా తయారైంది. కృష్ణారెడ్డి గారి సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటాయి, మంచి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. అలాంటి చిత్రాలు నేటి సమాజానికి అవసరమని భావించి ఆయనతో మూవీ నిర్మిస్తున్నాను. రాజకీయ నాయకుడిగా, ఇంజినీరింగ్ కాలేజ్ లు నిర్వహిస్తున్న విద్యావేత్తగా, రియల్ ఎస్టేట్ లో వ్యాపారంలోనూ కొనసాగుతున్నాను. కృష్ణారెడ్డి గారి మీద అభిమానంతోనే నిర్మాతను అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ – ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రారంభమయ్యాయి. మళ్లీ ఇదే ప్లేస్ లో ప్రారంభమైన “వేదవ్యాస్” కూడా అలాంటి ఘన విజయాన్ని సాధించాలి. ఈ చిత్రంతో మా గురువు గారు కృష్ణారెడ్డి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. అలాగే విలన్ కూడా విదేశాల నుంచే తీసుకున్నారు. ఈ సినిమాతో మళ్లీ పాత కృష్ణారెడ్డి గారిని చూడబోతున్నాం. అన్నారు.

జుబేదా అలీ మాట్లాడుతూ – కృష్ణారెడ్డి అన్నగారు అలీ గారితో యమలీల సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయ్యింది. ఈ “వేదవ్యాస్” సినిమా కూడా యమలీల అంత పెద్ద విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ జున్ హ్యున్ జీ మాట్లాడుతూ – “వేదవ్యాస్” సినిమా కోసం నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, ప్రతాప్ రెడ్డి గార్లకు థ్యాంక్స్. ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ సినిమాలో నటిస్తుండటం సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమ్ ఇండియన్ మూవీలో సౌత్ కొరియా నుంచి హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. “వేదవ్యాస్” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నాను. నన్ను వెల్ కమ్ చేసిన దిల్ రాజు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. “వేదవ్యాస్” సినిమాతో నన్ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – నేను అదృష్టవంతుడిని, మీ అందరి ఆదరణతో 43వ సినిమా “వేదవ్యాస్” చేస్తున్నాను. నా లైఫ్ లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్ని సినిమాలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారితో చేస్తాను. తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాం. జున్ హ్యున్ జీ మా మూవీలో నటించడం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచినా, మా టీమ్ అందరికీ మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆదరణ, అభినందనలు పుణికిపుచ్చుకున్న నేను ఎదిగి ఈ రోజు 43వ చిత్రం “వేదవ్యాస్” తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నారు.

నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు మేము పిలవగానే మా మీద అభిమానంతో మా “వేదవ్యాస్” సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు గారు, వినాయక్ గారు, అనిల్ రావిపూడి గారు, జెమినీ కిరణ్ గారు, ఇతర అతిథులు అందరికీ కృతజ్ఞతలు. దర్శకుడిగా కృష్ణారెడ్డి గారు సృష్టించిన చరిత్ర మీకు తెలిసిందే. ఆయన ఇంకా మంచి మూవీస్ చేయాలనే తపనతో ఒక స్క్రిప్ట్ చేసుకుని పరిపూర్ణంగా ఆ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసేవాళ్లని చూస్తున్నప్పుడు ప్రతాప్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద అభిమానం, ఆప్యాయత, ప్రేమతో ముందుకొచ్చారు. ప్రతాప్ రెడ్డిగారు ముందుకొచ్చి మమ్మల్ని నడిపించడం ఎంతో స్ఫూర్తిని, శక్తినీ ఇచ్చింది. “వేదవ్యాస్” అనేది కృష్ణారెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. సంవత్సరాల తరబడీ ఎంతో శ్రమించి ఆయన ఇష్టంతో తయారుచేసుకున్న సబ్జెక్ట్ ఇది. ఈ మూవీకి పరిపూర్ణత వచ్చేందుకు ఎలాంటి నటీనటులు ఉండాలో అలాంటి వారినే ఎంచుకున్నారు. కొరియా వెళ్లి హీరోయిన్ క్యారెక్టర్ కు పర్పెక్ట్ గా సరిపోయే జున్ హ్యున్ జీని సెలెక్ట్ చేసుకున్నాం. సాయికుమార్, మురళీ మోహన్ గారు వంటి ఆర్టిస్టులను కూడా అలాగే పాత్రలకు సరిగ్గా సరిపోయేలా తీసుకున్నారు కృష్ణారెడ్డి గారు. హీరో ఎవరు అనేది మరో వారం పది రోజుల్లో వెల్లడిస్తాం. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తాం. విలన్ గా చాలా సెర్చ్ చేసి మంగోలియన్ ఆర్టిస్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాం. విలన్ చాలా డిఫరెంట్ గా ఉంటారు. సంగీత పరంగా ఏడాదిగా వర్క్ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు. ఫుల్ ఫ్లెడ్జ్ గా మ్యూజిక్ ఆల్బం రెడీ చేశారు కృష్ణారెడ్డి గారు. గతంలో మేము అలాగే ఆల్బమ్ రెడీ చేసి షూటింగ్ కు వెళ్లేవాళ్లం. చాలా రోజుల తర్వాత ఈ “వేదవ్యాస్” చిత్రంతో మళ్లీ అలా ఆల్బమ్ చేతిలో ఉంచుకుని షూటింగ్ కు వెళ్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి మెసేజ్ తో కృష్ణారెడ్డి గారి నుంచి ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి చిత్రం “వేదవ్యాస్” అవుతుంది. అన్నారు.

నటీనటులు – జున్ హ్యున్ జీ, మురళీ మోహన్, సుమన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, దేవి శ్రీ, నవీనా రెడ్డి, ఐమ్యాక్స్ వెంకట్, బేబి సహస్రశ్రీ, మాస్టర్ మురారి, మాస్టర్ మోక్షజ్ఞ, మాస్టర్ రాయన్, తదితరులు

టెక్నికల్ టీమ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ – ఆకుల సునీల్
మేకప్ – రాఘవ రాపర్తి
కాస్ట్యూమ్స్ – గుబ్బల నరసింహారావు, చందాన రామకృష్ణ
స్టిల్స్ – మనీషా ప్రసాద్
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలె
ప్రొడక్షన్ కంట్రోలర్ – ఉదయభాస్కర్
లిరిక్ రైటర్స్ – భువనచంద్ర, డా.వెనిగళ్ల రాంబాబు
డ్యాన్స్ మాస్టర్ – సుచిత్ర చంద్రబోస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
డీవోపీ – శరత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మేడపాటి శ్రీనివాస్ రెడ్డి
సమర్పణ – కె. అచ్చిరెడ్డి
నిర్మాత – కొమ్మూరి వి ప్రతాప్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం – ఎస్వీ కృష్ణారెడ్డి

‘Karmanye Vadhikarasthe’ Movie Grand releasing on September 19th

Ushaswini Films is bringing audiences a gripping investigative thriller with “Karmanye Vadhikaraste”, releasing on September 19.Starring Brahmaji, Shatru, and Master Mahendran in lead roles, along with Banerjee, Prithvi, Shivaji Raja, Ajay Ratnam, and Sri Sudha, the film is directed by Amar Deep Challapalli and produced by DSS Durga Prasad.

Inspired by real-life events like student murders, kidnappings, and missing cases, the film delivers a suspense-filled mystery thriller. The recently released trailer, launched through Madhura Audio, has already created buzz by trending across social media platforms.

Speaking about the project, the team shared: “Karmanye Vadhikaraste is derived from the Bhagavad Gita, meaning ‘You have the right to perform your duty, but not to the fruits of your actions.’ Staying true to the title, the film offers a powerful and thought-provoking storyline, further elevated by stellar performances.”

The film’s technical crew includes Music by Gyani, Editing by Marthand K. Venkatesh, Cinematography by Bhaskar Samal, and action choreography by Ram Sunkara and Dragon Anji.

With all post-production complete, “Karmanye Vadhikaraste” is ready to thrill audiences in theatres from September 19.

Actor Vasishta N.Simha interview about ‘Barbarik’ Movie

The movie “Tribanadhari Barbarik” is produced by Vijaypal Reddy Adidhala under the Vanara Celluloid banner, presented by star director Maruthi on Maruthi Team Product, and directed by Mohan Srivatsa. The film features Sathyaraj, Vasishta N. Simha, Udaya Bhanu, Satyam Rajesh, Kranthi Kiran, Sanchi Roy, and Meghana in key roles. It is releasing on August 29. Already, the songs, teaser, and trailer have created good expectations. Ahead of the release, actor Vasishta N. Simha shared his thoughts on the film.

How did “Tribanadhari Barbarik” come to you?

Through a casting director, director Mohan narrated the story to me during another shoot. When I first heard the title “Tribanadhari Barbarik”, it sounded very new and fresh. The character of Barbarik isn’t much known to many people, so I was intrigued. The narration itself was strong, but the visuals turned out even better.

What is new in the script?

The story feels very close to our everyday lives. Each character is important and relatable. I have done negative roles earlier, but here my role is completely different. It reflects society in a new way. The screenplay especially feels fresh.

Tell us about your role.
I play a middle-class young man with big dreams. How he tries to achieve them is shown in an interesting way. My track in Barbarik story is very unique. Every character connects to Barbarik’s theme. In the film, Barbarik won’t be seen as a person, but his power will be witnessed.

About the other characters?
The film explores responsibility and human values through its characters. Every role has good depth.

Sathyaraj garu plays a character named Shyam Katu. He has acted in over 170 films, and here he reminds you of a loving grandfather everyone would wish to have. Udaya Bhanu garu is back after many years in a strong role. Satyam Rajesh, Sanchi Roy, Kranthi Kiran, and Meghana all have very engaging roles.

What message does the film give?
Today, many mythological characters are making their way to the screen. We are bringing Barbarik in a new way. But this isn’t a fully mythological movie. It blends his theme into a modern story and presents it to today’s generation. The emotions will connect with everyone, north or south, young or old. That’s why it appeals to all sections of audience.

About producer Vijaypal Reddy?
He is passionate about making good, content-driven films on his banner Vanara Celluloid. Barbarik is just the beginning, and he wants to do many more such meaningful projects.

About working with director Mohan Srivatsa?
He worked very hard on the script for a long time and shot the film without compromising on quality. He has a bright future.

What was most challenging during the shoot?
Every day! We had many night shoots and rain sequences. The director and cameraman worked extra hard. They focused on even the smallest detailing, which sometimes meant many retakes.

Why should people watch “Tribanadhari Barbarik”?
Our society faces many incidents and challenges, but we don’t always find answers to them. This film gives some answers and conveys a meaningful message. I’m confident that the movie will engage everyone and that the audience won’t be disappointed.