Home Blog Page 17

‘SITSA’ Curtain Rises event held grandly under the auspices of Raghava Media

హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ (SITSA) కర్టెన్ రైజర్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సీరియల్ ప్రముఖులు, యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు. టెలివిజన్ సీరియల్ పరిశ్రమను గౌరవించడమే లక్ష్యంగా మొదలైన SITSA అవార్డ్స్, దక్షిణ భారతదేశంలో నాలుగు భాషల సీరియల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించనుంది. ఇంతవరకు ప్రతి ఛానల్ తన సొంత అవార్డులు విడివిడిగా నిర్వహించేది. ఇప్పుడు నాలుగు భాషలు, నాలుగు రాష్ట్రాలను ఒకేసారి గౌరవించడం ఇండస్ట్రీలో మైలురాయిగా కాబోతుంది.

కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో నామినేషన్లు, ఓటింగ్ విధానం, ఎక్స్‌పెక్టెడ్ నామినీలు, సీరియల్ ఆర్టిస్టుల పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు మధు గారికి, రాఘవి మీడియా టీమ్‌కి అందరూ ధన్యవాదాలు తెలిపారు. టెలివిజన్ పరిశ్రమ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ ఇదే మొదటిసారి. ఈవెంట్‌లో మాట్లాడిన ప్రముఖులు.. టీవీ కళాకారులు, టెక్నీషియన్లు గత 50 ఏళ్లుగా ప్రతి ఇంట్లోకి వెళ్తున్నా, వారికి గుర్తింపు ఇవ్వడంలో జరిగిన లోపాలను గుర్తు చేశారు. ప్రభుత్వాలు, సంస్థలు ముందుకు రాకపోవడం వలన చిన్న చిన్న సంస్థలే అవార్డులు ఇచ్చేవి. ఇప్పుడు రాఘవి మీడియా ద్వారా సౌత్ ఇండియా మొత్తం టీవీ పరిశ్రమకు గౌరవం లభించడం గర్వకారణమని అందరూ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తెలుగు డైరెక్టర్, టీ.వీ డైరెక్టర్ అసోసియేన్ యాట సత్యనారణ మాట్లాడుతూ… ఇలాంటి వేడుకను ఇంత వరకు ఎప్పుడూ చూడాలేదన్నారు. టీవీ ప్రస్థావన మొదలై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ను ఒకే తాటిమీదకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దీనికి మధుగారి కృషి చాలా ఉందన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలిపారు. ఈ వేడుక హైదరాబాద్ లో విజయవంతంగా జరగాలని, అందుకు కావాల్సిన సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు.

సీనియర్ యాక్టర్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. మధు దృఢ సంకల్పం, టీమ్ పట్టుదల ఇంతవరకు తీసుకొచ్చింది. చాలా మంది ఇలాంటి వేడుకలను నిర్వహించాలని ముందుకు వచ్చారు. కానీ తరువాత తలెత్తిని ఆర్థిపరిస్థితుల దృష్ట్యా వెనుక్కి వెళ్లారు. కానీ ఎన్నో ఏళ్ల కల.. ఈ రోజు తీరబోతుందని, అందుకు కారణం అయినా మధు, మిసెస్ మధు ఇతరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో ఈవెంట్ జరపడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పనో అందరికీ తెలిసిందే. అన్ని భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకురావడం, ఫ్లైట్ టికెట్స్, హోటల్స్, ట్రావెలింగ్ ఇలా ఎన్నో ఉంటాయి. వాటిన్నింటి దృష్టిలో పెట్టుకోని ముందుకొచ్చిన మధుకు ధన్యవాదాలు తెలిపారు.

టీ.వీ ఆర్టిస్ట అసోసియేషన్ ప్రెసిడెంట్ యాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. సైమా చూసినప్పుడు సీరియల్స్ కూడా ఇలా ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. కానీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని తెలిసే సైలెంట్ అయ్యాము. కానీ ఇన్నాళ్ల తరువాత మళ్లీ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టటం గొప్ప విషయం. ఈ క్రెడిట్ అంతా మధు గారిదే ఈ ఈవెంట్ విజయవంతం కావాలని, ప్రతి సంవత్సరం ఇలాగే గ్రాండ్‌గా జరగాలని కోరుకున్నారు. నాలుగు భాషల కళాకారులు ఒకేచోట కలవడం ఇంకా ప్రత్యేకతను సంతరించుకోబోతుందని తెలిపారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మధు గారు, మిసెస్ మధు గారు, రాఘవి మీడియా టీమ్‌కి అందరూ అభినందనలు తెలిపారు. టీవీ కళాకారులు, టెక్నీషియన్లు, నిర్మాతలు తమ కష్టానికి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ ఈవెంట్ సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు.

SITSA అవార్డ్స్ నిర్వహకులు మధు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా సీరియల్స్ కు కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేశాను. అన్ని భాషలకు కూడా ఆర్టిస్టులను అందించాను. ఎప్పటినుంచో ఇలాంటి ఈవెంట్ చేయాలని ఉండేది. ఇన్నాళ్లకు కల నెరవేరబోతుందని అన్నారు. ఈ ఈవెంట్ చేయాలనుకున్నప్పటి నుంచి ప్రభాకర్ గారితో, కౌశిక్ గారితో అలాగే ఇతర పెద్దలతో కూడా మాట్లాడుతూ ఉన్నానని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ కోసం చాలా మంది కష్టపడుతున్నారని పేర్కొన్నారు. సిస్టా టీమ్ మెంబర్స్ సాయి, తేజ అలాగే టీమ్ లో ఉన్నవారందరికీ థ్యాంక్స్ చెప్పారు. SITSA అవార్డ్స్ మెయిన్ ఫంక్షన్ ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు జరగనుంది. నామినీలందరికీ హార్దిక అభినందనలు తెలిపారు. ఈ ఈవెంట్ దక్షిణ భారత టీవీ పరిశ్రమకు కొత్త ఊపిరి పోస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో SITSA ఛైర్ పర్సన్ సుధా హెరమత్ గారు, నిర్మాత తేజ గారు, సహనా గారు, శృతి, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

Suspense Action Family Entertainer ‘Sugreeva’ Set to Hit Screens on April 24

ఎస్ జి ఎస్ వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వం లో ఎమ్ పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సుగ్రీవ”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24 న విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ “సుగ్రీవ” ఒక అందమైన కుటుంబ కథ చిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబం లో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదురుకుంటుంది, వాళ్ళు ఆ సమస్యలు ఎలా ఎదుర్కున్నారు అనేదే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎమ్ పవన్ కుమార్ గారు ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. నర్తు చిరంజీవి గారి దర్శకత్వం అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి, గోవా మరియు వైజాగ్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించారు. సారధి స్టూడియోస్ లో డి ఐ తో పాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 24 న విడుదలకు సిద్ధంగా ఉంది” అని తెలిపారు.

నటి నటులు: బాలు చరణ్, కాజల్ తివారి, సాయి కృప, సుమన్ శెట్టి, ఆర్ ఎక్స్ 100 కరణ్ విజయ్, గగన గీతికా, అల్పురి సునీల్, వంశీ కోడలి మరియు తదితరులు

చిత్రం పేరు: సుగ్రీవ
బ్యానర్: ఎస్ జి ఎస్ వి మూవీస్
రచన, దర్శకత్వం: నర్తు చిరంజీవి
నిర్మాత: ఎమ్ పవన్ కుమార్
సంగీతం: అజయ్ పట్నాయక్, విజయ్ కూరాకుల
లిరిక్స్: రంజిత్ కుమార్ రీకీ
సినిమాటోగ్రఫీ: లక్కీ ఏకరీ
కోరియోగ్రఫీ: సునీల్ మాస్టర్, సాగర్ మాస్టర్
ఎడిటర్: బాబీ కడలి
పిఆర్ఓ: పాల్ పవన్

Hero Priyadarsi ‘Suyodhana’ Movie Success Meet held grandly

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ – సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ – చిన్న సినిమాలను ప్రేక్షకులకు చేర్చడంలో మా మీడియా మిత్రులు ముందుంటారు. సుయోధన చిత్రాన్ని కూడా వారే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, సాయికుమార్ పోటాపోటీగా నటించారు. మా డైరెక్టర్ మాధవ్ సినిమా చేసిన విధానం చూస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిలా రూపొందించారు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. అన్నారు.

డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ – సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ గారి నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు: ప్రియదర్శి, ద్రిషిక చందర్ , సాయి కుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు

సాంకేతిక బృందం :
బ్యానర్ : ప్రజ్వల లైన్ క్రియేషన్స్
మ్యూజిక్ : జై క్రిష్
డీఓపీ : కార్తీక్ కొప్పెర
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ : బ్రహ్మ కడలి
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
నిర్మాత : బోసుబాబు నిడుమోలు
దర్శకత్వం: వై ఎస్ మాధవ్ రెడ్డి
పీఆర్ఓ – సతీష్ కె

Vikram Sahidev’s ‘Anakapalli’ Hard-hitting Teaser Launched

Young actor Vikram Sahidev, known for his impactful performances in films like Rudhramadevi, Race Gurram, Naa Peru Surya Naa Illu India, and Rowdy Boys, makes his debut as a lead actor with the upcoming intense love drama Anakapalli. The film stars Sandhya Vasishta as the female lead, with Tarak Ponnappa playing a key role. Backed by producers Thrinadha Rao Nakkina and Kandregula Naidu under the Bhavya Sri Movie Makers and Nakkina Narratives banners, and directed by Khagesh Tammineni, the film is co-produced by Kandregula Kumar Raja and is gearing up for release. Today, the makers unveiled a gripping teaser, giving a first look into its world.

The teaser begins with a thunderous dialogue from Vikram Sahidev’s character:
“Anakapalli… If you want something here, the man in front of you must fear you. If he doesn’t fear, make him taste your fist. If he already knows that taste, make him crave the fight. And if he still doesn’t bow, keep hitting until his skull turns to pulp… We must take what we want.”

After this fiery monologue, the teaser smoothly transitions into a rustic village love story. The romance is charming on the surface, but the emotional tension and underlying conflict between the leads add a compelling depth that keeps you hooked.

Vikram Sahidev showcases remarkable range, portraying two distinct shades of his character with surprising maturity. He appears fierce and intimidating in the action sequences, yet tender and endearing in the romance. His portrayal of Surya’s pain stands out. Sandhya Vasishta shines as the spirited love interest, while Tarak Ponnappa brings menace with his violent, negative-shaded role.

Apart from providing the story and screenplay, Thrinadha Rao Nakkina also plays the hero’s father, with Indrajaa Absar as the mother. The ensemble includes Mahaboob Basha, Srinivas Vadlamani, Kandregula Naidu, Nandini Rai, and Sangeetha Krish in notable roles.

Director Khagesh Tammineni skillfully blends love, action, raw intensity, and emotion to create an engaging narrative. Maaya V’s cinematography captures the gritty tone beautifully, while music director Davzand elevates the mood with a striking score. Uday Bhagavathula pens impactful dialogues, and Raghu Kulakarni handles production design.

This hard-hitting teaser strongly indicates that Anakapalli will connect with audiences across age groups. With its powerful tone and emotional depth, the teaser has certainly raised expectations for the movie ahead of its summer release.

Cast: Vikram Sahidev, Sandhya Vasishta, Tarak Ponnappa, Thrinadha Rao Nakkina, Indrajaa Absar, Mahaboob Basha, Srinivas Vadlamani, Kandregula Naidu, Nandini Rai, and Sangeetha Krish

Technical Crew:
Banner: Bhavya Sri Movie Makers & Nakkina Narratives
Producers: Kandregula Naidu & Thrinadha Rao Nakkina
Co-Producer: Kandegula Kumar Raja
Story & Screenplay: Thrinadha Rao Nakkina
Director: Khagesh Tammineni
DOP: Maaya V
Music: Davzand
Editor: Srikrishna Attaluri
Executive Producer: Setramaraju Mallela
Dialogues: Uday Bhagavathula
Production Designer: Raghu Kulakarni
Choreography: Sekhar VJ, Yash Master, Jitthu Master
Costume Designer: Surya Koyya
Lyricists: Anantha Sriram, KK, Ganesh Saladi, Rambabu Goshala, Teja Gorle
Additional Songs: V. Kiran Kumara
Co-Director: Ramesh Babu Yepati
Sound Effects: Hemanth
DI: Red Ochre
Colorist: M. Raju Reddy
Line Producer: NVSS Suresh
Production Controller: Chandu Desetti
PRO: Sai Satish
Marketing: Star Circle

‘Google My friend’ Movie Cheliya na Sakiya Song Launched by TFDA Directors, Movie releasing Soon

ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “గూగుల్ మై ఫ్రెండ్”. ఈ చిత్రాన్ని డాలర్స్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బహు భాషల్లో పలు హిట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్ వరాహ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. “గూగుల్ మై ఫ్రెండ్” సినిమాకు టి. వెంకటేష్ రెడ్డి, బి.ప్రసన్నాంజనేయులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ చిత్ర సాంగ్స్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ – మా దర్శకుల సంఘం సభ్యులు, మా ఆత్మీయులు గోవింద్ డైరెక్ట్ చేస్తున్న గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్, టీజర్ ఇతర కంటెంట్ చూశాం. ఈ కంటెంట్ అంతా ప్రామిసింగ్ గా ఉంది. ఒకేసారి తెలుగు, మరాఠీ భాషల్లో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మంచి రిలీజ్ కుదిరి ప్రొడ్యూసర్ కు డబ్బులు, గోవింద్ గారికి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – గూగుల్ మా ఫ్రెండ్ సినిమాను మా ఫ్రెండ్ గోవింద్ వరాహ రూపొందిస్తున్నారు. ఆయన బహు భాషల్లో సినిమాలు రూపొందించిన దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు, మరాఠీ భాషల్లో త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. అలాగే గోవింద్ వరాహ గారు మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

డైరెక్టర్ వి సముద్ర మాట్లాడుతూ – మా స్నేహితుడు గోవింద్ గూగుల్ మై ఫ్రెండ్ అనే చిత్రాన్ని పలు భాషల్లో రూపొందిస్తుండటం సంతోషంగా ఉంది. మా డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ సమక్షంలో సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మంచి సక్సెస్ రావాలని మేమంతా బ్లెస్ చేస్తున్నాం. గోవింద్ గారికి అన్ని భాషల్లో గుర్తింపు, విజయం రావాలి. అన్నారు.

డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ – రామానాయుడు గారు అన్ని భాషల్లో సినిమాలు నిర్మించాలని ఎలా కంకణం కట్టుకున్నారో, గోవింద్ గారు కూడా బహు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, ఒరస్సా, మరాఠీ ఇలా వివిధ భాషల్లో సినిమాలు రూపొందిస్తున్నారు. గూగుల్ మై ఫ్రెండ్ సినిమా రిలీజ్ చేసిన ప్రతి భాషలో విజయం సాధించాలి. అన్నారు.

డైరెక్టర్ గోవింద్ వరాహ మాట్లాడుతూ – నేను తెలుగులో బాల, నేను నాన్న అబద్ధం, మనుషులతో జాగ్రత్త వంటి చిత్రాలు రూపొందించాను. మలయాళంలో కొన్ని చిత్రాలు రూపొందించాను. మరాఠీలో ఓ సినిమా తెరకెక్కించాను. తెలుగుతో పాటు ఇతర భాషల్లో గూగుల్ మై ఫ్రెండ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికైన నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు మా మూవీ సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. శైలేష్, సముద్ర, విజయ్ కుమార్, సాయిరాజేశ్, వీఎన్ ఆదిత్య గారు..ఇలా నా కుటుంబ సభ్యులైన వీరందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి దూరమవుతున్నానేమో అనిపించిన టైమ్ లో గూగుల్ మై ఫ్రెండ్ అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఇకపైనా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తాను. మా నిర్మాతలు ఇస్తున్న సపోర్ట్ వల్లే వరుసగా సినిమాలు చేయగలుగుతున్నాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాతలు ఏఎం రత్నం, కెకె రాధమోహన్, చిట్టూరి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నటీనటులు – ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్, సియా రేవాడ్కర్, అశ్విని కులకర్ణి, మాధవ్ అభ్యంకర్, సి.దివాకర్ రెడ్డి, తదితరులు

టెక్నికల్ టీమ్
ఆర్ట్ డైరెక్టర్ – నాని
కొరియోగ్రాఫర్ – మయూర్
ప్రొడక్షన్ మేనేజర్ – వెంకట్ సూరి
ఎడిటర్ – శివ సర్వాణి
బీజీఎం – కార్తీక్
లిరిక్స్ – గోవింద్ వరాహ
మ్యూజిక్ డైరెక్టర్స్ – ఎస్. సాగర్, కార్తీక్, లిరిక్ జాన్సన్
సినిమాటోగ్రఫీ – కిషన్ సాగర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శ్రీను అడ్డాల
కో ప్రొడ్యూసర్స్ – టి. వెంకటేష్ రెడ్డి, బి.ప్రసన్నాంజనేయులు
ప్రొడ్యూసర్ – దివాకర్ రెడ్డి
స్క్రిప్ట్, డైరెక్షన్ – గోవింద్ వరాహ
పీఆర్ఓ- సతీష్. కె

Actress Vani Bhojan inaugurates ‘Kolors Health Care’ Centre in Kumbakonam

Kumbakonam (Tamil Nadu): Leading wellness and healthcare organization Kolors Health Care India Pvt Ltd has inaugurated its new branch in Kumbakonam, Tamil Nadu, as part of its nationwide expansion. The advanced “Kolors 2.0” Wellness Centre, located at the Premier Aveon Complex on Railway Station Road, was formally inaugurated by popular actress Vani Bhojan as the chief guest.

Speaking on the occasion, Vani Bhojan emphasized that health and beauty have become equally important in today’s modern lifestyle. She noted that the services offered by Kolors Health Care are highly beneficial for individuals suffering from obesity, skin problems, and hair-related issues. She also stated that establishing such a modern wellness centre in a growing town like Kumbakonam would greatly benefit local residents.

Managing Director Dr. Vijay Krishna said that the organization has earned the trust of people through over two decades of service in the healthcare sector. He explained that the centre provides international-standard treatments for weight management, skin care, and hair-related concerns using advanced US-FDA-approved technologies. He further added that weight reduction can help relieve nearly 90 different health-related issues.

Executive Director Venkata Shivaji Koona stated that after successfully serving lakhs of customers across the Telugu states, the organization is now expanding its footprint across India. As part of this expansion, the new Kumbakonam branch has been established to bring services already available in metro cities like Hyderabad and Chennai closer to local residents. He added that the centre offers advanced solutions in weight loss, skin care, and hair treatment under expert supervision with international standards.

Operations Director Krishnam Raju said the organization is committed to developing Kolors into one of the best wellness centres integrating health and beauty solutions. He expressed pride in launching the company’s 54th branch nationwide, reflecting the growing trust of customers across the country.

The event was organized under the supervision of Jaideep with support from 5M Media, and was attended by guests, fans, and a large number of local residents.

Ramu Productions ‘Yento Antha Sarikothaga’ first look poster launched by director Sailesh Kolanu

“రాము ప్రొడక్షన్స్” బ్యానర్‌పై రూపొందుతున్న “ఏంటో అంతా సరికొత్తగా” చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సైలేష్ కొలను చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సైలేష్ కొలను మాట్లాడుతూ…“పోస్టర్ చూడగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. టైటిల్ కూడా చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కంటెంట్, కొత్త కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అదే దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. టీమ్ అంతా కొత్త ఎనర్జీతో పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

రాజ్ బోను గారు కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన కథ చెప్పే విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్ముతున్నాను. రాము గారు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడం అభినందనీయం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది  అని తెలిపారు.

చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక నూతన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని, ప్రేక్షకులకు పూర్తి వినోదంతో పాటు కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు.

ఈ చిత్రానికి రాజ్ బోను కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహిస్తున్నారు. రాము.ఎం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతం రిషి.ఎం, సినిమాటోగ్రఫీ వేణు కొత్తకోట, ఎడిటింగ్ హరీష్ జె.ఆర్ కృష్ణ అందిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి మాటలు సాయి సూర్య రావూరి, ఆర్ట్ వెంకట్ మేడిశెట్టి, ఫైట్ మాస్టర్ అంజి, లిరిక్స్ భాస్కర్ బట్ల, రాకెందు మౌళి, అనిరుద్ శాండిల్య, స్టిల్స్ ప్రేమ్ కోట, పబ్లిసిటీ డిజైనర్ ఏ జె ఆర్ట్స్ అందిస్తున్నారు.

‘Lenin’ postponed for Ram Charan’s ‘Peddi’, Akhil film releasing on June 26

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘లెనిన్’ టీం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. రామ్ చరణ్‌తో ఉన్న అఖిల్‌ అక్కినేనికి, టీంకు ఉన్న బాండింగ్‌ కారణంగా సహృదయంతో ‘లెనిన్’ సినిమాని వాయిదా వేశారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉన్న ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయనున్నారు.

ఏప్రిల్ 30న విడుదల కానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కోసమే ‘లెనిన్’ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర గౌరవంతో పాటుగా, ఎక్కువ సంఖ్యలో థియేటర్ల లభ్యత, సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు, ‘లెనిన్’ బృందం విడుదలను వాయిదా వేసింది.

రామ్ చరణ్, అఖిల్ అక్కినేనిల మధ్య ఉన్న ఆత్మీయ బంధం గురించి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని నిర్మాతలు చెబుతూ ఈ నిర్ణయం పరిశ్రమలో సద్భావనను, ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.

‘లెనిన్’ మూవీని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని అత్యుత్తమ రూపంలో అందించి, ప్రేక్షకులకు చిరస్మరణీయమైన సిల్వర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తామని చిత్ర బృందం హామీ ఇస్తోంది.

ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆయన్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని సమాచారం. ‘లెనిన్’ కోసం వెయిట్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్స్ : మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్
రచన & దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
మ్యూజిక్ : థమన్ ఎస్
ఎడిటర్ – నవీన్ నూలి
DOP – లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్ – అవినాష్ కొల్లా

TFJA Diary, Insurance, and ID Cards Launched by Megastar Chiranjeevi

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యువల్ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ మరియు ఇన్సూరెన్స్ రెన్యువల్‌ను మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ ఏడాది ప్రత్యేకంగా, ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం జరిగింది.

అదేవిధంగా, ప్రమాదాల సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టారు. ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలలు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో, ప్రతి వారం ₹10,000 చొప్పున సహాయం అందేలా ఈ పాలసీ రూపొందించబడింది.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే విధంగా అసోసియేషన్ తరఫున ఐడి కార్డులు జారీ చేయగా, వాటిని కూడా చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు TFJA చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తూ ₹5 లక్షల చెక్కును అందించి, సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిటి బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

Jyothi Purvaj horror-thriller ‘Vichitra’ Movie grand Release in theaters On May 22nd

The family emotional horror-thriller ‘Vichitra’ film, Jyothi Purvaj plays the lead role, with Ravi and Shreya Tiwari as the hero and heroine. Baby Yaseek, Ravi Prakash, Surya, Chatrapathi Shekhar, and Meena Vasan play other key roles.

Produced and directed by Saifuddin Malik under the Sis Films banner, the film has completed post-production and censor formalities and is ready for release on May 22. “Vichitra” is a story centered on mother-child emotions. A woman without children considers other children around her as her own, exploring complex feelings of motherhood and parental love.

The music, composed by Nizani, adds depth to the film, with the mother-sentiment song being a major highlight.

The actors have delivered strong performances, bringing their characters to life. Editing is done by Kadimi Shetty Lakshminarayana, with PR support from Kadali Rambabu. Director and producer Saifuddin Malik has guided the project from start to finish.

The director said, “We hope the media and audience support our small film. It is made to be enjoyed with family.” “Vichitra” will release in theaters on May 22